Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV
  • Tollywood
  • దక్షిణ భారత
  • OTT
  • Reviews
  • Gossips
  • Hollywood
  • Bollywood

Breadcrumb

  1. Home
  2. Movies
  3. Cinema Home
ADVERTISEMENT 

మా నాన్న మమ్మల్ని టార్చర్‌ పెడుతున్నాడు: సాక్ష్యాలు చూపించిన హీరోయిన్‌

Movies Sakshi User Sakshi Sakshi Time Jul 9, 2023 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
Arthana_20Binu_20Shares_20Proofs_20of_20His_20Father_20Caused_20Them_20to_20Suffer-01.jpg

మలయాళ బ్యూటీ అర్థనా బిను సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. తర్వాత తమిళ, మలయాళ భాషల్లోనే వరుసగా సినిమాలు చేస్తున్న ఆమె తన తండ్రి వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటోంది. తనను నటించవద్దని బెదిరిస్తున్నాడని ఇటీవలే తండ్రి, నటుడు విజయకుమార్‌పై ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే! దీనిపై విజయకుమమార్‌ స్పందిస్తూ.. తానేమీ దొంగచాటుగా ఇంట్లోకి చొరబడలేదని తన కూతుళ్లు అక్కడున్నారా? లేదా చూడటానికే వెళ్లానని చెప్పుకొచ్చాడు.

తాజాగా అతడి వ్యాఖ్యలపై అర్థనా బిను స్పందిస్తూ.. 'నా మీద నా కుటుంబం మీద నా తండ్రి చేస్తున్న ఆరోపణలు అవాస్తవం. మా నాన్న మమ్మల్ని బెదిరిస్తున్నాడని చెప్తుంటే మీకది జిమ్మిక్కుగా అనిపిస్తుందేమో! నిజం తెలియాలంటే మీరు ఇది పూర్తిగా చదవాలి. అప్పుడే అతడు మమ్మల్ని ఎంతగా బాధపెట్టాడో మీకర్థమవుతుంది.

1. నా సోదరి అతడి కోసం ఇంటి ద్వారం తెలిస్తే లోనికి వచ్చానని చెప్పిన మాట అబద్ధం. అతడి వాదనలు నిజమైతే మరి గేటు గుండా వెళ్లకుండా గోడ దూకి వెళ్లడం దేనికి? నేను పోస్ట్‌ చేసిన వీడియోలో అతడు గోడ దూకి రావడం మీరు స్పష్టంగా చూడవచ్చు. మా ఇంట్లో నేను, అమ్మ, చెల్లి, నానమ్మ ఉంటున్నాం. రేపు ఇతడిని చూసి ఇంకెవరైనా గోడ దూకి వస్తే మా పరిస్థితి ఏంటి? 

2. అతడు ఇంటర్వ్యూలలో చట్టపరంగా ఇంకా విడాకుల ప్రక్రియ పూర్తి కాలేదని చెప్తున్నాడు. కానీ కోర్టు ఇదివరకే మా అమ్మకు, తనకు విడాకులు మంజూరు చేసింది. అందుకు సంబంధించిన సాక్ష్యాన్ని ఈ పోస్ట్‌లో పొందుపరుస్తున్నాను.

3.మా చెల్లి చదువు కోసం జూలై 3న మా అమ్మ బ్యాంకు ఖాతాలో రూ.40 వేలు డిపాజిట్‌ చేశానని తను చెప్తున్నాడు. అది అబద్ధం. అతడు అమ్మకు రూ.10 లక్షలు, బంగారం బాకీ ఉన్నాడు. దీనిపై అమ్మ పెట్టిన కేసు ఇప్పటికీ కొనసాగుతోంది. ప్రతి నెల రూ.5000 మా అమ్మకు ఇవ్వాలని కోర్టు షరతు విధించింది. కానీ అది కూడా సరిగా చెల్లించక మాకు బకాయిపడ్డాడు. అలా వాయిదా పడ్డ డబ్బే అతడు చెల్లించాడు.

4. అతడు పంపిన రూ.40 వేలు అందాయో, లేదో తెలుసుకుందామని ఇంటికి వచ్చానన్నాడు. కానీ అతడు డబ్బు పంపానని చెప్పగానే అమ్మ థాంక్యూ అని మెసేజ్‌ చేసింది.

5. నేను జరిగిన పరిణామాలపై కేరళ పోలీసులకు ఫిర్యాదు చేశాను. అయితే అప్పటికే వేసిన కేసులే ఇంకా విచారణ దశలోనే ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మళ్లీ కొత్త ఫిర్యాదులు వద్దని అమ్మ అంది' అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని స్క్రీన్‌ షాట్లు షేర్‌ చేస్తూ సుదీర్ఘ నోట్‌ షేర్‌ చేసింది హీరోయిన్‌.

View this post on Instagram

A post shared by Arthana Binu (@arthana_binu)

View this post on Instagram

A post shared by Arthana Binu (@arthana_binu)

చదవండి: బిగ్‌బాస్‌ 7 ఆఫర్‌పై మాధవీలత క్లారిటీ

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
malayalam heroine
Vijayakumar
Mollywood
Movie News
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

‘భాయ్‌కి ఏమైంది?..’ సల్మాన్‌ ఖాన్‌ ఆసక్తికర ట్వీట్‌

‘భాయ్‌కి ఏమైంది?..’ సల్మాన్‌ ఖాన్‌ ఆసక్తికర ట్వీట్‌

సింగ్ గీతం మూవీ.. ఓరి జీవుడా ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్

సింగ్ గీతం మూవీ.. ఓరి జీవుడా ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్

48 గంటల్లోనే నిషేదం.. ‘సట్లజ్‌’ వివాదం ఏంటి?

48 గంటల్లోనే నిషేదం.. ‘సట్లజ్‌’ వివాదం ఏంటి?

ఈ సిరీస్ చూస్తే ఫోన్ వాడాలంటే భయపడతారు

ఈ సిరీస్ చూస్తే ఫోన్ వాడాలంటే భయపడతారు

అమిర్ ఖాన్ మూడో పెళ్లి.. అతిథులకు స్పెషల్ ట్రీట్

అమిర్ ఖాన్ మూడో పెళ్లి.. అతిథులకు స్పెషల్ ట్రీట్

సమంతకు అఖిల్ విషెస్.. ఎందుకంటే?

సమంతకు అఖిల్ విషెస్.. ఎందుకంటే?

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.