Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV
  • Tollywood
  • దక్షిణ భారత
  • OTT
  • Reviews
  • Gossips
  • Hollywood
  • Bollywood

Breadcrumb

  1. Home
  2. Movies
  3. Cinema Home
ADVERTISEMENT 

ఓపక్క తిట్టుకుంటూ మరోపక్క బుగ్గ గిల్లుతూ నామినేషన్స్‌

Movies Sakshi User Sakshi Sakshi Time Nov 26, 2024 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
gauthammain.jpg

నామినేషన్స్‌లో ఫైర్‌ చూపించాలని నబీల్‌ బాగా తాపత్రయపడ్డాడు. నాగార్జున మాటలతో గౌతమ్‌ డిస్టర్బ్‌ అయ్యాడో, ఏమోకానీ ఓపక్క కోప్పడుతూనే మరోపక్క బాధపడుతున్నట్లు కనిపించింది. మరి ఎవరు ఎవర్ని నామినేట్‌ చేశారో తెలియాలంటే నేటి (నవంబర్‌ 25) ఎపిసోడ్‌ హైలైట్స్‌ చదివేయండి..

ఫైర్‌ లేదు
బిగ్‌బాస్‌ హౌస్‌లో పదమూడోవారం నామినేషన్‌ ప్రక్రియ మొదలైంది. ఫైనలిస్టుగా చూడకూడదనుకుంటున్న ఇద్దర్ని నామినేట్‌ చేయాలన్నాడు బిగ్‌బాస్‌. మొదటగా నబీల్‌.. నామినేషన్స్‌లో తప్ప గేమ్‌లో ఫైర్‌ లేదంటూ గౌతమ్‌ను నామినేట్‌ చేశాడు. నబీల్‌తో పెట్టుకుంటే బొరాన్‌ ఉంటదంటూ దమ్కీ ఇచ్చాడు.


ఆ ఫోకస్‌ గేమ్‌పై చూపించు
నీ గేమ్‌ కనిపించడం లేదు, నీకు సీరియస్‌నెస్‌ లేదంటూ విష్ణుప్రియను నామినేట్‌ చేశాడు. ఒక మనిషిపై పెట్టిన ఫోకస్‌ గేమ్‌పై పెడ్తే గెలుస్తావని సలహా ఇచ్చాడు. కానీ ఈ సలహాలు పట్టించుకునే పరిస్థితిలో విష్ణు లేదు. పృథ్వీ వంతురాగా.. అమ్మాయిలు గొడవపడ్తున్నప్పుడు మెగా చీఫ్‌గా నువ్వు దాన్ని పరిష్కరించడానికి ప్రయత్నించలేదంటూ అవినాష్‌ను నామినేట్‌ చేశాడు.


తొడగొట్టిన అవినాష్‌
ఎంటర్‌టైన్‌మెంట్‌ తప్ప ఏమీ చేయట్లేదు, ఆడియన్స్‌ నిన్ను నామినేషన్స్‌లోకి వచ్చినవారమే ఎలిమినేట్‌ చేశారు, కానీ నబీల్‌ ఎవిక్షన్‌ షీల్డ్‌తో సేవ్‌ చేశాడని ఎగతాళి చేశాడు. దీంతో అవినాష్‌.. నేను వచ్చిన ఏడువారాల్లో రెండుసార్లు మెగా చీఫ్‌ అయ్యానంటూ తొడగొట్టి చెప్పాడు. తర్వాత పృథ్వీ.. ​కెమెరాలతో మాట్లాడటం, ఏం పీకుతావనడం నచ్చలేదంటూ గౌతమ్‌ను నామినేట్‌ చేశాడు. ఇక్కడ వీళ్లిద్దరూ బుగ్గలు గిల్లుకోవడం గమనార్హం.


విష్ణు ఎవర్ని నామినేట్‌ చేసిందంటే?
ప్రేరణ.. గెలవాలన్న స్పిరిట్‌ నీలో లేదంటూ విష్ణుప్రియను, నువ్వు గెలవకూడదంటూ గౌతమ్‌ను నామినేట్‌ చేసింది. ఈ క్రమంలో ప్రేరణ, గౌతమ్‌ చాలాసేపు గొడవపడ్డారు. తేజ.. నీ గేమ్‌ నచ్చలేదంటూ విష్ణును, ఎదుటివారిని రెచ్చగొడుతున్నావంటూ పృథ్వీని నామినేట్‌ చేశాడు. విష్ణుప్రియ.. తేజను, ప్రేరణను నామినేట్‌ చేసింది.


