ఐకాన్ స్టార్ అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్లో ప్రస్తుతం పుష్ప-2 షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది. 2021లో వచ్చిన పుష్ప బ్లాక్ బస్టర్ హిట్ కావడమే కాకుండా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపింది. ఈ సినిమాతో బన్నీ పాన్ ఇండియా హీరో అయిపోయాడు. అందువల్ల పుష్ప 2 : ది రైజ్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందువల్ల ఈ మూవీని భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు మేకర్స్. మొదటి భాగం కంటే రెండో పార్ట్ మరింత ఆసక్తికరంగా ఉండేలా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా సీక్వెల్ కోసం బన్నీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
(ఇదీ చదవండి: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ఇలియానా.. రాయలేని భాషలో కామెంట్లు )
ఈ మధ్య టాలీవుడ్ హీరోలకు చెందిన సినిమా అప్డేట్లు వస్తున్నా.. పుష్ప టీమ్ నుంచి మాత్రం ఎలాంటివి రాకపోవడంతో బన్నీ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు అల్లు అర్జున్ ఫస్ట్ లుక్‌తో పాటు వేర్ ఈజ్ పుష్ప వీడియో గ్లింప్స్‌ను మాత్రమే ఇచ్చారు. ఇంతకు మించి మరే అప్డేట్స్ రాలేదు.ఇవి కూడా వచ్చి ఇప్పటికి సుమారు మూడు నెలలు దాటిపోయింది. దీంతో బన్నీ అభిమానులు మరోసారి సోషల్‌మీడియాలో మోత మోగిస్తున్నారు.
హ్యాష్ ట్యాగ్‌తో వరుస ట్వీట్లు
'పుష్ప టీమ్ మేలుకోవాలి' అంటూ '#WakeUpTeamPushpa' హ్యాష్ ట్యాగ్‌తో వరుస ట్వీట్లతో హోరెత్తిస్తున్నారు. ఇప్పుడు ఈ హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఇతర హీరోల సినిమాలకు సంబంధించిన అప్డేట్లు వస్తూనే ఉన్నాయంటూ.. పుష్ప 2 అప్డేట్లు వెంటనే ఇవ్వాల్సిందేనని ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ వార్ మొదలుపెట్టారు. సుకుమార్, మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలకు ఈ హ్యాష్‌ట్యాగ్‌లను కలుపుతూ ట్వీట్స్ చేస్తున్నారు.
నేడు బన్నీ ఫ్యాన్స్ అందరూ మైత్రీ మూవీ మేకర్స్, గీతా ఆర్ట్స్ వద్దకు భారీగా తరలిరావాలని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. పుష్ప 2 అప్డేట్ కోసం వాళ్లు ధర్నా చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.
Ore @PushpaMovie
Team @AIAFA_vizag re Post
Ore Update Ivvandi Ra #WakeUpTeamPushpa pic.twitter.com/B5BtFvvzI3— AA- SUNNY DJ- YS JAGUN (@Ikunasanyasirao) August 5, 2023
Cheviti vaadi mundu sankham oodinattu untadi 😂😭😂😭😭#WakeUpTeamPushpa #PushpaTheRule pic.twitter.com/6seh3THeOc
— Naniᴾᵘˢʰᵖᵃᵀʰᵉᴿᵘˡᵉ🪓 (@DHF_AA_Nani) August 5, 2023
We Want Pushpa 2 Update..#WakeUpTeamPushpa pic.twitter.com/xMkpPa4K3K
— All Anantapur Allu Arjun Fans&Welfare Association (@AA_ATPFWA) August 5, 2023
#WakeUpTeamPushpa
Most neglegence makers = @MythriOfficial pic.twitter.com/npRm2L4UiC— 𝕂𝕣𝕚𝕤𝕙𝕟🅰️🅰️ (@sAAi_krishnAA) August 5, 2023
Rey luchaa gaa @MythriOfficial @PushpaMovie
Update ivvandi raa mundas#WakeUpTeamPushpapic.twitter.com/ql7nCCyeZk— Black Cat (@BunnyFan222) August 5, 2023
Do we need to repeat this beast mode @MythriOfficial ? 💥🧎#WakeUpTeamPushpa @PushpaMovie#Pushpa2TheRule pic.twitter.com/XgUXoMPvik
— Allu Arjun TFC™ (@AlluArjunTFC) August 5, 2023
It has been more than 4 months and not a single update has been provided after bday @MythriOfficial bsdk@PushpaMovie #Pushpa2TheRule#WakeUpTeamPushpa pic.twitter.com/fWnGGlPVkt
— 😈Draco😈™ (@dev66612) August 5, 2023
PR Sarath - Nidra moham gadu
Producer Mythri - Nidra Moham gaadu
Director Sukku - Jiddu gaadu
Hero gaaru - Tour lu thiriguthaaru
Ellandarani barinchadam 😴😴🙏#Pushpa2TheRule
Last movie release ayyi 20 months , P2 not even 35% shoot completed @PushpaMovie 🙏#WakeUpTeamPushpa pic.twitter.com/nnfVvZOFgR— Hemanth Kiara (@ursHemanthRKO) August 5, 2023