టాలీవుడ్ నటుడు తనికెళ్ల భరణి నారపల్లి దివ్యనగర్‌లోని శివ పంచాయతన సమేత హనుమదాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేదమంత్రాలు పఠిస్తూ స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయం గురించి తెలుసుకున్న తనికెళ్ల భరణి ఫిదా అయ్యారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ADVERTISEMENT
ADVERTISEMENT