Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
search Subscribe Subscribe Epaper icon ఈ-పేపర్ Live TV లైవ్ టీవీ Live TV లైవ్ టీవీ
download app యాప్ download app Download App
మమ్మల్ని అనుసరించండి
  • facebook
  • x
  • instagram
  • youtube
  • whatsapp
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫొటోలు
  • వీడియోలు
  • close logo
  • search
    Epaper icon ఈ-పేపర్ Live TV లైవ్ టీవీ download app యాప్

    విభాగాలు

  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • మమ్మల్ని అనుసరించండి

    facebook x instagram youtube whatsapp whatsapp whatsapp
  • Sakshi Search
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV
  • Tollywood
  • South India
  • OTT
  • Reviews
  • Gossips

Breadcrumb

  1. Home
  2. Movies
  3. ‘బా బా బ్లాక్ షీప్’ రివ్యూ
ADVERTISEMENT

‘బా బా బ్లాక్ షీప్’ రివ్యూ

Movies Sakshi User Sakshi Sakshi Time Oct 10, 2026 06:09 PM IST Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Google
baba-block-sheep.gif

టైటిల్‌: బా బా బ్లాక్ షీప్
నటీనటులు: టిను ఆనంద్, ఉపేంద్ర లిమాయె, రాజా రవీంద్ర, అక్షయ్ లగుసాని, విష్ణు ఓయ్, కార్తికేయ, విస్మయ శ్రీ, మాల్వీ మల్హోత్రా, సమృద్ధి ఆర్యల్, శుభలేఖ సుధాకర్, జార్జ్ మరియన్, కె.ఎల్. దామోదర్ ప్రసాద్, శివన్నారాయణ, అనీష్ కురువిల్లా తదితరు
నిర్మాణ సంస్థ: చిత్రాలయం స్టూడియోస్
నిర్మాత: వేణు దోనేపూడి
దర్శకత్వం: గుణి మంచికంటి
సంగీతం: ఎలక్ట్రానిక్ కిలి, ఆనంద్ (ఆర్కాడొ)
సినిమాటోగ్రఫీ: అజయ్ అబ్రహం జార్జ్
ఎడిటింగ్: విజయ్ ముక్తవరపు
విడుదల తేది: అక్టోబర్‌ 9, 2026

కథేంటంటే.. 
సత్యనారాయణ అలియాస్ సత్తిపండు (విష్ణు ఓయ్) మేఘాలయాలో తన ప్రియురాలు మేరి (సమృద్ధి ఆర్యల్)ను పెళ్లి చేసుకోవడాని రెడీ అవుతుంటాడు. పెళ్లికి ముందు స్నేహితుడు సందీప్‌ (అక్షయ్‌ లగుసాని)తో కలిసి పార్టీ చేసుకోవాలనుకుంటాడు. మధ్యలోనే పోలీసులు రావడంతో పారిపోయేందుకు ప్రయత్నిస్తారు. ఈక్రమంలో సత్తిపండు కారు ప్రమాదానికి గురవుతుంది. అక్కడే సందీప్‌కి ఓ పెట్టె దొరుకుతుంది. దాన్ని తీసుకొని సత్తిపండు పెళ్లికి వెళ్తాడు. అక్క‌డికి గ్యాంగ్ స్ట‌ర్ జాన్‌(ఉపేంద్ర లిమాయో) వస్తాడు. పెట్టె కనిపించకపోవడంతో సందీప్, సత్తిపండులను కిడ్నాప్ చేసి తనదైన శైలిలో వేధిస్తాడు. బాక్స్‌ ఇవ్వకపోతే సత్తిపండుని చంపేస్తానని బెదిరిస్తాడు. ఫ్రెండ్ కోసం సందీప్‌.. మ‌రో ఫ్రెండ్ జాన్వీ(విస్మ‌య‌శ్రీ)తో ఆ బాక్స్‌ని వెతకడానికి వెళ్తాడు. మరి ఆ బాక్స్‌ దొరికిందా? అందులో ఏముంది?  బాక్స్ కోసం జాన్ ఏం చేశాడు? చివరికి ఆ బాక్స్‌ ఎవరికి దొరికింది? సత్తిపండు పెళ్లి చివరకు ఏమైంది? ఈ కథలో శుభలేక సుధాకర్‌, రాజా రవీంద్ర పాత్రలు ఏంటి?   అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 

ఎలా ఉందంటే..
క్రైమ్ కామెడీ కథకు వినోదాన్ని జోడిస్తూ దర్శకుడు గుణి మంచికంటి సినిమాను తెరకెక్కించారు. కథలోని ప్రధాన అంశం చుట్టూ పాత్రలను, సంఘటనలను నడిపిస్తూ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచే ప్రయత్నం చేశారు. కథ ప్రారంభమైన తీరు బాగుంది. కొన్ని సన్నివేశాల్లో కామెడీ మెప్పిస్తుంది. కథలో వచ్చే మలుపులు కూడా ఆసక్తిని రేకెత్తిస్తాయి. క్రైమ్ కామెడీ అంటే ఆడియెన్స్ మైండ్‌లో సినిమాను ఇలాగే తెర‌కెక్కించి ఉంటార‌నే ఆలోచ‌న ఉంటుంది. దానికి తగ్గట్లుగానే ఈ కథనం సాగుతుంది. అయితే కథను ఆసక్తికరంగా మలచాల్సిన సన్నివేశాలు మాత్రం సాధారణంగా అనిపిస్తాయి. పాత్రల మధ్య జరిగే సంఘటనలు ప్రేక్షకులను పూర్తిస్థాయిలో కథలోకి తీసుకెళ్లలేవు.కామెడీ మాత్రం బాగానే వర్కౌట్‌ అయింది. లాజిక్కులు, కొత్తదనం ఆశించకుండా వెళ్తే.. ఈ సినిమా వినోదం పంచుతుంది.

