Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
search Subscribe Subscribe Epaper icon ఈ-పేపర్ Live TV లైవ్ టీవీ Live TV లైవ్ టీవీ
download app యాప్ download app Download App
మమ్మల్ని అనుసరించండి
  • facebook
  • x
  • instagram
  • youtube
  • whatsapp
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫొటోలు
  • వీడియోలు
  • close logo
  • search
    Epaper icon ఈ-పేపర్ Live TV లైవ్ టీవీ download app యాప్

    విభాగాలు

  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • మమ్మల్ని అనుసరించండి

    facebook x instagram youtube whatsapp whatsapp whatsapp
  • Sakshi Search
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV

Breadcrumb

  1. Home
  2. International
  3. జార్జియాలో మళ్లీ జాన్ ఒస్సాఫ్.. ట్రంప్‌ను బలంగా ఢీకొని..
ADVERTISEMENT

జార్జియాలో మళ్లీ జాన్ ఒస్సాఫ్.. ట్రంప్‌ను బలంగా ఢీకొని..

International Sakshi User Sakshi Sakshi Time Nov 4, 2026 09:48 AM IST Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Google
Democrat-Jon-Ossoff.jpg

జార్జియా: అమెరికా మధ్యంతర ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీకి కీలక విజయం లభించింది. జార్జియా రాష్ట్రం నుంచి డెమోక్రటిక్ సెనేటర్ జాన్ ఒస్సాఫ్ (39) మరోసారి ఎన్నికయ్యారు. రిపబ్లికన్ అభ్యర్థి మైక్ కాలిన్స్‌పై విజయం సాధించి రెండోసారి సెనేట్‌లో అడుగుపెట్టనున్నారు. 2026 మధ్యంతర ఎన్నికల ప్రచారం ప్రారంభమైనప్పటి నుంచి ఒస్సాఫ్ రిపబ్లికన్లకు ప్రధాన లక్ష్యంగా నిలిచారు. 2024 అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్‌కు మద్దతు లభించిన జార్జియాలో డెమోక్రటిక్ పార్టీ తరఫున తిరిగి ఎన్నికల బరిలో నిలిచిన ఏకైక సెనేటర్ ఆయనే. అయినప్పటికీ ట్రంప్ విధానాలను తీవ్రంగా విమర్శిస్తూ ప్రచారం నిర్వహించారు.

ఈ ఎన్నికల్లో ఒస్సాఫ్‌కు భారీగా విరాళాలు అందాయి. ఆయన ప్రచారానికి ఏకంగా 100 మిలియన్ డాలర్లకు పైగా నిధులు సమకూరాయి. ట్రంప్ పాలన, రాజకీయ అవినీతి, ఆర్థిక విధానాలపై విమర్శలు చేస్తూ ఓటర్లను ఆకట్టుకున్నారు. దీంతో 2028 అధ్యక్ష ఎన్నికల్లో ఆయన పోటీ చేసే అవకాశాలపై కూడా చర్చ మొదలైంది. మరోవైపు రిపబ్లికన్ అభ్యర్థి మైక్ కాలిన్స్‌కు ట్రంప్ మద్దతు ప్రకటించారు. అయితే ఆయన ప్రచారం ఆశించిన స్థాయిలో సాగలేదు. నిధుల సమీకరణలో ఇబ్బందులు ఎదుర్కోవడంతోపాటు జాత్యహంకార ఆరోపణలు, గతంలో సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలు, ప్రతినిధుల సభలో పెండింగ్‌లో ఉన్న నైతిక విచారణ కూడా ఆయనకు ప్రతికూలంగా మారాయి.

