ADVERTISEMENT
viral video
సినిమా ఇండస్ట్రీలో రాణించడం అంత ఈజీ కాదు. కొందరికి త్వరగా అవకాశాలు వస్తే..మరికొందరికి ఏళ్లు పడతాయి. అయినా కూడా ఫ్యాషన్‌తో కొంతమంది చిత్రపరిశ్రమను వదిలిపెట్టి రారు. తమ టాలెంట్‌ని నిరూపించుకునేందుకు ఒక్క చాన్స్ వచ్చినా...
దక్షిణ థాయ్‌లాండ్‌లో ఫుట్‌బాల్ ఆటలో విషాదం నెలకొంది. గోలోక్ ఎఫ్ఏ కప్-2026 సెమీఫైనల్ సందర్భంగా లైవ్ మ్యాచ్ జరుగు తుండగా, హఠాత్తుగా మైదానంలో పిడుగు పడింది. ఈ విషాదకర ఘటనలో 24 ఏళ్ల ఫుట్‌బాలర్...
షాపింగ్ కోసం ఇక్కడొక అమెరికా వ్యక్తి ఏకంగా హెలికాప్టర్లో ప్రయాణించాడు. ఈ ఘటన అమెరికాలోని రోసెండాల్ గ్రామంలో చోటు చేసుకుంది. స్టానిక అవుట్ డోర్ సామాగ్రి దుకాణమైన 'కాబెలాస్'కు వెళ్లేందుకు విస్కాన్సిన్కు చెందిన 69...
ఉక్రెయిన్‌లో భయానక ఘటన వెలుగులోకి వచ్చింది. కూరగాయలు విక్రయిస్తున్న ఓ సాధారణ పౌరుడిని డ్రోన్ వెంటాడి దాడి చేసిన వీడియోను ఉక్రెయిన్ విడుదల చేసింది. చేతులు జోడించి ప్రాణాలు కాపాడాలని వేడుకున్నా.. డ్రోన్ అతడిని...
హనుమకొండ: పోలీసుల వేగవంతమైన విధుల నిర్వహణ కోసం ప్రభుత్వం అందించిన అధికారిక ద్విచక్ర వాహనం.. రోడ్లపై ర్యాపిడో బైక్‌గా కనిపిస్తే ఎలా ఉంటుంది? వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటన ప్రస్తుతం...
శ్రీలంకతో రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు టీమిండియా సిద్ధమవుతోంది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని భారత జట్టుకు శ్రీలంకలో కఠిన పరీక్ష ఎదురుకానుంది. అక్కడి స్పిన్ పిచ్‌లు భారత బ్యాటర్లకు సవాళ్లు విసరనున్నాయి. ఈ...
ముంబైలోని కేల్కర్ కళాశాలలో జరిగిన ఓ సాధారణ పుట్టినరోజు వేడుక సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ విద్యార్థులు చేసుకున్న ఈ వేడుక తమ సహ విద్యార్థి పుట్టినరోజుకి సంబంధించింది కాదు. కాంటీన్లో పని...
చదువు కోసం చాలామంది చిన్నారులు ఎన్నో కష్టాలు పడుతున్నారు. ఓ ప్రాంతంలో కొందరు ఎన్నో కిలోమీటర్లు నడుస్తారు. మరో ప్రాంతంలో ఇంకొందరు కొండలు, అడవులు దాటి పాఠశాలకు చేరుకుంటారు. మధ్యప్రదేశ్‌లోని విదిశా జిల్లాలో పాఠశాల...
డీఎంకే నేత, తమిళనాడు ప్రతిపక్ష నేత ఉదయ్‌నిధి స్టాలిన్ అరెస్టు రాష్ట్ర రాజకీయాల్లో మరింత వేడి పెంచింది. ఆయనను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు చెన్నైలోని నివాసానికి వెళ్లిన సమయంలో చోటుచేసుకున్న ఓ వీడియో ఇప్పుడు...
పాకిస్థాన్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా (LeT)కు చెందిన ఓ ఆపరేటివ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. గత మూడు, నాలుగేళ్లలో తమ సంస్థకు చెందిన 30 మందికి...
సినిమాల్లోనూ, టీవీల్లోనూ చూస్తుంటాం ఇలాంటి ఘటనలు. హీరో ప్రెగ్నెంట్‌తో ఉన్న హీరోయిన్ కడుపు దగ్గరగా వచ్చి మాట్లాడుతుంటే..కిక్ ఇవ్వడం, స్పందించడం వంటివి చూస్తుంటాం. అలాంటి అరుదైన దృశ్యం రియల్‌గా చోటుచేసుకుంది. పేరెంట్స్ సైతం విస్తుపోయారు...
