ADVERTISEMENT
Netherlands Cricket Team
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్‌కు నెదర్లాండ్స్ తమ జట్టును ప్రకటించింది. భారత్- శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న ఈ మెగా ఈవెంట్ కోసం పదిహేను మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేసినట్లు తెలిపింది. సీనియర్...
అంతర్జాతీయ వన్డేల్లో క్రికెట్ పసికూన నెదర్లాండ్స్ సంచనలం సృష్టించింది. ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ లీగ్-2 2023-27లో భాగంగా స్కాట్లాండ్తో జరిగిన మ్యాచ్‌లో రికార్డు లక్ష్యాన్ని ఛేదించింది. ఈ మ్యాచ్‌లో స్కాట్లాండ్ నిర్దేశించిన 370 పరుగుల...
వెస్టిండీస్, అమెరికా వేదికలగా జరగనున్న టీ20 వరల్డ్‌కప్-2024కు 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును నెదర్లాండ్స్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఈ జట్టుకు వికెట్ కీపర్ బ్యాటర్ స్కాట్ ఎడ్వర్డ్స్ సారథ్యం వహించనున్నాడు...
క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న వన్డే వరల్డ్‌కప్-2023 మరో రెండు రోజుల్లో ప్రారంభం కానుంది. ఆక్టోబర్ 5న అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లండ్-న్యూజిలాండ్ మ్యాచ్‌తో ఈ మెగా టోర్నీకి తెరలేవనుంది. ఈ క్రమంలో...
వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్ 2023లో నెదర్లాండ్స్ బోణీ కొట్టింది. యూఎస్ఏతో ఇవాళ (జూన్ 22) జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆంధ్ర (విజయవాడ) క్రికెటర్ తేజ నిడమనురు బాధ్యతాయుతమైన హాఫ్...
ఆ కుర్రాడు చిన్నప్పటి నుంచి ఆటలను విపరీతంగా ఇష్టపడ్డాడు. వయసు పెరుగుతున్న కొద్దీ ఆటగాడిగా మారాలనే కోరిక కూడా పెరుగుతూ వచ్చింది. సొంత ఊరు వదిలినా, దేశాలు మారినా ఆ ఆలోచన మనసులోంచి పోలేదు...