ఎవరెలా చేశారంటే..
సందీప్ పాత్రకి అక్షయ్ లగుసాని న్యాయం చేశాడు. తెరపై ఉత్సాహంగా కనిపించాడు. డ్యాన్స్‌ కూడా బాగానే చేశాడు. సత్తిపండుగా విష్ణు ఓయ్ తనదైన బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీతో నవ్వులు పంచాడు. అతడి పాత్రలోని వైవిధ్యం కొన్ని సన్నివేశాల్లో బాగా కనిపిస్తుంది. గ్యాంగ్‌స్టర్ జాన్ పాత్రలో ఉపేంద్ర లిమాయె మరోసారి తన అనుభవాన్ని చూపించారు. కథలో కీలకమైన ఈ పాత్రను తనదైన నటనతో రక్తికట్టించే ప్రయత్నం చేశారు. విస్మయ శ్రీ, మాల్వీ మల్హోత్రా తమ పాత్రలకు న్యాయం చేశారు. పోలీస్ ఆఫీసర్‌గా రాజా రవీంద్ర, మూర్తిగా శుభలేఖ సుధాకర్ తమదైన నటనతో ఆకట్టుకున్నారు. మిగతా నటీనటులు కూడా కథకు తగ్గట్టుగా నటించారు.

సాంకేతికంగా ఈ సినిమా పర్వాలేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. మేఘాలయా లోకేషన్లను తెరపై మరింత అందంగా చూపించారు.  ఎలక్ట్రానిక్ కిలి, ఆనంద్ (ఆర్కాడొ) అందించిన పాటలు, నేపథ్య సంగీతం కథకు అనుగుణంగా సాగాయి. ‘సమయమే ఇంద్రజాలం’, ‘వే వేల’, ‘ఆజా మేరి జాన్’ పాటలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.నేపథ్య సంగీతం ఓకే. ఎడిటింగ్‌ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమాస్థాయికి తగ్గట్లుగా ఉన్నాయి. 
 

ADVERTISEMENT
ADVERTISEMENT
2.5/5
tags Tags:
vishnu
Cinema News
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

‘రామాయణ’ పైరసీ.. వెంటనే తొలగించాలి’

‘రామాయణ’ పైరసీ.. వెంటనే తొలగించాలి’

మేము అదృష్టవంతులం.. కొత్త హీరోలకు అదొక్కటే దిక్కు: నాగార్జున

మేము అదృష్టవంతులం.. కొత్త హీరోలకు అదొక్కటే దిక్కు: నాగార్జున

రెజీనా కీలకపాత్రలో మైత్రీ కొత్త చిత్రం..

రెజీనా కీలకపాత్రలో మైత్రీ కొత్త చిత్రం..

90 ఏళ్ల బామ వేడుకోలు.. ఏడాది చిన్నారికి సోనూసూద్‌ భారీ సాయం

90 ఏళ్ల బామ వేడుకోలు.. ఏడాది చిన్నారికి సోనూసూద్‌ భారీ సాయం

కొడుకు ఫొటో రివీల్‌ చేసిన కత్రినా కైఫ్

కొడుకు ఫొటో రివీల్‌ చేసిన కత్రినా కైఫ్

రజనీకాంత్‌ ’ధర్మన్‌’ నుంచి రామ్‌ అప్‌డేట్‌ వచ్చేసింది

రజనీకాంత్‌ ’ధర్మన్‌’ నుంచి రామ్‌ అప్‌డేట్‌ వచ్చేసింది

మరిన్ని వార్తలు

‘ఇక చాలు బాబోయ్‌’.. డేట్‌ నైట్స్‌పై కియారా రియాక్షన్‌ వైరల్‌

‘ఇక చాలు బాబోయ్‌’.. డేట్‌ నైట్స్‌పై కియారా రియాక్షన్‌ వైరల్‌

చివరి నిమిషంలో షాకిచ్చిన 'భోగి'

చివరి నిమిషంలో షాకిచ్చిన 'భోగి'

ఓటీటీలోకి 'రణబాలి'.. ప్రకటన వచ్చేసింది

ఓటీటీలోకి 'రణబాలి'.. ప్రకటన వచ్చేసింది

ఈ వారం ఓటీటీల్లోకి 21 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్

ఈ వారం ఓటీటీల్లోకి 21 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్

బిగ్‌బాస్ 10: ఎలిమినేషన్ ట్విస్ట్ ఇచ్చిన నాగ్

బిగ్‌బాస్ 10: ఎలిమినేషన్ ట్విస్ట్ ఇచ్చిన నాగ్

అమితాబ్.. ఈసారి భయపడలేదు

అమితాబ్.. ఈసారి భయపడలేదు

  

ADVERTISEMENT
 
 
ADVERTISEMENT
ADVERTISEMENT
 
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Jagati Publications Limited.
Powered by Yodasoft