బరువు తగ్గడం అనేది వ్యాయామలు, చక్కటి డైట్, మంచి ఆహారపు అలవాట్లతోనే సాధ్యం కాదు. చేసే వ్యాయామాలు కాస్త తెలివిగా చేస్తేనే శరరీంలో సత్వర మార్పులు చూడగలం. ఒకటే దినచర్యకు బాడీ అలవాటు పడి...
ముంబై: అడవి సఫారీకి వెళ్లిన ఒక కుటుంబానికి తిరిగి వస్తున్న సమయంలో జీవితాంతం మర్చిపోలేని ఓ దృశ్యం కనపడింది. మహారాష్ట్రలోని తాడోబా-అంధారి టైగర్ రిజర్వ్‌లో ఒక ఆడపులి తన మూడు చిన్న పిల్లలతో రోడ్డు...
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా మాజీ భార్య నటాషా స్టాంకోవిచ్ ప్రవర్తన పట్ల సోషల్ మీడియాలో అభిమానులు విమర్శల వర్షం కురిపించారు. బిచ్చగాళ్లతో నటాషా ప్రవర్తించిన తీరుపై క్రికెట్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం...
సముద్రంలో ఈదుతున్న ఓ వ్యక్తిని అకస్మాత్తుగా ఆక్టోపస్ పట్టేసింది. అతను దాని నుంచి బయటపడేందుకు చాలాసార్లు ప్రయత్నించాడు. కానీ ఆక్టోపస్ పట్టును వదల్లేదు. చివరకు దాన్ని తొలగించేందుకు అతను గుద్దులు గుద్దాడు. ఈ ఘటన...
తల్లినే విమానంలో ప్రయాణికురాలిగా తీసుకువెళ్లితే ఆ పైలట్‌కి కలిగే ఆనందం మాటలకందనిది. ఆ సంతోషాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకోవడంతో నెట్టింట వైరల్‌గా మారింది. పైలట్ తనిష్ అరోరా ఈ వీడియోని పోస్ట్...
మోదీజీ క్షమించండి.. ఇదే నా మొదటి, చివరి తప్పు బాలిక వీడియో వైరల్
భారతీయ సినీ నృత్యానికి కొత్త శైలిని పరిచయం చేసిన కొరియోగ్రాఫర్, నటుడు ప్రభుదేవా. ముఖ్యంగా 1990, 2000 దశకాల్లో తన వినూత్నమైన కొరియోగ్రఫీతో ఆయన ఓ కొత్త ట్రెండ్‌ను తీసుకొచ్చారు. తన ప్రత్యేకమైన స్టైల్...
ఓ ప్రాణాన్ని కాపాడాలన్న ఆత్రం.. ఓ పొరపాటు అంచనా.. చివరకు ఊహించని గాయాలకు దారితీసింది. రోడ్డుపై కుప్పకూలిన ఓ టీచర్‌ను గుండెపోటు వచ్చిందని భావించిన ఇద్దరు యువకులు ఆమెకు వెంటనే CPR చేశారు. కానీ...
హండ్రెడ్ వుమెన్స్ కాంపిటీషన్ 2026లో భారత బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ విధ్వంసం జోరుగా కొనసాగుతోంది. టోర్నీలో సదరన్ బ్రేవ్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న జెమీమా వరుసగా మూడో మ్యాచ్‌లోనూ మెరిసింది. గురువారం రాత్రి బర్మింగ్హమ్...
ఢిల్లీలోని జంతర్ మంతర్‌లో నీట్ నిరసనల సందర్భంగా రెచ్చిపోయిన యువతికి పెద్ద షాక్ తగిలింది. దేశ ప్రధాని నరేంద్ర మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకుగానూ ఆమెపై తాజాగా పోలీసులు కేసు నమోదు చేశారు. ‘‘రాజ్యాంగ...
సాక్షి, బెంగళూరు: తలుపులు పగలలేదు.. షట్టర్‌కు గీత కూడా పడలేదు.. దుకాణంలోకి ఎవరూ చొరబడిన ఆనవాళ్లు లేవు. కానీ ఉదయం వచ్చి చూసేసరికి రూ.10 లక్షల విలువైన వజ్రాల నగలు మాయమయ్యాయి. దీంతో నగల...
హండ్రెడ్ మెన్స్ కాంపిటీషన్లో లండన్ స్పిరిట్ తొలి విజయాన్ని నమోదు చేసింది. బుధవారం ఎంఐ లండన్‌తో జరిగిన మ్యాచ్‌లో లండన్ స్పిరిట్స్ 7 వికెట్ల తేడాతో విజయం అందుకుంది. మ్యాచ్‌లో ప్రిటోరియస్ సంచలన ఇన్నింగ్స్...
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే టాలీవుడ్ నటుల్లో జగపతి బాబు ఒకరు. షూటింగ్ విశేషాలతో పాటు తన పర్సనల్ లైఫ్‌కి సంబంధించిన సరదా విషయాలను అభిమానులతో పంచుకోవడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. సోషల్ మీడియాలో...
