Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
search Subscribe Subscribe Epaper icon ఈ-పేపర్ Live TV లైవ్ టీవీ Live TV లైవ్ టీవీ
download app యాప్ download app Download App
మమ్మల్ని అనుసరించండి
  • facebook
  • x
  • instagram
  • youtube
  • whatsapp
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫొటోలు
  • వీడియోలు
  • close logo
  • search
    Epaper icon ఈ-పేపర్ Live TV లైవ్ టీవీ download app యాప్

    విభాగాలు

  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • మమ్మల్ని అనుసరించండి

    facebook x instagram youtube whatsapp whatsapp whatsapp
  • Sakshi Search
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV
  • Tollywood
  • South India
  • OTT
  • Reviews
  • Gossips

Breadcrumb

  1. Home
  2. Movies
  3. తనూశ్రీ ఆరోపణలు.. స్పందించిన నానా పటేకర్‌ కుమారుడు
ADVERTISEMENT

తనూశ్రీ ఆరోపణలు.. స్పందించిన నానా పటేకర్‌ కుమారుడు

Movies Sakshi User Sakshi Sakshi Time Oct 17, 2026 11:03 AM IST Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Google
Nana-Patekar_26_23039_3Bs-son-Malhar-r.jpg

బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు నానా పటేకర్‌ మరణం తర్వాత నటి తనూశ్రీ దత్తా చేసిన వ్యాఖ్యలపై ఆయన కుమారుడు మల్హార్‌ పటేకర్‌ స్పందించారు. పేరు ప్రస్తావించకుండానే ఆమె వ్యాఖ్యలకు సమాధానమిచ్చారు. అలాగే తన తల్లిదండ్రుల బంధంపై వస్తున్న పుకార్లను ఖండించారు.

కేసు ఎప్పుడో ముగిసింది..
తనూశ్రీ దత్తా చేసిన ఆరోపణలపై మల్హార్‌ మాట్లాడుతూ.. సంబంధిత కేసు ఎప్పుడో ముగిసిందని, న్యాయస్థానం నుంచి స్పష్టత వచ్చిందని పేర్కొన్నారు. అయినప్పటికీ కొందరు అదే విషయాన్ని పదేపదే ప్రస్తావిస్తున్నారని అన్నారు. అలాంటి వారికి తానేమీ చెప్పదలుచుకోలేదని, నిజం ఎప్పటికీ నిజంగానే ఉంటుందని, దేవుడు వారికి మంచి చేయాలని వ్యాఖ్యానించారు.

కాగా, 2018లో ‘హార్న్‌ ఓకే ప్లీజ్‌’ సినిమా షూటింగ్‌ సమయంలో నానా పటేకర్‌ తనను లైంగికంగా వేధించారని తనూశ్రీ దత్తా ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం అప్పట్లో బాలీవుడ్‌లో మీటూ ఉద్యమానికి మరింత ప్రాధాన్యం తీసుకొచ్చింది. నానా పటేకర్‌తో పాటు కొరియోగ్రాఫర్‌ గణేశ్‌ ఆచార్య, చిత్ర నిర్మాతపైనా ఆమె ఆరోపణలు చేశారు. నానా పటేకర్‌ మరణం తర్వాత కూడా ఈ అంశంపై తన అభిప్రాయాలను వెల్లడించారు.

(ఇదీ చదవండి: ‘గరివిడి లక్ష్మి’మూవీ రివ్యూ అండ్‌ రేటింగ్‌)

తల్లిదండ్రుల బంధంపై..
తన తల్లిదండ్రులు నానా పటేకర్‌, నీలకాంతి పటేకర్‌ మధ్య సంబంధాలపై వస్తున్న వార్తలను కూడా మల్హార్‌ ఖండించారు. సోషల్‌ మీడియాలో కుటుంబ ఫొటోలు పంచుకోనంత మాత్రాన తమ మధ్య అనుబంధం లేదని భావించకూడదన్నారు. తాను ప్రేమానురాగాల మధ్య పెరిగానని, తన తల్లిదండ్రులు తనకు మంచి బాల్యాన్ని అందించారని తెలిపారు. వారి మధ్య దాదాపు 38-39 ఏళ్ల అనుబంధం ఉందని, బయటకు కనిపించే విషయాలన్నీ వాస్తవాలు కావని పేర్కొన్నారు.

