ADVERTISEMENT
England Vs New Zealand
న్యూజిలాండ్‌తో రెండో టెస్టులో ఓటమి పాలైన ఇంగ్లండ్‌కు మరో గట్టి షాక్ తగిలింది. కివీస్‌తో రెండో టెస్టులో స్లో ఓవర్ రేట్ నమోదు చేసినందుకు ఐసీసీ మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానా విధించడంతో...
లండన్: ఇంగ్లండ్‌తో తొలి టెస్టులో ఘోర పరాజయం ఎదుర్కొన్న న్యూజిలాండ్... రెండో టెస్టులో ఘనవిజయంతో సిరీస్‌ను 1–1తో సమం చేసింది. ఆదివారం ముగిసిన రెండో టెస్టులో న్యూజిలాండ్ 253 పరుగుల తేడాతో నెగ్గింది. 463...
లండన్ వేదికగా జరిగిన రెండో టెస్ట్‌లో ఇంగ్లండ్‌ను 253 పరుగుల తేడాతో న్యూజిలాండ్ చిత్తు చేసింది. దీంతో 3 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను కివీస్ 1-1తో సమం చేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్...
న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లండ్ పోరాడుతోంది. 463 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ఇంగ్లండ్ నాలుగోరోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టపోయి 182 పరుగులు చేసింది. కెప్టెన్ జో రూట్...
ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టు నుంచి ఓటమి పాఠాలు నేర్చుకున్న న్యూజిలాండ్ రెండో టెస్టులో మాత్రం దూకుడు ప్రదర్శిస్తోంది. ఓవల్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో న్యూజిలాండ్ తమ రెండో ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు...
లండన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో న్యూజిలాండ్‌ను ఆల్‌రౌండర్ గ్లెన్ ఫిలిప్స్ అద్భుత సెంచరీతో ఆదుకున్నాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ తొలుత కివీస్‌ను బ్యాటింగ్ అహ్హానించాడు...
న్యూజిలాండ్‌తో స్వదేశంలో టెస్టు సిరీస్‌లో ఇంగ్లండ్ శుభారంభం అందుకుంది. లార్డ్స్ వేదికగా తొలి టెస్టులో పర్యాటక కివీస్‌ను 115 పరుగుల తేడాతో చిత్తు చేసింది. ఇక ఇరుజట్ల మధ్య బుధవారం (జూన్ 17) నుంచి...
న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్, మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ శుక్రవారం అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు పలికాడు. కివీస్ తరఫున అత్యుత్తమ క్రికెటర్‌గా పేరు పొందిన విలియమ్సన్ అన్ని పార్మాట్లకు గుడ్‌బై చెప్పినట్లు...
ఇంగ్లండ్‌తో రెండో టెస్ట్‌కు ముందు న్యూజిలాండ్ జట్టుకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు ఓపెనర్ డెవాన్ కాన్వే వ్యక్తిగత కారణాలతో స్వదేశానికి వెళ్లిపోయాడు. అతడి భార్య బిడ్డకు జన్మనివ్వాల్సి ఉండటంతో, ఆమెతో ఉండేందుకు...
నైట్‌క్లబ్ వివాదంలో చిక్కుకున్న ఇంగ్లండ్ టెస్ట్ కెప్టెన్ బెన్ స్టోక్స్‌పై అందరూ ఊహించిన విధంగానే వేటు పడింది. న్యూజిలాండ్‌తో రెండో టెస్ట్‌కు అతడితో పాటు నైట్‌క్లబ్ వివాదంలో మరో నిందితుడు గస్ అట్కిన్సన్ను కూడా...
ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్, సహచర బౌలర్ గస్ అట్కిన్సన్లు వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. బోర్డు అనుమతి లేకుండా నైట్‌క్లబ్‌కు వెళ్లిన స్టోక్స్, అట్కిన్సన్ ఫూటుగా తాగి బీర్‌బాటిళ్లు విసిరేసి అపరిచితులపై దాడి...
ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ వివాదంలో చిక్కుకున్నాడు. జట్టు బౌలర్ గస్ అట్కిన్సన్‌తో కలిసి ఫూటుగా మద్యం తాగి అపరిచితులపై దాడి చేసి వీరంగం సృష్టించాడు. తాజా ఉదంతంతో స్టోక్స్ మెడకు ఉచ్చు బిగుసుకున్నట్లుగా...
ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ సంప్రదాయ టెస్టు క్రికెట్‌కు సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్ విజయంతో శుభారంభం చేసినప్పటికీ, మ్యాచ్ రెండున్నర రోజుల్లోనే ముగిసిపోవడంపై ఆందోళన వ్యక్తం...
లార్డ్స్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన చారిత్రక టెస్ట్ మ్యాచ్‌లో ఆతిథ్య ఇంగ్లండ్ జట్టు 115 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఫలితంగా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ మ్యాచ్‌లో...
లార్డ్స్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో ఇంగ్లండ్ స్టార్ పేసర్ ఓలీ రాబిన్సన్ అదరగొట్టాడు. దాదాపు రెండేళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చిన రాబిన్సన్ తన అద్భుత బౌలింగ్‌తో కివీస్ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు...
లార్డ్స్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లండ్ పట్టు బిగించినట్లుగా అనిపిస్తోంది. ఇంగ్లండ్‌ను తొలి ఇన్నింగ్స్‌లో 140 పరుగులకే ఆలౌట్ చేశామన్న ఆనందం న్యూజిలాండ్‌కు ఎక్కువసేపు నిలవలేదు. కివీస్ తమ తొలి ఇన్నింగ్స్‌లో...
ఐపీఎల్ 2026 సీజన్ మొత్తం రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ గురించే చర్చ నడిచింది. ఈ సీజన్లో 16 మ్యాచ్‌లాడిన వైభవ్ 237 స్ట్రైక్‌రేట్‌తో 776 పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్ సొంతం...
ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో చారిత్రాత్మక మ్యాచ్‌కు గురువారం తెరలేచింది. లండన్‌లోని ఈ ప్రఖ్యాత వేదికపై 150వ టెస్టుగా ఇంగ్లండ్- న్యూజిలాండ్ మధ్య పోరు అట్టహాసంగా ఆరంభమైంది. అయితే, తొలి రోజే ఏకంగా 16 వికెట్లు...
ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య గురువారం ప్రారంభమైన తొలి టెస్టులో పేసర్లు పండగ చేసుకున్నారు. ఇరు జట్ల బౌలర్లు విజృంభించడంతో తొలి రోజే 16 వికెట్లు నేలకూలాయి. ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో జరుగుతున్న ఈ పోరులో...
నవతరం అత్యుత్తమ టెస్టు క్రికెటర్లలో కేన్ విలియమ్సన్ ఒకడు. టీమిండియా దిగ్గజం విరాట్ కోహ్లి.. ఇంగ్లండ్ లెజెండ్ జో రూట్, ఆస్ట్రేలియా స్టార్ స్టీవ్ స్మిత్‌తో కలిసి ‘ఫ్యాబ్ ఫోర్’లో ఈ న్యూజిలాండ్ స్టార్‌కు...
న్యూజిలాండ్‌తో జూన్ 4 నుంచి ప్రారంభం కానున్న తొలి టెస్టు కోసం 12 మంది సభ్యులతో కూడిన తమ జట్టును ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఈ జట్టులో డర్హమ్ టాపర్డర్ బ్యాటర్ ఎమిలియో...
ఇంగ్లండ్‌తో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతులెత్తేసింది. వ్యూహాలను అమలు చేసే క్రమంలో తడబడి ఓటమిని ఆహ్వానించింది. ఫలితంగా సెమీస్ చేరేందుకు మరో మ్యాచ్ ఫలితంపై ఆధారపడాల్సిన దుస్థితి తెచ్చుకుంది. 159 పరుగులు కొలంబో...
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్ సెమీ ఫైనల్ రేసు ఆసక్తికరంగా మారింది. హ్యాట్రిక్ విజయాలతో గ్రూప్-2 నుంచి ఇంగ్లండ్ ముందుగా సెమీస్ చేరగా.. గ్రూప్-1 నుంచి సౌతాఫ్రికా బెర్తును ఖరారు చేసుకుంది. మిగిలిన రెండు బెర్తుల...
కొలంబో: న్యూజిలాండ్‌తో ‘సూపర్ ఎయిట్స్’ మ్యాచ్‌లో ఇంగ్లండ్ విజయానికి చివరి 3 ఓవర్లలో 43 పరుగులు కావాలి. స్పిన్‌కు బాగా అనుకూలిస్తూ బ్యాటింగ్‌కు కష్టంగా మారిన పిచ్‌పై ఇది అంత సులువు కాదనిపించింది. కానీ...