ఇటీవలికాలంలో విదేశాల్లో భారతీయులు చేసే కొన్ని నృత్యాల చుట్టూ జరుగుతున్న వివాదాలు రేగుతున్నాయి. ముఖ్యంగా బహిరంగ ప్రదేశాలలో జనాలకు ఇబ్బంది కలిగించే ప్రదేశాలలో ‘గర్బా’ డ్యాన్స్ చేయడంపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పౌర...
అమ్మ రోజువారీ పనుల్లో కష్టాన్ని చూసి తను సాయం చేయాలనుకోలేదు. కానీ టెక్నాలజీ సాయంతో ఆమెకు సహకరించే ఆవిష్కరణలు చేశాడు. అందుకోసం పెద్ద పెద్ధ ఖరీదైన పరికరాలను కూడా ఉపయోగించలేదు. చుట్టూ ఉండే వస్తువులు...
జోరున వర్షం.. బస్ షెల్టర్‌లో నిల్చున్న ప్రజలు.. ఇంతలో వీఐపీ కాన్వాయ్ వస్తుందనే సమాచారం. అక్కడ ఉండకూడదంటూ ప్రజల్ని పోలీసులు పక్కకు తరిమేసిన దృశ్యాలు. దీనికి సంబంధించిన 23 సెకన్ల వీడియో సోషల్ మీడియాలో...
వృత్తి కొందరికీ ఒక ప్యాషన్ అయితే..వాళ్లు అందులో చూపించే క్రియేటివీ మాములగా ఉండదు. ఏ పనిచేసినా..అది అద్భుతంగా ఆలోచనాత్మకంగా ఉంటుంది. అందుకు ఉదాహరణ ఈ ఉపాధ్యాయురాలు. పెద్ద పెద్ద క్రియేటివిటీలతో పనిలేదు. కాస్త అభిరుచితో...
మన కోసం ఎన్నో త్యాగాలు చేసే, సర్వసం మనకు ధారపోసే కన్నవాళ్లను ఎంతో బాగా చూసుకోవాలని కోరుకుంటారు చాలామంది పిల్లలు. అందుకోసం తమ వంతుగా చేయాల్సిదంతా చేస్తుంటారు బిడ్డలు. అలానే ఈ మహిళ కూడా...
సాక్షి,న్యూఢిల్లీ : రైలు ప్రయాణంలో జరిగిన ఒక వింతలు, విడ్డూరలాలతో ప్రమాదకరమైన వీడియోలు ఇటీవలి కాలంలో పరిపాటిగా మారిపోయాయి. కదులుతున్న రైలు ఏసీ బోగీలో ఒక ప్రయాణీకుడు నూనె ప్రమిదలో దీపారాధన, ధూపంతో పూజలు...
Viral Video: వీడి భక్తి తగలెయ్యా... AC కోచ్ లో అగరుబత్తి.. దీపం..!
వాషింగ్టన్: అమెరికాలోని నెబ్రాస్కా రాష్ట్రానికి చెందిన ఓ కుటుంబం తప్పిపోయిన పెంపుడు కుక్కను ఐదేళ్ల తర్వాత తిరిగి కలుసుకుంది. ఇంటి నుంచి 600 మైళ్లకు పైగా దూరంలో ఉన్న ఇండియానా రాష్ట్రంలోని ఓ ట్రక్...
టీమిండియా టీ20 స్పెషలిస్ట్, మాజీ కెప్టెన్ సూర్యకుమార్ కసిగా కనిపిస్తున్నాడు. పేలవ ఫామ్‌తో జట్టులో చోటు కోల్పోయిన సూర్యకుమార్ రీఎంట్రీ కోసం తెగ కష్టపడుతున్నాడు. ఈ క్రమంలో ఆదివారం ముంబైలోని వాసూ పరన్జేప్ క్రికెట్...
బనశంకరి: బెంగళూరు బీఎంటీసీ బస్సుల్లో గొడవలు కొత్త కాదు. ఇప్పుడో రగడ వైరల్ అయ్యింది. ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడని యువతితో పాటు బస్సు డ్రైవరు అతన్ని చితకబాదారు. సంపిగేహళ్లి పోలీసులు సుమోటోగా కేసు...
నీట్ పేపర్ లీకేజీ.. విద్యార్థుల ఆత్మహత్యలు.. మంత్రి రాజీనామా అంశంతో ఆందోళనలు చేపట్టిన కాక్రోచ్ జనతా పార్టీ తమ డిమాండ్లు నెరవేరడంతో రిలాక్స్ అయ్యింది. గత రాత్రి ఓ ఫైవ్‌స్టార్ హోటల్లో ఆ పార్టీ...
