ఎప్పటిలానే మరో వారం వచ్చేసింది. కాకపోతే ఈ వీకెండ్ తర్వాత అంటే సోమవారం (మే 13) తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఎన్నికలు జరగనున్నాయి. దీనికి తోడు ఐపీఎల్ కూడా ఫుల్ స్వింగ్‌లో ఉంది. ఈ క్రమంలోనే పెద్దగా చెప్పుకోదగ్గ మూవీస్ ఏం థియేటర్లలోకి రావట్లేదు. ఉన్నంతలో 'కృష్ణమ్మ' అనే మూవీ ఈ శుక్రవారం థియేటర్లలోకి రానుంది. మరోవైపు ఓటీటీలో కూడా 15కి పైగా మూవీస్-సిరీస్‌లు రాబోతున్నాయి.
(ఇదీ చదవండి: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్)
ఈ వారం ఓటీటీల్లో రిలీజ్ విషయానికొస్తే దాదాపు 16 సినిమాలు/సిరీసులు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. వీటిలో చాలావరకు ఇంగ్లీష్-హిందీ సినిమాలు/వెబ్ సిరీసులే ఉన్నాయి. అయితే 'ఆవేశం' అనే డబ్బింగ్ మూవీతో పాటు '8 ఏఎమ్ మెట్రో' చిత్రం మాత్రమే ఉన్నంతలో ఆసక్తి కలిగిస్తున్నాయి. ఓవరాల్గా ఓటీటీల్లో ఏ సినిమాలు ఎప్పుడు రాబోతున్నాయనేది ఇప్పుడు చూద్దాం.
ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ జాబితా (మే 06-12వ తేదీ వరకు)
నెట్‍ఫ్లిక్స్
-
ద రోస్ట్ ఆఫ్ టామ్ బ్రాడీ (ఇంగ్లీష్ సినిమా) - మే 06
-
బోడ్కిన్ (ఇంగ్లీష్ సిరీస్) - మే 09
-
మదర్ ఆఫ్ ద బ్రైడ్ (ఇంగ్లీష్ మూవీ) - మే 09
-
థ్యాంక్యూ నెక్స్ట్ (టర్కిష్ సిరీస్) - మే 09
-
లివింగ్ విత్ లిపార్డ్స్ (ఇంగ్లీష్ మూవీ) - మే 10
అమెజాన్ ప్రైమ్
-
ఆవేశం (తెలుగు డబ్బింగ్ మూవీ) - మే 09 (రూమర్ డేట్)
-
మ్యాక్స్‌టన్ హాల్ (జర్మన్ సిరీస్) - మే 09
-
ద గోట్ (ఇంగ్లీష్ సిరీస్) - మే 09
హాట్‌స్టార్
-
ఆల్ ఆఫ్ అజ్ స్ట్రేంజర్స్ (ఇంగ్లీష్ మూవీ) - మే 08
జీ 5
-
8 ఏఎమ్ మెట్రో (హిందీ మూవీ) - మే 10
-
పాష్ బాలిష్ (బెంగాలీ సిరీస్) - మే 10
జియో సినిమా
-
మర్డర్ ఇన్ మహిమ్ (హిందీ సిరీస్) - మే 10
సోనీ లివ్
-
అన్ దేకి సీజన్ 3 (హిందీ సిరీస్) - మే 10
లయన్స్ గేట్ ప్లే
-
ద మార్ష్ కింగ్స్ డాటర్ (ఇంగ్లీష్ సినిమా) - మే 10
సన్ నెక్స్ట్
-
ఫ్యూచర్ పొండాటి (తమిళ సిరీస్) - మే 10
ఆపిల్ ప్లస్ టీవీ
-
డార్క్ మేటర్ (ఇంగ్లీష్ సిరీస్) - మే 08
-
హాలీవుడ్ కెన్ క్వీన్ (ఇంగ్లీష్ సిరీస్) - మే 08
(ఇదీ చదవండి: సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?)