న్యూజిలాండ్ బౌలర్ మ్యాట్ హెన్రీ జట్టును వీడనున్నాడు. ఇంగ్లండ్‌తో శుక్రవారం నాటి మ్యాచ్ అనంతరం స్వదేశానికి పయనం కానున్నాడు. ఈ విషయాన్ని న్యూజిలాండ్ కోచ్ రాబ్ వాల్టర్ ధ్రువీకరించాడు. కాగా టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో...
ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల క్రికెట్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ మాట మార్చాడు. నైట్‌క్లబ్ గొడవ విషయంలో గతంలో తాను అబద్ధం చెప్పినట్లు అంగీకరించాడు. సహచర క్రికెటర్లను కాపాడుకునేందుకు మాత్రమే తాను ఆరోజు అలా మాట్లాడినట్లు...
వెల్లింగ్టన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మూడో వన్డేలో 2 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను కివీస్ క్లీన్ స్వీప్ (3-0) చేసింది. ఆఖరి వన్డేలో తొలుత బ్యాటింగ్...
స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను (New Zealand vs England) న్యూజిలాండ్ మరో మ్యాచ్ మిగిలుండగానే కైవసం చేసుకుంది. హ్యామిల్టన్ వేదికగా ఇవాళ (అక్టోబర్ 29) జరిగిన రెండో వన్డేలో...
ఇంగ్లండ్ దిగ్గజ బ్యాటర్ల జాబితాలో జోస్ బట్లర్ (Jos Buttler) మరో అడుగు ముందుకేశాడు. ఇవాళ (అక్టోబర్ 29) న్యూజిలాండ్‌తో జరుగుతున్న వన్డేలో 9 పరగులు చేసిన అతను.. ఇంగ్లండ్ ఆల్‌టైమ్ హైయెస్ట్ రన్...
న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇవాళ (అక్టోబర్ 29) జరుగుతున్న రెండో వన్డేలో ఇంగ్లండ్ స్వల్ప స్కోర్‌కే కుప్పకూలింది. బ్లెయిర్ టిక్నర్ (8-1-34-4), నాథన్ స్మిత్ (5-0-27-2) చెలరేగడంతో 36 ఓవర్లలో 175...
మహిళల వన్డే ప్రపంచకప్‌లో (Women's CWC 2025) ఇవాళ (అక్టోబర్ 26) ఉదయం జరిగిన నామమాత్రపు మ్యాచ్‌లో ఇంగ్లండ్, న్యూజిలాండ్ (New Zealand vs England) జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ (England)...
మహిళల వన్డే ప్రపంచకప్‌లో (Women's WC 2025) ఇవాళ (అక్టోబర్ 26) ఉదయం మొదలైన నామమాత్రపు మ్యాచ్‌లో ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్లు (England vs New Zealand) తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ టాస్...
న్యూజిలాండ్ పర్యటనలో ఇంగ్లండ్ తొలి ఓటమి ఎదుర్కొంది. తొలుత జరిగిన టీ20 సిరీస్‌ను 1-0 తేడాతో కైవసం చేసుకున్న ఇంగ్లీష్ జట్టు.. మౌంట్ మాంగనూయ్ వేదికగా ఇవాళ (అక్టోబర్ 26) జరిగిన తొలి వన్డేలో...
మౌంట్ మౌంగనుయ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్( Harry Brook) విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌కు కివీస్...
న్యూజిలాండ్, ఇంగ్లండ్ మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో (New Zealand vs England) మరో మ్యాచ్ వర్షార్పణమైంది. ఆక్లాండ్ వేదికగా ఇవాళ (అక్టోబర్ 23) జరగాల్సిన మూడో మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది...
మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్‌ల కోసం ఇంగ్లండ్ జట్టు న్యూజిలాండ్‌లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో భాగంగా ఇవాళ (అక్టోబర్ 20) రెండో టీ20 జరిగింది. క్రైస్ట్‌చర్చ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో (New...
న్యూజిలాండ్‌తో రెండో టీ20 మ్యాచ్‌లో ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ (Harry Brook) ధనాధన్ దంచికొట్టాడు. విధ్వంసకర ఇన్నింగ్స్‌తో విరుచుకుపడి ప్రత్యర్థి జట్టు బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఆకాశమే హద్దుగా చెలరేగుతూ ఫోర్లు, సిక్సర్ల...
