Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV
  • Tollywood
  • దక్షిణ భారత
  • OTT
  • Reviews
  • Gossips
  • Hollywood
  • Bollywood

Breadcrumb

  1. Home
  2. Movies
  3. Cinema Home
ADVERTISEMENT 

ప్రేక్షకులు ఆదరించేదే పెద్ద సినిమా  – అక్కినేని  నాగార్జున 

Movies Sakshi User Sakshi Sakshi Time Jun 20, 2025 Sakshi Read Time Read Time: 4 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
Nagarjuna11.jpg

‘‘కుబేర’ సినిమాలో నాది బిలియనీర్‌  పాత్ర అని అందరూ అనుకుంటున్నారు. కానీ, నాది మధ్య తరగతి వ్యక్తి ప్రాత. సీబీఐ ఆఫీసర్‌గా కనిపిస్తాను. మంచి చేయాలా? చెడు చేయాలా? అనే సంఘర్షణ మధ్య నా  పాత్ర ఉంటుంది. నా క్యారెక్టర్‌ని శేఖర్‌ కమ్ముల చాలా అద్భుతంగా రాశారు. నా  పాత్రలో చాలా ఛాయలుంటాయి.. అదే విధంగా సెటిల్డ్‌ పెర్ఫార్మెన్స్‌కి మంచి చాన్స్‌ దక్కింది’’ అని అక్కినేని నాగార్జున తెలి పారు.

 అక్కినేని నాగార్జున, ధనుష్‌ లీడ్‌ రోల్స్‌లో నటించిన చిత్రం ‘కుబేర’. శేఖర్‌ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రష్మికా మందన్న హీరోయిన్‌గా నటించగా, బాలీవుడ్‌ నటుడు జిమ్‌ సర్భ్‌ కీలక  పాత్ర పోషించారు. శేఖర్‌ కమ్ముల అమిగోస్‌ క్రియేషన్స్‌తో కలిసి ఎస్‌వీసీఎల్‌ఎల్‌పీపై సునీల్‌ నారంగ్, పుస్కూర్‌ రామ్మోహన్‌ రావు నిర్మించిన ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో నేడు రిలీజ్‌ అవుతోంది. ఈ సందర్భంగా అక్కినేని నాగార్జున పంచుకున్న విశేషాలు. 

→ ‘కుబేర’ లాంటి మంచి కథలు రావాలంటే స్టార్‌ హీరోలు కలిసి పని చేయాలి. ఇంతకుముందు కూడా నేను చాలా సినిమాలు కలిసి చేశాను. గతంలో నాన్నగారు(ఏఎన్‌ఆర్‌), ఎన్టీఆర్, కృష్ణ, శోభన్‌బాబు గార్లు... ఇలా చాలా మంది కలిసి మల్టీస్టారర్‌ సినిమాలు ఎన్నో చేశారు. పైగా శేఖర్‌ కమ్ములగారితో పని చేయాలని ఎప్పటి నుంచో ఉండేది. ‘ఆనంద్‌’ సినిమా నుంచి ఆయన ఏంటో, ఆయన సినిమాలు ఎలా ఉంటాయో మనందరికీ తెలుసు. ఆయన కథల్లో సామాజిక సంబంధిత అంశాలు ఉంటాయి. అందుకే శేఖర్‌గారి సినిమాలు నాకు బాగా ఇష్టం. తన సినిమాల్లో సామాజిక అంశాలతో  పాటు ఇతర వాణిజ్య అంశాలు కూడా ఉంటాయి. 

→ ‘కుబేర’లో మంచి యునిక్‌  పాయింట్‌ ఉంది. ప్రస్తుత సమాజానికి ఆ  పాయింట్‌ చాలా దగ్గరగా ఉంటుంది. అలాగే అద్భుతమైన సంఘటనలు ఉంటాయి. అవన్నీ కూడా నిజ జీవితానికి చాలా దగ్గరగా ఉంటాయి. ఈ సినిమాలో మంచోళ్లు ఉన్నారు, చెడ్డోళ్లు ఉన్నారు. బిలియనీర్, మధ్యతరగతి, బిలో  పావర్టీ లైన్‌... ఇలా మూడు సొసైటీల మధ్య క్లాష్‌ ఈ సినిమాలో ఉంటుంది. వైవిధ్యమైన ఈ కథలో రెగ్యులర్‌ స్క్రీన్‌ ప్లే ఉండదు... రొటీన్‌ క్యారెక్టర్స్‌ కనిపించవు. ఇందులో ఏ  పాత్ర కూడా హీరో, హీరోయిన్‌ అనడానికి లేదు. తెరపై మేము కాకుండా ప్రేక్షకులకు అన్నీ  పాత్రలే కనిపిస్తాయి. ఇలాంటి సినిమాలు చేయడానికి ధైర్యం కావాలి. 