కామన్వెల్త్ గేమ్స్‌లో అపశ్రుతి చోటుచేసుకుంది. జిమ్నాస్టిక్స్ ఫైనల్ ఈవెంట్ సందర్భంగా ఇంగ్లండ్ జిమ్నాస్ట్ గాబ్రియెల్ లాంగ్టన్ హారిజంటల్ బార్‌పై పట్టు కోల్పోయి తలకిందులుగా మ్యాట్‌పైకి జారిపడ్డాడు. దీంతో అతడి మెడకు, తలకు తీవ్ర గాయాలయ్యాయి...
అద్భుతమైన ప్రతిభ ఉన్నప్పటికీ చాలామందికి ఉద్యోగం దొరకడం కష్టం కావచ్చు. దీనికి కారణం వారికి సరైన మార్గదర్శకత్వం లేకపోవడమే. ఈ నేపథ్యంలో దేవ్‌శ్రీ అనే టెకీ ‘జాబ్ సెర్చ్ టిప్స్’పై ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన పోస్ట్...
“భయ్యా.. పెళ్లి చేసుకున్నావా?” “అవును..” “కంగ్రాట్స్.. సంతోషంగా ఉన్నావా?” “అదే అర్థం కావడం లేదు బాబూ.. సంతోషమో.. సవాలో!” “అదేందన్నా.. ఎందుకలా అంటున్నావ్?” “ఒక్కరిని మెప్పించడమే కష్టంగా ఉంటుంది కదా.. అలాంటిది ముగ్గురి మనసులు...
మళ్లీ వస్తే డ్రగ్స్ కేసు పెడ్తా.. CJP లీడర్స్ కు పోలీస్ వార్నింగ్
ప్రస్తుతం ఆన్లైన్ షాపింగ్, ఆఫర్ల పుణ్యమా అని..అవసరం ఉన్నా లేకపోయినా..కొనడం ఒక వ్యసనంగా మారిందని చెప్పాలి. దాంతో కొన్ని కుటుంబాలు ఆర్థిక సమస్యల్లో చిక్కుకుని సతమవుతున్నాయి కూడా. అయినా కూడా ఈ జాడ్యం వదిలించుకోలేరు...
జోరున వర్షం కురుస్తోంది.. చుట్టూ పోలీసులు ఉన్నారు.. ఎదురుగా ఆందోళనకారులను తీసుకెళ్తున్న పోలీస్ వ్యాన్ నెమ్మదిగా ముందుకు కదులుతోంది. లాఠీ దెబ్బలకు భయపడి యువకులంతా చెల్లాచెదురైపోతున్నారు. హఠాత్తుగా దూసుకొచ్చిన ఓ యువతి.. ఆ వ్యాన్‌కు...
బిడ్డ పుట్టడం తల్లికే కాదు, తండ్రికీ ఎంతో ప్రత్యేకమైన క్షణం. ఇది జీవితంలో అత్యంత అద్భుతమైన అనుభవాల్లో ఒకటి. అయితే ప్రసవ ప్రక్రియ తల్లికి ఎంతో బాధాకరమైనది. ఆ బాధను శరీరంలో ఎన్నో ఎముకలు...
ఒక దేశం తరఫున క్రీడాకారులు లేదా జట్లు ఏదైనా చాంపియన్‌షిప్ లేదా ట్రోఫీలు కొల్లగొడితే సత్కారాలు, సన్మానాలతో హడావిడి చేస్తుంటారు. మన భారత్ కూడా ఇందుకు అతీతమేమి కాదు. కానీ స్పెయిన్‌లోని ఒక ప్రావిన్స్‌లో...
రోడ్డుపక్కన ఫుడ్ స్టాల్ నడిపే వ్యక్తి నెలవారీ ఆదాయం గురించి తెలుసుకున్న ఓ అమ్మాయి ఆశ్చర్యపోయింది. ఇందుకు సంబంధించిని వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సాంప్రదాయ ఉద్యోగాలపై ఉన్న అభిప్రాయాలు, రోడ్డుపక్కన వ్యాపారం...
గోల్డె మెడలిస్ట్ గురించి విని ఉంటారు గానీ ఏకంగా ఇన్ని గోల్డ్ మెడల్స్ సాధించిన వాళ్లను ఉండరు. అత్యంత అరుదు. అలాంటి అరుదైన ఘనతను సాధించింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన యువ డాక్టర్. వైద్య విద్యలోనే...
ఫిఫా ప్రపంచకప్ 2026లో రన్నరప్‌గా నిలిచిన అర్జెంటీనాకు స్వదేశంలో ఘన స్వాగతం లభించింది. భారత కాలమాన ప్రకారం మంగళవారం తెల్లవారుజామున మెస్సీ సేన అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్ ఎయిర్‌పోర్టులో అడుగుపెట్టింది. ముందుగా బ్యూనస్...
