Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
search Subscribe Subscribe Epaper icon ఈ-పేపర్ Live TV లైవ్ టీవీ Live TV లైవ్ టీవీ
download app యాప్ download app Download App
మమ్మల్ని అనుసరించండి
  • facebook
  • x
  • instagram
  • youtube
  • whatsapp
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫొటోలు
  • వీడియోలు
  • close logo
  • search
    Epaper icon ఈ-పేపర్ Live TV లైవ్ టీవీ download app యాప్

    విభాగాలు

  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • మమ్మల్ని అనుసరించండి

    facebook x instagram youtube whatsapp whatsapp whatsapp
  • Sakshi Search
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV

Breadcrumb

  1. Home
  2. Politics
  3. మత్తులో మునిగే ముఖ్యమంత్రి  డ్రగ్స్‌పై పోరాడగలరా?
ADVERTISEMENT

మత్తులో మునిగే ముఖ్యమంత్రి  డ్రగ్స్‌పై పోరాడగలరా?

Politics Sakshi User Sakshi Sakshi Time Nov 5, 2026 06:10 AM IST Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Google
Rahul-Gandhi-Comments-On-Punjab-CM-Bhagwant-Mann.jpg

పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌పై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఆగ్రహం 

పంజాబ్‌ కోసం పనిచేసే ప్రభుత్వం ప్రజలకు అవసరమని వెల్లడి 

ఉద్యోగాలు, ఉపాధి కావాలంటే కాంగ్రెస్‌ను గెలిపించాలని పిలుపు  

పంజాబ్‌లో కాంగ్రెస్‌ ‘ఇన్సాఫ్‌ ర్యాలీ’

సంగ్రూర్‌: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ బుధవారం పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. అధికార ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌)పై తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. సంగ్రూర్‌లో ‘ఇన్సాఫ్‌ ర్యాలీ’లో ప్రసంగించారు. చాలా ఏళ్ల క్రితమే పంజాబ్‌ లో మాదకద్రవ్యాల ముప్పు పెరుగుతోందని తాను చెప్పానని తెలిపారు. అప్పట్లో బీజేపీ, అకాలీదళ్‌ పార్టీలు డ్రగ్స్‌ ముప్పును పట్టించుకోలేదన్నారు. 

నేడు పంజాబ్‌లో చిట్టా(కల్తీ హెరాయిన్‌) ఒక ప్రధాన సమస్యగా మారిందని ఆందోళన వ్యక్తంచేశారు. ఆప్‌ నేత, ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌పై రాహుల్‌ విమర్శలు గుప్పించారు. లోక్‌సభలో భగవంత్‌ మాన్‌ తమతో కలిసి కూర్చున్నప్పుడు జోకులు వేసేవారని, ఉదయం 11 గంటలకే ఆయన నుంచి మద్యం వాసన వచ్చేదని పేర్కొన్నారు. భగవంత్‌ మాన్‌ మద్యం సేవించకూడదని తాను అనడం లేదని, అది ఆయన వ్యక్తిగత విషయమని వ్యాఖ్యానించారు. 

కానీ, డ్రగ్స్‌ సమస్యపై సమస్యపై పోరాడాలనుకుంటే ము ఖ్యమంత్రి ప్రతిరోజూ సాయంత్రం మత్తులో ఉండకూడదని తేల్చిచెప్పారు. పంజాబ్‌కు తమ ప్రయోజనాల కోసం పోరాడగల సమర్థుడైన నాయకుడు అవసరమని ఉద్ఘాటించారు. మాదకద్రవ్యాల వ్యసనం వల్ల కలిగే బాధను తన హృదయంతో అనుభవించగలిగే వ్యక్తి కావాలని అన్నారు. పంజాబ్‌లో మాదక ద్రవ్యాల బెడదను అంతం చేస్తామని హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చి ఆమ్‌ ఆద్మీ పార్టీ చివరకు చేసిందేమీ లేదని మండిపడ్డారు. 

ప్రజలను ‘ఆప్‌’ సర్కారు దగా చేసిందని ధ్వజమెత్తారు. పంజాబ్‌ కోసం పనిచేసే ప్రభుత్వం ప్రజలకు అవసరమని, ‘ఢిల్లీ నుండి నడిచే’ ఆమ్‌ ఆద్మీ పార్టీ లాంటి ప్రభుత్వం అక్కర్లేదని ఉద్ఘాటించారు. తాము పంజాబ్‌ గడ్డపై నుంచే ప్రభుత్వాన్ని నడిపిస్తామని, ఇందులో కేంద్ర హోంమంత్రి గానీ, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి గానీ జోక్యం చేసుకోరని పేర్కొన్నారు. ఈరోజు పంజాబ్‌ ప్రభుత్వ పగ్గాలు అమిత్‌ షా, అరవింద్‌ కేజ్రీవాల్‌ చేతుల్లో ఉన్నాయని దుయ్యబట్టారు. భగవంత్‌ మాన్‌ మాత్రం ఏమీ చేయకుండా కూర్చున్నారని ఎద్దేవా చేశారు. ఉద్యోగాలు, ఉపాధి అవకాశాల కోసం, డ్రగ్స్‌ రహిత పంజాబ్‌ కోసం వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి ఓటు వేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. 

