మరో వీకెండ్ వచ్చేసింది. థియేటర్లలో 'దేవర' రిలీజ్ అయింది. టాక్ అదిరిపోయిందని అంటున్నారు. మరోవైపు ఓటీటీలోనూ ఏకంగా 20 వరకు సినిమాలు-వెబ్ సిరీసులు ఒకేరోజు స్ట్రీమింగ్‌లోకి వచ్చేశాయి. వీటిలో తెలుగు సినిమాలు కూడా బాగానే ఉన్నాయి. ఒకవేళ మీకు 'దేవర' చూడటం కుదరకపోతే ఓటీటీలో ఈ మూవీస్ చూసేయండి.
(ఇదీ చదవండి: ‘దేవర’ మూవీ రివ్యూ)
ఈ శుక్రవారం ఓటీటీలోకి వచ్చిన మూవీస్ విషయానికొస్తే డీమోంటీ కాలనీ 2, ప్రతినిధి 2 అనే తెలుగు సినిమాలు ఉండగా ఉలాఝ్, లవ్ సితార అనే హిందీ చిత్రాలు కూడా ఆసక్తి కలిగిస్తున్నాయి. ఇవి కాదన్నట్లు ఇప్పటికే సరిపోదా శనివారం, స్త్రీ 2 స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇంతకీ ఏ ఓటీటీల్లో ఏయే సినిమాలు తాజాగా రిలీజ్ అయ్యాయనేది చూద్దాం.
శుక్రవారం ఓటీటీలో రిలీజైన మూవీస్ (సెప్టెంబరు 27)
నెట్‌ఫ్లిక్స్
-
డూ యూ సీ వాట్ ఏ సీ - ఇండోనేసియన్ మూవీ
-
గ్యాంగ్ సీయాంగ్ క్రియేచర్ సీజన్ 2 - కొరియన్ సిరీస్
-
రెజ్ బాల్ - ఇంగ్లీష్ సినిమా
-
విల్ & హార్పర్ - ఇంగ్లీష్ మూవీ
-
ఉలాఝ్ - హిందీ సినిమా
-
సరిపోదా శనివారం - తెలుగు మూవీ
హాట్‌స్టార్
-
డాక్టర్ ఒడిస్సీ - ఇంగ్లీష్ సిరీస్
-
గ్రేస్ అనాటమీ సీజన్ 21 - ఇంగ్లీష్ సిరీస్
-
9-1-1 లోన్ స్టార్ సీజన్ 5 - ఇంగ్లీష్ సిరీస్
-
అయిలా & ద మిర్రర్స్ - స్పానిష్ సిరీస్
-
తాజా ఖబర్ సీజన్ 2 - హిందీ సిరీస్
జీ5
-
డీమోంటీ కాలనీ 2 - తెలుగు సినిమా
-
లవ్ సితార - హిందీ మూవీ
జియో సినిమా
-
హానీమూన్ ఫొటోగ్రాఫర్ - హిందీ సిరీస్
అమెజాన్ ప్రైమ్
-
ఔరోన్ మైన్ దమ్ థా - హిందీ సినిమా
-
కొట్టుక్కళి - తమిళ మూవీ
-
ఓటీ 2023 ద అవర్ - స్పానిష్ చిత్రం
-
ప్రీవియస్లీ సేవ్డ్ వెర్షన్ - జపనీస్ మూవీ
-
స్త్రీ 2 - హిందీ సినిమా
మనోరమ
-
భరతనాట్యం - మలయాళ మూవీ
ఆహా
-
ప్రతినిధి 2 - తెలుగు సినిమా
ఆపిల్ ప్లస్ టీవీ
-
ఊల్ఫ్స్ - ఇంగ్లీష్ మూవీ
(ఇదీ చదవండి: డ్రగ్స్ కేసులో టాలీవుడ్ నటుడు అరెస్ట్)