Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
search Subscribe Subscribe Epaper icon ఈ-పేపర్ Live TV లైవ్ టీవీ Live TV లైవ్ టీవీ
download app యాప్ download app Download App
మమ్మల్ని అనుసరించండి
  • facebook
  • x
  • instagram
  • youtube
  • whatsapp
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫొటోలు
  • వీడియోలు
  • close logo
  • search
    Epaper icon ఈ-పేపర్ Live TV లైవ్ టీవీ download app యాప్

    విభాగాలు

  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • మమ్మల్ని అనుసరించండి

    facebook x instagram youtube whatsapp whatsapp whatsapp
  • Sakshi Search
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV

Breadcrumb

  1. Home
  2. Telangana
  3. ప్రతీ ఓటు పరిరక్షణకే ఈ పోరాటం
ADVERTISEMENT

ప్రతీ ఓటు పరిరక్షణకే ఈ పోరాటం

Telangana Sakshi User Sakshi Sakshi Time Nov 5, 2026 12:56 PM IST Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Google
Voters.jpg

అభిప్రాయం

ప్రతి అర్హతగల పౌరుడు ఓటు వేయ గలడనీ, ఆ ఓటుకు తగిన విలువ ఉంటుందనీ ప్రజలు నమ్మినప్పుడే ప్రజాస్వామ్యం బలంగా ఉంటుంది. ఓటరు జాబితాల్లో తప్పులు, పారదర్శకత లోపించిన విధా నాలు, పక్షపాతం ఉండవచ్చన్న ఆందోళ నలు చాలామందిలో పెరుగుతున్నాయి. ఓటరు జాబితాలో తమ పేర్లు కనిపించక పోవడం, ప్రశ్నలకు స్పష్టమైన సమాధా నాలు రాకపోవడం ప్రజాస్వామ్య సంస్థలపై నమ్మకాన్ని దెబ్బ తీస్తాయి. ఈ ఆందోళనలపై పారదర్శకంగా విచారణ జరిపి, న్యాయ మైన సమాధానం ఇవ్వాలి.

ఇటీవల ఢిల్లీలో జరిగిన పరిణామాలు ఈ అంశాన్ని జాతీయ చర్చలో కేంద్రస్థానానికి తీసుకొచ్చాయి. అక్టోబర్‌ 12న రాహుల్‌గాంధీ నాయకత్వంలో ఇండియా కూటమి నేతలు, కార్యకర్తలు, మద్దతుదారులు వేలాదిగా సుప్రీంకోర్టు వైపు పాదయాత్ర చేశారు. ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌)లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై నిరసన తెలుపుతూ, ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌ జవాబుదారీతనాన్ని డిమాండ్‌ చేశారు.

మల్లిఖార్జున్‌ ఖర్గే, ప్రియాంక గాంధీ వాద్రా, అఖిలేశ్‌ యాదవ్, తేజస్వి యాదవ్‌లతో పాటు పలు ప్రతిపక్ష పార్టీల నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సుప్రీంకోర్టుకు చేరకముందే పోలీసులు పాదయాత్రను అడ్డుకున్నారు. తదనంతరం నేతలు కోర్టు ప్రాంగ ణానికి చేరుకున్నారు. ఓటరు జాబితాల సవరణలోని అంశాలను సవాలు చేస్తూ ఉమ్మడి పిటిషన్‌  దాఖలైంది. ఈ పిటిషన్‌ పై ఎన్నికల సంఘం, కమిషనర్ల నుంచి సుప్రీంకోర్టు వివరణ కోరింది. విచారణ ఇంకా కొనసాగుతోంది.

అక్టోబర్‌ 31న జ్ఞానేశ్‌ కుమార్‌పై ఇండియా కూటమి ప్రతీకా త్మక ‘ప్రజా అభిశంసన’ కార్యక్రమాన్ని నిర్వహించింది. లోక్‌సభ మాజీ స్పీకర్‌ మీరాకుమార్‌ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో, ప్రధాన ఎన్నికల కమిషనర్‌పై ఆరు ఆరోపణలను పేర్కొంటూ మల్లికార్జున ఖర్గే తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ప్రతిపక్ష నేతలు, పౌరసమాజ ప్రతినిధులు చేతులెత్తి ఆ తీర్మానాన్ని ఆమోదించారు. ఇది రాజకీయ నిరసన కార్యక్రమం మాత్రమే; రాజ్యాంగ ప్రకారం జరిగే అధికారిక అభిశంసన ప్రక్రియ కాదు. మరుసటి రోజు కూటమి రామ్‌లీలా మైదాన్‌  వరకూ పాదయాత్ర చేసి, భారీ బహిరంగ సభ నిర్వహించింది. ఎన్నికల జవాబుదారీతనం కోసం సాగు తున్న తమ పోరాటాన్ని దేశం దృష్టికి తీసుకెళ్లింది.

