Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
search Subscribe Subscribe Epaper icon ఈ-పేపర్ Live TV లైవ్ టీవీ Live TV లైవ్ టీవీ
download app యాప్ download app Download App
మమ్మల్ని అనుసరించండి
  • facebook
  • x
  • instagram
  • youtube
  • whatsapp
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫొటోలు
  • వీడియోలు
  • close logo
  • search
    Epaper icon ఈ-పేపర్ Live TV లైవ్ టీవీ download app యాప్

    విభాగాలు

  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • మమ్మల్ని అనుసరించండి

    facebook x instagram youtube whatsapp whatsapp whatsapp
  • Sakshi Search
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV

Breadcrumb

  1. Home
  2. Politics
  3. తెలంగాణ భూములపై ఢిల్లీలో రేవంత్‌ సంచలన వ్యాఖ్యలు!
ADVERTISEMENT

తెలంగాణ భూములపై ఢిల్లీలో రేవంత్‌ సంచలన వ్యాఖ్యలు!

Politics Sakshi User Sakshi Sakshi Time Oct 31, 2026 11:17 AM IST Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Google
Revanth_20Reddy.jpg

ఢిల్లీ: వేల కోట్ల రూపాయల విలువైన 550 ఎకరాల మియాపూర్ భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్వాగతించారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టుకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన, నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం,మాజీ సీఎం కేసీఆర్ కుటుంబంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

గోల్డ్‌స్టోన్ ప్రసాద్‌ను అడ్డుపెట్టుకుని మియాపూర్ భూములను కాజేసేందుకు నాటి సీఎం కేసీఆర్ ప్రయత్నించారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కాలనీల పేరుతో 550 ఎకరాలను ఆక్రమించేందుకు రికార్డులను తారుమారు చేశారని, ‘ధరణి’ పేరుతో పెద్దఎత్తున భూ దోపిడీకి పాల్పడ్డారని మండిపడ్డారు. గోల్డ్‌స్టోన్ ప్రసాద్ నుంచి దామోదర్ రావుకు బెంజ్ కార్లు బహుమతిగా ఇచ్చారని, అయితే ఈ వ్యవహారంలో అప్పటి ప్రభుత్వం సుప్రీంకోర్టులో సమర్థంగా వాదనలు వినిపించలేదని అన్నారు. దీంతో మియాపూర్ భూములను వెంటనే స్వాధీనం చేసుకోవాలని తమ ప్రభుత్వం అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూములను కాపాడినట్లు సీఎం వివరించారు. ఐఎంజీకి సంబంధించిన 850 ఎకరాలు, ఎల్బీనగర్‌లో 150 ఎకరాలు,మంచిరేవులలో 148 ఎకరాలు ఉన్నట్లు గుర్తు చేశారు. అలాగే హయత్‌నగర్‌లో అటవీ భూములను కాపాడామని, కొండాపూర్‌లో ఆక్రమణకు గురైన భూములను హైడ్రా ద్వారా స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. భూపాలపల్లిలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేకు కట్టబెట్టే ప్రయత్నం చేసిన ప్రభుత్వ భూమిని కూడా సుప్రీంకోర్టులో పోరాడి వెనక్కి తెచ్చామని తెలిపారు.

కేసీఆర్ కుటుంబంపై తీవ్ర ఆరోపణలు
మంచిరేవుల భూముల విషయంలో కేటీఆర్ రాయలసీమ రియల్టర్లతో ఒప్పందం చేసుకుని భూములు కట్టబెట్టేందుకు ప్రయత్నించారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కబ్జాదారులకు అనుకూలంగా వ్యవహరించేందుకు కేసీఆర్ కుటుంబం 30 శాతం లంచం తీసుకునే ఒప్పందం చేసుకుందని విమర్శించారు. భూకబ్జాలపై ఇప్పటికే సిట్ ఏర్పాటు చేశామని, హరీశ్‌రావు మామ సిద్ధిపేటలో భూకబ్జాకు పాల్పడినట్లు తేలిందని వ్యాఖ్యానించారు. స్టూడియో కోసం కేటాయించిన భూములను ఇతర అవసరాలకు వినియోగిస్తున్నారంటూ హరీశ్‌రావు చేసిన వ్యాఖ్యలపైనా ఆయన స్పందించారు.