Viral Video: వైన్స్ షాపులోకి దూరిన చిరుత... ప్రాణాలకు తెగించి..
ఉదయం వేళ.. అంతా సాధారణంగానే సాగుతోంది. షాప్‌లో పనులు చేసుకుంటున్న సిబ్బందికి కాసేపట్లో ఎదురుకాబోయే ప్రమాదం గురించి అసలు ఊహే లేదు. ఇంతలో ఒక్కసారిగా.. ఆకోశ్రంతో ఉన్న ఓ చిరుత అక్కడికి దూసుకొచ్చింది. క్షణాల్లోనే...
ఒకప్పుడు ప్రేమ, అనుబంధానికి గుర్తుగా నిలిచిన ఓ వీడియో.. ఇప్పుడు తీవ్ర చర్చకు కారణమవుతోంది. పుణే లోహ్‌గఢ్ కేసులో నిందితురాలు సియా గోయల్ కేతన్ అగర్వాల్‌ను పొడుగుతూ చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్...
ఫిఫా ప్రపంచకప్ విజేతగా స్పెయిన్ నిలవడంతో ఆ జట్టు సంబరాలు మాములుగా లేవు. 16 ఏళ్ల తర్వాత రెండోసారి ఫిఫా టైటిల్ గెలవడంతో స్పెయిన్‌లో సంబురాలు అంబరాన్ని అంటాయి. ఇక స్పెయిన్ ఆటగాళ్ల ఆనందానికి...
ఫిఫా ప్రపంచకప్ 2026 విజేతగా స్పెయిన్ అవతరించింది. ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఫైనల్లో స్పెయిన్ 1-0 తేడాతో అర్జెంటీనాపై విజయం సాధించి రెండోసారి ఫిఫా విశ్వవిజేతగా నిలిచింది. అయితే మ్యాచ్ ముగిసిన తర్వాత మైదానంలో...
సాధారణ స్థితి నుంచి ఉన్నత స్థాయికి చేరుకుంటే ఆ ఫీల్ ఆ ఆనందం మాటలకందనిది. ఒక్కసారిగి వెనుతిరిగి చూసుకుంటే..ఇంత పెద్దస్థాయికి ఎలా చేరుకున్నాను అని ఆశ్చర్యం, గర్వం ఒకేసారి కలుగుతాయి. అంతేగాదు అందుకోసం మనవాళ్లు...
తెలుగు పల్లె సంస్కృతిలో జానపద పాటలకు ప్రత్యేకమైన స్థానం ఉంది. గ్రామీణ ప్రజల జీవన విధానం, ప్రేమ, అనుబంధాలు, బాధలు, భావోద్వేగాలు ఈ పాటల్లో ప్రతిబింబిస్తాయి. కాలం మారుతున్నా జానపద గీతాలపై ప్రజల అభిమానం...
చైనాలో జరిగిన ఓ హ్యూమనాయిడ్ రోబో పోరాట కార్యక్రమం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. పోటీలో పాల్గొన్న ఓ రోబో ప్రత్యర్థి దాడిలో తన తలను కోల్పోయినప్పటికీ, కొన్ని క్షణాల పాటు పోరాటాన్ని కొనసాగించడం...
సాక్షి ప్రతినిధి, గుంటూరు: మహిళల జోలికి వస్తే అదే చివరి రోజవుతుందని చెప్పే సీఎం చంద్రబాబు, మహిళల జోలికి రావాలంటేనే వెన్నులో వణుకు పుట్టాలని పెద్ద పెద్ద మాటలు చెప్పే డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్...
అమెరికా వేదికగా మేజర్ క్రికెట్ లీగ్ (ఎంఎల్సీ)-2026 తుది అంకానికి చేరుకుంది. ఒక్లాండ్ వేదికగా శనివారం రాత్రి లాస్ ఏంజెల్స్ నైట్ రైడర్స్- వాషింగ్టన్ ఫ్రీడం టైటిల్ పోరులో తలపడేందుకు సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో...
కొన్నిసార్లు ప్రమాదాలు కూడా నవ్వులు పూయిస్తాయి. అలాంటి ఓ ఫన్నీ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. సరదా ట్రిప్‌లో భాగంగా గోల్ఫ్ కార్ట్ నడుపుతున్న ఓ యువతి...
ఫిఫా ప్రపంచకప్‌లో అర్జెంటీనా ఫైనల్ చేరిన తర్వాత ఆ దేశ అభిమానుల సంబురాలు శ్రుతిమించాయి. ఆట వరకు గెలుపోటములు సహజమైనప్పటికీ అర్జెంటీనా ఫ్యాన్స్ మాత్రం ఇంగ్లండ్ జాతీయ జెండాను కిందపడేసి కాళ్లతో తొక్కి ఓవరాక్షన్‌కు...