న్యూజిలాండ్, ఇంగ్లండ్ జట్ల మధ్య తొలి టి20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా శనివారం జరిగిన తొలి పోరు భారీ వర్షం కారణంగా ఫలితం తేలకుండానే ముగిసింది...
న్యూజిలాండ్‌తో తొలి టీ20 మ్యాచ్ (NZ vs ENG 1st T20)కి ఇంగ్లండ్ తమ తుదిజట్టును ప్రకటించింది. ప్లేయింగ్ ఎలెవన్‌లో ఏకంగా నలుగురు వికెట్ కీపర్ బ్యాటర్లకు చోటిచ్చింది. కాగా ఇంగ్లండ్ క్రికెట్ జట్టు...
ఇంగ్లండ్‌తో స్వదేశంలో జరగనున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు తమ జట్టును ప్రకటించింది. కెప్టెన్ మిచెల్ శాంట్నర్ తిరిగి జట్టులోకి వచ్చాడు. శాంట్నర్ ఉదర శస్త్రచికిత్స కారణంగా ఆసీస్‌తో...
హామిల్టన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్టులో 423 పరుగుల తేడాతో న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. దీంతో మూడు టెస్టుల సిరీస్ వైట్ వాష్ నుంచి కివీస్ తప్పించుకుంది. తొలి రెండు టెస్టుల్లో...
తన కెరీర్లో ఆఖరి టెస్టు ఆడుతున్న న్యూజిలాండ్ సీనియర్ పేసర్ టిమ్ సౌథీ అరుదైన ఘనత సాధించాడు. టెస్టు క్రికెట్లో వెస్టిండీస్ విధ్వంసక వీరుడు క్రిస్ గేల్ పేరిట ఉన్న రికార్డును సౌథీ సమం...
హామిల్టన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్‌ను దురదృష్టం వెంటాడింది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో విచిత్రకర రీతిలో విలియమ్సన్ తన వికెట్‌ను కోల్పోయాడు. ఈ మ్యాచ్‌లో...
స్వదేశంలో ఇంగ్లండ్ చేతిలో టెస్టు సిరీస్‌ను కోల్పోయిన న్యూజిలాండ్ ఇప్పుడు తమ పరువు కాపాడుకునేందుకు సిద్దమైంది. డిసెంబర్ 14 నుంచి హామిల్టన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరగనున్న మూడో టెస్టులో ఎలాగైనా గెలిచి వైట్ వాష్...
టెస్టు క్రికెట్లో ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో అనూహ్యంగా విఫలమైన జో రూట్.. రెండో టెస్టులో మాత్రం తన మార్క్‌ను చూపించాడు...
న్యూజిలాండ్ గడ్డపై ఇంగ్లండ్ జట్టు తమ జోరును కొనసాగిస్తోంది. వెల్లింగ్టన్ వేదికగా జరిగిన రెండో టెస్టులో ఆతిథ్య కివీస్‌ను 323 పరుగుల తేడాతో ఇంగ్లండ్ చిత్తు చేసింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో...
టెస్టు క్రికెట్లో ఇంగ్లండ్ జట్టు చరిత్ర సృష్టించింది.టెస్టుల్లో 5 లక్షలు పరుగులు చేసిన తొలి జట్టుగా ఇంగ్లండ్ ప్రపంచ రికార్డు నెలకొల్పింది. వెల్లింగ్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లండ్ ఈ అరుదైన...
వెల్లింగ్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ గస్ అట్కిన్సన్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో హ్యాట్రిక్ వికెట్లతో అట్కిన్సన్ మెరిశాడు. కివీస్ ఇన్నింగ్స్ 35వ ఓవర్ వేసిన...
టెస్టు క్రికెట్లో ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో అద్భుతమైన సెంచరీతో చెలరేగిన బ్రూక్.. ఇప్పుడు రెండో టెస్టులో కూడా దమ్ములేపాడు. క్రైస్ట్ చర్చ్...
అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) తీరుపై ఇంగ్లండ్ టెస్టు జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ విమర్శలు గుప్పించాడు. ఓవర్ రేటు విషయంలో తమకు అన్యాయం జరిగిందనే అర్థం స్ఫురించేలా సోషల్ మీడియా వేదికగా వ్యంగ్య వ్యాఖ్యలు...
క్రైస్ట్‌చర్చ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లండ్ పట్టు బిగించింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ 6 వికెట్ల నష్టానికి కేవలం 155 పరుగులు మాత్రమే చేసింది. క్రీజులో డార్లీ...
