Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Family
  3. Family Home
ADVERTISEMENT 

ముడతలు లేకుండా అందంగా.. ఆకర్షణీయంగా మెరిసిపోవాలంటే..!

Family Sakshi User Sakshi Sakshi Time Jul 23, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
BEAUTY_20TIP.jpg

అందంగా ఆకర్షణీయంగా కనిపించాలని అందరూ కోరుకుంటారు. అయితే యంగ్ లుక్ కోసం, ఆరోగ్యకరమైన జీవనశైలి, చర్మ సంరక్షణ, సరైన ఆహారం తీసుకోవడంం చాలా ముఖ్యం. ఇవాల్టీ టిప్‌ ఆఫ్‌ ది డేలో భాగంగా యవ్వనంగా కనిపించడానికి కొన్ని చిట్కాలలను చూద్దాం.

అందంగా కనిపించడం అంటే ఆరోగ్యంగా, చురుగ్గా ఉండటమే. దీనికి ఆరోగ్యకరమైన జీవనశైలి అవసరం. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు అధికంగా తీసుకోవాలి. కొవ్వు , చక్కెర అధికంగా ఉండే ఆహారాలకు దూరంగా ఉండాలి.

క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది ,చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. ఒత్తిడికి దూరంగా ఉండాలి. యోగా మరియు ధ్యానం వంటి పద్ధతుల ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. 

పుష్కలంగా నీరు త్రాగడం వల్ల చర్మం తేమగా ఉంటుంది. ముఖంపై తొందరగా ముడతలు రావు. ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండాలి.  ఇవి చర్మంపై ప్రతికూల ప్రభావం చూపుతాయి.

ప్రతి రోజు 7-8 గంటలు నిద్రపోవడం ముఖ్యం. అలాగే ప్రతిరోజూ SPF ఉన్న సన్‌స్క్రీన్ ఉపయోగించాలి. సూర్యుడి హానికరమైన కిరణాల నుండి చర్మాన్ని రక్షించుకోవచ్చు.

ఇదీ చదవండి: జిమ్‌కెళ్లకుండానే 26 కిలోలు కరిగించాడట : బోనీ కపూర్‌లుక్‌ వైరల్‌
మన స్కిన్‌ బట్టి క్లెన్సింగ్, మాయిశ్చరైజింగ్,ఎక్స్‌ఫోలియేటింగ్‌ లాంటి పద్ధతులను ప్రయత్నించవచ్చు. వయసు పెరుగుతున్న క్రమంలో వృద్ధాప్య ఛాయలను తగ్గించుకునేలా, నిపుణుల సలహా మేరకు కొన్ని యాంటీ ఏజింగ్ క్రీములు  వాడవచ్చు.


బెల్లం ఫేస్‌ వాష్‌ 
బెల్లంతో తయారు చేసిన ఫేస్‌వాష్‌ యాంటీ ఏజింగ్‌గా పనిచేసి ముడతలను కనిపించ నియ్యదు.
చిన్న బెల్లం ముక్క తీసుకుని ఒక గిన్నెలో వేసి, టీస్పూను నీళ్లు పోసి ఉంచాలి. బెల్లం కరిగిన తరువాత టీస్పూను శనగపిండి, మజ్జిగవేసి బాగా కలుపుకోవాలి. 

ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి ఏడు నిమిషాల పాటు వలయాకారంలో మర్దన చేయాలి. ఇరవై నిమిషాల పాటు ఆరనిచ్చి చల్లటి నీటితో కడిగేయాలి. ముఖాన్ని పొడిగా తుడుచుకుని మాయిశ్చరైజర్‌ లేదా అలోవెరా జెల్‌ రాసుకోవాలి. 

చదవండి: Vidhu Ishiqa: మిసెస్‌ ఎర్త్ ఇంటర్నేషనల్ కిరీటంతో చరిత్ర సృష్టించింది!

ఈ ఫేస్‌వాష్‌ను వాడడం వల్ల ముఖం కాంతిమంతంగా కనిపిస్తుంది. వారానికి రెండుసార్లు క్రమం తప్పకుండా వాడడం వల్ల ముఖం మీద ముడతలు తగ్గుముఖం పడతాయి.

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Tip of the Day
Beauty
anti aging
bellam
Face wash
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

రాఖీ సావంత్‌ అందం కోసం అంత ఖర్చు పెడుతుందా..? జస్ట్‌ జుట్టు కోసమే రూ. 12 లక్షలు..

రాఖీ సావంత్‌ అందం కోసం అంత ఖర్చు పెడుతుందా..? జస్ట్‌ జుట్టు కోసమే రూ. 12 లక్షలు..

సౌందర్య ఉత్పత్తుల మార్కెట్‌ @ రూ.3.70 లక్షల కోట్లు

సౌందర్య ఉత్పత్తుల మార్కెట్‌ @ రూ.3.70 లక్షల కోట్లు

హెయిర్‌ సెట్‌ చేయడానికి.. ఈ 'క్యాప్స్‌లాక్‌'!

హెయిర్‌ సెట్‌ చేయడానికి.. ఈ 'క్యాప్స్‌లాక్‌'!

అందానికి ఏఐ మాయాజాలం.. పోర్టబుల్‌ స్కిన్‌ కేర్‌ డివైస్‌!

అందానికి ఏఐ మాయాజాలం.. పోర్టబుల్‌ స్కిన్‌ కేర్‌ డివైస్‌!

సహజ సౌందర్యానికి కేరాఫ్‌​ ఈ నటి..! రియల్‌ బ్యూటీ అంటే..

సహజ సౌందర్యానికి కేరాఫ్‌​ ఈ నటి..! రియల్‌ బ్యూటీ అంటే..

ట్రెండింగ్ బ్యూటీ గిరిజా ఓక్ ఫన్నీ మూమెంట్స్ (ఫొటోలు)

ట్రెండింగ్ బ్యూటీ గిరిజా ఓక్ ఫన్నీ మూమెంట్స్ (ఫొటోలు)

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.