Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Politics
  3. ఖైరతాబాద్‌ నియోజకవర్గం: ఈసారి అధికారం ఎవరిది?
ADVERTISEMENT 

ఖైరతాబాద్‌ నియోజకవర్గం: ఈసారి అధికారం ఎవరిది?

Politics Sakshi User Sakshi Sakshi Time Aug 28, 2023 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
khairatabad.jpg

ఖైరతాబాద్‌ నియోజకవర్గం

ఖైరతాబాద్‌ శాసనసభ నియోజకవర్గంలో ఈ సారి మాజీ మంత్రి దానం నాగేందర్‌ టిఆర్‌ఎస్‌ పక్షాన పోటీచేసి విజయం సాదించారు. ఆయన తన సమీప బిజెపి ప్రత్యర్ది, 2014లో గెలిచిన  చింతల రామచంద్రారెడ్డిపై 28402 ఓట్ల ఆదిక్యతతో విజయం సాదించారు. నాగేందర్‌ గతంలో మూడుసార్లు కాంగ్రెస్‌ ఐ పక్షాన, ఒకసారి టిడిపి పక్షాన కూడా గెలిచారు. 2009-2014 మధ్య కాంగ్రెస్‌ ఐ మంత్రివర్గాలలో మంత్రిగా పనిచేశారు. 2014లో కాంగ్రెస్‌ఐ పక్షాన పోటీచేసి ఓటమి చెందిన తర్వాత కొంతకాలానికి ఆయన టిఆర్‌ఎస్‌లో చేరిపోయారు.

2018లో టిక్కెట్‌ పొంది విజయం సాదించారు. కాగా ఇక్కడ మహాకూటమిలో కాంగ్రెస్‌ ఐ అభ్యర్ధిగా పోటీచేసిన దాసోజు శ్రావణ్‌ సుమారు 33500 ఓట్లతో మూడోస్థానానికి పరిమితం అయ్యారు. నాగేందర్‌కు 63063 ఓట్లు రాగా, చింతల రామచంద్రారెడ్డికి 34666 ఓట్లు వచ్చాయి. నాగేందర్‌ మున్నూరు కాపు సామాజికవర్గానికి చెందినవారు. ఖైరతాబాద్‌లో ఆరుసార్లు రెడ్డి సామాజికవర్గం నేతలు, నాలుగుసార్లు బిసి (మున్నూరుకాపు)నేతలు గెలవగా  రెండుసార్లు వెలమ, ఒకసారి వైశ్య సామాజికవర్గం గెలిచాయి. నగరంలో ప్రాధాన్యత కలిగిన  ఖైరతాబాద్‌ నియోజకవర్గం 1967 నుంచి ఏర్పడిరది. కాంగ్రెస్‌.

కాంగ్రెస్‌ (ఐ)లు ఏడుసార్లు, టిడిపి రెండుసార్లు, బిజెపి ఒకసారి టిఆర్‌ఎస్‌ ఒకసారి గెలుపొందాయి. ఒకసారి ఇండిపెండెంటు నెగ్గారు. కాంగ్రెస్‌ ఐ ప్రముఖుడు పి. జనార్దనరెడ్డి ఐదుసార్లు గెలుపొందగా, 1967-72 టరమ్‌లో ఎన్‌.కృష్ణారావు ఉప ఎన్నికలోను, ఆ తర్వాత సాధారణ ఎన్నికలోను గెలిచారు. పి. జనార్ధన్‌రెడ్డి ఆకస్మిక మరణంతో జరిగిన ఉప ఎన్నికలో ఆయన కుమారుడు విష్ణువర్దన్‌ రెడ్డి గెలిచారు. తదుపరి 2009లో జూబ్లీహిల్స్‌ నియోజకవర్గం నుంచి మరోసారి గెలిచారు. నగరంలో గతంలో ముఖ్యనేతగా ప్రసిద్ది వహించిన బి.వి.గురుమూర్తి ఒకసారి ఇక్కడ గెలవగా, అంతకుముందు సికింద్రాబాద్‌ కంటోన్మెంటు నుంచి రెండుసార్లు విజయం సాధించారు.

