Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Politics
  3. మ‌ధిర‌ నియోజకవర్గం 'రాజ‌కీయం' ఈ సారి ఎవ‌రి వైపు..?
ADVERTISEMENT 

మ‌ధిర‌ నియోజకవర్గం 'రాజ‌కీయం' ఈ సారి ఎవ‌రి వైపు..?

Politics Sakshi User Sakshi Sakshi Time Aug 17, 2023 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
b2_0.jpg

మధిర (ఎస్సి) నియోజకవర్గం

మధిర రిజర్వుడ్‌ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ ఐ  సిటింగ్‌ ఎమ్మెల్యే, మాజీ ఉప సభాపతి  మల్లు భట్టి విక్రమార్క మూడోసారి గెలిచారు. ఆయన తన సమీప టిఆర్‌ఎస్‌ ప్రత్యర్ది లింగాల కమల్‌రాజ్‌పై 3567 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఆ తర్వాత తెలంగాణ శాసనసభలో ప్రతిపక్ష నేత అయ్యారు. కాని మెజార్టీ కాంగ్రెస్‌ ఐ ఎమ్మెల్యేలు టిఆర్‌ఎస్‌లో విలీనం అవడంతో భట్టి ప్రతిపక్ష నేత హోదా కోల్పోవలసి వచ్చింది. మల్లు భట్టి విక్రమార్కకు 80598 ఓట్లు రాగా, కమల్‌ రాజ్‌కు 77031 ఓట్లు వచ్చాయి. బిఎల్‌ఎఫ్‌ తరపున పోటీచేసిన కోట రాంబాబుకు 23వేల ఓట్లు రావడం విశేషం.

మధిర నియోజకవర్గంలో 2014లో మల్లు భట్టి విక్రమార్క 12329 ఓట్ల ఆధిక్యతతో తన సమీప సిపిఎం ప్రత్యర్ధి కమల్‌ రాజ్‌ను ఓడిరచారు. ఇక్కడ నుంచి పోటీచేసిన టిడిపి సీనియర్‌ నేత మోత్కుపల్లి నరసింహులు సమీప ప్రత్యర్ధిగా  కూడా రాలేకపోయారు. మోత్కుపల్లికి 46044 ఓట్లు వచ్చాయి. టిఆర్‌ఎస్‌ అభ్యర్ధి బి.రామ్మూర్తికి 1446 ఓట్లు వచ్చాయి. మల్లు భట్టి గతంలో శాసనమండలి సభ్యుడిగా ఉన్నారు. 2009లో మధిర నుంచి కూడా పోటీచేసి గెలుపొందారు. ఆ తర్వాత ఛీఫ్‌ విప్‌, తదుపరి డిప్యూటి స్పీకర్‌ పదవులు పొందారు.

మధిర సిపిఎంకు బలమైన కేంద్రం అయినా 2009 నుంచి గెలవలేక పోయింది. కమల్‌రాజ్‌ కూడా సిపిఎంను వీడి టిఆర్‌ఎస్‌ పక్షాన పోటీచేసినా ఇక్కడ గెలవలేకపోయారు. నల్లగొండ జిల్లాలో ఆరుసార్లు గెలుపొందిన సీనియర్‌ టిడిపి నేత మోత్కుపల్లి నరసింహులు 2014లో మధిరకు మారినా గెలవలేకపోయారు. మధిర నియోజకవర్గంలో  కాంగ్రెస్‌, కాంగ్రెస్‌ఐ కలిసి తొమ్మిది సార్లు, సిపిఎం ఐదుసార్లు, టిడిపి ఒకసారి, పిడిఎఫ్‌ ఒకసారి గెలిచాయి. ఇక్కడ నుంచి పోటీచేసిన ప్రముఖులలో దుగ్గినేని వెంకయ్య రెండుసార్లు, బోడేపూడి వెంకటేశ్వరరావు మూడుసార్లు గెలు పొందారు.

దుగ్గినేని వెంకయ్య తర్వాత ఆయన భార్య వెంకట్రావమ్మ ఒకసారి గెలిచారు. సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుడు శీలం సిద్ధారెడ్డి ఇక్కడ నుంచి ఒకసారి గెలిచారు. నాలుగుసార్లు ఓడిపోయారు. శీలం ఎమ్మెల్సీగా కూడా పనిచేశారు. ఎమ్మెల్సీగా వున్నప్పుడు కాసు, పి.వి నరసింహారావుల క్యాబినెట్‌లలో మంత్రిగా ఉన్నారు.సిపిఎం నేత బోడేపూడి మరణం తర్వాత 1998 ఉప ఎన్నికలో గెలిచినసిపిఎం నేత కట్టా వెంకటనర్సయ్య 2004లో కూడా గెలిచారు. అయితే 2009 నాటికి ఆయన సిపిఎంకు దూరం అవడం విశేషం.  జనరల్‌ నియోజకవర్గంగా ఉన్నప్పుడు పదకుండుసార్లు కమ్మ,ఒకసారి రెడ్డి గెలుపొందారు.

మధిర (ఎస్సి) నియోజకవర్గంలో గెలిచిన‌.. ఓడిన అభ్య‌ర్థులు వీరే..

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Bhatti Vikramarka Mallu
TS Assembly Constituencies
Khammam Common Districts
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఒలింపిక్సే లక్ష్యంగా తెలంగాణలో 'స్పోర్ట్స్ యూనివర్సిటీ'

ఒలింపిక్సే లక్ష్యంగా తెలంగాణలో 'స్పోర్ట్స్ యూనివర్సిటీ'

భట్టి బర్త్‌డే: ఓయూ విద్యార్థులకు స్టడీ చైర్ల పంపిణీ

భట్టి బర్త్‌డే: ఓయూ విద్యార్థులకు స్టడీ చైర్ల పంపిణీ

సింగరేణిపై రాజకీయాలెందుకు?

సింగరేణిపై రాజకీయాలెందుకు?

బీఆర్‌ఎస్, బీజేపీ మిలాఖత్‌

బీఆర్‌ఎస్, బీజేపీ మిలాఖత్‌

1.15 కోట్ల కుటుంబాలకు జీవిత బీమా

1.15 కోట్ల కుటుంబాలకు జీవిత బీమా

డబ్బుల్లేవ్‌.. ఓపిక పట్టండి!

డబ్బుల్లేవ్‌.. ఓపిక పట్టండి!

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.