ADVERTISEMENT
Stunning Catch
అఫ్గానిస్తాన్‌తో జరిగిన తొలి వన్డేలో శుబ్‌మన్ గిల్ స్టన్నింగ్ క్యాచ్‌తో మెరిశాడు. హర్ష్ దూబే వేసిన ఇన్నింగ్స్ 22వ ఓవర్లో ఇది చోటుచేసుకుంది. హర్ష్‌దూబే వేసిన బంతిని అల్లా గజన్ఫర్ ఆఫ్ స్టంప్ ఔట్‌సైడ్...
గ్రెనడా వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ సంచలన క్యాచ్‌తో మెరిశాడు. విండీస్ ఆటగాడు కీస్ కార్టీని సింగిల్ హ్యాండ్ క్యాచ్‌తో కమ్మిన్స్ పెవిలియన్‌కు పంపాడు. విండీస్ సెకెండ్...
లార్డ్స్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో సౌతాఫ్రికా వికెట్ కీపర్ కైల్ వెర్రీన్ అద్బుత క్యాచ్‌తో మెరిశాడు. ఆసీస్ డెంజరస్ బ్యాటర్ ట్రావిస్ హెడ్‌ను సంచలనాత్మక క్యాచ్‌తో వెర్రీన్ పెవిలియన్‌కు...
ఐపీఎల్-2025లో అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్ దుష్మంత చమీర అద్బుతమైన ఫీల్డింగ్ ప్రదర్శన కనబరిచాడు. చమీరా సంచలన క్యాచ్‌తో అనుకుల్ రాయ్‌ను పెవిలియన్‌కు పంపాడు...
ఆక్లాండ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో టీ20లో పాకిస్తాన్ ఆటగాడు హారిస్ రవూఫ్ అసాధరణ ఫీల్డింగ్ ప్రదర్శన కనబరిచాడు. రవూఫ్ అద్భుతమైన క్యాచ్‌తో కివీస్ స్టార్ ఓపెనర్ ఫిన్ అలెన్ పెవిలియన్‌కు పంపాడు. అతడి...
ముక్కోణపు వన్డే సిరీస్‌లో భాగంగా కరాచీ వేదికగా మూడో మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా-పాకిస్తాన్ జట్లు తలపడతున్నాయి. ఇప్పటికే న్యూజిలాండ్ ఫైనల్‌కు ఆర్హత సాధించగా.. మరో స్ధానం కోసం ప్రోటీస్, పాక్ జట్లు పోటీ పడుతున్నాయి. అయితే...
ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ స్టీవ్ స్మిత్(Steve Smith) మైదానంలో ఎంత చురుగ్గా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన కెరీర్లో ఇప్పటివరకు ఎన్నో అద్బుత క్యాచ్‌లను అందుకున్న స్మిత్.. తాజాగా మరోసారి తన...
నాగ్‌పూర్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా అరంగేట్ర ఆటగాడు యశస్వి జైశ్వాల్( Yashasvi Jaiswal) సంచలన క్యాచ్‌తో మెరిశాడు. జైశూ అద్బుతమైన క్యాచ్‌తో ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్‌ను పెవిలియన్‌కు పంపాడు...
గాలే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియా పట్టు బిగిస్తోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక 15 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 44 పరుగులు చేసింది. ఒషాడో ఫెర్నాండో...
సౌతాఫ్రికా టీ20 లీగ్-2025లో భాగంగా బుధవారం ఎంఐ కేప్ టౌన్, సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా సూపర్ స్టార్, ఎంఐ యువ ఆటగాడు డెవాల్డ్ బ్రెవిస్ సంచలన క్యాచ్‌తో...
ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టీ20లో టీమిండియా యువ సంచలనం నితీశ్ కుమార్ రెడ్డి సంచలన క్యాచ్‌తో మెరిశాడు. నితీశ్ అద్బుతమైన క్యాచ్‌తో ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్‌ను పెవిలియన్‌కు పంపాడు...