మాట తప్పావ్‌: గౌతమ్‌
గౌతమ్‌.. ఫిజికల్‌ అవకూడదని చెప్పిన నువ్వే చాలా గేమ్స్‌లో ఫిజికల్‌ అయ్యావని నిఖిల్‌ను నామినేట్‌ చేశాడు. పృథ్వీ ఎందరినో అవమానించాడు, అలాంటప్పుడు అతడినెందుకు నామినేట్‌ చేయలేదని ప్రశ్నించాడు. వీళ్లిద్దరూ గొడవపడుతుంటే మరోసారి పృథ్వీ మధ్యలో దూరడంతో ఇది చిలికిచిలికి గాలివానలా మారింది.


నీ కాళ్లు పట్టుకుంటా ప్రేరణ
తర్వాత ప్రేరణను నామినేట్‌ చేశాడు. నువ్వు కావాలని ట్రిగ్గర్‌ చేస్తావని ఆమె అనడంతో.. నీ కాళ్లు పట్టుకుంటా ప్రేరణ.. నేను ట్రిగ్గర్‌ చేయలేదు, ఏదో సరదాగా చేశానంటూ గౌతమ్‌ ఫ్రస్టేట్‌ అయ్యాడు. అవినాష్‌ వంతు రాగా.. మూటల టాస్క్‌లో ఫౌల్‌ గేమ్‌ ఆడావు, ఎదుటివారికి గౌరవమర్యాదలు ఇవ్వడం లేదంటూ పృథ్వీని, కసిగా ఆడట్లేదంటూ విష్ణుప్రియను నామినేట్‌ చేశాడు.


మెగా చీఫ్‌ తప్ప అందరూ నామినేషన్‌లో
నిఖిల్‌ వంతు రాగా గౌతమ్‌, ప్రేరణను నామినేట్‌ చేశాడు. చివరగా మెగా చీఫ్‌ రోహిణి.. నేను పక్కవాళ్లను తొక్కుకుంటూ వెళ్తానని చెప్పడం నచ్చలేదని విష్ణును నామినేట్‌ చేసింది. గేమ్‌లో నిన్నెవరైనా సైడ్‌ చేస్తుంటే భరించలేవు, అలాగే నన్ను వీక్‌ అన్నావంటూ నబీల్‌ను నామినేట్‌ చేసింది. అలా ఈ వారం విష్ణుప్రియ, గౌతమ్‌, ప్రేరణ, పృథ్వీ, తేజ, అవినాష్‌, నిఖిల్‌, నబీల్‌ నామినేట్‌ అయ్యారు.


మరిన్ని బిగ్‌బాస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Bigg Boss 8 Telugu
Bigg Boss 8 Telugu Review
Bigg boss reality show
Bigg Boss
Gautham Krishna
Prerana Kambam
Nikhil Maliyakkal
Prithviraj Shetty
rohini
Nabeel Afridi
vishnu priya
Mukku Avinash
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

వైష్ణవిని పెళ్లి చేసుకున్న 'బిగ్‌బాస్' షణ్ముఖ్ జస్వంత్ (ఫొటోలు)

వైష్ణవిని పెళ్లి చేసుకున్న 'బిగ్‌బాస్' షణ్ముఖ్ జస్వంత్ (ఫొటోలు)

Bigg Boss 10:  ‘బిగ్‌బాస్‌’లోకి ఫేమస్‌ ఫోక్‌ సింగర్‌, కంటెస్టెంట్స్‌ వీళ్లే!

Bigg Boss 10: ‘బిగ్‌బాస్‌’లోకి ఫేమస్‌ ఫోక్‌ సింగర్‌, కంటెస్టెంట్స్‌ వీళ్లే!

బాడీ కౌంట్ వివాదంలో యాంకర్ విష్ణుప్రియ!

బాడీ కౌంట్ వివాదంలో యాంకర్ విష్ణుప్రియ!

రెండేళ్లుగా ఖాళీ.. పిచ్చిదానిలా ప్రవర్తించినా సరే..: దీప్తి ఎమోషనల్‌

రెండేళ్లుగా ఖాళీ.. పిచ్చిదానిలా ప్రవర్తించినా సరే..: దీప్తి ఎమోషనల్‌

‘బిగ్‌బాస్‌ 10’ వచ్చేస్తోంది..  పాటతో ప్రకటన..వీడియో వైరల్‌!

‘బిగ్‌బాస్‌ 10’ వచ్చేస్తోంది.. పాటతో ప్రకటన..వీడియో వైరల్‌!

'బిగ్‌బాస్' కీర్తిభట్ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

'బిగ్‌బాస్' కీర్తిభట్ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.