Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
search Subscribe Subscribe Epaper icon ఈ-పేపర్ Live TV లైవ్ టీవీ Live TV లైవ్ టీవీ
download app యాప్ download app Download App
మమ్మల్ని అనుసరించండి
  • facebook
  • x
  • instagram
  • youtube
  • whatsapp
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫొటోలు
  • వీడియోలు
  • close logo
  • search
    Epaper icon ఈ-పేపర్ Live TV లైవ్ టీవీ download app యాప్

    విభాగాలు

  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • మమ్మల్ని అనుసరించండి

    facebook x instagram youtube whatsapp whatsapp whatsapp
  • Sakshi Search
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV

Breadcrumb

  1. Home
  2. Family
  3. పిల్లుల కోసం ప్రపంచస్థాయి అందాల పోటీలా?
ADVERTISEMENT

పిల్లుల కోసం ప్రపంచస్థాయి అందాల పోటీలా?

Family Sakshi User Sakshi Sakshi Time Oct 31, 2026 09:04 AM IST Sakshi Read Time Read Time: 1 min
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Google
Cat_20Main.jpg

కిడ్స్‌ స్పెషల్‌

ప్రాణి ప్రపంచం

అందాల పోటీలు మనుషులకే కాదు... ఇలా పిల్లులకు కూడా జరుగుతాయి. నెదర్లాండ్స్‌లోని ఆమ్‌స్టర్‌డామ్‌ సమీపంలో ఉన్న విజ్‌ఫూజెన్‌ ప్రాంతంలో ఇటీవల‘ఫిఫే వరల్డ్‌ షో 2026’ అనే ప్రపంచంలోనే అతిపెద్ద పిల్లుల పోటీ జరిగింది. రెండు రోజుల పాటు జరిగిన ఈ అందాల పోటీలో ప్రపంచం నలుమూలల నుండి 1500 రకాల పిల్లులు పాల్గొన్నాయి.

వాటి యజమానులు తమ ముద్దుల పిల్లులను ఎత్తుకుని జడ్జీల ముందు చూపిస్తుంటే, జడ్జీలు వాటి అందాన్ని, నైపుణ్యాన్ని బట్టి 34 ప్రపంచ టైటిళ్లను బహుమతిగా ఇచ్చారు. అయితే ఈ పిల్లుల గురించి మనకు తెలియని కొన్ని అద్భుతమైన రహస్యాలు ఇప్పుడు తెలుసుకుందాం!

  • పిల్లులు తమ చెవులను ఏకంగా 180 డిగ్రీల వరకు తిప్పగలవు. వాటి చెవుల్లో 32 ప్రత్యేక కండరాలు ఉంటాయి. అందుకే ఎంత చిన్న శబ్దమైనా అవి చప్పున పసిగట్టేస్తాయి.

  • పిల్లుల వెన్నుముక చాలా సరళంగా  ఉంటుంది. అందుకే అవి తమ ఎత్తు కంటే దాదాపు ఆరు రెట్లు ఎక్కువ ఎత్తుకు సులభంగా దూకగలవు! చీకట్లో పిల్లులకు మనుషుల కంటే ఆరు రెట్లు బాగా కనిపిస్తుంది. వాటి కళ్ల వెనుక ఉండే ఒక ప్రత్యేక ΄÷ర కాంతిని ప్రతిబింబింపజేస్తుంది, అందుకే చీకట్లో వాటి కళ్లు మెరుస్తాయి.

  • పిల్లుల ముందు కాళ్లకు ఐదు వేళ్లు, వెనుక కాళ్లకు నాలుగు వేళ్లు ఉంటాయి. అంటే మొత్తం 18 వేళ్లు ఉంటాయి.

  • పిల్లులు తమ జీవిత కాలంలో 70 శాతం సమయాన్ని నిద్రపోవడానికే కేటాయిస్తాయి. అంటే ఒక పిల్లి 9 ఏళ్లు బతికితే అందులో 6 ఏళ్లు నిద్రలోనే గడిపేస్తుంది!

  • మనుషులకు వేలిముద్రలు ఎంత ప్రత్యేకమో పిల్లులకు వాటి ముక్కు ముడతలు  అంత ప్రత్యేకం. ప్రపంచంలో ఏ రెండు పిల్లుల ముక్కు గుర్తులు ఒకేలా ఉండవు.

ఈసారి మీ ఇంట్లో పిల్లి కనిపించినప్పుడు ఈ విషయాలన్నీ గుర్తు తెచ్చుకోండి మరి!

ఇదీ చదవండి: 99 సంవత్సరాల వయసులో... విమానం రెక్కలపై!

ADVERTISEMENT
ADVERTISEMENT
tags Tags:
cat
Beauty
Contest
Kids specials story
facts
Amsterdam
Amazing
Vintalu Vishesalu
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

చనిపోయిన కొడుకు తిరిగొచ్చాడు.. కానీ అసలు ట్విస్ట్‌ ఏంటంటే?

చనిపోయిన కొడుకు తిరిగొచ్చాడు.. కానీ అసలు ట్విస్ట్‌ ఏంటంటే?

గాల్లో తేలే నౌకను ఎప్పుడైనా చూశారా? దీని ప్రత్యేకత ఏంటంటే?

గాల్లో తేలే నౌకను ఎప్పుడైనా చూశారా? దీని ప్రత్యేకత ఏంటంటే?

‘నాన్నా! దానికి ఎందుకు నమస్కరిస్తున్నావు?‘

‘నాన్నా! దానికి ఎందుకు నమస్కరిస్తున్నావు?‘

అందం..పర్యావరణ హితంగా..!

అందం..పర్యావరణ హితంగా..!

99 సంవత్సరాల వయసులో... విమానం రెక్కలపై!

99 సంవత్సరాల వయసులో... విమానం రెక్కలపై!

అక్కడ పొగమంచు కమ్మితే.. వణుకు పుట్టాల్సిందే! అసలేం జరిగిందంటే?

అక్కడ పొగమంచు కమ్మితే.. వణుకు పుట్టాల్సిందే! అసలేం జరిగిందంటే?

మరిన్ని వార్తలు

నీళ్ల మధ్యే లగ్జరీ జీవితం.. ఓడలో అడుగుపెడితే మరో ప్రపంచమే!

నీళ్ల మధ్యే లగ్జరీ జీవితం.. ఓడలో అడుగుపెడితే మరో ప్రపంచమే!

అహంభావం

అహంభావం

సత్యం శివం సుందరం

సత్యం శివం సుందరం

సంగీతకారుల్లో గాయాలు... వాటి గుర్తింపు, వైద్యపరీక్షలూ, చికిత్సలపై

సంగీతకారుల్లో గాయాలు... వాటి గుర్తింపు, వైద్యపరీక్షలూ, చికిత్సలపై

నెల నెల విల విల..సివియర్‌గా ఉంటే నిర్లక్ష్యం వద్దు..!

నెల నెల విల విల..సివియర్‌గా ఉంటే నిర్లక్ష్యం వద్దు..!

తండ్రి కల కోసం..ఆమె 59 ఏళ్ల వయసులో బస్సు కండక్టర్‌గా!

తండ్రి కల కోసం..ఆమె 59 ఏళ్ల వయసులో బస్సు కండక్టర్‌గా!

  

ADVERTISEMENT
 
 
ADVERTISEMENT
ADVERTISEMENT
 
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Jagati Publications Limited.
Powered by Yodasoft