Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Politics
  3. ఈసారి షాద్‌నగర్‌ నియోజకవర్గంలో తొలి హ్యాట్రిక్ సాధ్యమా?
ADVERTISEMENT 

ఈసారి షాద్‌నగర్‌ నియోజకవర్గంలో తొలి హ్యాట్రిక్ సాధ్యమా?

Politics Sakshi User Sakshi Sakshi Time Aug 16, 2023 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
shadnaga.jpg

షాద్‌ నగర్‌ నియోజకవర్గం

షాద్‌నగర్‌ నియోజకవర్గంలో టిఆర్‌ఎస్‌ పక్షాన పోటీచేసిన సిటింగ్‌ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్‌ రెండోసారి గెలిచారు. ఆయన తన సమీప కాంగ్రెస్‌ ప్రత్యర్ది, మాజీ ఎమ్మెల్యే సి.ప్రతాప్‌ రెడ్డిపై  20556 ఓట్ల ఆదిక్యతతో గెలిచారు. అంజయ్యకు 72180  ఓట్లు రాగా, ప్రతాపరెడ్డికి 51624 ఓట్లు వచ్చాయి. వరసగా రెండోసారి గెలిచిన అంజయ్య యాదవ్‌ సామాజికపరంగా యాదవ వర్గానికి చెందినవారు. ఇక్కడ బిఎస్పి తరపున పోటీచేసిన వి.శంకర్‌కు 27750 ఓట్లు రావడం విశేషం.

నియోజకవర్గాల పునర్విభజన తర్వాత జనరల్‌ సీటుగా మారిన షాద్‌నగర్‌ నుంచి 2009 లో కాంగ్రెస్‌ ఐ అభ్యర్ధి ప్రతాప్‌రెడ్డి పోటీచేసి గెలుపొందినా, 2014లో ఓడిపోయారు. టిఆర్‌ఎస్‌ నేత అంజయ్యయాదవ్‌ తన ప్రత్యర్ధి ప్రతాపరెడ్డిని 17328 మెజార్టీతో ఓడిరచారు. హైదరాబాద్‌లోరాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కేరళ మాజీ గవర్నర్‌ బూర్గుల రామకృష్ణారావు 1952లో గెలుపొందారు. 1952 నుంచి  1962 వరకు జనరల్‌గా ఉన్న ఈ నియోజకవర్గం 1967 నుంచి 2004 వరకు రిజర్వుడ్‌  నియోజకవర్గంగా ఉండేది.  తిరిగి 2009లో జనరల్‌ స్థానంగా మారింది.

కాంగ్రెస్‌, కాంగ్రెస్‌ఐ కలిసి 11 సార్లు, టిడిపి రెండుసార్లు,టిఆర్‌ఎస్‌ రెండుసార్లు గెలిచాయి, షాద్‌నగర్‌లో అత్యధికంగా డాక్టర్‌ పి. శంకరరావు నాలుగుసార్లు గెలిచారు.ఈయన 2009లో  సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌లో పోటీచేసి ఐదోసారి గెలిచారు. ఇక్కడ ఒకసారి గెలిచిన కె.నాగన్న  ఇతర చోట్ల మరో మూడుసార్లు విజయం సాధించారు. ఇక్కడ నుండి 1957లో గెలుపొందిన షాజహాన్‌ బేగం అంతకుముందు పరిగిలో ఏకగ్రీవంగా గెలవడం విశేషం.

షాద్‌ నగర్‌ జనరల్‌ గా ఉన్నప్పుడు రెండుసార్లు రెడ్డి, రెండుసార్లు బిసి,ఒకసారి ముస్లిం నేతలు ఎన్నికయ్యారు. ఇక్కడ గెలిచిన శంకరరావు గతంలో విజయబాస్కరరెడ్డి క్యాబినెట్‌ లోను ఆ తర్వాత  కిరణ్‌  క్యాబినెట్‌లోను మంత్రి అయ్యారు. కాని కిరణ్‌ తో వచ్చిన విబేధాల కారణంగా పదవి పోగొట్టుకున్నారు. కాగా మాజీ ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి కుమారుడు జగన్‌  ఆస్తులపై శంకరరావు హైకోర్టుకు లేఖ రాయడం, ఆ తర్వాత కోర్టు సిబిఐ విచారణకు ఆదేశించడం,జగన్‌ ను అరెస్టు చేయడం వంటి కీలక ఘట్టాలకు శంకరరావు పాత్రధారి అవడం విశేషం.

షాద్‌నగర్‌ నియోజకవర్గంలో గెలిచిన‌.. ఓడిన అభ్య‌ర్థులు వీరే..

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
TS Assembly Constituencies
Ranga Reddy Common Districts
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఈ అభ్యర్థులు మాకు నచ్చలే..

ఈ అభ్యర్థులు మాకు నచ్చలే..

Nalgonda: నోటాకు 11,297 ఓట్లు

Nalgonda: నోటాకు 11,297 ఓట్లు

పొలిటీషియన్‌ను ఓడించిన పోలీస్‌

పొలిటీషియన్‌ను ఓడించిన పోలీస్‌

బాల్క సుమన్‌ను అదే ముంచేసిందా?

బాల్క సుమన్‌ను అదే ముంచేసిందా?

కాంగ్రెస్‌లో ‘సన్నాఫ్‌ సీనియర్లు’

కాంగ్రెస్‌లో ‘సన్నాఫ్‌ సీనియర్లు’

ఈ అభ్యర్థులు.. ఓటేసుకోలేరు!

ఈ అభ్యర్థులు.. ఓటేసుకోలేరు!

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.