న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ తన రీఎంట్రీలో సత్తా చాటాడు. క్రైస్ట్ చర్చ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మొదటి టెస్టు రెండు ఇన్నింగ్స్‌లలోనూ విలియమ్సన్ అద్బుత ప్రదర్శన చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో 93...
స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరగనున్న మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును న్యూజిలాండ్ క్రికెట్ ప్రకటించింది. ఈ జట్టుకు టామ్ లాథమ్ సారథ్యం వహించనున్నాడు. ఇక స్టార్ బ్యాటర్...
పాకిస్తాన్లో చేదు అనుభవం చవిచూసిన ఇంగ్లండ్ తదుపరి మరో పర్యటనకు సిద్ధమైంది. మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడేందుకు న్యూజిలాండ్‌కు వెళ్లనుంది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు మంగళవారం తమ జట్టును ప్రకటించింది...
న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌లో ఇంగ్లండ్ మహిళా క్రికెట్ జట్టు దుమ్ములేపింది. సొంతగడ్డపై ఆకాశమే హద్దుగా చెలరేగుతూ ఐదో టీ20లోనూ విజయం సాధించింది. లండన్ వేదికగా బుధవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో 20 పరుగుల తేడాతో...
న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు 2024- 2025 ఏడాదికి గానూ తమ హోం షెడ్యూల్‌ను ప్రకటించింది. స్వదేశంలో ఇంగ్లండ్, శ్రీలంక, పాకిస్తాన్లతో సిరీస్‌లు ఆడనున్నట్లు తెలిపింది. ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్, శ్రీలంక- పాకిస్తాన్లతో వన్డే, టీ20...
వన్డే వరల్డ్‌కప్-2019 ఫైనల్లో తమ తప్పిదం వల్లే న్యూజిలాండ్ మూల్యం చెల్లించిందన్న విషయాన్ని దిగ్గజ అంపైర్ మరైస్ ఎరాస్మస్ అంగీకరించాడు. ఆరోజు ఇంగ్లండ్‌కు ఆరు పరుగులకు బదులు ఐదు పరుగులు ఇచ్చి ఉండాల్సిందని అభిప్రాయపడ్డాడు...
వన్డే వరల్డ్‌కప్-2019 ఫైనల్లో తమ తప్పిదం వల్లే న్యూజిలాండ్ మూల్యం చెల్లించిందన్న విషయాన్ని దిగ్గజ అంపైర్ మరైస్ ఎరాస్మస్ అంగీకరించాడు. ఆరోజు ఇంగ్లండ్‌కు ఆరు పరుగులకు బదులు ఐదు పరుగులు ఇచ్చి ఉండాల్సిందని అభిప్రాయపడ్డాడు...
క్రికెట్ అభిమానలు ఎంతో ఆతృతగా ఎదురుచూసిన వన్డే ప్రపంచకప్-2023కు గురువారం(ఆక్టోబర్ 5) తెరలేచింది. అహ్మాదాబాద్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై 9 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. ఇక ఇది...
ఇంగ్లండ్-న్యూజిలాండ్ మధ్య వరల్డ్‌కప్ తొలి మ్యాచ్.. హాట్ ఫేవరేట్‌గా ఇంగ్లీష్ జట్టు. కివీస్ ముందు 283 పరుగుల భారీ లక్ష్యం.. రెండో ఓవర్లోనే న్యూజిలాండ్ వికెట్ డౌన్. దీంతో కివీస్ పతనం మొదలైందని అనుకున్నారంతా...
వన్డే ప్రపంచకప్-2023ను డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇంగ్లండ్ ఘోర ఓటమితో ఆరంభించింది. అహ్మదాబాద్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఏకంగా 9 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ పరాజయం పాలైంది. బ్యాటింగ్‌లో పర్వాలేదన్పించిన ఇంగ్లీష్ జట్టు...
2023 వన్డే వరల్డ్‌కప్‌కు అదిరిపోయే ఆరంభం లభించింది. గత ఎడిషన్ ఫైనలిస్ట్‌లు ఇంగ్లండ్-న్యూజిలాండ్ మధ్య జరిగిన టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో పరుగుల వరద పారడంతో పాటు పలు ప్రపంచ రికార్డులు నమోదయ్యాయి. గత వరల్డ్‌కప్...