ప్రజా ప్రయోజనాలకే ప్రభుత్వ భూముల వినియోగం
ప్రభుత్వ భూములను కాపాడటమే కాకుండా, వాటిని ప్రజా ప్రయోజనాలకే వినియోగిస్తామని సీఎం స్పష్టం చేశారు. అవసరమైతే ఈ భూములను విక్రయించి వచ్చిన నిధులను సాగునీటి ప్రాజెక్టులు, విద్యావ్యవస్థ అభివృద్ధి, పేదలకు ఇళ్ల నిర్మాణం, మహిళా సాధికారత కోసం ఖర్చు చేస్తామని తెలిపారు. ఈ అంశాలపై కేబినెట్‌లో చర్చించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

ఇదీ చదవండి: ఏపీ ఎన్నికల సంఘం కీలక నిర్ణయం

భూములను వదిలేస్తే మళ్లీ ఆక్రమణలకు గురయ్యే ప్రమాదం ఉందని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ప్రభుత్వ ఆస్తులను కబ్జా చేయాలని చూస్తే సహించేది లేదని, అలాంటి వారిపై కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. కేసీఆర్ తన అనుచరులకు భూకబ్జాలు ఆపాలని చెప్పాలని సూచించారు. తెలంగాణ ప్రజల ఆస్తులను కాపాడటంతో పాటు, వాటిని ప్రజల సంక్షేమానికి ఉపయోగించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సీఎం ఉద్ఘాటించారు.

ADVERTISEMENT
ADVERTISEMENT
tags Tags:
Revanth Reddy
Telangana Politics
miyapur
Land case
Supreme Court
Telangana
Congress Party
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

‘ఆర్టీసీ కండక్టర్‌ ప్రవళికను నేను తోయలేదు.. తనే పడిపోయింది’

‘ఆర్టీసీ కండక్టర్‌ ప్రవళికను నేను తోయలేదు.. తనే పడిపోయింది’

మత్తులో మునిగే ముఖ్యమంత్రి  డ్రగ్స్‌పై పోరాడగలరా?

మత్తులో మునిగే ముఖ్యమంత్రి  డ్రగ్స్‌పై పోరాడగలరా?

బాల కార్మిక చట్టం అమలుకు ‘స్పెషల్‌ సెల్‌’

బాల కార్మిక చట్టం అమలుకు ‘స్పెషల్‌ సెల్‌’

రేవంత్‌ రెడ్డి ‘ఈఎంఐ ముఖ్యమంత్రి’: కేటీఆర్‌

రేవంత్‌ రెడ్డి ‘ఈఎంఐ ముఖ్యమంత్రి’: కేటీఆర్‌

అమెరికన్లే టార్గెట్‌.. ఫేక్‌ కాల్‌ సెంటర్లపై ఈడీ దాడులు.. ముగ్గురి అరెస్ట్‌

అమెరికన్లే టార్గెట్‌.. ఫేక్‌ కాల్‌ సెంటర్లపై ఈడీ దాడులు.. ముగ్గురి అరెస్ట్‌

నిరసనలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు

నిరసనలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు

మరిన్ని వార్తలు

మీరు చేసే నిర్బంధాలు దుర్మార్గం.. మీ పాలన హేయం: వైఎస్‌ జగన్‌

మీరు చేసే నిర్బంధాలు దుర్మార్గం.. మీ పాలన హేయం: వైఎస్‌ జగన్‌

మత్తులో మునిగే ముఖ్యమంత్రి  డ్రగ్స్‌పై పోరాడగలరా?

మత్తులో మునిగే ముఖ్యమంత్రి  డ్రగ్స్‌పై పోరాడగలరా?

రాష్ట్రంలో కొనసాగుతున్న కూటమి అరాచకాలు

రాష్ట్రంలో కొనసాగుతున్న కూటమి అరాచకాలు

జీవీఎంసీ ఎన్నికల్లో మొల్లి లక్ష్మి హ్యాట్రిక్‌ విజయం..

జీవీఎంసీ ఎన్నికల్లో మొల్లి లక్ష్మి హ్యాట్రిక్‌ విజయం..

పెళ్లిరోజే విజయం.. భర్తకు అంకితం

పెళ్లిరోజే విజయం.. భర్తకు అంకితం

కేంద్ర మంత్రికి మార్కండేయులు షాక్‌

కేంద్ర మంత్రికి మార్కండేయులు షాక్‌

  

ADVERTISEMENT
 
 
ADVERTISEMENT
ADVERTISEMENT
 
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Jagati Publications Limited.
Powered by Yodasoft