Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
search Subscribe Subscribe Epaper icon ఈ-పేపర్ Live TV లైవ్ టీవీ Live TV లైవ్ టీవీ
download app యాప్ download app Download App
మమ్మల్ని అనుసరించండి
  • facebook
  • x
  • instagram
  • youtube
  • whatsapp
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫొటోలు
  • వీడియోలు
  • close logo
  • search
    Epaper icon ఈ-పేపర్ Live TV లైవ్ టీవీ download app యాప్

    విభాగాలు

  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • మమ్మల్ని అనుసరించండి

    facebook x instagram youtube whatsapp whatsapp whatsapp
  • Sakshi Search
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV
  • Tollywood
  • South India
  • OTT
  • Reviews
  • Gossips

Breadcrumb

  1. Home
  2. Movies
  3. ‘కిల్లర్‌’మూవీ రివ్యూ అండ్‌ రేటింగ్‌
ADVERTISEMENT

‘కిల్లర్‌’మూవీ రివ్యూ అండ్‌ రేటింగ్‌

Movies Sakshi User Sakshi Sakshi Time Oct 30, 2026 12:38 PM IST Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Google
killer-movie-telugu-2026.jpg

జ్యోతి పూర్వజ్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘కిల్లర్‌’. పూర్వజ్‌ మరో కీలక పాత్రలో కనిపించడంతో పాటు దర్శకత్వ బాధ్యతలు కూడా చేపట్టారు. ఎ. పద్మనాభరెడ్డితో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఉర్వీష్‌ పూర్వజ్‌ సమర్పణలో రూపొందిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకొచ్చింది. సెకండాఫ్‌లో వచ్చే ట్విస్ట్‌ను ముందే చెప్పిన వారికి కోటి రూపాయలు ఇస్తానంటూ దర్శకుడు ప్రకటించడంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. మరి భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంది? రివ్యూలో చూద్దాం.

కథేంటంటే?
కృత్రిమ మేధ (ఏఐ), ఆధునిక సాంకేతికత, మనిషి వ్యక్తిత్వం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. జ్యోతి పూర్వజ్‌ పోషించిన ఓ మహిళ జీవితంలో అనూహ్య సంఘటనలు చోటుచేసుకుంటాయి. తనలో కనిపించే విభిన్న వ్యక్తిత్వాల వెనుక ఉన్న రహస్యాన్ని తెలుసుకునే క్రమంలో ఎన్నో పరిస్థితులను ఎదుర్కొంటుంది. ఈ క్రమంలో ఆమె స్పై, వాంపైర్‌, ఉగ్రవాది, నటి, రక్షా రాయ్‌ వంటి విభిన్న రూపాల్లో కనిపిస్తుంది. అసలు ఆమె ఇలా ఎందుకు ప్రవర్తిస్తోంది? శాస్త్రవేత్త  పూర్వజ్‌ పాత్రతో ఆమెకు ఉన్న సంబంధం ఏమిటి? ఈ విభిన్న వ్యక్తిత్వాల వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి? ఆమె నిజమైన వ్యక్తిత్వం ఏమిటి? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.


ఎలా ఉందంటే?
సైన్స్‌ ఫిక్షన్‌, సైకలాజికల్‌ థ్రిల్లర్‌ సినిమాలను ఇష్టపడేవారికి ఇలాంటి కథలు ఆసక్తిని కలిగిస్తాయి. ప్రస్తుతం ఏఐ సాంకేతికతపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ‘కిల్లర్‌’ కథాంశం కూడా ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించేలా ఉంది. న్యూరాలింక్‌ పేరుతో మెదడులో చిప్స్‌ అమర్చడం, మానవ మెదడుపై సాంకేతిక ప్రయోగాలు చేయడం వంటి అంశాలను ప్రేరణగా తీసుకొని ఈ చిత్రాన్ని  రూపొందించారు.

ఓ భారీ సైన్స్‌ ఫిక్షన్‌ పాయింట్‌కు థ్రిల్లర్‌ అంశాలను జోడించడం ఆసక్తికరమైన ఆలోచనే. అయితే, ఆ కథను తెరపై ప్రేక్షకులకు అర్థమయ్యేలా చెప్పడంలో దర్శకుడు ఆశించిన స్థాయిలో విజయవంతం కాలేకపోయారు. ముఖ్యంగా తొలి భాగం కథను అర్థం చేసుకోవడానికే ప్రేక్షకులు ఎక్కువగా శ్రమించాల్సి వస్తుంది. జ్యోతి పూర్వజ్‌ ఒక్కో సందర్భంలో ఒక్కో రూపంలో కనిపించడం, ఫ్లాష్‌బ్యాక్‌ సన్నివేశాలు వరుసగా రావడంతో కథపై స్పష్టత కొరవడుతుంది. అసలు జరుగుతున్నదేంటి? పాత్రల మధ్య సంబంధం ఏమిటి? కథ ఏ దిశగా సాగుతోంది? అనే ప్రశ్నలు ప్రేక్షకుల్లో తలెత్తుతాయి. ఇంటర్వెల్‌ సమయానికి ఏదైనా బలమైన ట్విస్ట్‌ వస్తుందనే ఆసక్తి కలిగించినప్పటికీ, ఆ ఉత్కంఠను పూర్తిస్థాయిలో నిలబెట్టడంలో సినిమా తడబడింది.