ఇక్కడ గెలిచినవారిలో ఇద్దరు తప్ప మిగిలినవారంతా మంత్రి పదవులు నిర్వహించడం విశేషం. బి.వి.గురుమూర్తి గతంలో నీలం సంజీవరెడ్డి, కాసు బ్రహ్మానందరరెడ్డి మంత్రివర్గాలలో పనిచేయగా, పి.జనార్దనరెడ్డి 1981లో టి.అంజయ్య, 82లో భవనం వెంకట్రామ్‌ల మంత్రి వర్గాలలోను, 1991, 92లలో నేదురుమల్లి జనార్దనరెడ్డి, కోట్ల విజయభాస్కరరెడ్డి మంత్రివర్గాలలోను బాధ్యతలు నిర్వహించారు. ఎమ్‌.రామచంద్రరావు 1983లో ఎన్‌.టి.రామారావు మంత్రివర్గంలో ఉన్నారు.1984 తెలుగుదేశం సంక్షోభంలో రామచంద్రరావు నెలరోజుల నాదెండ్ల క్యాబినెట్‌లో కూడా పనిచేశారు.

కె. విజయరామారావు 1999 ఎన్నికల తర్వాత చంద్రబాబు మంత్రివర్గంలో చేరారు. బి.వి.గురుమూర్తి1954లో  రాజ్యసభకు కూడా ఎన్నికయ్యారు. దానం నాగేందర్‌ అంతకుముందు ఆసిఫ్‌నగర్‌లో మూడుసార్లు గెలిచారు. నాగేందర్‌ 2004లో టిడిపి పక్షాన పోటీ చేసి గెలుపొందడం విశేషం. అయితే కాంగ్రెస్‌ ఐ అధికారంలోకి రావడంతో ఆయన ఎమ్మెల్యే పదవికి, టిడిపికి రాజీనామా చేసి తిరిగి అసిఫ్‌నగర్‌లో పోటీ చేసినా గెలవలేకపోయారు. 2009లో ఖైరతాబాద్‌లో  గెలిచాక వైఎస్‌ క్యాబినెట్‌లో, తదుపరి రోశయ్య, కిరణ్‌ క్యాబినెట్‌ లలో పనిచేశారు.

2014లో ఓడిపోయారు. 2018లో టిఆర్‌ఎస్‌ నుంచి గెలిచారు. 1999లో కెసిఆర్‌కు బదులుగా విజయరామారావుకు చంద్రబాబు మంత్రి పదవి ఇవ్వడంతో రాష్ట్ర చరిత్రే మారిపోయిందన్న అబిప్రాయం ఉంది. అసంతృప్తికి గురైన కెసిఆర్‌ తదుపరి కొంతకాలం ఉప సభాపతిగా ఉండి, ఉప సభాపతి పదవికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, టిఆర్‌ఎస్‌ ను స్థాపించి, తెలంగాణ రాష్ట్ర సాదనలో కీలక పాత్ర పోషించి ఆ తర్వాత ముఖ్యమంత్రి అయ్యారు. విజయరామారావు సిబిఐ డైరెక్టర్‌గా రిటైర్‌ అయిన తర్వాత టిడిపిలో చేరి ఖైరతాబాద్‌లో గెలిచి మంత్రి అయ్యారు. ఆ విధంగా రాష్ట్ర విభజనకు ఇది ఒక కీలకమైన మలుపుగా చెబుతారు.

ఖైరతాబాద్‌ నియోజకవర్గంలో గెలిచిన‌.. ఓడిన అభ్య‌ర్థులు వీరే..

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
TS Assembly Constituencies
Hyderabad Common Districts
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఈ అభ్యర్థులు మాకు నచ్చలే..

ఈ అభ్యర్థులు మాకు నచ్చలే..

Nalgonda: నోటాకు 11,297 ఓట్లు

Nalgonda: నోటాకు 11,297 ఓట్లు

పొలిటీషియన్‌ను ఓడించిన పోలీస్‌

పొలిటీషియన్‌ను ఓడించిన పోలీస్‌

బాల్క సుమన్‌ను అదే ముంచేసిందా?

బాల్క సుమన్‌ను అదే ముంచేసిందా?

కాంగ్రెస్‌లో ‘సన్నాఫ్‌ సీనియర్లు’

కాంగ్రెస్‌లో ‘సన్నాఫ్‌ సీనియర్లు’

ఈ అభ్యర్థులు.. ఓటేసుకోలేరు!

ఈ అభ్యర్థులు.. ఓటేసుకోలేరు!

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.