Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
search Subscribe Subscribe Epaper icon ఈ-పేపర్ Live TV లైవ్ టీవీ Live TV లైవ్ టీవీ
download app యాప్ download app Download App
మమ్మల్ని అనుసరించండి
  • facebook
  • x
  • instagram
  • youtube
  • whatsapp
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫొటోలు
  • వీడియోలు
  • close logo
  • search
    Epaper icon ఈ-పేపర్ Live TV లైవ్ టీవీ download app యాప్

    విభాగాలు

  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • మమ్మల్ని అనుసరించండి

    facebook x instagram youtube whatsapp whatsapp whatsapp
  • Sakshi Search
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV

Breadcrumb

  1. Home
  2. International
  3. షేక్‌ హసీనాకు భారీ షాక్‌.. భారత్‌ కీలక నిర్ణయం?
ADVERTISEMENT

షేక్‌ హసీనాకు భారీ షాక్‌.. భారత్‌ కీలక నిర్ణయం?

International Sakshi User Sakshi Sakshi Time Nov 9, 2026 07:46 AM IST Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Google
hasina.jpg

ఢాకా: బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్‌ హసీనా వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. భారత్‌లో ఆశ్రయం పొందుతున్న ఆమెను తిరిగి స్వదేశానికి తీసుకొచ్చేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని బంగ్లాదేశ్‌ న్యాయశాఖ మంత్రి అసదుజ్జమాన్‌ వెల్లడించారు. ఈ విషయంలో ఇప్పటికే భారత్‌కు పలుమార్లు విజ్ఞప్తి లేఖలు పంపినా సమాధానం రాలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. హసీనాను తమ దేశ ట్రైబ్యునల్‌ దోషిగా నిర్ధారించిందని, అందువల్ల ఆమెను ఎప్పటికైనా బంగ్లాదేశ్‌కు తీసుకొచ్చి తగిన శిక్ష విధిస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఆమె తమ దేశ ప్రజల దృష్టిలో నేరస్థురాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

అప్పగిస్తే చట్టప్రకారమే చర్యలు!
హసీనా ప్రస్తుతం మరో దేశంలో ఉన్నందున ఆమె అప్పగింత వ్యవహారాన్ని హోం మంత్రిత్వ శాఖ పర్యవేక్షిస్తోందని అసదుజ్జమాన్‌ తెలిపారు. ఒకవేళ భారత్‌ ఆమెను అప్పగిస్తే ఎలాంటి భావోద్వేగాలకు తావివ్వకుండా చట్టప్రకారమే వ్యవహరిస్తామని చెప్పారు. న్యాయపరమైన నిబంధనలను ఉల్లంఘించేలా ఎలాంటి చర్యలూ తీసుకోబోమని స్పష్టం చేశారు.

హసీనాను భారత్‌ నుంచి బంగ్లాదేశ్‌కు అప్పగించాలని కోరుతూ ఇప్పటికే దౌత్యపరమైన మార్గాల్లో ప్రయత్నాలు చేసినట్లు బంగ్లాదేశ్‌ వెల్లడిస్తోంది. భారత్‌-బంగ్లాదేశ్‌ మధ్య ఉన్న నేరస్తుల అప్పగింత ఒప్పందం (Extradition Treaty) ఆధారంగా ఆమెను తిరిగి పంపించాలని ఢాకా కోరుతోంది. అయితే ఈ విజ్ఞప్తులపై భారత్‌ తుది నిర్ణయం ప్రకటించకపోవడంతో ఈ వ్యవహారం ఇంకా కొలిక్కి రాలేదు. భారత్‌ విదేశాంగ శాఖ గతంలో బంగ్లాదేశ్‌ పంపిన విజ్ఞప్తులు అందాయని, వాటిని పరిశీలిస్తున్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో హసీనా అప్పగింతపై భారత్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది.

2025లో మరణశిక్ష.. భారత్‌కు అప్పగింత విజ్ఞప్తి
హసీనాపై బంగ్లాదేశ్‌లో జరిగిన విచారణ ఈ వ్యవహారంలో కీలక మలుపుగా మారింది. 2025 నవంబర్‌ 17న బంగ్లాదేశ్‌ అంతర్జాతీయ నేరాల ట్రైబ్యునల్‌ (International Crimes Tribunal) ఆమెను మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడినట్లు నిర్ధారిస్తూ ఆమె గైర్హాజరీలో తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఆమెకు ఒక అభియోగంపై మరణశిక్ష, మరో అభియోగంపై జీవిత ఖైదు విధించింది. అప్పటి హోంమంత్రి అసదుజ్జమాన్‌ ఖాన్‌ కమాల్‌కు కూడా మరణశిక్ష విధించింది.

తీర్పు అనంతరం హసీనాను భారత్‌ నుంచి తిరిగి రప్పించేందుకు బంగ్లాదేశ్‌ దౌత్యపరమైన ప్రయత్నాలను మరింత ముమ్మరం చేసింది. భారత్‌కు అధికారికంగా అప్పగింత విజ్ఞప్తులు పంపించింది. అయితే హసీనా ఈ విచారణను రాజకీయ ప్రేరేపితమైనదిగా అభివర్ణిస్తూ ఆరోపణలను ఖండించారు. ఐక్యరాజ్యసమితి కూడా విచారణలో అంతర్జాతీయ న్యాయ ప్రమాణాలు, న్యాయమైన విచారణ హక్కులపై ఆందోళనలు వ్యక్తం చేసింది.