సామాజిక సేవే సంతోషాన్నిచ్చింది..
ఇటీవలి కాలంలో నానా పటేకర్‌ సామాజిక సేవకు ఎక్కువ సమయం కేటాయించారని మల్హార్‌ తెలిపారు. కశ్మీర్‌లో పాఠశాలల ఏర్పాటుకు కృషి చేయడంతో పాటు రైతులకు సహాయం చేసే కార్యక్రమాల్లో పాల్గొన్నారని వెల్లడించారు. ఇవే ఆయనకు ప్రశాంతతను, సంతోషాన్ని ఇచ్చాయని చెప్పారు. ఇకపై తండ్రి చేపట్టిన సేవా కార్యక్రమాలను కొనసాగించడం తన బాధ్యతగా భావిస్తున్నానని పేర్కొన్నారు.

దాదాపు ఐదు దశాబ్దాల సినీ ప్రయాణంలో నానా పటేకర్‌ ‘పరిందా’, ‘క్రాంతివీర్‌’, ‘అగ్ని సాక్షి’, ‘యశ్వంత్‌’, ‘అబ్‌ తక్‌ ఛప్పన్‌’, ‘వెల్‌కమ్‌’, ‘రాజ్‌నీతి’ వంటి చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఆయన నటనతో పాటు సామాజిక సేవ కూడా ప్రజల మదిలో నిలిచిపోయింది.

(ఇదీ చదవండి: బిగ్‌బాస్‌లో త్రిగుణ్‌ వెన్నుపోటు.. కెప్టెన్‌గా రాంప్రసాద్‌!)

ADVERTISEMENT
ADVERTISEMENT
tags Tags:
Nana Patekar
Bollywood
Cinema News
Tanushree Dutta
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)

జాన్వీ ప్లాన్ చేసిన ఖుషి కపూర్ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

జాన్వీ ప్లాన్ చేసిన ఖుషి కపూర్ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

'రామాయణ'లో మండోదరి పాత్ర.. కాజల్ స్పెషల్ పోస్ట్ (ఫొటోలు)

'రామాయణ'లో మండోదరి పాత్ర.. కాజల్ స్పెషల్ పోస్ట్ (ఫొటోలు)

నా నిశ్చితార్థ వేడుకకు రండి..  ముఖ్యమంత్రిని ఆహ్వానించిన తేజ సజ్జా

నా నిశ్చితార్థ వేడుకకు రండి.. ముఖ్యమంత్రిని ఆహ్వానించిన తేజ సజ్జా

కమల్‌ హాసన్‌ కొత్త సినిమా.. టైటిల్‌ ఇదే..

కమల్‌ హాసన్‌ కొత్త సినిమా.. టైటిల్‌ ఇదే..

‘రామాయణం’ విజువల్స్‌ పై డైరెక్టర్‌ శంకర్‌ ఏమన్నారంటే..?

‘రామాయణం’ విజువల్స్‌ పై డైరెక్టర్‌ శంకర్‌ ఏమన్నారంటే..?

మరిన్ని వార్తలు

‘ఇక చాలు బాబోయ్‌’.. డేట్‌ నైట్స్‌పై కియారా రియాక్షన్‌ వైరల్‌

‘ఇక చాలు బాబోయ్‌’.. డేట్‌ నైట్స్‌పై కియారా రియాక్షన్‌ వైరల్‌

ఆయన దూరం కావడం చాలా బాధగా ఉంది: వీవీ వినాయక్

ఆయన దూరం కావడం చాలా బాధగా ఉంది: వీవీ వినాయక్

నా నిశ్చితార్థ వేడుకకు రండి..  ముఖ్యమంత్రిని ఆహ్వానించిన తేజ సజ్జా

నా నిశ్చితార్థ వేడుకకు రండి.. ముఖ్యమంత్రిని ఆహ్వానించిన తేజ సజ్జా

కమల్‌ హాసన్‌ కొత్త సినిమా.. టైటిల్‌ ఇదే..

కమల్‌ హాసన్‌ కొత్త సినిమా.. టైటిల్‌ ఇదే..

‘రామాయణం’ విజువల్స్‌ పై డైరెక్టర్‌ శంకర్‌ ఏమన్నారంటే..?

‘రామాయణం’ విజువల్స్‌ పై డైరెక్టర్‌ శంకర్‌ ఏమన్నారంటే..?

‘ఆదిపురుష్‌’ తప్పులు.. ‘రామాయణం’ నేర్చుకున్న పాఠాలు?

‘ఆదిపురుష్‌’ తప్పులు.. ‘రామాయణం’ నేర్చుకున్న పాఠాలు?

  

ADVERTISEMENT
 
 
ADVERTISEMENT
ADVERTISEMENT
 
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Jagati Publications Limited.
Powered by Yodasoft