ఎమర్జింగ్ ఆసియాకప్-2024లో భారత-ఎ జట్టు వరుసగా రెండో విజయం సాధించింది. సోమవారం అల్ అమెరత్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో భారత్ గెలుపొందింది. ఈ విజయంతో ఇండియా...
ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్-2024లో భారత్ ఎ జట్టు శుభారంభం చేసింది. శనివారం(అక్టోబర్ 19) దాయాది పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించింది. 184 పరుగుల లక్ష్య చేధనలో...
బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన భారత జట్టు.. ఇప్పుడు టీ20ల్లో కూడా అదే దిశగా అడుగులు వేస్తోంది. ఢిల్లీ వేదికగా జరిగిన రెండో టీ20లో 86 పరుగుల తేడాతో బంగ్లాను టీమిండియా...
ది హాండ్రడ్ లీగ్-20224లో న్యూజిలాండ్ స్టార్ ఆల్‌రౌండర్ మిచెల్ సాంట్నర్ తన ఫీల్డింగ్ విన్యాసాలను కొనసాగిస్తున్నాడు. ఈ లీగ్‌లో నార్తర్న్ సూపర్‌చార్జర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న సాంట్నర్ మరోసారి సంచలన క్యాచ్‌తో మెరిశాడు. మంగళవారం(ఆగస్టు 13)...
హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన మూడో టీ20లో టీమిండియా స్పిన్నర్ రవి బిష్ణోయ్ అద్భుతమైన క్యాచ్‌తో మెరిశాడు. కళ్లు చెదిరే క్యాచ్‌తో జింబాబ్వే బ్యాటర్ బ్రియాన్ బెన్నెట్‌ను బిష్ణోయ్ పెవిలియన్‌కు పంపాడు. జింబాబ్వే ఇన్నింగ్స్...
టీ20 వరల్డ్‌కప్-2007లో మీకు శ్రీశాంత్ పట్టిన క్యాచ్ గుర్తుందా? అదేనండి పాక్ బ్యాటర్ మిస్బా కొట్టిన బంతిని అనూహ్యంగా షార్ట్ ఫైన్ లెగ్‌లో క్యాచ్ పట్టి భారత్‌కు తొట్టతొలి వరల్డ్‌కప్‌ను అందించాడు కదా. శ్రీశాంత్...
ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న టీ20 బ్లాస్ట్‌లో సంచలన క్యాచ్ నమోదైంది. క్రికెట్ చరిత్రలోనే కనీ వినీ ఎరుగని రీతిలో ఉన్న ఈ క్యాచ్ అభిమానులను ఆకట్టుకుంటుంది. ఈ టోర్నీలో భాగంగా ఆదివారం(జూన్ 16) చెస్టర్-లీ-స్ట్రీట్...
బెంగాల్ ప్రో టీ20-2024 సీజన్లో సంచలన క్యాచ్ నమోదైంది. ఈ టోర్నీలో భాగంగా శనివారం మేదినీపూర్ విజార్డ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హౌరా వారియర్స్ ఆటగాడు అభిషేక్ దాస్ అద్భుతమైన క్యాచ్‌తో మెరిశాడు. ఊహకందని రీతిలో...
టీ20 వరల్డ్‌కప్-2024లో టీమిండియా సూపర్-8కు అర్హత సాధించింది. ఈ మెగా టోర్నీలో భాగంగా బుధవారం న్యూయర్క్ వేదికగా అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన భారత్.. గ్రూపు-ఎ నుంచి...
టీ20 వరల్డ్‌కప్-2024లో భాగంగా డల్లాస్ వేదికగా పాకిస్తాన్-యూనైటడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేస్తున్న పాకిస్తాన్‌కు అమెరికా బౌలర్లు చుక్కలు చూపిస్తున్నారు. 30 పరుగులకే పాకిస్తాన్ 3...
