Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV
  • Tollywood
  • దక్షిణ భారత
  • OTT
  • Reviews
  • Gossips
  • Hollywood
  • Bollywood

Breadcrumb

  1. Home
  2. Movies
  3. Cinema Home
ADVERTISEMENT 

క్రికెట్‌లో సెంచరీ కాదు.. ఈ రోజుల్లో ఇలాంటి సెంచరీ ఎప్పుడైనా చూశారా?

Movies Sakshi User Sakshi Sakshi Time Nov 2, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
h.jpg

ఒకప్పుడు సినిమాలు అంటే సెంచరీలు కొట్టేవి. హాఫ్ సెంచరీతో మొదలై డబుల్ సెంచరీలు కొట్టిన సినిమాలు కూడా ఉన్నాయి. ఇదేంటి సినిమాల గురించి చెబుతూ క్రికెట్‌తో పోలుస్తున్నారని మీకనిపిస్తోందా? నేను చెప్పేదాంట్లో వింతేముంది.. సెంచరీ ‍అనే పదం అందరికీ తెలిసిందే. క్రికెట్‌లో వంద రన్స్‌ చేస్తే సెంచరీ కొట్టినట్లే. మరి సినిమాల్లో సెంచరీ అంటే మామూలు విషయం కాదు. అది కూడా ఈ రోజుల్లో కొట్టమనేది ఇక  ‍అసాధ్యమే.

ఇప్పుడున్న పరిస్థితుల్లో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అయినా సినిమా కూడా నెల రోజులు బాక్సాఫీస్ వద్ద ఆడిందంటే గొప్పే. వారం రోజులు దాటిందంటే చాలు.. రిలీజైన చిత్రాలు థియేటర్లలో కనిపించడం లేదు. అవీ చిన్నా, పెద్దా అనే తేడా లేకుండానే కనుమరుగువుతున్నాయి. ఈ రోజుల్లో ఎంత హిట్ సినిమా అయినా కూడా నెల రోజులు బాక్సాఫీస్ వద్ద నిలవడం కూడా గగనమే అన్నట్లుంది పరిస్థితి. ఇటీవల రిలీజైన కాంతార చాప్టర్-1 సూపర్ హిట్‌గా నిలిచినా నెల రోజుల్లోపే ఓటీటీకి వచ్చేసింది. అలాంటి ఈ రోజుల్లో ఒక సినిమా వంద రోజులు ఆడిందంటే మీరు నమ్ముతారా? నమ్మరు కాక నమ్మరు. కానీ ఇప్పుడు తప్పకుండా నమ్మా‍ల్సిందే. అదేంటో మీరు కూడా చదివేయండి.

ఈ ఏడాది ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన బ్లాక్ బస్టర్‌ హిట్‌ కొట్టిన మూవీ మహావతార్ నరసింహా. పాన్‌ ఇండియా రేంజ్‌లో జులై 25న విడుదలైన ఈ యానిమేషన్‌ చిత్రం బాక్సాఫీస్ వద్ద అదరగొట్టింది. మొదటి రోజు నుంచి అద్భుతమైన స్పందన రావడంతో అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టింది. అంతేకాకుండా రిలీజై 50 రోజులు పూర్తయినా కూడా 200 థియేటర్స్‌ పైగానే ఈ సినిమాను ప్రదర్శించారు.

ఈ చిత్రం ఏకంగా ఇప్పుడు సెంచరీ కొట్టేసింది. ఏకంగా థియేటర్లలో సెంచరీ పూర్తి చేసుకుంది. ఈ రోజుల్లో అసాధ్యం అనుకున్నది సుసాధ్యం చేసింది ఈ యానిమేషన్ మూవీ. ఈ విషయాన్ని హోంబలే ఫిల్మ్స్‌ సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. 100 రోజుల కీర్తి.. ఇది ఒక తిరుగులేని గాథ.. మహావతార్ నరసింహ బాక్సాఫీస్ చరిత్రను తిరిగి రాస్తూ గర్జిస్తున్నాడు అంటూ పోస్ట్ చేసింది. ఈ  ప్రయాణంలో భాగమైనందుకు ప్రేక్షకులకు కృతజ్ఞతలు అంటూ ట్వీట్ చేసింది.

అయితే ఈ రోజుల్లో వంద రోజులు బాక్సాఫీస్ వద్ద నిలిచిందంటే మామూలు విషయం కాదు. భారీ చిత్రాలు సైతం నెల రోజులకే కనుమరుగవుతున్న తరుణంలో బాక్సాఫీస్ వద్ద సెంచరీ కొట్టడం నిజంగా అద్భుతమనే చెప్పాలి. కాగా.. ఈ మూవీని అశ్విన్‌ కుమార్‌ దర్శకత్వంలో హోంబలే ఫిల్మ్స్‌ సమర్పణలో శిల్పా ధవాన్, కుశల్‌ దేశాయ్, చైతన్య దేశాయ్‌ సంయుక్తంగా తెరకెక్కించారు. 

100 DAYS of glory. One unstoppable saga! 🔥#MahavatarNarasimha roars on, rewriting box-office history.
Eternally grateful to our amazing audience for being part of this divine journey. 🙏🏻❤️#Mahavatar @hombalefilms @VKiragandur @ChaluveG @kleemproduction @shilpaadhawan… pic.twitter.com/yZcsyCazkw

— Hombale Films (@hombalefilms) November 1, 2025

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Mahavatar Narsimha
Hombale Films
Animation
Century
Movie News
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

‘భాయ్‌కి ఏమైంది?..’ సల్మాన్‌ ఖాన్‌ ఆసక్తికర ట్వీట్‌

‘భాయ్‌కి ఏమైంది?..’ సల్మాన్‌ ఖాన్‌ ఆసక్తికర ట్వీట్‌

సింగ్ గీతం మూవీ.. ఓరి జీవుడా ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్

సింగ్ గీతం మూవీ.. ఓరి జీవుడా ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్

48 గంటల్లోనే నిషేదం.. ‘సట్లజ్‌’ వివాదం ఏంటి?

48 గంటల్లోనే నిషేదం.. ‘సట్లజ్‌’ వివాదం ఏంటి?

ఈ సిరీస్ చూస్తే ఫోన్ వాడాలంటే భయపడతారు

ఈ సిరీస్ చూస్తే ఫోన్ వాడాలంటే భయపడతారు

అమిర్ ఖాన్ మూడో పెళ్లి.. అతిథులకు స్పెషల్ ట్రీట్

అమిర్ ఖాన్ మూడో పెళ్లి.. అతిథులకు స్పెషల్ ట్రీట్

సమంతకు అఖిల్ విషెస్.. ఎందుకంటే?

సమంతకు అఖిల్ విషెస్.. ఎందుకంటే?

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.