→ ఈ సినిమాలో నా ఇమేజ్‌కి తగ్గట్టు స్క్రిప్ట్‌లో శేఖర్‌గారు ఎలాంటి మార్పులు చేయలేదు. ఆయన ఏమనుకున్నారో అదే చేశారు. నేను కూడా ఎలాంటి మార్పులు అడగలేదు.. మార్చితే కథ మారిపోతుంది. మా ఫ్యామిలీలో దాదాపుగా అందరూ శేఖర్‌గారితో పని చేశారు. ‘కుబేర’లో చేయడానికి ఆయన వర్కింగ్‌ స్టైల్‌ గురించి నాగ చైతన్యని అడిగాను. ఎందుకంటే రీసెంట్‌గా తను ‘లవ్‌ స్టోరీ’ మూవీ చేశాడు కాబట్టి. ‘శేఖర్‌గారి వర్కింగ్‌ స్టైల్‌ చాలా బాగుంటుంది. మీరు చాలా ఎంజాయ్‌ చేస్తారు’ అని చె ప్పాడు. ‘కుబేర’లో నా బాడీ లాంగ్వేజ్, మాట తీరు, రియాక్షన్‌... అన్నీ కూడా కొత్తగా శేఖర్‌గారి శైలిలో ఉంటాయి. తమిళ్‌ వెర్షన్‌లోనూ నేనే డబ్బింగ్‌ చె ప్పాను.  
 
→ ధనుష్‌ తన  పాత్రలో ఒదిగిపోయాడు.. అద్భుతంగా నటించాడు. సెట్స్‌లో మా బాండింగ్‌ చాలా బాగుండేది. షాట్‌ గ్యాప్‌లో సినిమాల గురించి మాట్లాడుకునేవాళ్లం. ఈ చిత్రంలో రష్మికా మందన్న అద్భుతంగా నటించింది. ఫైనల్‌ కాపీ చూశాక, ఫోన్‌ చేసి ‘కుబేర’లో నువ్వే స్టార్‌’ అని చె ప్పాను.. తను చాలా సంతోషపడింది. సునీల్‌ నారంగ్, రామ్మోహన్‌గార్లు  పాన్‌ ఇండియా స్థాయిలో ఈ సినిమాని ఎక్కడా రాజీ పడకుండా చాలా ΄్యాషన్‌తో నిర్మించారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం ఈ చిత్రానికి చాలా ముఖ్యం.  పాటలు కూడా సందర్భానుసారంగా వస్తాయి. కెమెరామేన్‌ నికేత్‌ బొమ్మరెడ్డి అద్భుతమైన విజువల్స్‌ ఇచ్చారు. 

→ ప్రస్తుతం చాలా మంది  పాన్‌ ఇండియా సినిమా అంటూ నాలుగైదు భాషల్లో విడుదల చేస్తున్నట్లు పోస్టర్స్‌ వేసుకుంటున్నారు. నిజం చె ప్పాలంటే  పాన్‌ ఇండియా సినిమాలు చేయడం చాలా కష్టమైన పని. అన్ని సినిమాలూ దానికి సరిపోవు. స్టార్‌ హీరోలు, స్టార్‌ డైరెక్టర్, బిగ్‌ ప్రొడక్షన్‌ హౌస్‌ కలిసి పెద్ద సినిమా చేసినప్పటికీ కథలో విషయం లేకుంటే ఉపయోగం లేదు. ఈ మధ్య అలాంటి భారీ బడ్జెట్‌ సినిమాల్ని కూడా ప్రేక్షకులు తిరస్కరించారు. కానీ ‘కోర్ట్‌’ లాంటి చిన్న సినిమా సూపర్‌ హిట్‌ అయింది. నా దృష్టిలో ప్రేక్షకులు ఆదరించేదే పెద్ద సినిమా. అలాగే మంచి కథ ఉన్నదే పెద్ద సినిమా.   

