ADVERTISEMENT
Teja Nidamanuru
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్‌కు నెదర్లాండ్స్ తమ జట్టును ప్రకటించింది. భారత్- శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న ఈ మెగా ఈవెంట్ కోసం పదిహేను మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేసినట్లు తెలిపింది. సీనియర్...
సొంతగడ్డపై నెదర్లాండ్స్ (BAN vs NED)తో టీ20 సిరీస్‌లో బంగ్లాదేశ్ శుభారంభం చేసింది. సైల్హెట్ వేదికగా శనివారం జరిగిన మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు ఎనిమిది వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. కాగా మూడు టీ20లు...
వెస్టిండీస్, అమెరికా వేదికలగా జరగనున్న టీ20 వరల్డ్‌కప్-2024కు 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును నెదర్లాండ్స్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఈ జట్టుకు వికెట్ కీపర్ బ్యాటర్ స్కాట్ ఎడ్వర్డ్స్ సారథ్యం వహించనున్నాడు...
నమీబియాతో టీ20 మ్యాచ్‌లో నెదర్లాండ్స్ బ్యాటర్, తెలుగు మూలాలున్న తేజ నిడమనూరు చేసిన పరుగులు కనీసం 20 పరుగుల మార్కు కూడా అందుకోలేదు. అయినా.. అతడి పేరు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ఎందుకంటే...
ICC Cricket World Cup 2023, 2nd Match- - Pakistan vs Netherlands Updates: పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో నెదర్లాండ్స్ 205 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో 81 పరుగుల తేడాతో ఓటమిని మూటగట్టుకుంది...
అక్టోబర్ 5 నుంచి ప్రారంభంకానున్న వన్డే ప్రపంచకప్ 2023లో ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు ఆటగాళ్లకు ప్రాతినిథ్యం లభించింది. వీరిలో ఒకరు తెలంగాణకు చెందిన ఆటగాడు కాగా, మరొకరు ఆంధ్రప్రదేశ్‌లో జన్మించిన క్రికటర్...
Netherlands Cricket Board: జింబాబ్వేలో జరిగిన క్వాలిఫయర్స్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచి వన్డే వరల్డ్‌కప్-2023 టోర్నీకి అర్హత సాధించింది నెదర్లాండ్స్. మాజీ చాంపియన్ వెస్టిండీస్‌ను మట్టికరిపించి తమను పసికూనలు అన్న వాళ్లకు ఆటతోనే సమాధానం...
Netherlands 15-member squad for 2023 World Cup: వన్డే వరల్డ్‌కప్-2023 టోర్నీకి నెదర్లాండ్స్ క్రికెట్ బోర్డు తమ జట్టును ప్రకటించింది. ఐసీసీ ఈవెంట్లో పాల్గొనే 15 మంది సభ్యుల పేర్లను గురువారం వెల్లడించింది...
CWC Qualifiers 2023 : వన్డే వరల్డ్ కప్‌కు అర్హత సాధించేందుకు నెదర్లాండ్స్ తమ చివరి మ్యాచ్‌లో స్కాట్లాండ్పై తప్పనిసరిగా గెలవాలి. లక్ష్యం 278 పరుగులు... అదీ 44 ఓవర్లలో సాధిస్తేనే బెర్త్ దక్కుతుంది...
వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్‌లో మరో పెను సంచనలం నమోదైంది. రెండుసార్లు వరల్డ్ ఛాంపియన్ వెస్టిండీస్‌ను పసికూన నెదర్లాండ్స్ సూపర్ ఓవర్లో మట్టికరిపించింది. ఈ టోర్నీలో తొలుత తమ కంటే చిన్న జట్టైన జింబాబ్వే చేతిలో చావుదెబ్బ...
వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్ 2023లో నెదర్లాండ్స్ వరుసగా రెండో విజయం సాధించింది. రెండ్రోజుల కిందట (జూన్ 22) యూఎస్ఏపై 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన ఆ జట్టు.. ఇవాళ (జూన్ 24) నేపాల్‌ను...
వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్ 2023లో నెదర్లాండ్స్ బోణీ కొట్టింది. యూఎస్ఏతో ఇవాళ (జూన్ 22) జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆంధ్ర (విజయవాడ) క్రికెటర్ తేజ నిడమనురు బాధ్యతాయుతమైన హాఫ్...
South Africa Beat Netherlands By 8 Wickets: ఐసీసీ క్రికెట్ వన్డే వరల్డ్‌కప్ సూపర్ లీగ్‌లో భాగంగా సౌతాఫ్రికా మరో ముందుడుగు వేసింది. నెదర్లాండ్స్‌తో శుక్రవారం నాటి మ్యాచ్‌లో అద్బుత విజయం సాధించి...
ఆ కుర్రాడు చిన్నప్పటి నుంచి ఆటలను విపరీతంగా ఇష్టపడ్డాడు. వయసు పెరుగుతున్న కొద్దీ ఆటగాడిగా మారాలనే కోరిక కూడా పెరుగుతూ వచ్చింది. సొంత ఊరు వదిలినా, దేశాలు మారినా ఆ ఆలోచన మనసులోంచి పోలేదు...
నెదర్లాండ్స్‌కు జట్టుకు ఆడుతున్న తెలుగు కుర్రాడు తేజ నిడమనూరు అదరగొట్టాడు. జింబాబ్వేతో జరిగిన తొలి వన్డేలో ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి అజేయ సెంచరీతో మెరవడమే గాక జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు. విషయంలోకి...