వన్డే వరల్డ్‌కప్ 2023కి అదిరిపోయే ఆరంభం లభించింది. ఈ ఎడిషన్ తొలి మ్యాచ్‌లోనే రెండు శతకాలు నమోదయ్యాయి. న్యూజిలాండ్ బ్యాటర్లు డెవాన్ కాన్వే (121 బంతుల్లో 152 నాటౌట్; 19 ఫోర్లు, 3 సిక్సర్లు)...
భారత్‌లో జరుగుతున్న వన్డే వరల్డ్‌కప్ 2023లో ఇంగ్లండ్ జట్టు ప్రపంచ రికార్డు నెలకొల్పింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో న్యూజిలాండ్‌తో ఇవాళ (అక్టోబర్ 5) జరుగుతున్న టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో ఇంగ్లండ్ తుది జట్టులోని...
2023 వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో ఇవాళ (అక్టోబర్ 5) జరుగుతున్న టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఎదురీదుతుంది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగిన బట్లర్...
భారత్‌లో జరుగుతున్న వన్డే ప్రపంచకప్ 2023 ఎలాంటి ఆర్భాటాలు లేకుండా సాదాసీదాగా ప్రారంభమైందని బాధపడుతున్న క్రికెట్ అభిమానులకు ఇంగ్లండ్ ఆటగాడు జానీ బెయిర్‌స్టో అదిరిపోయే కిక్ ఇచ్చాడు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో న్యూజిలాండ్‌తో...
మహా క్రికెట్ సంగ్రామం వన్డే వరల్డ్‌కప్ 2023 ఊహించిన విధంగా ఆరంభానికి నోచుకోలేదని క్రికెట్ అభిమానులు బాధపడుతున్నారు. ప్రతిష్టాత్మకమైన నరేంద్ర మోదీ స్టేడియంలో టోర్నీ ఆరంభ మ్యాచ్‌కు ముందు భారీ తారాగణంతో ఓపెనింగ్ సెర్మనీ...
క్రికెట్లో అత్యున్నత టోర్నీ వన్డే ప్రపంచకప్-2023 ప్రారంభమైంది. అహ్మదాబాద్ వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇంగ్లండ్- న్యూజిలాండ్ మ్యాచ్‌తో ఈ మెగా టోర్నీకి తెరలేచింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ టామ్ లాథమ్...
కాన్వే, రచిన్ విధ్వంసకర శతకాలు.. ఇంగ్లండ్‌పై ప్రతీకారం తీర్చుకున్న న్యూజిలాండ్ గత వరల్డ్‌కప్ (2019) ఫైనల్లో ఇంగ్లండ్ చేతిలో ఎదురైన అపజయానికి న్యూజిలాండ్ టీమ్ ప్రతీకారం తీర్చుకుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఇవాళ...
ICC Cricket World Cup 2023- England vs New Zealand: వన్డే వరల్డ్‌కప్-2023కు తెరలేచింది. భారత్ వేదికగా పుష్కరకాలం తర్వాత మెగా టోర్నీ ఆరంభమైంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గురువారం.. డిఫెండింగ్...
ICC Cricket World Cup 2023- England vs New Zealand: వన్డే ప్రపంచకప్-2023 ఆరంభ మ్యాచ్ నేపథ్యంలో ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్‌కు వింత ప్రశ్న ఎదురైంది. ఓ రిపోర్టర్ తిక్క ప్రశ్నతో...
వన్డే ప్రపంచకప్-2023కు సర్వం సిద్దమైంది. అహ్మదాబాద్ వేదికగా మరో కొన్ని గంటల్లో ఈ మెగా టోర్నీ ప్రారంభం కానంది. తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 2...
టీమిండియా స్టార్ క్రికెటర్ శిఖర్ దావన్, అతడి మాజీ భార్య ఆయేషా ముఖర్జీకి ఢిల్లీలోని ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసింది. గత కొంత కాలంగా ఆయేషా ముఖర్జీకి ధావన్ దూరంగా ఉంటున్నాడు. ఈ...
క్రికెట్ అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న సమమయం ఆసన్నమైంది. భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్ క్రికెట్ మహాసంగ్రామానికి సర్వం సిద్దమైంది. గురువారం అహ్మదాబాద్ వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇంగ్లండ్, రన్నరప్ న్యూజిలాండ్ మధ్య జరగనున్న...