టీ20 వరల్డ్‌కప్-2024లో భాగంగా గయానా వేదికగా పాపువా న్యూ గినియాతో జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్ ఆటగాడు రోస్టన్ ఛేజ్ సంచలన క్యాచ్‌తో మెరిశాడు. అద్బుతమైన క్యాచ్‌తో న్యూ గినియా కెప్టెన్ ఆసద్ వాలాను ఛేజ్...
ఐపీఎల్-2024లో భాగంగా ఏక్నా స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో చెన్నై స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా స్టన్నింగ్ క్యాచ్‌ను అందుకున్నాడు. జడ్డూ అద్బుతమైన క్యాచ్‌తో లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్‌ను పెవిలియన్‌కు...
ఐపీఎల్-2024లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా లక్నో సూపర్ జెయిట్స్‌తో మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ వికెట్ కీపర్ ఫిల్ సాల్ట్ సంచలన క్యాచ్‌తో మెరిశాడు. సాల్ట్ అద్భుతమైన క్యాచ్‌తో లక్నో బ్యాటర్ మార్కస్ స్టోయినిష్ను...
ఐపీఎల్-2024లో భాగంగా వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ బౌలర్ రీస్ టాప్లీ సంచలన క్యాచ్‌తో మెరిశాడు. టాప్లీ అద్బుత క్యాచ్‌తో మంచి ఊపు మీద ఉన్న రోహిత్ శర్మను పెవిలియన్‌కు...
ఐపీఎల్-2024లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ అద్భుతమైన క్యాచ్‌తో మెరిశాడు. స్టన్నింగ్ రిటర్న్ క్యాచ్‌తో గుజరాత్ స్టార్ ఆటగాడు కేన్ విలియమ్సన్‌ను బిష్ణోయ్ పెవిలియన్‌కు పంపాడు...
ఐపీఎల్-2024లో భాగంగా వైజాగ్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు మతీషా పతిరనా సంచలన క్యాచ్‌తో మెరిశాడు. పతిరనా అద్భుతమైన క్యాచ్‌తో ఢిల్లీ స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌ను పెవిలియన్‌కు...
ఐపీఎల్-2024లో చెన్నై సూపర్ కింగ్స్ వరుసగా రెండో విజయం నమోదు చేసింది. చెపాక్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 63 పరుగుల తేడాతో సీఎస్కే గెలుపొందింది. 207 పరుగల భారీ లక్ష్యంతో బరిలోకి...
ఐపీఎల్-2024లో భాగంగా బెంగళూరు వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆర్సీబీ వికెట్ కీపర్ అనూజ్ రావత్ సంచలన క్యాచ్‌ను అందుకున్నాడు. అనూజ్ అద్బుతమైన క్యాచ్‌లో పంజాబ్ బ్యాటర్ సామ్ కుర్రాన్ పెవిలియన్ పంపాడు...
ధర్మశాల వేదికగా జరుగుతున్న ఐదో టెస్టులో భారత బౌలర్ల దాటికి ఇంగ్లండ్ బ్యాటర్లు వివిలవిల్లాడుతున్నారు. తొలి ఇన్నింగ్స్‌లో 194 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి ఇంగ్లండ్ కష్టాల్లో పడింది. టీమిండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్...
ధర్మశాల వేదికగా ఇంగ్లండ్- భారత్ మధ్య ఆఖరి టెస్టు ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే మొదటి రోజు ఆటలో భారత యువ ఆటగాడు శుబ్‌మన్ గిల్...
ఆక్లాండ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20లో 72 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. దీంతో మరో మ్యాచ్ మిగిలూండగానే మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0 తేడాతో ఆసీస్ సొంతం చేసుకుంది...
