Parliament winter session 2025 Updates..
రేణుకా చౌదరిపై చర్యలు తీసుకోవాల్సిందే!
- రాజ్యసభలో ఎంపీ రేణుకా చౌదరిపై ఫిర్యాదు
- ఓ కుక్కను రక్షించి తన కారులో పార్లమెంట్లో తీసుకొచ్చిన కాంగ్రెస్ ఎంపీ
- దీనిపై అధికార పార్టీ నుంచి అభ్యంతరాలు
- అరిచేవారు.. కరిచేవారు పార్లమెంట్ లోపేల ఉన్నారంటూ వ్యాఖ్య
- ‘మొరుగుడు’ వ్యాఖ్యలపై చైర్మన్‌కు ఫిర్యాదు చేసిన బీజేపీ ఎంపీలు
- ఆమె వ్యాఖ్యలు పెద్దల సభ గౌరవానికి విరుద్ధంగా ఉన్నాయంటూ ఫిర్యాదు
ప్రారంభమైన పార్లమెంట్ సమావేశాలు
- మూడోరోజు ప్రారంభమైన పార్లమెంట్ శీతాకాల సమావేశాలు
- సెంట్రల్ ఎక్సైజ్ సవరణ బిల్లు
ఢిల్లీ కాలుష్యంపై కాంగ్రెస్ ఎంపీల నిరసన..
- ఢిల్లీలో పెరిగిపోతున్న వాయు కాలుష్యంపై కాంగ్రెస్ పార్టీ ఎంపీల నిరసన
- ఆక్సిజన్ మాస్కులు ధరించి నిరసన వ్యక్తం చేసిన ఎంపీలు దీపేందర్ సింగ్ హుడా సహా పలువురు విపక్ష ఎంపీలు
- వాయు కాలుష్యం పైన చర్చించాలని వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చిన ఎంపీ దీపేందర్ హుడా
విపక్షాల ధర్నా..
- పార్లమెంట్లో లేబర్ కోడ్‌కు వ్యతిరేకంగా విపక్షాల ధర్నా
- ధర్నాలో పాల్గొన్న సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే, కనిమోలి సహా విపక్ష పార్టీ ఎంపీలు
- కార్పొరేట్లకు అనుకూలంగా లేబర్ కోడ్ చట్టాలను తీసుకొచ్చారని విపక్షాల ఆరోపణ
- లేబర్ కోడ్‌ను ఉపసంహరించుకోవాలని నినాదాలు
#WATCH | Delhi | Opposition leaders protest against Labour laws in Parliament premises pic.twitter.com/K8wtZdJtAH
— ANI (@ANI) December 3, 2025
కాసేపట్లో సమావేశాలు ప్రారంభం..
-
నేడు మూడో రోజు పార్లమెంటు సమావేశాలు కొనసాగుతున్నాయి.
-
లోక్‌సభలో ది సెంట్రల్ ఎక్సైజ్ సవరణ బిల్లును కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు.
-
ఎస్ఐఆర్పై చర్చకు కేంద్రం అంగీకరించడంతో సమావేశాలు సజావుగా జరిగేందుకు సహకరిస్తామన్న విపక్షాలు .
-
అఖిలపక్ష సమావేశంలో ఎస్ఐఆర్పై చర్చకు అంగీకరించిన ప్రభుత్వం
-
డిసెంబర్ 9న ఎన్నికల సంస్కరణలపై చర్చ
-
చర్చకు సమాధానం ఇవ్వనున్న కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్
-
ఎన్నికల సంస్కరణల చర్చలో భాగంగా ఎస్ఐఆర్పై కొనసాగనున్న చర్చ
-
చర్చకు 10 గంటల సమయం కేటాయింపు
-
డిసెంబర్ 8వ తేదీన వందేమాతరంపై చర్చ
-
వందేమాతరంపై చర్చను ప్రారంభించనున్న ప్రధాని నరేంద్ర మోదీ
#WATCH | Delhi | Congress MPs Sonia Gandhi and Priyanka Gandhi Vadra arrive at the Parliament for the third day of the #WinterSession2025
Congress MP Priyanka Gandhi Vadra says, "We should also discuss other things like pollution. We should discuss many other issues which are… pic.twitter.com/idFERZh21O— ANI (@ANI) December 3, 2025