భారత్‌ ప్లానేంటి?
ఇప్పుడు అందరి దృష్టి భారత ప్రభుత్వ నిర్ణయంపైనే ఉంది. భారత్‌, బంగ్లాదేశ్‌ మధ్య అప్పగింత ఒప్పందం ఉన్నప్పటికీ, ఒక వ్యక్తిని అప్పగించే ప్రక్రియలో ఒప్పందంలోని నిబంధనలు, చట్టపరమైన అంశాలు, సంబంధిత అభ్యర్థనల పరిశీలన కీలకంగా ఉంటాయి. బంగ్లాదేశ్‌ మాత్రం హసీనాను తిరిగి తీసుకురావాలన్న పట్టుదలతో ఉంది. మరోవైపు భారత్‌ ఈ వ్యవహారంపై తన దౌత్య, న్యాయపరమైన ప్రక్రియలను అనుసరిస్తోంది. మొత్తంగా చూస్తే.. షేక్‌ హసీనా అప్పగింత వ్యవహారం కేవలం ఒక మాజీ ప్రధానమంత్రి స్వదేశానికి తిరిగి రావడానికి సంబంధించిన అంశం మాత్రమే కాదు. భారత్‌-బంగ్లాదేశ్‌ ద్వైపాక్షిక సంబంధాలు, దౌత్యపరమైన నిర్ణయాలు, అంతర్జాతీయ న్యాయ ప్రమాణాలతో ముడిపడిన అత్యంత కీలకమైన వ్యవహారంగా మారింది. హసీనాను భారత్‌ అప్పగిస్తుందా? లేక ఆమె భారత్‌లోనే కొనసాగుతారా? అన్నది రానున్న రోజుల్లో ఆసక్తికరంగా మారనుంది.

ఇదీ చదవండి: సౌదీ గుండెల్లో గుబులు.. గల్ఫ్‌లో యుద్ధ మేఘాలు!

ADVERTISEMENT
ADVERTISEMENT
tags Tags:
Sheikh Hasina
Bangladesh
India
Narendra Modi
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఆధార్ తో పని లేదు సంక్షేమ పథకాలకు కొత్త కార్డు..!

ఆధార్ తో పని లేదు సంక్షేమ పథకాలకు కొత్త కార్డు..!

షేక్‌ హసీనా సంచలన నిర్ణయం.. బంగ్లాకు పయనం

షేక్‌ హసీనా సంచలన నిర్ణయం.. బంగ్లాకు పయనం

పంజాబ్ గ్యాంగ్‌స్టర్ అఫ్రిది అరెస్ట్.. భారత్‌కు తీసుకొచ్చిన పోలీసులు

పంజాబ్ గ్యాంగ్‌స్టర్ అఫ్రిది అరెస్ట్.. భారత్‌కు తీసుకొచ్చిన పోలీసులు

మోదీకి సీఎం విజయ్‌ రాసిన లేఖపై డీకే శివకుమార్‌ ఆగ్రహం

మోదీకి సీఎం విజయ్‌ రాసిన లేఖపై డీకే శివకుమార్‌ ఆగ్రహం

చరిత్ర సృష్టించిన వెస్టిండీస్‌ ప్లేయర్‌.. 48 ఏళ్ల తర్వాత

చరిత్ర సృష్టించిన వెస్టిండీస్‌ ప్లేయర్‌.. 48 ఏళ్ల తర్వాత

మావోయిస్టుల కంచుకోటలో మోదీ దీపావళి వేడుకలు

మావోయిస్టుల కంచుకోటలో మోదీ దీపావళి వేడుకలు

మరిన్ని వార్తలు

13న ప్రపంచం అంతం? 1960లోనే వెల్లడైన భవిష్యవాణి!

13న ప్రపంచం అంతం? 1960లోనే వెల్లడైన భవిష్యవాణి!

Pakistan: ప్రముఖ టీవీ యాంకర్ దారుణ హత్య!

Pakistan: ప్రముఖ టీవీ యాంకర్ దారుణ హత్య!

షేక్‌ హసీనా సంచలన నిర్ణయం.. బంగ్లాకు పయనం

షేక్‌ హసీనా సంచలన నిర్ణయం.. బంగ్లాకు పయనం

Maya Jama: ‘లవ్‌ ఐలాండ్‌’కు గుడ్‌బై.. కొత్త ప్రయాణానికి అడుగులు...

Maya Jama: ‘లవ్‌ ఐలాండ్‌’కు గుడ్‌బై.. కొత్త ప్రయాణానికి అడుగులు...

yemen: 19 మంది భారతీయులకు విముక్తి.. స్వదేశానికి పయనం!

yemen: 19 మంది భారతీయులకు విముక్తి.. స్వదేశానికి పయనం!

కూలీగా మొదలై.. వందల మందికి బాస్‌గా ఎదిగి!

కూలీగా మొదలై.. వందల మందికి బాస్‌గా ఎదిగి!

  

ADVERTISEMENT
 
 
ADVERTISEMENT
ADVERTISEMENT
 
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Jagati Publications Limited.
Powered by Yodasoft