రాజ్‌కోట్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అద్బుతమైన ఫీల్డింగ్ ప్రదర్శన కనబరిచాడు. ఇంగ్లీష్ బ్యాటర్ ఆలీ పోప్‌ను సంచలన క్యాచ్‌తో హిట్‌మ్యాన్ పెవిలియన్‌ను పంపాడు. ఇంగ్లండ్ సెకెండ్...
కాన్బెర్రా వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన మూడో వన్డేలో ఆస్ట్రేలియా ఆటగాడు మార్నస్ లబుషేన్ అద్బుతమైన ఫీల్డింగ్ విన్యాసంతో అకట్టుకున్నాడు. కళ్లు చెదిరే క్యాచ్‌తో వెస్టిండీస్ బ్యాటర్ కార్టీని పెవిలియన్‌కు పంపాడు. విండీస్ ఇన్నింగ్స్ 11...
వైజాగ్ వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో టీమిండియా పట్టుబిగించింది. ఈ మ్యాచ్‌లో భారత్ 377 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. మూడో రోజు మూడో సెషన్ సమయానికి భారత్ 8 వికెట్ల నష్టానికి 234...
క్రికెట్ చరిత్రలో మరో అద్భుతమైన క్యాచ్ నమోదైంది. ఆఫ్ఘనిస్తాన్‌తో ఇవాళ (ఫిబ్రవరి 2) మొదలైన టెస్ట్ మ్యాచ్‌లో శ్రీలంక వికెట్‌కీపర్ సదీర సమరవిక్రమ నమ్మశక్యంకాని రీతిలో క్రేజీ క్యాచ్ అందుకున్నాడు. ఈ క్యాచ్ చూసిన...
బ్రిస్బేన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో వెస్టిండీస్ డెబ్యూ ఆటగాడు కెవిన్ సింక్లైర్ అద్భుతమైన క్యాచ్‌తో మెరిశాడు. ఆసీస్ మిడిలార్డర్ బ్యాటర్ మార్నస్ లబుషేన్‌ను సంచలన క్యాచ్‌తో సింక్లైర్ పెవిలియన్‌కు పంపాడు. ఆసీస్...
హైదరాబాద్ వేదికగా భారత్, ఇంగ్లండ్ మధ్య తొలి టెస్టు ప్రారంభమైంది. టాస్ గెలిచి ఇంగ్లండ్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. కాగా ఈ మ్యాచ్‌లో తొలి రోజు ఆట సందర్భంగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ...
ది హండ్రడ్ లీగ్‌లో ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ హ్యారీ బ్రూక్ నార్తెర్న్ సూపర్ చార్జర్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ లీగ్‌లో భాగంగా మంగళవారం వెల్ష్ ఫైర్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో...
వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టి20లో తిలక్ వర్మ స్టన్నింగ్ క్యాచ్‌తో మెరిశాడు. కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడే ప్రయత్నంలో జాన్సన్ చార్ల్స్ డీప్ మిడ్‌వికెట్ మీదుగా ఆడాడు. అయితే బంతి చాలాసేపు...
వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి బ్యాటింగ్‌కు రాలేదు. బ్యాటింగ్ రాకపోయినా కోహ్లి మాత్రం ఒక అరుదైన రికార్డు అందుకున్నాడు. అదెలాగంటే విండీస్ ఇన్నింగ్స్ సమయంలో కోహ్లి సంచలన క్యాచ్‌తో...
క్రికెట్ మ్యాచ్‌ల్లో కొన్నిసార్లు క్యాచ్ కోసం ఇద్దరు ఫీల్డర్లు ఒకేసారి పరిగెత్తుకురావడం చూస్తుంటాం. ఒక్కోసారి క్యాచ్ మిస్ కావొచ్చు.. లేదంటే క్యాచ్ అందుకునే సమయంలో ఎవరో ఒకరికి దెబ్బలు తగలడం జరగొచ్చు. కానీ ఇప్పుడు...