→ నా కెరీర్‌లో వందో సినిమాని తమిళ దర్శకుడు కార్తీక్‌తో చేస్తున్నాను. ‘కింగ్‌ 100’ అని వర్కింగ్‌ టైటిల్‌ పెట్టాం. ఈ చిత్రాన్ని మా అన్నపూర్ణ స్టూడియోస్‌పై నిర్మిస్తాం. అయితే వందో సినిమా వంద కోట్ల బడ్జెట్‌తో రూ పొందనుందనే వార్తల్లో నిజం లేదు. అఖిల్‌ హీరోగా నటిస్తున్న ‘లెనిన్‌’ చిత్రంలో నేను నటించడం లేదు. నేను, నాగచైతన్య, అఖిల్‌ కలిసి పూర్తి స్థాయిలో ఓ సినిమా చేయాలని మా అభిమానులు కోరుకుంటున్నారు. అయితే ఇప్పుడప్పుడే అలాంటి సినిమా వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే మా ముగ్గురికి సరిపడే కథతో ఇప్పటివరకూ ఎవరూ నన్ను కలవలేదు.  

→ నటుడిగా దాదాపు నలభై ఏళ్ల కెరీర్‌ నాది. ఎన్నో  పాత్రలు చేశాను. అయితే ఫలానా  పాత్ర చేయాలనే కల నాకు లేదు. నాకు నచ్చిన, వైవిధ్యమైన  పాత్రలు చేసుకుంటూ వెళుతుంటాను. రజనీకాంత్‌గారి ‘కూలీ’ సినిమాలో ప్రాపర్‌ విలన్‌గా కనిపిస్తాను. లోకేశ్‌ కనగరాజ్‌ చక్కగా తీశారు. అయితే ‘కూలీ’లోలా మళ్లీ విలన్‌  పాత్ర చేయను. క్యారెక్టర్‌ నచ్చితే కామెడీ కూడా చేస్తాను. ఏం చేసినా నాకు కొత్తగా అనిపించాలి. నేను నటించిన ‘శివ’ సినిమాని రీ రిలీజ్‌ చేయబోతున్నాం. 4కే పనులు పూర్తయ్యాయి. ఇంకా బెటర్‌ ఎఫెక్ట్స్‌ కోసం వర్క్‌ జరుగుతోంది. ఒక రీల్‌ చూశాను.. క్వాలిటీ అద్భుతంగా ఉంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్, పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లలో సినిమాకి చర్చలు జరిగాయి. అదే విధంగా ‘బ్రహ్మాస్త్ర 2’ లోనూ నా  పాత్ర ఉంటుందని డైరెక్టర్‌ అయాన్‌ ముఖర్జీ చె ప్పారు. 
 

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Nagarjuna Akkineni
Dhanush
Kubera Movie
Shekhar Kammula
Rashmika Mandanna
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

అఖిల్‌పై ఆ భయం ఉండేది.. ‘లెనిన్‌’ చూసి ఆశ్చర్యపోయా : నాగార్జున

అఖిల్‌పై ఆ భయం ఉండేది.. ‘లెనిన్‌’ చూసి ఆశ్చర్యపోయా : నాగార్జున

Bigg Boss 10:  ‘బిగ్‌బాస్‌’లోకి ఫేమస్‌ ఫోక్‌ సింగర్‌, కంటెస్టెంట్స్‌ వీళ్లే!

Bigg Boss 10: ‘బిగ్‌బాస్‌’లోకి ఫేమస్‌ ఫోక్‌ సింగర్‌, కంటెస్టెంట్స్‌ వీళ్లే!

నాన్నకు ప్రేమతో..

నాన్నకు ప్రేమతో..

పెళ్లి తర్వాత రష్మిక తొలి సినిమా.. టాక్ ఏంటి?

పెళ్లి తర్వాత రష్మిక తొలి సినిమా.. టాక్ ఏంటి?

'పుష్ప' కాన్సెప్ట్‌తో ధనుష్ సినిమా.. టీజర్ రిలీజ్

'పుష్ప' కాన్సెప్ట్‌తో ధనుష్ సినిమా.. టీజర్ రిలీజ్

రజనీ Vs మాజీ అల్లుడు.. ఆసక్తికర పోరు

రజనీ Vs మాజీ అల్లుడు.. ఆసక్తికర పోరు

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.