ఇక సెకండాఫ్‌లో 
ఇక సెకండాఫ్‌లో జ్యోతి పూర్వజ్‌ అలా ప్రవర్తించడానికి గల కారణాలు తెలుస్తాయి. అయితే.. అప్పటికే కథనంలోని గందరగోళంతో సహనం కోల్పోయిన ప్రేక్షకులకు ఆ వివరణ పెద్దగా ఆసక్తిని కలిగించదు. క్లైమాక్స్‌లో వచ్చే పోరాట సన్నివేశం అనూహ్యంగా అనిపించినా, దానికి సరైన లాజిక్‌ తోడవకపోవడం నిరాశ కలిగిస్తుంది. వినూత్నమైన ఆలోచనను ఎంచుకోవడం అభినందనీయమే అయినా, దాన్ని బలమైన కథనంతో ముడిపెట్టడంలో లోపాలు కనిపిస్తాయి. సైన్స్‌ ఫిక్షన్‌ అంశాలు, థ్రిల్లర్‌ మలుపులు ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయాల్సింది పోయి కొన్ని చోట్ల గందరగోళానికి గురిచేస్తాయి.

ఎవరెలా చేశారంటే?
జ్యోతి పూర్వజ్‌ విభిన్న పాత్రల్లో కనిపిస్తూ తన నటనతో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. పూర్వజ్ శాస్త్రవేత్తగా నటన అభినయం బాగుంది. ఒకే సినిమాలో పలు భిన్నమైన రూపాల్లో కనిపించడం కోసం జ్యోతి చేసిన ప్రయత్నం తెరపై కనిపిస్తుంది. అయితే, కథలో ఎక్కువ భాగం ఆమె చుట్టూనే తిరగడం, ఇతర పాత్రలకు పెద్దగా ప్రాధాన్యం లేకపోవడం కొంత పరిమితిగా మారింది. వినూత్నమైన కథాంశాన్ని ఎంచుకోవడం, విభిన్న పాత్రలతో ప్రయోగం చేయడం ఈ చిత్రానికి ప్రధాన బలం. కానీ కథనంలో స్పష్టత, సన్నివేశాల మధ్య పొంతన, ప్రేక్షకులను చివరి వరకు కట్టిపడేసే ఉత్కంఠ లోపించడంతో సినిమా ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది.

రేటింగ్‌: 2.5/5
-ప్రశాంత్‌ కందా
 

ADVERTISEMENT
ADVERTISEMENT
tags Tags:
Movie review
Cinema News
Jyoti Poorvaj
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

‘యువర్స్ బాబీ’ ఫస్ట్ లుక్ రిలీజ్‌

‘యువర్స్ బాబీ’ ఫస్ట్ లుక్ రిలీజ్‌

‘నేరాలకు సినిమాలే కారణమా?’.. స్టార్‌ డైరెక్టర్‌ సంచలన పోస్ట్‌

‘నేరాలకు సినిమాలే కారణమా?’.. స్టార్‌ డైరెక్టర్‌ సంచలన పోస్ట్‌

48ఏళ్ల వయసులో రెండో భర్తకు విడాకులిచ్చిన ప్రముఖ సింగర్‌

48ఏళ్ల వయసులో రెండో భర్తకు విడాకులిచ్చిన ప్రముఖ సింగర్‌

ఎన్టీఆర్‌ ‘డ్రాగన్‌’పై డైరెక్టర్‌ క్లారిటీ.. మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఎవరంటే?

ఎన్టీఆర్‌ ‘డ్రాగన్‌’పై డైరెక్టర్‌ క్లారిటీ.. మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఎవరంటే?

కొత్త అవతారంలో స్టార్‌ హీరోయిన్‌..  విలన్‌గా ఎంట్రీ!

కొత్త అవతారంలో స్టార్‌ హీరోయిన్‌.. విలన్‌గా ఎంట్రీ!

​‍​‍‘మహంతి ఝాన్సీ రాణి అనే నేను’.. కింగ్‌100 టబు గ్లింప్స్‌

​‍​‍‘మహంతి ఝాన్సీ రాణి అనే నేను’.. కింగ్‌100 టబు గ్లింప్స్‌

మరిన్ని వార్తలు

‘ఇక చాలు బాబోయ్‌’.. డేట్‌ నైట్స్‌పై కియారా రియాక్షన్‌ వైరల్‌

‘ఇక చాలు బాబోయ్‌’.. డేట్‌ నైట్స్‌పై కియారా రియాక్షన్‌ వైరల్‌

జీతం పెంచమని అడిగితే.. నన్ను పీకి పడేశారు: హీరోయిన్

జీతం పెంచమని అడిగితే.. నన్ను పీకి పడేశారు: హీరోయిన్

త్వరలో ఓటీటీలోకి తెలుగు సై-ఫై థ్రిల్లర్ సినిమా 'కిల్లర్'

త్వరలో ఓటీటీలోకి తెలుగు సై-ఫై థ్రిల్లర్ సినిమా 'కిల్లర్'

మెగాకోడలి లిటిల్ మూమెంట్స్.. జాన్వీ మైమరపు

మెగాకోడలి లిటిల్ మూమెంట్స్.. జాన్వీ మైమరపు

గాయపడ్డ ఎన్టీఆర్ బావమరిది.. సర్జరీ విజయవంతం

గాయపడ్డ ఎన్టీఆర్ బావమరిది.. సర్జరీ విజయవంతం

'రామాయణ' ఫస్ట్ రివ్యూ ఇచ్చిన నిర్మాత

'రామాయణ' ఫస్ట్ రివ్యూ ఇచ్చిన నిర్మాత

  

ADVERTISEMENT
 
 
ADVERTISEMENT
ADVERTISEMENT
 
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Jagati Publications Limited.
Powered by Yodasoft