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో రేపు (అక్టోబర్ 5) జరుగబోయే వరల్డ్‌కప్ 2023 ఆరంభ మ్యాచ్‌కు ముందు డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌కు భారీ షాక్ తగిలినట్లు తెలుస్తుంది. తుంటి నొప్పి (Hip Pain) కారణంగా...
వన్డే ప్రపంచకప్-2023కు మరో 24 గంటల్లో తేరలేవనుంది. ఆక్టోబర్ 5న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనున్న ఇంగ్లండ్-న్యూజిలాండ్ మ్యాచ్‌తో ఈ మెగా టోర్నీ షురూ కానుంది. ఈ క్రమంలో ఇంగ్లండ్, కివీస్ జట్లు...
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే వన్డే ప్రపంచకప్ తొలి మ్యాచ్‌కు భారీ సంఖ్యలో మహిళలు హాజరుకానున్నారని తెలుస్తుంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్, గత ఎడిషన్ రన్నరప్ న్యూజిలాండ్ మధ్య అక్టోబర్ 5న జరిగే...
వన్డే ప్రపంచకప్-2023లో ఇంగ్లండ్‌తో తొలి మ్యాచ్‌కు ముందు న్యూజిలాండ్‌కు మరో బిగ్‌షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ టిమ్ సౌథీ గాయం కారణంగా మొదటి మ్యాచ్‌కు దూరం కానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కివీస్...
లండన్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న నాలుగో వన్డేలో ఇంగ్లండ్ భారీ స్కోర్ చేసింది. ఆ జట్టు ఓపెనర్ డేవిడ్ మలాన్ (114 బంతుల్లో 127; 14 ఫోర్లు, 3 సిక్సర్లు) అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు...
England vs New Zealand Ben Stokes Record: ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ చరిత్ర సృష్టించాడు. న్యూజిలాండ్‌తో మూడో వన్డేలో విధ్వంసకర శతకంతో చెలరేగి పలు అరుదైన ఘనతలు సాధించాడు. కాగా వరల్డ్‌కప్-2023...
England vs New Zealand, 3rd ODI- లండన్: న్యూజిలాండ్‌తో మూడో వన్డేలో ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ (124 బంతుల్లో 182; 15 ఫోర్లు, 9 సిక్స్‌లు) విధ్వంసం సృష్టించాడు. 13 పరుగులకే...
వరల్డ్‌కప్ కోసం రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కు తీసుకుని జట్టులో చేరిన ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు బెన్ స్టోక్స్ వన్డేల్లో తన పునరాగమనాన్ని ఘనంగా చాటాడు. 2022 జులైలో వన్డేలకు గుడ్‌బై చెప్పిన స్టోక్సీ.. ప్రస్తుతం...
సౌథాంప్టన్ వేదికగా ఇంగ్లండ్-న్యూజిలాండ్ మధ్య నిన్న (సెప్టెంబర్ 10) జరిగిన రెండో వన్డేలో రెండు అద్భుతమైన క్యాచ్‌లు అభిమానులకు కనువిందు చేశాయి. ఇందులో మొదటిది బౌల్ట్ బౌలింగ్‌లో సాంట్నర్ పట్టగా (బెయిర్‌స్టో).. రెండోది సౌథీ...
సౌతాంప్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డేలో 79 పరుగుల తేడాతో ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. వర్షం కారణంగా మ్యాచ్‌ను 34 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత ఓవర్లలో...
4 మ్యాచ్‌లో వన్డే సిరీస్‌లో భాగంగా సౌతాంప్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో ఇవాళ (సెప్టెంబర్ 10) జరుగుతున్న రెండో మ్యాచ్‌లో ఆతిథ్య ఇంగ్లండ్ ప్రత్యర్ధి ముందు ఓ మోస్తరు లక్ష్యాన్ని ఉంచింది. వర్షం కారణంగా 34...
ఓ రోజు తక్కువ ఏడాది తర్వాత వన్డేల్లోకి రీఎంట్రీ ఇచ్చిన కివీస్ పేస్ గన్ ట్రెంట్ బౌల్ట్.. తన పునరాగమనాన్ని ఘనంగా చాటాడు. వచ్చీ రాగానే బౌల్ట్ తనదైన శైలిలో ప్రత్యర్ధులపై విరుచుకుపడ్డాడు. ఇంగ్లండ్‌తో...
నాటింగ్‌హామ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టీ20లో 6 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. దీంతో నాలుగు టీ20 సిరీస్‌ను 2-2తో కివీస్ సమం చేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్...