కాలిన్స్‌పై ఒస్సాఫ్ తీవ్ర విమర్శలు చేశారు. ట్రంప్ ఏం చెబితే కాలిన్స్ అదే చేస్తారని, సొంతంగా ఆలోచించే సామర్థ్యం లేదని ఆరోపించారు. దీనికి ప్రతిగా ఒస్సాఫ్ విధానాలు అతివాదంగా ఉన్నాయని, ఆయన ఓటింగ్ విధానంపై ప్రజలకు సమాధానం చెప్పాలని కాలిన్స్ విమర్శించారు. 2020లో తొలిసారి ఒస్సాఫ్ సెనేటర్‌గా ఎన్నికయ్యారు. అదే సమయంలో డెమోక్రటిక్ నేత రాఫెల్ వార్నాక్ కూడా విజయం సాధించారు. జార్జియా నుంచి తొలి యూదు సెనేటర్‌గా ఒస్సాఫ్, తొలి నల్లజాతి సెనేటర్‌గా వార్నాక్ చరిత్ర సృష్టించారు. తాజా విజయంతో ఒస్సాఫ్ మరోసారి తన రాజకీయ బలాన్ని నిరూపించుకున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధానాలను వ్యతిరేకిస్తున్న డెమోక్రాట్లకు ఈ విజయం కీలకంగా మారింది.

ఇదీ చదవండి: ‘మధ్యంతరం’లో ట్రంప్‌కు షాక్‌.. డెమోక్రాట్ల జోరు!

ADVERTISEMENT
ADVERTISEMENT
tags Tags:
Democrat
Wins
Election News
Georgia
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఎన్నికల్లో ట్రంప్ కు భారీ దెబ్బ కుప్పకూలిన క్రూడాయిల్ ధరలు

ఎన్నికల్లో ట్రంప్ కు భారీ దెబ్బ కుప్పకూలిన క్రూడాయిల్ ధరలు

రైల్వే కోడూరులో రణరంగం

రైల్వే కోడూరులో రణరంగం

పులివెందులలో టీడీపీ నేతల గూండాగిరి

పులివెందులలో టీడీపీ నేతల గూండాగిరి

తొలి నల్లజాతి గవర్నర్‌గా కీషా

తొలి నల్లజాతి గవర్నర్‌గా కీషా

ప్రతి YSRCP కార్యకర్త కాలర్ ఎగరేయండి.. ఏలేశ్వరం గెలుపు మాదే

ప్రతి YSRCP కార్యకర్త కాలర్ ఎగరేయండి.. ఏలేశ్వరం గెలుపు మాదే

అదరగొట్టిన YSRCP.. అనంతపురం, నందికొట్కూరు మున్సిపాలిటీల్లో విజయదుందుభి

అదరగొట్టిన YSRCP.. అనంతపురం, నందికొట్కూరు మున్సిపాలిటీల్లో విజయదుందుభి

మరిన్ని వార్తలు

మధ్యంతర ఎన్నికలు.. అమెరికాకు దొరికిన మరో బరాక్‌ ఒబామా

మధ్యంతర ఎన్నికలు.. అమెరికాకు దొరికిన మరో బరాక్‌ ఒబామా

రొనాల్డో రిటైర్‌మెంట్‌పై తొలి స్పందన.. భార్య  భావోద్వేగం

రొనాల్డో రిటైర్‌మెంట్‌పై తొలి స్పందన.. భార్య భావోద్వేగం

కప్పలను అడ్డుకునేందుకు రూ.150 కోట్లు ఖర్చు

కప్పలను అడ్డుకునేందుకు రూ.150 కోట్లు ఖర్చు

హర్మూజ్ జలసంధిలో భారత్‌, చైనాకు ఇరాన్ కీలక మినహాయింపు

హర్మూజ్ జలసంధిలో భారత్‌, చైనాకు ఇరాన్ కీలక మినహాయింపు

మధ్యంతర ఎన్నికల్లో డొనాల్డ్‌ ట్రంప్‌కు ఘోర పరాభవం

మధ్యంతర ఎన్నికల్లో డొనాల్డ్‌ ట్రంప్‌కు ఘోర పరాభవం

చెఫ్‌ కొంపముంచిన ‘పైనాపిల్‌ పిజ్జా’

చెఫ్‌ కొంపముంచిన ‘పైనాపిల్‌ పిజ్జా’

  

ADVERTISEMENT
 
 
ADVERTISEMENT
ADVERTISEMENT
 
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Jagati Publications Limited.
Powered by Yodasoft