Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV
  • Tollywood
  • దక్షిణ భారత
  • OTT
  • Reviews
  • Gossips
  • Hollywood
  • Bollywood

Breadcrumb

  1. Home
  2. Movies
  3. Cinema Home
ADVERTISEMENT 

శుభవార్త చెప్పిన హీరోయిన్‌.. పట్టలేనంత సంతోషం, కొంత నిరాశ!

Movies Sakshi User Sakshi Sakshi Time Jan 7, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
sanakhan.jpg

హీరోయిన్‌ సనా ఖాన్‌ శుభవార్త చెప్పింది. రెండోసారి పండంటి బిడ్డకు జన్మనిచ్చినట్లు తెలిపింది. సనాఖాన్‌- అనాస్‌ సయ్యద్‌ దంపతులకు ఇదివరకే తరీఖ్‌ జమిల్‌ అనే బాబు ఉన్నాడు. ఇప్పుడు ఆ బుడ్డోడితో ఆడుకోవడానికి మరో బాబు ఇంట్లో అడుగుపెట్టాడు. జనవరి 5న బాబు పుట్టాడంటూ వీడియో షేర్‌ చేసింది.

ఆడపిల్ల కావాలనుకుంది
ఇకపోతే తనకు పుట్టబోయే బిడ్డకు ఏ పేరు పెట్టాలంటూ కొద్దిరోజులుగా ఆలోచనల్లో మునిగిపోయింది సనా. కూతురు పుడితే ఏ పేరు పెట్టాలి? బాబు పుడితే ఏ పేరు పెట్టాలని తెగ ఆలోచించింది. అమ్మాయైతే ఎఫ్‌, జె, కె అక్షరాలతో పేరు స్టార్ట్‌ అవ్వాలని, అబ్బాయైతే టి, కె, ఎమ్‌ అక్షరాలతో పేరు మొదలవ్వాలని రాసుకుంది. అమ్మాయి పుడితే బాగుండని ఆశపడింది. కానీ మళ్లీ అబ్బాయే జన్మించాడు. ఏదేమైనా రెండోసారి తల్లయినందుకు సనా సంతోషంలో మునిగి తేలుతోంది.

సినిమా జర్నీ
కాగా సనా ఖాన్‌ ఒకప్పుడు వెండితెరపై గ్లామర్‌ ఒలకబోసింది. తన తొలి చిత్రం యే హై హై సొసైటీ అనే అడల్ట్‌ మూవీ. తర్వాత ఇ అనే తమిళ మూవీలో ఐటం సాంగ్‌ చేసింది. జర్నీ బాంబే టు గోవా మూవీలోనూ ఐటం సాంగ్‌ చేసింది. గోల్‌ సినిమాలో ఆమె చేసిన బిల్లో రాణి సెన్సేషన్‌ హిట్టయింది. ఈ సాంగ్‌తోనే విశేషమైన గుర్తింపు తెచ్చుకుంది. సిలంబట్టం (తమిళ) చిత్రంతో హీరోయిన్‌గా మారింది. ఈ సినిమాలో తన నటనకు మంచి మార్కులే పడ్డాయి.

(చదవండి: Pushpa 2 Collection: రప్పా రప్పా సరికొత్త రికార్డప్పా)

కొరియోగ్రాఫర్‌తో ప్రేమలో..
దీంతో ఆ మరుసటి ఏడాది కళ్యాణ్‌ రామ్‌ కత్తి మూవీ (2010)తో తెలుగులో ప్రవేశించింది. గగనం, మిస్టర్‌ నూకయ్య మూవీస్‌ చేసింది. మలయాళ, కన్నడ భాషల్లోనూ సినిమలు చేసింది. దాదాపు 50 వాణిజ్య ప్రకటనల్లోనూ తళుక్కుమని మెరిసింది. 2012లో హిందీ బిగ్‌బాస్‌ ఆరో సీజన్‌లో పాల్గొనగా సెకండ్‌ రన్నరప్‌ స్థానంతో సరిపెట్టుకుంది. సినిమాలతో బిజీగా ఉన్న సమయంలో కొరియోగ్రాఫర్‌ మెల్విన్‌ లూయిస్‌తో ప్రేమలో పడింది. ఈ విషయాన్ని 2019లో పబ్లిక్‌గా వెల్లడించారు.

2020లో సంచలన నిర్ణయం
ఈ జంటపై ఎవరు కళ్లు పడ్డాయో కానీ మరుసటి ఏడాదే విడిపోయారు. ఆ తర్వాత సనా జీవితంలో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. 2020లో సనా ఊహించని నిర్ణయం తీసుకుంది. సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉండాలనుకున్నట్లు వెల్లడించింది. ఇకమీదట సినిమాలు చేయబోనని ప్రకటించింది. ఈ ప్రకటనతో ఆమె అభిమానులు నిరాశ చెందారు. 

ఆ ఫోటోలు షేర్‌ చేయొద్దని విజ్ఞప్తి
2020 నవంబర్‌లో సనా ముస్లిం మత గురువు ముఫ్తీ అనాస్‌ సయ్యద్‌ను నిఖా చేసుకుంది. సూరత్‌లో వీరి వివాహం జరిగింది. ఈ జంటకు 2023లో బాబు పుట్టాడు. అతడికి సయ్యద్‌ తరీఖ్‌ జమీల్‌ అని నామకరణం చేశారు. అయితే సోషల్‌ మీడియాలో తన గ్లామర్‌ ఫోటోలు షేర్‌ చేయడం మానుకోమని సనా ఆ మధ్య అభిమానులకు విజ్ఞప్తి చేసింది. తెలియక అలాంటి పాత్రలు చేశానని, దయచేసి ఆ ఫోటోలు ఎవరూ షేర్‌ చేయొద్దని, కుదిరితే సామాజిక మాధ్యమాల్లోంచి వాటిని డిలీట్‌ చేయాలని కోరడం గమనార్హం.

 

 
 
 
 

View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Saiyad Sana Khan (@sanakhaan21)

 

చదవండి: అప్పుడు భయం ప్రారంభమైంది: ‘దిల్‌’ రాజు

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Sana Khan
Tollywood
Movie News
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

‘భాయ్‌కి ఏమైంది?..’ సల్మాన్‌ ఖాన్‌ ఆసక్తికర ట్వీట్‌

‘భాయ్‌కి ఏమైంది?..’ సల్మాన్‌ ఖాన్‌ ఆసక్తికర ట్వీట్‌

Director Venkatesh Maha Shares Proud Moments Of Asha Pasham Song

Director Venkatesh Maha Shares Proud Moments Of Asha Pasham Song

సింగ్ గీతం మూవీ.. ఓరి జీవుడా ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్

సింగ్ గీతం మూవీ.. ఓరి జీవుడా ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్

48 గంటల్లోనే నిషేదం.. ‘సట్లజ్‌’ వివాదం ఏంటి?

48 గంటల్లోనే నిషేదం.. ‘సట్లజ్‌’ వివాదం ఏంటి?

అందుకే ఇన్నాళ్లు తిరుమలకు రాలేదు

అందుకే ఇన్నాళ్లు తిరుమలకు రాలేదు

కాజల్ ఆలోచనని మార్చేసిన కొడుకు

కాజల్ ఆలోచనని మార్చేసిన కొడుకు

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.