Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. Sports Home
ADVERTISEMENT 

T20 WC: నెదర్లాండ్స్‌ జట్టు ప్రకటన.. ‘మనోళ్ల’పై వేటు!

Sports Sakshi User Sakshi Sakshi Time Jan 13, 2026 Sakshi Read Time Read Time: 1 min
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
Netherlands.jpg

టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నమెంట్‌కు నెదర్లాండ్స్‌ తమ జట్టును ప్రకటించింది. భారత్‌- శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న ఈ మెగా ఈవెంట్‌ కోసం పదిహేను మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేసినట్లు తెలిపింది. సీనియర్‌ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ స్కాట్‌ ఎడ్‌వర్డ్స్‌ ప్రపంచకప్‌ టోర్నీలో తమ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తాడని తెలిపింది.

విక్రమ్‌జిత్‌పై వేటు.. 
ఇక ఈ జట్టు నుంచి భారత సంతతికి చెందిన విక్రమ్‌జిత్‌ సింగ్‌ (Vikramjit Singh)ను తప్పించారు. ఇటీవల బంగ్లాదేశ్‌- స్కాట్లాండ్‌తో జరిగిన టీ20 ట్రై సిరీస్‌లో విఫలమైన అతడిపై యాజమాన్యం వేటు వేసింది. 

తేజ కూడా లేడు
విజయవాడకు చెందిన తేజ నిడమనూరు సైతం ప్రపంచకప్‌ జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. అయితే, ఆర్యన్‌ దత్‌కు మాత్రం సెలక్టర్లు చోటిచ్చారు. మాక్స్‌ ఒడౌడ్‌ జట్టులో స్థానం నిలుపుకోగా.. బాస్‌ డి లీడేకు కూడా చోటు దక్కింది.

పాక్‌తో మ్యాచ్‌తో మొదలు
కాగా ఈసారి ఇరవై జట్లు ప్రపంచకప్‌ టోర్నీలో భాగం కాగా.. నెదర్లాండ్స్‌ గ్రూప్‌-ఎలో ఉంది. గ్రూప్‌ దశలో ఫిబ్రవరి 7న పాకిస్తాన్‌తో కొలంబోలో.. ఫిబ్రవరి 10న ఢిల్లీలో నమీబియాతో.. ఫిబ్రవరి 13న యూఎస్‌ఏతో చెన్నై వేదికగా.. ఫిబ్రవరి 18న అహ్మదాబాద్‌లో టీమిండియాతో నెదర్లాండ్స్‌ జట్టు తలపడనుంది. కాగా ఫిబ్రవరి 7- మార్చి 8 వరకు భారత్‌- శ్రీలంక వేదికగా టీ20 ప్రపంచకప్‌-2026 నిర్వహణకు షెడ్యూల్‌ ఖరారైంది.

టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీకి నెదర్లాండ్స్‌ జట్టు
స్కాట్ ఎడ్వర్డ్స్ (కెప్టెన్‌, వికెట్‌ కీపర్‌), నోహ్ క్రోస్ (వికెట్‌ కీపర్‌), మాక్స్ ఒ డౌడ్, సాకిబ్ జుల్ఫికర్, ఆర్యన్ దత్, కైల్ క్లైన్, పాల్ వాన్ మీకెరెన్, ఫ్రెడ్ క్లాసెన్, కోలిన్ అకెర్‌మాన్, బాస్‌ డి లీడే, మైకేల్‌ లెవిట్‌, జాక్‌ లయన్‌ కాచెట్‌, లోగన్‌ వాన్‌ బీక్‌, రొలొఫ్‌ వాన్‌ డెన్‌ మెర్వె, టిమ్‌ వాన్‌ డెర్‌ గుటెన్‌.

చదవండి: చరిత్ర సృష్టించిన పడిక్కల్‌.. తొలి ప్లేయర్‌గా అరుదైన రికార్డు

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
T20 World Cup 2026
Netherlands Cricket Team
Scott Edwards
Teja Nidamanuru
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ముంబైకి సూర్య గుడ్‌బై!.. గంభీర్‌తో కలిసి ఆ జట్టులోకి?!

ముంబైకి సూర్య గుడ్‌బై!.. గంభీర్‌తో కలిసి ఆ జట్టులోకి?!

భారత్ చేతిలో పాకిస్తాన్ చిత్తు.. ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ విజయం..

భారత్ చేతిలో పాకిస్తాన్ చిత్తు.. ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ విజయం..

టైటిల్ వేటకు సిద్ధమైన భారత మహిళలు...

టైటిల్ వేటకు సిద్ధమైన భారత మహిళలు...

ఫిఫా ప్రపంచకప్‌ ప్రైజ్‌మనీ ఎంతో తెలుసా?

ఫిఫా ప్రపంచకప్‌ ప్రైజ్‌మనీ ఎంతో తెలుసా?

పాకిస్తాన్‌ కంటే ప్రమాదకరమా? అని అడిగాను: బంగ్లా కెప్టెన్‌

పాకిస్తాన్‌ కంటే ప్రమాదకరమా? అని అడిగాను: బంగ్లా కెప్టెన్‌

BCCI: ప్రపంచకప్‌ గెలిచినా.. ఆ ఐదుగురిపై ‘వేటు’!.. కారణం?

BCCI: ప్రపంచకప్‌ గెలిచినా.. ఆ ఐదుగురిపై ‘వేటు’!.. కారణం?

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.