మూసేవాలా పాటలు విన్నాను 
కాంగ్రెస్‌ పార్టీ దేశ వ్యతిరేక పార్టీ అంటూ ప్రధాని మోదీ చేసిన ఆరోపణలపై రాహుల్‌ గాంధీ మండిపడ్డారు. దీనిపై బహిరంగ చర్చకు రావాలని సవాలు విసిరారు. ఎక్కడికైనా రావొచ్చని, తనతో చర్చించాలని పేర్కొన్నారు. పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య గురించి ప్రస్తావించారు. పంజాబ్‌లో శాంతిభద్రతలు నానాటికీ క్షీణిస్తున్నాయని విమర్శించారు. ఇక్కడ హత్యలు ‘ఫ్యాషన్‌’గా మారాయని చెప్పారు. రాష్ట్రంలో పరిశ్రమలు, వ్యవసాయం వంటివి లేకపోతే మాదకద్రవ్యా ల వినియోగం, ముఠా సంస్కృతి మరింతగా పెరిగిపోతాయని అన్నారు. వీధుల్లో విచ్చలవిడిగా తుపాకీ కాల్పులు చోటుచేసుకుంటాయని తెలిపారు. కొన్నేళ్ల క్రితం సిద్ధూ మూసేవాలాను కలిశానని రాహుల్‌ గుర్తు చేసుకున్నారు. 

ఆయన మంచి వ్యక్తి, గొప్ప సంగీత కళాకారుడు అని కొనియాడారు. కాంగ్రెస్‌ పార్టీలో చేరాలను కుంటున్నట్లు మూసేవాలా తనతో చెప్పారని వివరించారు. ఎంతో చు రుకైన, ప్రతిభావంతుడైన యువకుడు కావ డంతో ఆయనను పార్టీలో చేర్చుకున్నామని చెప్పా రు. మూసేవాలా పాటలను తాను చాలాసార్లు విన్నానని తెలిపారు. మూసే వాలాకు కల్పించిన భద్రతను ప్రభుత్వం తొలగించిందని, పట్లపగలే ఆయన దారుణంగా హత్యకు గుర య్యారని ఆవేదన వ్యక్తంచేశారు. కాంగ్రెస్‌ ఇన్సాఫ్‌ ర్యాలీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లి కార్జున్‌ ఖర్గే, పంజాబ్‌ ఇన్‌ఛార్జ్‌ సచిన్‌ పైలట్, రాష్ట్ర కాంగ్రెస్‌ చీఫ్‌ పర్గత్‌ సింగ్, సీనియర్‌ నేతలు పర్తాప్‌ బజ్వా, విజయ్‌ ఇందర్‌ సింగ్లా, చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ, సుఖ్‌జిందర్‌ సింగ్‌ రంధావా, రాజిందర్‌ కౌర్‌ భట్టల్, అమరీందర్‌ సింగ్‌ రాజా వారింగ్‌ తదితరులు పాల్గొన్నారు.    

ఇదీ చదవండి: మధ్యంతర ఎన్నికల ఫలితాలపై ఎలాన్ మస్క్ సెటైర్లు

ADVERTISEMENT
ADVERTISEMENT
tags Tags:
Congress Party
Rahul Gandhi
bhagwant mann
punjab
Aam Aadmi Party
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

పదేపదే నిరసనలు.. రాహుల్‌కు వ్యాపారుల సంఘం 5 ప్రశ్నలు

పదేపదే నిరసనలు.. రాహుల్‌కు వ్యాపారుల సంఘం 5 ప్రశ్నలు

గుంటూరు కుర్రాడు భారీ సెంచరీ.. పంజాబ్‌తో మ్యాచ్ డ్రా

గుంటూరు కుర్రాడు భారీ సెంచరీ.. పంజాబ్‌తో మ్యాచ్ డ్రా

ప్రతీ ఓటు పరిరక్షణకే ఈ పోరాటం

ప్రతీ ఓటు పరిరక్షణకే ఈ పోరాటం

ప్యాలెస్, అంబారీ, సింహాసనం మావే

ప్యాలెస్, అంబారీ, సింహాసనం మావే

మోదీ దేశద్రోహి.. ఐదు నిమిషాల్లో నిరూపిస్తా

మోదీ దేశద్రోహి.. ఐదు నిమిషాల్లో నిరూపిస్తా

రేవంత్‌ రెడ్డి ‘ఈఎంఐ ముఖ్యమంత్రి’: కేటీఆర్‌

రేవంత్‌ రెడ్డి ‘ఈఎంఐ ముఖ్యమంత్రి’: కేటీఆర్‌

మరిన్ని వార్తలు

మీరు చేసే నిర్బంధాలు దుర్మార్గం.. మీ పాలన హేయం: వైఎస్‌ జగన్‌

మీరు చేసే నిర్బంధాలు దుర్మార్గం.. మీ పాలన హేయం: వైఎస్‌ జగన్‌

‘ఓటర్‌కు కనీసం ఓటు వేసే అవకాశం ఇవ్వలేదు’

‘ఓటర్‌కు కనీసం ఓటు వేసే అవకాశం ఇవ్వలేదు’

‘ఈ అక్ర‌మాల‌కు ఎస్‌ఈసీ సైతం బాధ్యత వ‌హించాల్సిందే’

‘ఈ అక్ర‌మాల‌కు ఎస్‌ఈసీ సైతం బాధ్యత వ‌హించాల్సిందే’

చంద్రబాబు గెలిచి ఓడితే.. మేం ఓడి గెలిచాం: వైఎస్‌ జగన్‌

చంద్రబాబు గెలిచి ఓడితే.. మేం ఓడి గెలిచాం: వైఎస్‌ జగన్‌

‘ఇదే రాష్ట్రంలో మళ్ళీ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరుగుతాయి’

‘ఇదే రాష్ట్రంలో మళ్ళీ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరుగుతాయి’

చెక్కు చెదరని అభిమానం​

చెక్కు చెదరని అభిమానం​

  

ADVERTISEMENT
 
 
ADVERTISEMENT
ADVERTISEMENT
 
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Jagati Publications Limited.
Powered by Yodasoft