National
Sakshi
Mar 22, 2024 11:28 AM IST Read Time: 1 min
Share:
సాక్షి, న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికల మూడో జాబితాను బీజేపీ అధిష్టానం విడుదల చేసింది. ఈ జాబితాలో తమిళనాడులోని మొత్తం తొమ్మిది స్థానాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది.
తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ను చెన్నై సౌత్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు.