Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV
  • Tollywood
  • దక్షిణ భారత
  • OTT
  • Reviews
  • Gossips
  • Hollywood
  • Bollywood

Breadcrumb

  1. Home
  2. Movies
  3. Cinema Home
ADVERTISEMENT

హాట్‌గా... బోల్డ్‌గా?

Movies Sakshi User Sakshi Sakshi Time Aug 24, 2025 Sakshi Read Time Read Time: 1 min
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
Tamannaiah-Orange.jpg

ఇప్పటివరకూ తమన్నా చేసినపాత్రలన్నీ ఒక ఎత్తు... ఇప్పుడు చేయనున్నపాత్ర మరో ఎత్తు అనేలా ఆమె ఓ క్యారెక్టర్‌ ఒప్పుకున్నారట. ‘రాగిణి ఎంఎంఎస్‌ 2’ (2014) చూసినవాళ్లకు ఆ చిత్రంలో రాగిణిపాత్రలో సన్నీ లియోన్‌ ఎంత బోల్డ్‌గా రెచ్చిపోయారో తెలుసు కదా... తమన్నా కూడా రాగిణిలా కనిపించనున్నారట. ‘రాగిణి ఎంఎంఎస్‌ 3’ రూపొందించడానికి నిర్మాత ఏక్తా కపూర్‌ సన్నాహాలు చేస్తున్నారని బాలీవుడ్‌ టాక్‌. ఈ హారర్‌ థ్రిల్లర్‌ కామెడీ మూవీలో కథానాయికగా నటించాలంటూ తమన్నాని సంప్రదించారట ఏక్తా. తమన్నా కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారని సమాచారం. 

ఈ వార్త నిజమైతే ఇప్పటివరకూ కనిపించనంత హాట్‌గా తమన్నా కనిపిస్తారని ఊహించవచ్చు. ఇక ‘రాగిణి ఎంఎంఎస్‌’ తొలి భాగానికి పవన్‌ క్రిపలానీ, మలి భాగానికి వినయ్‌ ఎనగుండ్ల దర్శకత్వం వహించగా మూడో భాగానికి ఏక్తా ఇంకా దర్శకుణ్ణి ఖరారు చేయలేదని సమాచారం. ఈ చిత్రం గురించిన వార్త ప్రచారంలోకి రావడంతో తొలి భాగంలో కైనాజ్‌ మోతీవాలా, మలి భాగంలో సన్నీ లియోన్‌ నటించినంత బోల్డ్‌గా తమన్నా నటిస్తుందా? వాళ్లు కనిపించినంత హాట్‌గా కనిపిస్తుందా? అనే చర్చ మొదలైంది. ఈ ఏడాది చివర్లో ఈ చిత్రాన్ని ఆరంభించాలనుకుంటున్నారట. త్వరలో అధికారిక ప్రకటన రానుందని సమాచారం.
 

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Tamannaah Bhatia
ragini
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

నా డ్యాన్స్‌ నాకే నచ్చలేదు!

నా డ్యాన్స్‌ నాకే నచ్చలేదు!

దైవిక శక్తి నిలిచి పోయిన అనుభూతి కలిగింది: తమన్నా

దైవిక శక్తి నిలిచి పోయిన అనుభూతి కలిగింది: తమన్నా

అభిమానికి ముద్దు పెట్టిన తమన్నా..వీడియో వైరల్‌

అభిమానికి ముద్దు పెట్టిన తమన్నా..వీడియో వైరల్‌

ఇరుముడి సినిమాలో..?

ఇరుముడి సినిమాలో..?

జాగ్రత్త పడకపోతే ఏమీ మిగలదు!

జాగ్రత్త పడకపోతే ఏమీ మిగలదు!

ఎంత సంపాదించినా ఇప్పుడే.. లేదంటే చివరకు!: తమన్నా

ఎంత సంపాదించినా ఇప్పుడే.. లేదంటే చివరకు!: తమన్నా

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.