Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. Sports Home
ADVERTISEMENT 

ఇలా ఔటవ్వడం చూసుండరు.. శనిలా వెంటాడిన నాన్‌స్ట్రైక్‌ బ్యాటర్‌

Sports Sakshi User Sakshi Sakshi Time Jun 22, 2023 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
T20.jpg

ఇంగ్లండ్‌ వేదికగా జరుగుతున్న విటాలిటీ టి20 బ్లాస్ట్‌లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. స్ట్రైక్‌ ఎండ్‌లో ఉన్న బ్యాటర్‌ ఎవరు ఊహించని విధంగా ఔటయ్యి పెవిలియన్‌ చేరడం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. విషయంలోకి వెళితే.. లీగ్‌లో భాగంగా లీస్టర్‌షైర్‌, నాటింగ్‌హమ్‌షైర్‌ మధ్య మ్యాచ్‌ జరిగింది. లీస్టర్‌షైర్‌ ఇన్నింగ్స్‌ సమయంలో ఇన్నింగ్స్‌ 13వ ఓవర్‌ స్టీవెన్‌ ముల్లానే వేశాడు. స్ట్రైక్‌ ఎండ్‌లో కెప్టెన్‌ కొలిన్‌ అకెర్‌మన్‌ ఉండగా.. నాన్‌స్ట్రైక్‌ ఎండ్‌లో వియాన్‌ ముల్డర్‌ ఉన్నాడు. 

స్టీవెన్‌ వేసిన ఓవర్‌ తొలి బంతిని కొలిన్‌ అకెర్‌మన్‌ స్ట్రెయిట్‌ షాట్‌ ఆడే ప్రయత్నం చేశాడు. బంతిని అందుకునే ప్రయత్నంలో స్టీవెన్‌ తొలుత విఫలమయ్యాడు. దీంతో బంతి వెళ్లి నాన్‌స్ట్రైక్‌ ఎండ్‌లో ఉన్న వియాన్‌ ముల్డర్‌ చేతులను తాకి మరోసారి పైకి లేచింది. ఈసారి ఎలాంటి పొరపాటు చేయని స్టీవెన్‌ ముల్లానే క్యాచ్‌ తీసుకున్నాడు. దీంతో కొలిన్‌ కాట్‌ అండ్‌ బౌల్డ్‌గా వెనుదిరిగాడు.

ఊహించని విధంగా బంతి వియాన్‌కు తగలడం.. ఆపై క్యాచ్‌ తీసుకోవడం కొలిన్‌ అకెర్‌మన్‌కు గట్టి షాక్‌ తగిలినట్లయింది. రూల్‌ ప్రకారం ఔట్‌ అవడం వల్ల ఏం చేయలేక నిరాశగా పెవిలియన్‌ బాట పట్టాడు. వీడియో చూసిన అభిమానులు.. ''ఇలాంటి క్యాచ్‌ నెవర్‌ బిఫోర్‌.. ఎవర్‌ ఆఫ్టర్‌.. నాన్‌స్ట్రైక్‌ ఎండ్‌ బ్యాటర్‌ శని రూపంలో వెంటపడ్డాడు'' అంటూ కామెంట్‌ చేశాడు.

ఇక మ్యాచ్‌లో నాటింగ్‌హమ్‌షైర్‌ 22 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన నాటింగ్‌హమ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. జో క్లార్క్‌ 72 పరుగులతో టాప్‌స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం 166 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన లీస్టర్‌షైర్‌ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 143 పరుగులే చేయగలిగింది. వియాన్‌ ముల్డర్‌ 38, నిక్‌ వెల్చ్‌ 32 పరుగులు చేశారు. నాటింగ్‌హమ్‌షైర్‌ బౌలర్లలో స్టీవెన్‌ ముల్లానే మూడు వికెట్లు పడగొట్టాడు.

View this post on Instagram

A post shared by Vitality Blast (@vitalityblast)

చదవండి: 'పాక్‌కు ఇది అవమానం.. హైబ్రీడ్‌ మోడల్‌ను వ్యతిరేకిస్తున్నా'

అతడు ఏమైనా మాట్లాడొచ్చు.. కానీ: పీసీబీకి ఏసీసీ కౌంటర్‌.. ఇది ఫిక్స్‌

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Vitality Blast T20 league
Leicestershire
Nottinghamshire
Stunning Catch
viral video
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

రైలు బోగీనే హనీమూన్‌ సూట్‌!.. వైరల్‌ వీడియోపై విమర్శలు

రైలు బోగీనే హనీమూన్‌ సూట్‌!.. వైరల్‌ వీడియోపై విమర్శలు

శివాలయంలో అపచారం... దేవుడి దీపంతో

శివాలయంలో అపచారం... దేవుడి దీపంతో

లక్‌ అంటే వీరిదే : కారు నుజ్జు నుజ్జు, షాకింగ్‌ సీసీటీవీ విజువల్స్‌

లక్‌ అంటే వీరిదే : కారు నుజ్జు నుజ్జు, షాకింగ్‌ సీసీటీవీ విజువల్స్‌

37 ఏళ్ల ఎదురుచూపు.. విధి ఆడిన వింత నాటకం!

37 ఏళ్ల ఎదురుచూపు.. విధి ఆడిన వింత నాటకం!

తమిళనాడులో టోర్నడో బీభత్సం.. భారత్‌లోనే అరుదైన ఘటన

తమిళనాడులో టోర్నడో బీభత్సం.. భారత్‌లోనే అరుదైన ఘటన

కొన్ని గంటలపాటు గాల్లో ప్రాణాలు.. ఏకంగా 60 మీటర్ల ఎత్తులో

కొన్ని గంటలపాటు గాల్లో ప్రాణాలు.. ఏకంగా 60 మీటర్ల ఎత్తులో

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.