బిహార్‌లో వర్షాలతో నదుల నీటిమట్టం పెరగడం సర్వసాధారణం. ప్రస్తుతం పశ్చిమ చంపారన్ జిల్లాలో గండక్ నది నీటిమట్టం పెరుగుతుండటంతో, వన్యప్రాణులు జనావాసాల్లోకి రావడం మొదలుపెట్టాయి. ఈ క్రమంలోనే ఏకంగా 10అడుగుల పొడవైన విషపూరితమైన కోబ్రా...
విదేశీయలు మన భారతీయ పెంపకాన్ని మెచ్చుకుంటూ.. ఇక్కడ సంస్కృతికి అనుగుణంగా తమ పిల్లలను పెంచుకుంటామని చెప్పడం గురించి విన్నాం. కొందరు ఏకంగా ఇక్కడే తమ పిల్లల పెంపకం కోసం స్థిర నివాసం ఏర్పరుచుకున్నారు కూడా...
వెయిట్‌లాస్ ఒక్కోక్కరూ ఒక్కో విధానం అనుసరిస్తూ బరువు తగ్గుతారు. బరువు తగ్గించుకోవడమే కాదు దాన్ని అదుపులో ఉంచుకునేలా మెయింటైన్ చేయడమే అత్యంత ముఖ్యం అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. శరీరానికి అనుగుణంగా, నిలకడైన జీవనశైలితో...
నెట్టింట చక్కెర్లు కొడుతున్న వీడియో..మన దేశ ఆతిథ్యం తోపాటు, మన భారతీయ చీర గొప్పదనాన్ని చాటింది. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్ల అమితంగా ఆకర్షిస్తోంది. ఆ వీడియోలో ఆగ్రాలలోని తాజ్మహల్వద్ద ఒక అర్జెంటిన పర్యాటకురాలికి...
తలిదండ్రులు తమ పిల్లల చదవుల కోసం, వారి ఉన్నతి కోసం ఎన్నెన్నో త్యాగాలు చేస్తారు. పిల్లల మంచి భవిష్యత్తు కోసం అహర్నిశలు శ్రమ పడతారు. ఆ బిడ్డ ప్రయోజకుడై వాళ్ల కష్టాన్ని గుర్తించి..కోల్పోయిన వాటిని...
ప్రధాని నరేంద్ర మోదీ తన స్లోవేకియా పర్యటన సందర్భంగా ఆ దేశ జాతీయ మండలి ఛైర్మన్ రిచర్డ్ రాసికి థేకువాను గిప్ట్గా ఇచ్చారు. ఆ తర్వాతా ఆ నాయకుడు ఆ మిఠాయి పెట్టలోని థేకువా...
హాలీవుడ్ ప్రముఖ నటుడు, ఆస్కార్ నామినీ జేమ్స్ ఫ్రాంకో సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక వీడియో ఇప్పుడు నెట్ ఇంట తీవ్ర దుమారం రేపుతోంది. తన కొత్త టిక్‌టాక్ ఖాతా ద్వారా ఆయన...
మహిళామణులకు పట్టు చీర అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అదివాళ్లకు ఒక వస్త్రం మాత్రమే కాదు ఒక హుందాతనాన్ని, పండుగ వాతావరణాన్ని అందించే జ్ఞాపకాల చీర. ఆ చీరలో వాళ్లకు ఏళ్ల తరబడి...
బాబు సభ నుంచి వెళ్ళిపోతున్న జనం వైరల్ అవుతున్న వీడియో
రోడ్డు ప్రమాదాలు, వాహనాల్లో అగ్నిప్రమాదాలు పెరుగుతున్న వేళ.. సకాలంలో స్పందించడమే ప్రాణాలను కాపాడే కీలక అంశంగా మారింది. అయితే చాలా సందర్భాల్లో మానవ ప్రమేయంతో అప్రమత్తమయ్యేలోపే మంటలు వేగంగా వ్యాపించి భారీ నష్టం జరుగుతోంది...
దుబాయ్ లో కంప్యూటర్ జాబ్ అంటే ఏంటో బయటపెట్టిన తెలుగోడు
రైలు బోగినే హనీమూన్ సూట్‌గా మార్చిన ఘటన మరువక ముందే మరో రైలు ఘటన నెట్టింట వైరల్‌గా మారింది. కదులుతున్న రైలులో పూజ పరమైన కార్యక్రమాలు జరుగుతున్న వీడియో..నెట్టించ చర్చలకు దారితీసింది. భారతీయ రైల్వేలోనే...
భారత వికెట్‌కీపర్-బ్యాటర్ ఇషాన్ కిషన్ తన మానవత్వాన్ని చాటుతూ పాకిస్థాన్‌కు చెందిన ప్రత్యేక అవసరాలున్న (శారీరక వైకల్యం) ఓ అభిమానికి మరపురాని అనుభూతిని అందించాడు. ఇంగ్లండ్‌తో జరిగిన ఐదో, చివరి టీ20 మ్యాచ్‌కు ముందు...
