Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
search Subscribe Subscribe Epaper icon ఈ-పేపర్ Live TV లైవ్ టీవీ Live TV లైవ్ టీవీ
download app యాప్ download app Download App
మమ్మల్ని అనుసరించండి
  • facebook
  • x
  • instagram
  • youtube
  • whatsapp
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫొటోలు
  • వీడియోలు
  • close logo
  • search
    Epaper icon ఈ-పేపర్ Live TV లైవ్ టీవీ download app యాప్

    విభాగాలు

  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • మమ్మల్ని అనుసరించండి

    facebook x instagram youtube whatsapp whatsapp whatsapp
  • Sakshi Search
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV
  • Tollywood
  • South India
  • OTT
  • Reviews
  • Gossips

Breadcrumb

  1. Home
  2. Movies
  3. మరోసారి హిట్‌ కాంబో రిపీట్‌.. రజనీ కొత్త సినిమాలో నయనతార
ADVERTISEMENT

మరోసారి హిట్‌ కాంబో రిపీట్‌.. రజనీ కొత్త సినిమాలో నయనతార

Movies Sakshi User Sakshi Sakshi Time Oct 25, 2026 09:11 PM IST Sakshi Read Time Read Time: 1 min
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Google
Rajinikanth-Nayanthara-Dhar.jpg

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా వచ్చిన సెన్సేషనల్ సీక్వెల్ ‘జైలర్ 2’ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దుమ్మురేపుతోంది. ఈ  జోష్‌లోనే రజనీకాంత్ తన తర్వాత ప్రాజెక్ట్‌ను శరవేగంగా పట్టాలెక్కించారు. రజనీకాంత్‌ హీరోగా వస్తున్న మరో చిత్రం ‘ధర్మన్‌’. దీనిపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమాలో లేడీ సూపర్‌స్టార్‌ నయనతార కీలక పాత్రలో నటిస్తున్నట్లు చిత్ర బృందం తాజాగా వెల్లడించింది. దీంతో వీరిద్దరి కాంబినేషన్‌ మరోసారి వెండితెరపై సందడి చేయనుందనే చర్చ మొదలైంది.

‘ధర్మన్‌’తో మరోసారి
గతంలో రజినీకాంత్‌, నయనతార కలిసి నటించిన పలు చిత్రాలు ప్రేక్షకులను అలరించాయి. ఇప్పుడు ‘ధర్మన్‌’తో మరోసారి జతకట్టనున్నారనే వార్త అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. అయితే ఇందులో నయనతార పాత్ర ఎలా ఉండబోతోంది? కథలో ఆమె ప్రాధాన్యం ఎంత? అనే విషయాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

యువ దర్శకుడు అరుణ్‌ మాతేశ్వరన్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కమల్‌ హాసన్‌ నిర్మాణం, అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతం ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలను పెంచుతున్నాయి. రజినీకాంత్‌ స్టైల్‌, నయనతార నటన, అనిరుధ్‌ సంగీతం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణలుగా నిలుస్తాయా అనేది చూడాలి. 

(ఇదీ చదవండి: ‘రామాయణ’ ప్రభంజనం.. కళ్లు చెదిరేలా అడ్వాన్స్‌ బుకింగ్స్‌..!)


 

ADVERTISEMENT
ADVERTISEMENT
tags Tags:
Super Star Rajinikanth
Nayana tara
Cinema News
Dharman Movie
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

భర్తపై  అలియా భట్‌ కామెంట్స్‌.. గర్వంగా ఉందంటూ..

భర్తపై అలియా భట్‌ కామెంట్స్‌.. గర్వంగా ఉందంటూ..

సుడిగాలి సుధీర్‌ ‘గోట్‌’ ట్రైలర్‌ చూశారా?

సుడిగాలి సుధీర్‌ ‘గోట్‌’ ట్రైలర్‌ చూశారా?

ఆ అర్ధరాత్రి నడిరోడ్డుపై పిచ్చిదానిలా అరిచా..: కరీనా కపూర్

ఆ అర్ధరాత్రి నడిరోడ్డుపై పిచ్చిదానిలా అరిచా..: కరీనా కపూర్

తలైవా పుట్టినరోజు​​..  రజనీకాంత్‌కు లారెన్స్ భారీ కానుక!

తలైవా పుట్టినరోజు​​.. రజనీకాంత్‌కు లారెన్స్ భారీ కానుక!

కృతి సనన్‌కి ఢిల్లీ హైకోర్టులో భారీ ఊరట

కృతి సనన్‌కి ఢిల్లీ హైకోర్టులో భారీ ఊరట

క్రిస్టియ‌న్‌ అబ్బాయితో ప్రేమ.. మా ఇంట్లో ఒప్పుకోలేదు: కీర్తి సురేశ్‌

క్రిస్టియ‌న్‌ అబ్బాయితో ప్రేమ.. మా ఇంట్లో ఒప్పుకోలేదు: కీర్తి సురేశ్‌

మరిన్ని వార్తలు

‘ఇక చాలు బాబోయ్‌’.. డేట్‌ నైట్స్‌పై కియారా రియాక్షన్‌ వైరల్‌

‘ఇక చాలు బాబోయ్‌’.. డేట్‌ నైట్స్‌పై కియారా రియాక్షన్‌ వైరల్‌

మెగా హీరో ఇంట పెళ్లి సందడి.. గ్రాండ్‌గా నిశ్చితార్థం

మెగా హీరో ఇంట పెళ్లి సందడి.. గ్రాండ్‌గా నిశ్చితార్థం

భర్తపై  అలియా భట్‌ కామెంట్స్‌.. గర్వంగా ఉందంటూ..

భర్తపై అలియా భట్‌ కామెంట్స్‌.. గర్వంగా ఉందంటూ..

‘రామాయణ’లో సర్‌ప్రైజ్‌ చేసిన ‘ది ప్యారడైజ్‌’ విలన్‌

‘రామాయణ’లో సర్‌ప్రైజ్‌ చేసిన ‘ది ప్యారడైజ్‌’ విలన్‌

సుడిగాలి సుధీర్‌ ‘గోట్‌’ ట్రైలర్‌ చూశారా?

సుడిగాలి సుధీర్‌ ‘గోట్‌’ ట్రైలర్‌ చూశారా?

ఆ అర్ధరాత్రి నడిరోడ్డుపై పిచ్చిదానిలా అరిచా..: కరీనా కపూర్

ఆ అర్ధరాత్రి నడిరోడ్డుపై పిచ్చిదానిలా అరిచా..: కరీనా కపూర్

  

ADVERTISEMENT
 
 
ADVERTISEMENT
ADVERTISEMENT
 
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Jagati Publications Limited.
Powered by Yodasoft