దేశవాళీ వన్డే టోర్నీ దియోదర్ ట్రోఫీ జూన్ 24(సోమవారం) నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ టోర్నీలో భాగంగా సోమవారం సౌత్ జోన్‌తో జరిగిన మ్యాచ్‌లో నార్త్ జోన్,పంజాబ్ వికెట్ కీపర్ ప్రభ్సిమ్రాన్ సంచలన...
ట్రినిడాడ్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా వైస్ కెప్టెన్ అజింక్యా రహానే సంచలన క్యాచ్‌తో మెరిశాడు. బ్యాటింగ్‌లో విఫలమైనప్పటికీ.. ఫీల్డింగ్‌లో మాత్రం అదరగొట్టాడు. విండీస్ ఇన్నింగ్స్‌లో స్లిప్‌లో అద్బుతమైన క్యాచ్‌ను రహానే...
యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య నాలుగో టెస్టు మొదలైన సంగతి తెలిసిందే. తొలిరోజు ఇరుజట్లు సమాన ఆధిపత్యాన్ని ప్రదర్శించాయి. అయితే ఆట ముగిసే సమయంలో మాత్రం ఇంగ్లండ్‌దే కాస్త పైచేయిగా అనిపించింది...
వెస్టిండీస్ తో ఆరంభమైన తొలి టెస్టులో టీమిండియా ఫీల్డింగ్ లో చురుకుగా కనిపించింది. పేసర్ మొహమ్మద్ సిరాజ్ కళ్లు చెదిరే క్యాచ్ తో మెరిశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ...
క్యాచెస్ విన్ మ్యాచెస్ అనేది క్రికెట్లో ఒక సూత్రం. పటిష్ట ఫీల్డింగ్ వల్ల చాలా జట్లు అద్భుతమైన విజయాలు అందుకున్న దాఖలాలు చాలానే ఉన్నాయి. క్యాచ్‌లు డ్రాప్ చేస్తే చివాట్లు పెట్టడం.. స్టన్నింగ్ క్యాచ్‌లు...
ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న విటాలిటీ టి20 బ్లాస్ట్‌లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న బ్యాటర్ ఎవరు ఊహించని విధంగా ఔటయ్యి పెవిలియన్ చేరడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విషయంలోకి వెళితే...
ఇటీవలే ముగిసిన డబ్ల్యూటీసీ చాంపియన్‌షిప్‌లో టీమిండియా ఓపెనర్ శుబ్‌మన్ గిల్ క్యాచ్ ఎంత వివాదాస్పదమయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కామెరాన్ గ్రీన్ అందుకున్న బంతి నేలకు తాకినట్లు క్లియర్‌గా తెలుస్తున్నప్పటికి థర్డ్ అంపైర్ ఔట్...
క్రికెట్ చరిత్రలోనే ఆల్‌టైమ్ బెస్ట్ క్యాచ్ నమోదైంది. ససెక్స్ క్రికెటర్ బ్రాడ్ కర్రీ స్టన్నింగ్ ఫీట్ చేసి ఔరా అనిపించాడు. టి20 బ్లాస్ట్ క్రికెట్లో ఇది చోటుచేసుకుంది. విషయంలోకి వెళితే.. లీగ్‌లో భాగంగా హంప్‌షైర్...
ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్ ఒక అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. డబ్ల్యూటీసీ ఫైనల్లో భాగంగా టీమిండియాతో మ్యాచ్‌లో కోహ్లి క్యాచ్ తీసుకోవడం ద్వారా టెస్టు క్రికెట్లో ఆసీస్ తరపున అత్యధిక క్యాచ్‌లు...
ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా బుధవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్ స్టన్నింగ్ క్యాచ్‌తో మెరిశాడు. 37 ఏళ్ల వయసులోనూ పూర్తిస్థాయి ఫిట్నెస్తో అద్బుత విన్యాసం చేయడం ధావన్‌కే...
ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా కేకేఆర్‌తో మ్యాచ్‌లో రాజస్తాన్ ఆటగాడు షిమ్రోన్ హెట్‌మైర్ సంచలన క్యాచ్‌తో మెరిశాడు. బౌండరీలైన వద్ద అతను చేసిన విన్యాసం అబ్బురపరిచింది. కొంచెం అటు ఇటు అయినా సిక్సర్ వెళ్లేదే...
ఐపీఎల్ 16వ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్ లలిత్ యాదవ్ స్టన్నింగ్ క్యాచ్‌తో మెరిశాడు. బుధవారం సీఎస్కేతో మ్యాచ్‌లో అజింక్యా రహానేను కాట్ అండ్ బౌల్డ్ చేశాడు. ఇన్నింగ్స్ 12వ ఓవర్ తొలి బంతిని...
ఐపీఎల్ 16వ సీజన్లో ఎస్ఆర్హెచ్ కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్ సంచలన క్యాచ్‌తో మెరిశాడు. కేకేఆర్‌తో మ్యాచ్‌లో మార్క్రమ్ ఈ ఫీట్ సాధించాడు. విషయంలోకి వెళితే.. 35 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన తర్వాత కెప్టెన్...
ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా సీఎస్కే, పంజాబ్ కింగ్స్ మధ్య ముగిసిన మ్యాచ్ థ్రిల్లర్‌ను తలపించింది. నువ్వా-నేనా అన్నట్లుగా సాగిన మ్యాచ్‌లో ఆఖరి బంతిని పంజాబ్ కింగ్స్ సంచలన విజయాన్ని అందుకుంది. ఈ విషయం...
ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో కేకేఆర్ ప్రయోగం వికటించింది. ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్‌కు బ్యాటింగ్‌లో ప్రమోషన్ కల్పించి పించ్ హిట్టర్‌గా మూడో స్థానంలో పంపితే అతను మాత్రం డకౌట్ అయ్యాడు...
ఎస్ఆర్హెచ్ కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్ స్టన్నింగ్ క్యాచ్‌తో మెరిశాడు. ముంబై ఇండియన్స్‌తో సొంతగ్రౌండ్‌లో జరుగుతున్న మ్యాచ్‌లో అద్బుత విన్యాసాన్ని ప్రదర్శించాడు. మార్కో జాన్సెన్ బౌలింగ్‌లో ఇన్నింగ్స్ 12వ ఓవర్ ఐదో బంతిని మిడాఫ్ దిశగా...
పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో లక్నో సూపర్‌జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ స్టన్నింగ్ క్యాచ్‌తో మెరిశాడు. మార్క్‌వుడ్ వేసిన ఇన్నింగ్స్ 16వ ఓవర్ ఐదో బంతిని జితేశ్శర్మ మిడాఫ్ దిశగా ఆడాడు. బంతి కచ్చితంగా బౌండరీ...
సీఎస్కే ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా సంచలన క్యాచ్‌తో మెరిశాడు. తానే బౌలింగ్ చేసి తానే క్యాచ్ తీసుకోవడం హైలెట్‌గా నిలిచింది. ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో కామెరున్ గ్రీన్ ఇచ్చిన క్యాచ్‌ను అద్బుత రీతిలో తీసుకున్నాడు...
లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్ అమిత్ మిశ్రా 40 ఏళ్ల వయసులోనూ అదరగొడుతున్నాడు. ఒక క్రికెటర్‌కు 40 ఏళ్లు వచ్చాయంటే మాములుగా అయితే రిస్క్‌లు చేయడానికి ఇష్టపడడు. కానీ మిశ్రా అలా కాదు. తాజాగా...
ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ ఆటగాడు రాహుల్ తెవాటియా స్టన్నింగ్ క్యాచ్‌తో మెరిశాడు. ఇన్నింగ్స్ 9వ ఓవర్లో అల్జారీ జోసెఫ్ వేసిన బౌన్సర్‌ను ఆడే ప్రయత్నంలో భుజం ఎత్తులో బ్యాట్‌కు తగిలి బ్యాక్వర్డ్...
ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా ఎస్ఆర్హెచ్, రాజస్తాన్ మ్యాచ్‌లో స్టన్నింగ్ క్యాచ్ నమోదైంది. ఎస్ఆర్హెచ్ ఇన్నింగ్స్ తొలి ఓవర్లో ఇది చోటుచేసుకుంది. బౌల్డ్ వేసిన ఔట్ స్వింగర్‌ను అవనసరంగా గెలుక్కున్న రాహుల్ త్రిపాఠి మూల్యం...
సౌతాఫ్రికా బౌలర్ అన్రిచ్ నోర్ట్జే తెలివైన క్యాచ్ అందుకున్నాడు. బహుశా క్రికెట్ చరిత్రలో ఇలాంటి క్యాచ్‌లు అరుదుగా చూస్తుంటాం. మాములుగా బౌండరీ లైన్ దగ్గర ఫీల్డర్లు క్యాచ్‌లు అందుకోవడంలో విన్యాసాలు చేస్తుంటారు. క్యాచ్ పట్టే...
యూరోపియన్ క్రికెట్ టీ10 లీగ్‌లో భాగంగా శుక్రవారం సీవైఎంస్, డ్రీక్స్ హార్న్స్ మధ్య జరిగిన క్వాలిఫైయర్ 1 మ్యాచ్ థ్రిల్లర్‌ను తలిపించింది. ఆఖరి వరకు ఉత్కంఠ భరితంగా జరిగిన ఈ మ్యాచ్‌లో సీవైఎంస్పై 3...
మహ్మద్ కైఫ్.. టీమిండియా క్రికెట్లో మేటి ఫీల్డర్‌గా గుర్తింపు పొందాడు. బ్యాటింగ్ కంటే తన ఫీల్డింగ్ విన్యాసాలతోనే జట్టులో ఎక్కువకాలం కొనసాగాడు. కైఫ్ ఫీల్డ్‌లో ఉంటే అతని వైపు వచ్చిన బంతి అతన్ని దాటుకొని...
వుమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా యూపీ వారియర్జ్‌తో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ స్టన్నింగ్ క్యాచ్‌తో మెరిసింది. క్యాచ్ తీసుకుంటుందని ఎవరు ఊహించని రీతిలో హర్మన్ అందుకోవడంతో వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా...
వాంఖడే వేదికగా ఆస్ట్రేలియాతో తొలి వన్డేలో భారత బౌలర్లు విజృంభించారు. టీమిండియా పేసర్ల దాటికి ఆస్ట్రేలియా 188 పరుగులకే ఆలౌటైంది. ఆసీస్ బ్యాటర్లలో ఓపెనర్ మిచెల్ మార్ష్(81) మినహా మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు...
ముంబై వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా ఆటగాడు రవీంద్ర జడేజా అద్భుతమైన క్యాచ్‌తో మెరిశాడు. ఆసీస్ స్టార్ బ్యాటర్ మార్నస్ లాబుషేన్‌ను ఓ సంచలన క్యాచ్‌తో జడ్డూ పెవిలియన్‌కు పంపాడు. ఆసీస్...
వుమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్ రాధా యాదవ్ స్టన్నింగ్ క్యాచ్‌తో మెరిసింది. యూపీ వారియర్జ్‌తో మ్యాచ్‌లో ఆమె ఈ ఫీట్ నమోదు చేసింది. యూపీ వారియర్జ్ ఇన్నింగ్స్ సమయంలో 11వ ఓవర్...
ఇండోర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా బ్యాటింగ్ కష్టాలు కొనసాగుతున్నాయి. తొలి ఇన్నింగ్స్‌లో ప్రదర్శించిన ఆటతీరునే రెండో ఇన్నింగ్స్‌లోనూ చూపిస్తుంది. కాకపోతే అప్పుడు వంద పరుగులు చేయడానికి నానా కష్టాలు పడితే...
పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో వెస్టిండీస్ మాజీ కెప్టెన్ కీరన్ పొలార్డ్ ముల్తాన్ సుల్తాన్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. అయితే బుధవారం కరాచీ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పొలార్డ్ అద్భుతమైన క్యాచ్‌తో మెరిశాడు. కరాచీ ఇన్నింగ్స్ 17...
మహిళల టి20 ప్రపంచకప్‌లో భాగంగా శ్రీలంకతో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ప్లేయర్ గ్రేస్ హారిస్ స్టన్నింగ్ క్యాచ్‌తో మెరిసింది. దాదాపు 20 గజాల దూరం పరిగెత్తి డైవ్ చేస్తూ క్యాచ్ అందుకోవడం మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది...
మహిళల టి20 ప్రపంచకప్‌లో భాగంగా వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో భారత స్టార్ స్మృతి మంధాన స్టన్నింగ్ క్యాచ్‌తో మెరిసింది. వేలి గాయం కారణంగా చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో మ్యాచ్‌కు దూరంగా ఉన్న మంధాన విండీస్‌తో మ్యాచ్‌కు...
క్రికెట్లో స్టన్నింగ్ క్యాచ్‌లు ఎన్నో చూశాం. అయితే ఇటీవలి కాలంలో బౌండరీ లైన్ వద్ద క్యాచ్‌లు పట్టుకోవడంలో ఫీల్డర్లు ప్రదర్శిస్తున్న నేర్పు హైలైట్ అవుతున్నాయి. బంతి బౌండరీలైన్ వద్ద ఉండగానే గాల్లోకి ఎగిరి క్యాచ్...
టీమిండియా, న్యూజిలాండ్ మధ్య ముగిసిన మూడో టి20లో ఒక ఆసక్తికర సంఘటన జరిగింది. నయా స్టార్ సూర్యకుమార్ యాదవ్ ఈ మ్యాచ్‌లో మొత్తంగా మూడు క్యాచ్‌లు తీసుకున్నాడు. అందులో రెండు క్యాచ్‌లు హైలైట్ గా...
రాంచీ వేదికగా కివీస్‌తో జరుగుతున్న తొలి టి20లో టీమిండియా బౌలర్ వాషింగ్టన్ సుందర్ స్టన్నింగ్ క్యాచ్‌తో మెరిశాడు. ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో మార్క్ చాప్‌మన్‌ను సుందర్ కాట్ అండ్ బౌల్డ్ చేశాడు. ఓవర్ చివరి...
అబుదాబి వేదికగా జరుగుతున్న ఇంటర్నేషనల్ లీగ్ టి20లో ముంబై ఎమిరేట్స్ కెప్టెన్ కీరన్ పొలార్డ్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొడుతున్నాడు. ఇప్పటికే రెండు హాఫ్ సెంచరీలతో మెరిసిన పొలార్డ్ ఫీల్డింగ్‌లోనూ మెరుపులు మెరిపిస్తున్నాడు. మంగళవారం డెసర్ట్...
టీమిండియా, న్యూజిలాండ్ మధ్య రెండో వన్డేలో ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా స్టన్నింగ్ క్యాచ్‌తో మెరిశాడు. ఇన్నింగ్స్ 10వ ఓవర్లో ఇది చోటుచేసుకుంది. ఆ ఓవర్ పాండ్యానే బౌలింగ్ చేశాడు. ఓవర్ నాలుగో బంతిని పాండ్యా...
ఈడెన్ గార్డెన్స్ వేదికగా శ్రీలంకతో రెండో వన్డేలో టీమిండియా ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ అద్భుతమైన క్యాచ్‌తో అందరిని ఆశ్చర్యపరిచాడు. శ్రీలంక ఇన్నింగ్స్ 34 ఓవర్ వేసిన స్పీడ్ స్టార్ ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్‌లో.. కరుణరత్నే...