అర్జెంటీనా సూపర్‌స్టార్ లియోనల్ మెస్సీ ఫిఫా ప్రపంచకప్‌లో తొలిసారి ఆగ్రహం ప్రదర్శించాడు. ఎదుటివారు ఎంత రెచ్చగొట్టినా తన చిరునవ్వుతోనే సమాధానం చెప్పే మెస్సీ తొలిసారి కంట్రోల్ తప్పాడు. స్విట్జర్లాండ్‌తో క్వార్టర్ ఫైనల్ సందర్భంగా ‘మర్యాదగా...
భూమిపై గ్రహాంతరవాసులు (ఏలియన్స్) నిఘా పెట్టాయా? వారి అంతరిక్ష నౌకలే (యూఎఫ్‌వోలు) మన ఆకాశంలో సంచరిస్తున్నాయా?? దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా ఉన్న ఈ ప్రశ్నలకు మరోసారి ఊతమిచ్చేలా అమెరికా రక్షణ శాఖ (పెంటగాన్) తాజాగా...
భర్తను కోల్పోయి ఒంటిరి తల్లిగా పిల్లలను పెంచుతున్న ఓ మహిళ సాధించిన అసాధారణ విజయ గాథ నెట్టింట వైరల్‌గా మారింది. ఆమె కుమార్తె షేర్ చేసిన ఈ పోస్ట్ అందర్నీ అమితంగా ఆకర్షించడమే గాక...
కొన్ని మనసుకు తాకే కొంగొత్త విషయాలు చూస్తే..స్ఫూర్తిదాయకమైన పాటలను గుర్తుకుతెస్తాయి. అందుకు నిదర్శనం పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన పోస్ట్. ఎప్పటిలానే ఈ సారి ప్రేరణ కలిగించే కథతో మనముందుకు వచ్చారు...
ప్రతిష్టాత్మక వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీలో మహిళల సింగిల్స్‌లో అమెరికా స్టార్ కోకో గాఫ్ ప్రయాణం సెమీస్‌లోనే ముగిసింది. గురువారం జరిగిన సింగిల్స్ క్వార్టర్స్‌లో చెక్ రిపబ్లిక్కు చెందిన ముచోవా 6-2, 1-6, 7-6...
తాను చేస్తున్న వెదవ పనిని ఎవరూ చూడడం లేదనుకుని రెచ్చిపోయాడో బ్యూటీ పార్లర్ యజమాని. అతడి కుటిల పన్నాగాన్ని సీక్రెట్ కెమెరా బట్టబయలు చేసింది. దీంతో మనోడు కట్టుకథతో కవర్ చేసేందుకు ప్రయత్నించగా చెప్పు...
ముంబై: కొత్తగా పెళ్లైన ఓ జంట తమ తొలి రైలు ప్రయాణాన్ని జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకంగా మార్చుకోవాలనుకుంది. అందుకోసం రైలులోని కూపేను ఏకంగా హనీమూన్ సూట్‌లా అలంకరించింది. గులాబీ బెలూన్లు, పూలమాలలు, గులాబీ రేకులు...
ముంబై: కొత్తగా పెళ్లైన ఓ జంట తమ తొలి రైలు ప్రయాణాన్ని జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకంగా మార్చుకోవాలనుకుంది. అందుకోసం రైలులోని కూపేను ఏకంగా హనీమూన్ సూట్‌లా అలంకరించింది. గులాబీ బెలూన్లు, పూలమాలలు, గులాబీ రేకులు...
ఒక్క బిస్కెట్ తినడం వల్ల..! కోటి రూపాయల ఉద్యోగం పోయింది! ఈ వీడియో చూడండి
బిల్లు చెల్లించాలంటే సాధారణంగా నోట్లు, డిజిటల్ చెల్లింపులు లేదా బ్యాంకు లావాదేవీలే గుర్తుకొస్తాయి. కానీ కొందరు మాత్రం తమ ఆలోచనతో అందరినీ ఆశ్చర్యపరుస్తుంటారు. రోజూ కొద్దికొద్దిగా దాచుకున్న నాణేలు కూడా పెద్ద మొత్తంగా మారుతాయని...
మళ్ళీ కలుద్దాం... మీరు ఎప్పుడూ కలవరు.. ఇది గ్యారంటీ కారణం ఇదే
బెంగళూరులోని ఓ పార్క్‌లో ఓ వృద్ధురాలు అవుట్డోర్ జిమ్ యంత్రాన్ని అత్యంత వేగంగా ఉపయోగిస్తున్న వీడియో వైరల్ అయింది. బెంగళూరుకు చెందిన ఎక్స్ వినియోగదారు సందీప్ పార్శ్వనాథ్ పంచుకున్నారు ఈ 10 సెకన్ల వీడియో...
కర్నూల్, ఆదోని అర్బన్: భక్తుల మనోభావాలతో ఆడుకోవడం కొందరికి పరిపాటిగా మారింది. రీల్స్ కోసం ఓ యువకుడు దేవుడికి వెలిగించిన దీపంతో సిగరెట్ వెలిగించుకున్న దృశ్యం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఆదోని పట్టణంలోని...
న్యూఢిల్లీ: మొబైల్ యాప్‌ల ద్వారా ఈ రిక్షాలను నిలిపివేసిన తరహాలోనే, ఇప్పుడు ఏటీఎం మిషన్లను కూడా ఫోన్ యాప్ సహాయంతో బంద్ చేయవచ్చంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో తెగ వైరల్ అవుతోంది. ఈ...
టీజీ20 లీగ్‌లో భాగంగా రంగారెడ్డి రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అన్వితా ఖమ్మం ఏసెస్ ఆటగాడు మికిల్ జైస్వాల్ స్టన్నింగ్ క్యాచ్‌తో మెరిశాడు. రంగారెడ్డి రైజర్స్ 139 పరుగుల వద్ద ఉన్నప్పుడు హర్షిత్ సాయి బౌలింగ్‌లో...
మనకే ఈ కష్టాలు అనుకుంటాం. కానీ ఏ ఒక్కరిని పలకరించినా లేక మాటలు కలిపినా..మనమే నయం అనిపిస్తుంది, పైగా ధైర్యంగా నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తాం కూడా. అలాంటి కన్నీటి కథే ఇది. ఒంటరిగా పోరాడుతూ అలిసిపోయినా...
అమ్మనాన్నలకు ఏ పిల్లలైనా.. మంచి సర్ప్రైజ్ ఇవ్వాలనే ప్రయత్నిస్తారు. మంచి జాబ్ సాధించో లేక తాను చేస్తున్న ఆఫీస్‌కి చెప్పకుండా తీసుకువెళ్లడమే మరేదైనా నచ్చిన గిఫ్ట్ ఇచ్చో సంబరపడతారు. ఆ తర్వాత వాళ్ల కళ్లల్లో...
లగ్జరీ కారులు నడిపే వాళ్లు ఏ రేంజ్లో ఉంటారో తెలిసిందే. అంత సులభంగా ఓ సాదాసీదా వ్యక్తులతో మాటలు కలపడం అత్యంత అరుదు. అలాంటిది సరదాగా వాళ్ల వస్తువులను ఒక్కసారి ట్రై చేస్తాం అని...
Viral Video: గుండె జారిపోయే సీన్.. జునాగఢ్ గుంత ప్రమాదం..
అందర్నీ ఆలోచింపచేసేలా నెట్టింట చక్కెర్లు కొడుతున్న పోస్ట్ నెటిజన్లను అమితంగా ఆకర్షిస్తోంది. తల్లిదండ్రులు పిల్లల కోసం ఎంతలా తమ సర్వస్వం ధారపోస్తారో తెలియజేసే ఓ కూతురు పోస్ట్ ఇది. ఆమె పోస్ట్‌లో నాన్న త్యాగాలు...
మన జేబులో ఒదిగిపోయే ఒక చిన్న వస్తువు ప్రపంచ రూపురేఖలను మార్చేస్తుందని ఎవరైనా ఊహించారా..? స్కూల్ బ్యాగుల నుంచి ఆఫీస్ డెస్క్‌ల వరకు ప్రతిచోటా దర్శనమిచ్చే 'బాల్‌పాయింట్ పెన్' వెనుక ఒక ఆసక్తికరమైన కథ...
భారతదేశం, అమెరికా మధ్య వైద్య ఖర్చుల్లో తేడాలపై గతంలో అనేక కథనాలు చూశాం. తాజాగా ఒక అమెరికన్ మహిళ మరో ఇంట్రస్టింగ్ స్టోరీని పోస్ట్ చేశారు. ఇండియా, యూఎస్‌లోని వైద్య ధరల మధ్య భారీ...
ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో భావోద్వేగ వాతావరణం నెలకొంది. మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ తుదివీడ్కోలు కార్యక్రమానికి దేశవ్యాప్తంగా భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. గ్రాండ్ మోసల్లా ప్రాంగణం కన్నీళ్లు, నినాదాలు, సంతాప...
ఇటీవల కాలంలో కొన్ని ఘటనలు భార్యభర్తల మధ్య అనుబంధాలు ఎంత పాశవికంగా మారుతున్నాయో చూస్తూనే ఉన్నాం. డబ్బు మీద ఉన్న ప్రేమ మనుషుల మీద లేదు అనేంతగా బంధాలు తయారయ్యాయి. ఆ తరుణంలో నెట్టింట...