మరో వీకెండ్ వచ్చేసింది. ఈ వారం థియేటర్లలో రిలీజైన వాటిలో 'మత్తు వదలరా 2' అనే కామెడీ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. మిగిలిన వాటి టాక్ తెలియాల్సి ఉంది. మరోవైపు ఓటీటీలో మాత్రం బోలెడన్ని తెలుగు స్ట్రెయిట్, డబ్బింగ్ మూవీస్ రిలీజైపోయాయి. ఈ శుక్రవారం ఏకంగా 20 చిత్రాలు పలు ఓటీటీల్లోకి వచ్చేశాయి. ఇంతకీ అవేంటి? వీటిలో చూడాల్సిన సినిమాలేంటి?
(ఇదీ చదవండి: ‘మత్తు వదలరా 2’ మూవీ రివ్యూ)
మొత్తంగా ఈ వీకెండ్ 25 సినిమాల వరకు ఉన్నాయి. కానీ వీటిలో తలవన్, రఘు తాత, సెక్టార్ 36, టీన్జ్ అనే డబ్బింగ్ బొమ్మలు బాగున్నాయి. మరోవైపు ఆయ్, స్పార్క్ లాంటి స్ట్రెయిట్ చిత్రాలు కూడా స్ట్రీమింగ్ అయిపోతున్నాయి. వీటిలో మీరు ఏది చూసినా సరే ఫుల్ టైమ్‌పాస్‌తో పాటు ఎంటర్‌టైన్‌మెంట్ గ్యారంటీ. మరి వీటిలో మీరేం చూస్తారు లేదా చూడబోతున్నారు?
ఈ వీకెండ్ ఓటీటీల్లోకి వచ్చేసిన మూవీస్ (సెప్టెంబరు 13)
అమెజాన్ ప్రైమ్
-
ఔరోన్ మైన్ కహాన్ దమ్ థా - హిందీ సినిమా
-
బ్యాడ్ న్యూజ్ - హిందీ మూవీ
-
డ్రీమ్ డీల్స్ - జర్మన్ సిరీస్
-
ఎన్ ఫిన్ - స్పానిష్ సిరీస్
-
ట్రాప్ - ఇంగ్లీష్ సినిమా
-
రూపాంతర - కన్నడ మూవీ
-
టీన్జ్ - తెలుగు డబ్బింగ్ సినిమా
నెట్‌ఫ్లిక్స్
-
సెక్టార్ 36 - తెలుగు డబ్బింగ్ మూవీ
-
ఆఫీసర్ బ్లాక్ బెల్ట్ - కొరియన్ సినిమా
-
అగ్లీస్ - ఇంగ్లీష్ మూవీ
-
ఆయ్ - తెలుగు సినిమా
-
మిస్టర్ బచ్చన్ - తెలుగు మూవీ
జీ5
-
బెర్లిన్ - హిందీ మూవీ
-
నునకుళి - తెలుగు డబ్బింగ్ సినిమా
-
రఘు తాత - తెలుగు డబ్బింగ్ మూవీ
హాట్‌స్టార్
-
గోలీ సోడా రైజింగ్ - తమిళ సిరీస్
-
హౌ టూ డై ఎలోన్ - ఇంగ్లీష్ సిరీస్
-
ఇన్ వోగ్: ద 90స్ - ఇంగ్లీష్ సిరీస్
-
లెగో స్టార్ వార్స్ - ఇంగ్లీష్ సిరీస్
-
ద ఓల్డ్ మ్యాన్ సీజన్ 2 - ఇంగ్లీష్ సిరీస్
సన్ నెక్స్ట్
-
స్పార్క్ - తెలుగు సినిమా
ఆహా
-
నన్బన్ ఒరువన్ వంత పిరాగు - తమిళ సినిమా
-
పరాక్రమం - తెలుగు మూవీ (సెప్టెంబరు 14)
లయన్స్ గేట్ ప్లే
-
లేట్ నైట్ విత్ ద డెవిల్ - ఇంగ్లీష్ సినిమా
సోనీ లివ్
-
తలవన్ - తెలుగు డబ్బింగ్ మూవీ
(ఇదీ చదవండి: దేవరకు సెన్సార్ బోర్డ్ షాక్.. ఆ నాలుగు సీన్స్ మార్చాల్సిందే!)