Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV
  • Tollywood
  • దక్షిణ భారత
  • OTT
  • Reviews
  • Gossips
  • Hollywood
  • Bollywood

Breadcrumb

  1. Home
  2. Movies
  3. Cinema Home
ADVERTISEMENT 

షాకింగ్.. తల్లి కాబోతున్న 'బిగ్‌బాస్' ఫేమ్ ట్రాన్స్‌జెండర్ తమన్నా

Movies Sakshi User Sakshi Sakshi Time Apr 24, 2026 Sakshi Read Time Read Time: 1 min
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
tamanna-simhadri.jpg

తెలుగు బిగ్‌బాస్ 3వ సీజన్‌లో పాల్గొన్న ట్రాన్స్‌జెండర్ తమన్నా సింహాద్రి వరస షాకులిస్తోంది. చాన్నాళ్లుగా పెద్దగా బయట కనిపించని ఈమె.. 20 రోజల క్రితం తనకు పెళ్లయి ఏడాది పూర్తయిందని చెబుతూ భర్త ఫొటోని పోస్ట్ చేసింది. ఇప్పుడు ఏకంగా ప్రెగ్నెన్సీతో ఉన్నానని ఫొటో చేసింది. దీంతో ఇదికాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది.

(ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న ట్రాన్స్‌జెండర్ తమన్నా.. భర్త ఎవరంటే?)

విజయవాడకు చెందిన తమన్నా సింహాద్రి.. బిగ్‌బాస్‌ షోతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం. రెండు వారాలే ఈ షోలో ఉన్నప్పటికీ తోటి కంటెస్టెంట్ యాంకర్ శ్రీముఖితో స్నేహం కుదిరింది. షో అయిపోయి దాదాపు ఆరేళ్లు అవుతున్నా ఇప్పటికీ వీరిద్దరి మధ్య ఆ బంధం కొనసాగుతూనే ఉంది. శ్రీముఖి ఫ్రెండ్స్‌ గ్యాంగ్‌లో తమన్నా ఒకరు.

అబ్బాయిగా పుట్టిన తమన్నా అసలు పేరు మస్తాన్. గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పిన వివరాల ప్రకారం.. గుంటూరులో మస్తాన్ బాబా దర్గా ఉంది. ఈమె నాన్నకు అబ్బాయి కావాలని, అమ్మకు అమ్మాయి పుట్టాలని ఉండేది. ఇద్దరూ దర్గాలో మొక్కుకున్నారు. అమ్మాయి లక్షణాలతో ఉన్న అబ్బాయి పుట్టాడు. పెరిగి పెద్దయిన తర్వాత ముంబై వెళ్లి లింగమార్పిడి ఆపరేషన్ చేయించుకుని తమన్నా సింహాద్రిగా మారింది.

ఈమె పెదనాన్న సింహాద్రి సత్యనారాయణ గతంలో టీడీపీ ప్రభుత్వంలో దేవాదాయ శాఖమంత్రిగా పనిచేశారు. తమన్నాకి కూడా రాజకీయాల పట్ల ఆసక్తి ఉంది. అలా 2019లో లోకేశ్‌పై మంగళగిరిలో, 2024లో పవన్ కల్యాణ్‌పై పిఠాపురంలో పోటీగా నిలబడింది. కానీ ఓడిపోయింది. ఇప్పుడు ప్రెగ్నెన్సీతో ఉన్నానని, స్పెషల్ ట్రీట్‌మెంట్ సక్సెస్ అని చెప్పేసరికి అసలు ఇది ఎలా సాధ్యం అని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు.

(ఇదీ చదవండి: '‍పెద్ది' ఐటమ్ కోసం ఊహించని హీరోయిన్?)

 
 
 
 

View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Tamanna Simhadri official (@tamannasimhadri)

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Tamanna Simhadri
Pregnancy
Bigg Boss Telugu
transgender
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

వైష్ణవిని పెళ్లి చేసుకున్న 'బిగ్‌బాస్' షన్ను

వైష్ణవిని పెళ్లి చేసుకున్న 'బిగ్‌బాస్' షన్ను

సమంత ప్రెగ్నెన్సీ నిజమే.. వీడియో వైరల్

సమంత ప్రెగ్నెన్సీ నిజమే.. వీడియో వైరల్

ప్రెగ్నెన్సీ ప్రకటించిన టాలీవుడ్ హీరోయిన్

ప్రెగ్నెన్సీ ప్రకటించిన టాలీవుడ్ హీరోయిన్

బాడీ కౌంట్ వివాదంలో యాంకర్ విష్ణుప్రియ!

బాడీ కౌంట్ వివాదంలో యాంకర్ విష్ణుప్రియ!

కాబోయే అమ్మకు కడుపులో వికారం

కాబోయే అమ్మకు కడుపులో వికారం

మంగ్లీ ఎంట్రీ ఫిక్స్.. బిగ్ బాస్ హౌస్ లో మోత మోగనున్న ఫోక్ సాంగ్స్

మంగ్లీ ఎంట్రీ ఫిక్స్.. బిగ్ బాస్ హౌస్ లో మోత మోగనున్న ఫోక్ సాంగ్స్

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.