Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV
  • Tollywood
  • దక్షిణ భారత
  • OTT
  • Reviews
  • Gossips
  • Hollywood
  • Bollywood

Breadcrumb

  1. Home
  2. Movies
  3. Cinema Home
ADVERTISEMENT 

Thamma Movie X Review: రష్మిక తొలి హారర్‌ మూవీ ‘థామా’ ఎలా ఉంది?

Movies Sakshi User Sakshi Sakshi Time Oct 21, 2025 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
thama-movie.jpg

నేషనల్‌ క్రష్‌ రష్మిక(Rashmika Mandanna), బాలీవుడ్‌ హీరో ఆయుష్మాన్‌ ఖురానా జంటగా నటించిన తాజా చిత్రం ‘థామా’. రొమాంటిక్ కామెడీ హారర్‌ చిత్రానికి ఆదిత్య సర్పోత్దార్‌ దర్శకత్వం వహించారు. నవాజుద్దీన్ సిద్దిఖీ, పరేశ్ రావెల్, సత్యరాజ్, ఫైజల్ మాలిక్ కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, ప్రచార చిత్రాలు ఆకట్టుకున్నాయి. భారీ అంచనాల మధ్య నేడు(అక్టోబర్‌ 21) ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్‌ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. సినిమా ఎలా ఉంది? రష్మిక ఖాతాలో హిట్‌ పడిందా లేదా తదితర విషయాలను ఎక్స్‌లో చర్చిస్తున్నారు. అవేంటో చదివేయండి.

థామా చిత్రానికి ఎక్స్‌లో మిక్స్‌డ్‌ టాక్‌ వస్తుంది. సినిమా బాగుందని కొంతమంది అంటుంటే.. బాగోలేదని మరికొంతమంది కామెంట్‌ చేస్తున్నారు.  ఇందులో రష్మిక బేతాళ జాతికి చెందిన యువతిగా నటించగా.. ఆయుష్మాన్‌  ఓ జర్నలిస్ట్‌గా నటించాడు. వైరల్‌ వీడియో కోసం స్నేహితులతో కలిసి హీరో అడవికి ట్రెకింగ్‌కి వెళ్లడం..  ఓ ప్రమాదం నుంచి తనను కాపాడిన బేతాళ జాతికి చెందిన యువతి(రష్మిక) చూసి ప్రేమలో పడడం.. వారి ప్రేమ ఎన్ని అనర్థాలకు దారి తీసింది అనేదే ఈ సినిమా కథ. 

కథగా చూస్తే ఇది కొత్తగా ఉన్నా.. తెరపై మాత్రం అంత వర్కౌట్‌ కాలేదని కొంతమంది నెటిజన్స్‌ అభిప్రాయపడుతున్నారు. మ్యాడాక్ నిర్మాణ సంస్థ  నుంచి హారర్‌ సినిమాల( స్త్రీ 2, భేడియా, ముంజ్యా) రేంజ్‌లో ఈ సినిమా ఆకట్టుకోలేకపోయిందని పలు వెబ్‌సైట్లు తమ రివ్యూలో పేర్కొన్నాయి. 

Movie Review- #Thamma Waowww⭐️⭐️⭐️⭐️⭐️it's a film that leaves you thoroughly entertained and completely satisfied.
The direction is simply superb, showing a masterful understanding of how to captivate the audience and make the picture look good to everyone.
Every single… pic.twitter.com/Df2SCECYBI

— Love.prem98 (@LPrem98) October 18, 2025

 ఈ సినిమాను ఫుల్లుగా ఎంజాయ్‌ చేశాను. దర్శకుడు ఆదిత్య తెరకెక్కించిన విధానం పింప్లీ సూపర్బ్‌.. ఆయుష్మాన్ ఖురానా, రష్మిక పవర్‌ఫుల్ రోల్‌లో కనిపించారు. ఈ సినిమా హై ఎనర్జీతో తిర్చిదిద్దిన పర్‌ఫెక్ట్ దీవాళీ గిఫ్ట్ అని నెటిజన్ కామెంట్ చేశాడు.

My Review of film #Thamma#Rating: ⭐⭐ (2/5)
Director Aditya Sarpotdar’s latest offering, "Thamma", enters the arena aiming to be a standout horror-comedy, but tragically misses the mark, demonstrating a film devoid of both horror and comedy. Despite a compelling premise and…

— KRK (@kamaalrkhan) October 21, 2025

 దర్శకుడు ఓ అద్భుతమైన కామెడీ హారర్‌ కామెడీ చిత్రాన్ని తెరకెక్కించాలని ప్రయత్నించాడు. కానీ అటు హారర్‌తో భయపెట్టలేక..ఇటు కామెడీతో నవ్వించలేకపోయాడు. సాంకేతికంగా బాగున్నప్పటికీ.. కథకు సరైనా పునాది మాత్రం లేదు. అంచాలను అందుకోవడం సినిమా విఫలం అయిందంటూ ఓ నెటిజన్‌ 2.5 రేటింగ్‌ ఇచ్చాడు.

#OneWordReview...#Thamma: TERRIFIC.
Rating: ⭐⭐⭐⭐️#MaddockFilms delivers yet another winner… A delicious cocktail of humour, supernatural, and romance... Takes a completely uncharted path as far as the plot goes… EXPECT THE UNEXPECTED! #ThammaReview

Director… pic.twitter.com/hkMow8xkXt

— taran adarsh (@taran_adarsh) October 19, 2025

#Thamma is a clean, colourful entertainer. The story isn’t perfect, but performances by #AyushmannKhurrana and #RashmikaMandanna keep it lively throughout. ⭐️⭐️⭐️½ pic.twitter.com/iJPUHsQOj8

— Sushmita🥀🥂 (@memesaheb_) October 21, 2025

#Thamma Movie Review

"Thamma" is an engaging mix of emotion, drama, and unpredictability. The first half focuses on building the story a bit slow at times, but it sets the stage well. The second half, however, really picks up and delivers an impressive payoff.

What truly… pic.twitter.com/3qAbhgsvkG

— Cineholic (@Cineholic_india) October 20, 2025

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Thama Movie
Rashmika Mandanna
movie reviews
Movie News
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

‘భాయ్‌కి ఏమైంది?..’ సల్మాన్‌ ఖాన్‌ ఆసక్తికర ట్వీట్‌

‘భాయ్‌కి ఏమైంది?..’ సల్మాన్‌ ఖాన్‌ ఆసక్తికర ట్వీట్‌

సింగ్ గీతం మూవీ.. ఓరి జీవుడా ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్

సింగ్ గీతం మూవీ.. ఓరి జీవుడా ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్

48 గంటల్లోనే నిషేదం.. ‘సట్లజ్‌’ వివాదం ఏంటి?

48 గంటల్లోనే నిషేదం.. ‘సట్లజ్‌’ వివాదం ఏంటి?

ఈ సిరీస్ చూస్తే ఫోన్ వాడాలంటే భయపడతారు

ఈ సిరీస్ చూస్తే ఫోన్ వాడాలంటే భయపడతారు

అమిర్ ఖాన్ మూడో పెళ్లి.. అతిథులకు స్పెషల్ ట్రీట్

అమిర్ ఖాన్ మూడో పెళ్లి.. అతిథులకు స్పెషల్ ట్రీట్

సమంతకు అఖిల్ విషెస్.. ఎందుకంటే?

సమంతకు అఖిల్ విషెస్.. ఎందుకంటే?

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.