ఈ పరిణామాలు ప్రజల ఆందోళనలను ఇండియా కూటమి తీవ్రంగా పరిగణిస్తోందనీ, రాజకీయ సమీకరణతో పాటు న్యాయ పరమైన మార్గాల్లోనూ పోరాడుతోందనీ చూపిస్తున్నాయి. నకిలీ, అనర్హమైన పేర్లను తొలగించడమే ‘సర్‌’లక్ష్యమని ఎన్నికల సంఘం చెబుతోంది. అయితే అర్హులైన ఓటర్లు తొలగిపోకుండా చూడటం, తప్పులను సరిచేసుకునే అవకాశం కల్పించడం, ప్రక్రియను పార దర్శకంగా, నిష్పాక్షికంగా నిర్వహించడం కూడా అంతే ముఖ్యం. ప్రజల విశ్వాసం పొందాలంటే స్పష్టమైన సమాధానాలు, జవాబు దారీతనం అవసరం. ప్రక్రియపై ప్రశ్నలు లేవనెత్తడం ప్రజాస్వా మ్యంపై దాడి కాదు. ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే ప్రక్రియలో అది భాగం.

ఢిల్లీలో జరిగిన ఈ ఉద్యమం స్థాయి, తీవ్రత భారత ప్రజాస్వా  మ్యానికి ఒక కీలక మలుపుగా నిలవవచ్చు. ఇంతకాలం తమ ఆందో ళనలను మౌనంగా భరించిన ప్రజల తరఫున ఇప్పుడు బలంగా, సమష్టిగా స్వరాలు వినిపిస్తున్నాయి. ఈ పోరాటంలో  ఇండియా కూటమి కీలక భూమిక పోషిస్తోంది. ప్రస్తుతం మన ముందున్న కర్తవ్యం స్పష్టం: ప్రతి ఓటును కాపాడటం, రాజ్యాంగ విలువలను నిలబెట్టడం, ప్రతి సంస్థ ప్రజల విశ్వాసాన్ని పొందేలా చూడటం.

- కెప్టెన్‌  ఎన్‌. ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, వ్యాసకర్త, నీటిపారుదల, ఆహార – పౌరసరఫరాల శాఖల మంత్రి, తెలంగాణ ప్రభుత్వం

ఇదీ చదవండి: వ్యవస్థల సంక్షోభంతోనే తిరుగుబాట్లు

ADVERTISEMENT
ADVERTISEMENT
tags Tags:
Indian democracy
Election Commission of India
Rahul Gandhi
alliance
Guest Column
N Uttamkumar Reddy
Telangana
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

బీసీ స్టడీ సర్కిల్ విద్యార్థుల స్టైపెండ్ పెంపు

బీసీ స్టడీ సర్కిల్ విద్యార్థుల స్టైపెండ్ పెంపు

శ్రీజ ఆచూకీ కోసం కోమ‌టిరెడ్డి ప్ర‌య‌త్నం

శ్రీజ ఆచూకీ కోసం కోమ‌టిరెడ్డి ప్ర‌య‌త్నం

తెలంగాణ హౌసింగ్‌ బోర్డుకు సుప్రీంకోర్టు అల్టిమేటం

తెలంగాణ హౌసింగ్‌ బోర్డుకు సుప్రీంకోర్టు అల్టిమేటం

రేవంత్ కు షాక్.. బియ్యం ధరలపై MLC విజయశాంతి ట్వీట్

రేవంత్ కు షాక్.. బియ్యం ధరలపై MLC విజయశాంతి ట్వీట్

రైతు భరోసా పేరుతో ఫేక్‌ మెసేజ్‌లు.. మాజీ మంత్రి జీవన్‌రెడ్డి ఫైర్‌!

రైతు భరోసా పేరుతో ఫేక్‌ మెసేజ్‌లు.. మాజీ మంత్రి జీవన్‌రెడ్డి ఫైర్‌!

ఇందుమూలంగా.. లింగంపల్లి గ్రామప్రజలకు చెప్పేదేంటంటే?

ఇందుమూలంగా.. లింగంపల్లి గ్రామప్రజలకు చెప్పేదేంటంటే?

మరిన్ని వార్తలు

బీసీ స్టడీ సర్కిల్ విద్యార్థుల స్టైపెండ్ పెంపు

బీసీ స్టడీ సర్కిల్ విద్యార్థుల స్టైపెండ్ పెంపు

తెలంగాణ హౌసింగ్‌ బోర్డుకు సుప్రీంకోర్టు అల్టిమేటం

తెలంగాణ హౌసింగ్‌ బోర్డుకు సుప్రీంకోర్టు అల్టిమేటం

రైతు భరోసా పేరుతో ఫేక్‌ మెసేజ్‌లు.. మాజీ మంత్రి జీవన్‌రెడ్డి ఫైర్‌!

రైతు భరోసా పేరుతో ఫేక్‌ మెసేజ్‌లు.. మాజీ మంత్రి జీవన్‌రెడ్డి ఫైర్‌!

ఇందుమూలంగా.. లింగంపల్లి గ్రామప్రజలకు చెప్పేదేంటంటే?

ఇందుమూలంగా.. లింగంపల్లి గ్రామప్రజలకు చెప్పేదేంటంటే?

రేవంత్‌కు షాక్‌.. బియ్యం ధరలపై విజయశాంతి సంచలన వ్యాఖ్యలు

రేవంత్‌కు షాక్‌.. బియ్యం ధరలపై విజయశాంతి సంచలన వ్యాఖ్యలు

బతికుండగానే స్మశానానికి... కంటతడి పెట్టిస్తున్న ఘటన!

బతికుండగానే స్మశానానికి... కంటతడి పెట్టిస్తున్న ఘటన!

  

ADVERTISEMENT
 
 
ADVERTISEMENT
ADVERTISEMENT
 
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Jagati Publications Limited.
Powered by Yodasoft