మాంచెస్టర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20లో 95 పరుగుల తేడాతో ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. దీంతో నాలుగు టీ20ల సిరీస్‌లో ఇంగ్లీష్ జట్టు 2-0 అధిక్యంలోకి వెళ్లింది. ఈ మ్యాచ్‌లో తొలుత...
న్యూజిలాండ్ టెస్టు కెప్టెన్, స్టార్ పేసర్ టిమ్ సౌథీ అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా సౌథీ రికార్డులకెక్కాడు. చెస్టర్-లీ-స్ట్రీట్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ20లో జానీ...
ఇంగ్లండ్ టూర్‌ను న్యూజిలాండ్ ఓటమితో ఆరంభించింది. చెస్టర్-లీ-స్ట్రీట్ ఆతిథ్య ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ20లో 7 వికెట్ల తేడాతో కివీస్ ఓటమి చవిచూసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20...
ICC ODI World Cup 2023: వన్డే ప్రపంచకప్-2023 టోర్నీకి సమయం ఆసన్నమవుతున్న క్రమంలో సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ జాక్వెస్ కలిస్ ఆసక్తిర వ్యాఖ్యలు చేశాడు. ఈసారి ఐసీసీ ఈవెంట్లో టాప్ స్కోరర్ జోస్...
వరల్డ్‌కప్ నేపథ్యంలో ఇంగ్లండ్ టెస్ట్ జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ వన్డేల్లోకి రీఎంట్రీ ఇచ్చాడన్న శుభవార్త తెలిసిన నిమిషాల వ్యవధిలోనే ఇంగ్లండ్ జట్టుకు ఓ బాధాకరమైన వార్త కూడా తెలిసింది. ఆ జట్టు స్టార్...
వన్డే ప్రపంచకప్-2023కు ముందు డిఫెండింగ్ ఛాంపియన్స్‌కు ఇంగ్లండ్‌కు శుభవార్త అందింది. ఆ జట్టు టెస్టు కెప్టెన్, స్టార్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ తన రిటైర్మెంట్ (వన్డే) నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. ఇంగ్లండ్ మేన్‌జ్‌మెంట్...
ఇంగ్లండ్ టూర్‌కు తమ జట్టును న్యూజిలాండ్ క్రికెట్ ప్రకటించింది. ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా కివీస్ 4 టీ20లు, 4 వన్డేలు ఆడనుంది. ఈ రెండు సిరీస్‌లకు వేర్వేరు జట్లను న్యూజిలాండ్ సెలక్టర్లు ఎంపిక చేశారు...
నరాలు తెగే ఉత్కంఠ నడుమ, నాటకీయ పద్ధతిలో చివరి నిమిషం వరకు నువ్వా-నేనా అన్నట్లు సాగిన న్యూజిలాండ్-ఇంగ్లండ్ రెండో టెస్ట్ మ్యాచ్‌పై బ్రిటిష్ మీడియా ఆశ్చర్చకర రీతిలో స్పందించింది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ పరుగు...
న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌ను తొలిరోజునే డిక్లేర్ చేయడం చూసి ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైందన్న విమర్శలు వచ్చాయి. కానీ రెండో రోజుకే మ్యాచ్ ఫలితం వచ్చేసింది. తొలి టెస్టు గెలిచిన ఇంగ్లండ్‌కు...
ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య ముగిసిన రెండో టెస్టు ఆఖరి వరకు ఉత్కంఠగా సాగింది. నువ్వా నేనా అన్నట్లుగా సాగిన టెస్టు మ్యాచ్.. అసలు మజా ఎలా ఉంటుందో రుచి చూపించింది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్...
టార్గెట్ 258 పరుగులు.. బజ్‌బాల్ క్రికెట్‌తో దూసుకుపోతున్న ఇంగ్లండ్‌కు ఇది పెద్ద కష్టసాధ్యమైన లక్ష్యం మాత్రం కాదు. కానీ సంప్రదాయ టెస్టు క్రికెట్లో బజ్‌బాల్ అంటూ వేగవంతమైన క్రికెట్ ఆడుతూ మంచి ఫలితాలు అందుకున్న...
New Zealand vs England, 2nd Test: రెండో టెస్టులో ఇంగ్లండ్‌కు ధీటుగా బదులిస్తోంది న్యూజిలాండ్. పర్యాటక ఇంగ్లిష్ జట్టు 8 వికెట్ల నష్టానికి 435 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన...