Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Politics
  3. అంబర్‌పేట నియోజకవర్గంలో గెలుపు ఎవరిది?
ADVERTISEMENT 

అంబర్‌పేట నియోజకవర్గంలో గెలుపు ఎవరిది?

Politics Sakshi User Sakshi Sakshi Time Nov 7, 2023 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
amberpe.jpg

అంబర్‌పేట నియోజకవర్గం

2009లో నియోజకవర్గ పునర్ విభజనలో హిమాయత్‌నగర్‌ నియోజకవర్గం రద్దై అంబర్‌పేట నియోజకవర్గం నూతనంగా ఏర్పడింది.

అంబర్‌పేట నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ సీనియర్‌ నేత జి.కిషన్‌ రెడ్డిని టిఆర్‌ఎస్‌ పక్షాన పోటీచేసిన కొత్త అభ్యర్ది కాలేరు వెంకటేష్‌  ఓడిరచడం విశేషం. వరసగా మూడుసార్లు హిమయత్‌ నగర్‌, అంబర్‌పేటల నుంచి గెలిచిన  కిషన్‌ రెడ్డి 2018లో 1016 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆ తర్వాత 2019లో జరిగిన లోక్‌ సభ ఎన్నికలలో కిషన్‌ రెడ్డి గెలుపొంది కేంద్రంలో సహాయ మంత్రి కావడం.. తదుపరి కేంద్ర క్యాబినెట్‌ మంత్రిగా ప్రమోషన్‌ పొందడం మరో ప్రత్యేకత. కాగా అంబర్‌పేటలో వెంకటేష్‌ తొలిసారి గెలిచారు. వెంకటేష్‌కు 61558 ఓట్లు రాగా, కిషన్‌రెడ్డికి 60542 ఓట్లు వచ్చాయి.

ఇక్కడ నుంచి పోటీచేసిన తెలంగాణ జనసమితి అభ్యర్ది రమేష్‌ ముదిరాజ్‌కు కేవలం నాలుగువేల పైచిలుకు ఓట్లు మాత్రమే వచ్చాయి. కాలేరు వెంకటేష్‌ బీసి వర్గాలలోని వంజారా సామాజిక వర్గానికి చెందినవారు. అంబర్‌పేట  నియోజకవర్గంలో 2014లో జి.కిషన్‌రెడ్డి మూడోసారి తన సమీప ప్రత్యర్ధి టిఆర్‌ఎస్‌ నేత ఎడ్ల సుధాకరరెడ్డిపై 62598 బారీ ఆదిక్యతతో విజయం సాధించారు. కిషన్‌రెడ్డి పార్టీ ఉమ్మడి రాష్ట్ర శాఖ అద్యక్షుడుగా, శాసనసభ పక్ష నేతగా కూడా వ్యవహరించారు. 2014లో ఇక్కడ పోటీచేసిన కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు 16575 ఓట్లు మాత్రమే తెచ్చుకుని మూడో స్థానానికి పరిమితం అయ్యారు. కాంగ్రెస్‌ నేత వి.హెచ్‌ ఒకసారి హిమయత్‌ నగర్‌ నుంచి గెలుపొంది మంత్రిపదవి పొందారు. ఆ తర్వాత పిసిసి అద్యక్షుడు అయ్యారు. తదుపరి మూడుసార్లుగా రాజ్యసభ సభ్యత్వం పొందారు.

హిమాయత్‌నగర్‌ (2009లో రద్దు)

రాజధాని నగరంలో పలు సంచలనాలకు కేంద్రంగా ఉన్న హిమాయత్‌నగర్‌ శాసనసభ నియోజకవర్గం 1978లో ఏర్పడిది. ఈ నియోజకవర్గంలో ఎన్నికై ముఖ్యమ్కెన పదవులు చేపట్టాలనుకున్న కొందరు ముఖ్యులు ఓటమి పాలవడం ఇక్కడి ప్రత్యేకత. రెండు సార్లు జరిగిన ఉప ఎన్నికలలో ఇద్దరు ప్రముఖులు ఓటమికి గురి అయితే, భారతీయ జనతా పార్టీ ముఖ్య నేత ఎ.నరేంద్ర ఆ రెండుసార్లు గెలుపొందడం విశేషం. 1983లో శాసనసభకు ఎన్నికైన తెలుగుదేశం శాసనసభ్యుడు జి. నారాయణరావు గౌడ్‌ ఆకస్మిక మరణంతో జరిగిన ఉప ఎన్నికలో అప్పట్లో తెలుగుదేశం పార్టీలో ప్రధాన పాత్రధారులలో ఒకరుగా ఉన్న పర్వతనేని ఉపేంద్ర ఇక్కడ పోటీచేయగా, బిజెపి నేత నరేంద్ర చేతిలో ఆయన ఓడిపోయారు.

ఆ తర్వాత 1992లో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే వి.హనుమంతరావు రాజ్యసభకు ఎన్నికైన కారణంగా రాజీనామా చేయడంతో ఏర్పడిన ఖాళీకి జరిగిన ఉప ఎన్నికలో మాజీ ఉప ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి పదవికి పోటీదారులలో ఒకరిగా ఉన్న సి.జగన్నాధరావు కాంగ్రెస్‌ ఐ అభ్యర్దిగా పోటీచేయగా, అప్పుడు కూడా బిజెపి అభ్యర్దిగా పోటీచేసిన నరేంద్ర గెలుపొందడం విశేషం. వి.హెచ్‌ కూడా మంత్రి పదవి చేసి, తదుపరి ఏపిసిసి అధ్యక్షుడు అయి, అనంతరం రాజ్యసభకు మూడుసార్లు ఎన్నికయ్యారు. రెండు ఉప ఎన్నికలతో సహా 9సార్లు ఎన్నికలు జరిగితే బిజెపి నాలుగుసార్లు, టిడిపి మూడుసార్లు జనతా, కాంగ్రెస్‌ ఐలు ఒక్కొక్కసారి గెలిచాయి.

ఇక్కడ టిడిపి పక్షాన గెలిచిన కృష్ణయాదవ్‌ రాష్ట్ర మంత్రి అవడం ఒక విశేషమైతే ఆయన స్టాంపుల కుంభకోణంలో ఇరుక్కుని జైలు పాలవడం మరో ప్రత్యేకత.  బిజెపి మాజీ నేత నరేంద్ర తదుపరి కాలంలో టిఆర్‌ఎస్‌లో చేరి ఎంపిగా గెలిచి కేంద్ర మంత్రి అయ్యారు. 1978లో జనతా పార్టీ తరపున హిమాయత్‌నగర్‌లో శాసనసభకు ఎన్నికైన లక్ష్మీకాంతమ్మ అంతకుముందు 1957లో ఖమ్మం నుంచి కూడా గెలిచారు. ఆమె తదుపరి మూడుసార్లు ఖమ్మం నుంచి కాంగ్రెస్‌ ఎమ్‌.పి.గా ఉన్నారు. ఇక్కడ తొమ్మిదిసార్లు బిసి నేతలు గెలుపొందగా ఒకసారి కమ్మ, మరోసారి రెడ్డి నేతలు గెలుపొందారు.

అంబర్‌పేట నియోజకవర్గంలో గెలిచిన‌.. ఓడిన అభ్య‌ర్థులు వీరే..

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
TS Assembly Constituencies
Hyderabad Common Districts
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఈ అభ్యర్థులు మాకు నచ్చలే..

ఈ అభ్యర్థులు మాకు నచ్చలే..

Nalgonda: నోటాకు 11,297 ఓట్లు

Nalgonda: నోటాకు 11,297 ఓట్లు

పొలిటీషియన్‌ను ఓడించిన పోలీస్‌

పొలిటీషియన్‌ను ఓడించిన పోలీస్‌

బాల్క సుమన్‌ను అదే ముంచేసిందా?

బాల్క సుమన్‌ను అదే ముంచేసిందా?

కాంగ్రెస్‌లో ‘సన్నాఫ్‌ సీనియర్లు’

కాంగ్రెస్‌లో ‘సన్నాఫ్‌ సీనియర్లు’

ఈ అభ్యర్థులు.. ఓటేసుకోలేరు!

ఈ అభ్యర్థులు.. ఓటేసుకోలేరు!

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.