మరో వీకెండ్ వచ్చేసింది. వచ్చే వారం థియేటర్లలోకి 'దేవర' రానుంది కాబట్టి ఈవారం థియేటర్లలో పెద్దగా చెప్పుకోదగ్గ మూవీస్ ఏం లేవు. దీంతో అందరూ ఓటీటీల్లో కొత్తగా ఏమొచ్చాయా అని చూస్తారు. అలా వాళ్ల కోసమా అన్నట్లు ఈ శుక్రవారం ఏకంగా 22 మూవీస్/ వెబ్ సిరీస్లు ఓటీటీల్లోకి వచ్చేశాయి.
(ఇదీ చదవండి: ఎన్టీఆర్ నోట తమిళనాడు ఫేమస్ బిర్యానీ.. ఏంటంత స్పెషల్?)
ఈ వీకెండ్ ఓవరాల్గా 24 సినిమాలు ఓటీటీ ప్రేక్షకుల్ని అలరించనున్నాయి. వీటిలో మారుతీనగర్ సుబ్రమణ్యం, తిరగబడరా సామి, పెచీ, సాలా, కాఫీ, రుస్లాన్ తదితర సినిమాలతో ద మోక్ష ఐలాండ్ అనే తెలుగు సిరీస్ కాస్తోకూస్తో కనిపిస్తున్నాయి. అయితే వీటిలో మారుతీనగర్ సుబ్రమణ్యం, పెచీ, రుస్లాన్ మూవీస్ మాత్రమే చూడాలనే ఆసక్తి కలిగిస్తున్నాయి. ఇంతకీ ఏ సినిమా ఏ ఓటీటీలోకి వచ్చిందంటే?
ఈ శుక్రవారం ఓటీటీలో రిలీజైన మూవీస్ (సెప్టెంబరు 20)
నెట్ఫ్లిక్స్
-
బ్లడ్ లెగసీ - ఇంగ్లీష్ సిరీస్
-
హిజ్ త్రీ డాటర్స్ - ఇంగ్లీష్ మూవీ
-
ద గ్రేట్ ఇండియన్ కపిల్ షో సీజన్ 2 - హిందీ రియాలిటీ షో (సెప్టెంబరు 21)
-
క్లాస్ 95: ద పవర్ ఆఫ్ బ్యూటీ - స్పానిష్ సిరీస్
-
మోరిసన్ - థాయ్ సినిమా
-
నో మోర్ బెట్స్ - మాండరిన్ మూవీ
అమెజాన్ ప్రైమ్
-
పెచీ - తమిళ సినిమా
-
తలైవేట్టాయామాపాళ్యం - తమిళ సిరీస్
-
ద ట్రాజికల్లీ హిప్ - ఇంగ్లీష్ సిరీస్
హాట్స్టార్
-
ద మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్ - తెలుగు సిరీస్
-
ద జడ్జి ఫ్రమ్ హెల్ - ఇంగ్లీష్ సిరీస్ (సెప్టెంబరు 21)
ఆహా
-
మారుతీనగర్ సుబ్రమణ్యం - తెలుగు సినిమా
-
తిరగబడరా సామీ - తెలుగు మూవీ
-
కాఫీ - తమిళ సినిమా
-
సాలా - తమిళ మూవీ
జియో సినిమా
-
ద పెంగ్విన్ - ఇంగ్లీష్ సిరీస్
-
జో తేరా హై వో మేరా హై - హిందీ మూవీ
-
రుస్లాన్ - హిందీ సినిమా
మనోరమ మ్యాక్స్
-
సీఐడీ రామచంద్రన్ రిటైర్డ్ ఎస్ఐ - మలయాళ సినిమా
-
ఆనందపురం డైరీస్ - మలయాళ మూవీ
ఆపిల్ ప్లస్ టీవీ
-
లా మైసన్ - ఫ్రెంచ్ సిరీస్
సన్ నెక్స్ట్
-
సత్యభామ - తెలుగు సినిమా
బుక్ మై షో
-
షోసనా - ఇంగ్లీష్ మూవీ
ఎమ్ఎక్స్ ప్లేయర్
-
ఇష్క్ ఇన్ ద ఎయిర్ - హిందీ సిరీస్
(ఇదీ చదవండి: బిగ్బాస్ 8 మూడో వారం ఓటింగ్.. డేంజర్ జోన్లో ఆ ఇద్దరు?)