Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
search Subscribe Subscribe Epaper icon ఈ-పేపర్ Live TV లైవ్ టీవీ Live TV లైవ్ టీవీ
download app యాప్ download app Download App
మమ్మల్ని అనుసరించండి
  • facebook
  • x
  • instagram
  • youtube
  • whatsapp
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫొటోలు
  • వీడియోలు
  • close logo
  • search
    Epaper icon ఈ-పేపర్ Live TV లైవ్ టీవీ download app యాప్

    విభాగాలు

  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • మమ్మల్ని అనుసరించండి

    facebook x instagram youtube whatsapp whatsapp whatsapp
  • Sakshi Search
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV

Breadcrumb

  1. Home
  2. Family
  3. ‘నాన్నా! దానికి ఎందుకు నమస్కరిస్తున్నావు?‘
ADVERTISEMENT

‘నాన్నా! దానికి ఎందుకు నమస్కరిస్తున్నావు?‘

Family Sakshi User Sakshi Sakshi Time Oct 31, 2026 10:49 AM IST Sakshi Read Time Read Time: 1 min
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Google
Droupadi_20Murmu.jpg

కిడ్స్‌ స్పెషల్‌

మహనీయుల బాల్యం

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము  ఒడిశాలోని మయూర్‌భంజ్‌ జిల్లా ’ఉపర్బేడ’ అనే ఒక చిన్న గ్రామంలో జన్మించారు. ఆ రోజుల్లో అడవి నుండి తెచ్చిన ఎండు కట్టెలతోనే ఇంట్లో వంట చేసేవారు. ఒకరోజు ద్రౌపది ముర్ము తండ్రి వంట కోసం తెచ్చిన ఒక పెద్ద ఎండిపోయిన మొద్దును గొడ్డలితో కొట్టడానికి ముందు ఆ మొద్దుకు చేతులు జోడించి నమస్కరించారు.

పక్కనే నిలబడి ఇదంతా గమనిస్తున్న చిన్నారి ద్రౌపదికి ఆశ్చర్యం వేసింది. ‘నాన్నా! దానికి ఎందుకు నమస్కరిస్తున్నావు?‘ అని అడిగింది.
అప్పుడు ఆమె తండ్రి ‘అమ్మా! ఈ చెట్టు బతికున్నంత కాలం మనకు నీడను, ప్రాణవాయువును, పండ్లను ఇచ్చి జీవితాన్ని కాపాడింది. ఇప్పుడు ఎండిపోయినా కూడా మన ఇల్లు గడవడానికి, వంట వండుకోవడానికి తనను తాను త్యాగం చేస్తోంది. అందుకే దీనికి గాయం నమస్కరిస్తున్నాను’ అని చెప్పాడు.

తండ్రి చెప్పిన మాటలు ద్రౌపది ముర్ము  మనస్సుపై బలమైన ముద్ర వేసాయి. ఆ రోజుల్లో చదువుకోవడానికి సరైన పాఠశాల భవనాలు లేకపోయినా గోనె సంచుల మీద కూర్చుని చదువుకున్నా పట్టుదలతో ముందడుగు వేసి, ఆ గ్రామం నుండి కాలేజీ డిగ్రీ పూర్తి చేసిన మొదటి మహిళగా నిలిచారు. ఆ పట్టుదలే ఆమెను నేడు దేశ అత్యున్నత పీఠంపై కూర్చోబెట్టింది.

ఇదీ చదవండి: 99 సంవత్సరాల వయసులో... విమానం రెక్కలపై!

ADVERTISEMENT
ADVERTISEMENT
tags Tags:
droupadi murmu
President of India
inspirational
Nature
conservation
Kids specials story
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

గాల్లో తేలే నౌకను ఎప్పుడైనా చూశారా? దీని ప్రత్యేకత ఏంటంటే?

గాల్లో తేలే నౌకను ఎప్పుడైనా చూశారా? దీని ప్రత్యేకత ఏంటంటే?

పిల్లుల కోసం ప్రపంచస్థాయి అందాల పోటీలా?

పిల్లుల కోసం ప్రపంచస్థాయి అందాల పోటీలా?

'పాము కాటు కాదు.. పాముకే కాటు' ఎవరైతేనేం.. అస్సలు తగ్గేదేలే!!

'పాము కాటు కాదు.. పాముకే కాటు' ఎవరైతేనేం.. అస్సలు తగ్గేదేలే!!

వీధులన్నీ ఊదా రంగులోకి.. ఈ నగరం అందం చూస్తే ఫిదా!

వీధులన్నీ ఊదా రంగులోకి.. ఈ నగరం అందం చూస్తే ఫిదా!

ఆసియా శాస్త్రవేత్తల్లో ఆశాభావం!

ఆసియా శాస్త్రవేత్తల్లో ఆశాభావం!

మట్టిలోని జీవమే మన ఆయువు

మట్టిలోని జీవమే మన ఆయువు

మరిన్ని వార్తలు

నీళ్ల మధ్యే లగ్జరీ జీవితం.. ఓడలో అడుగుపెడితే మరో ప్రపంచమే!

నీళ్ల మధ్యే లగ్జరీ జీవితం.. ఓడలో అడుగుపెడితే మరో ప్రపంచమే!

అహంభావం

అహంభావం

సత్యం శివం సుందరం

సత్యం శివం సుందరం

సంగీతకారుల్లో గాయాలు... వాటి గుర్తింపు, వైద్యపరీక్షలూ, చికిత్సలపై

సంగీతకారుల్లో గాయాలు... వాటి గుర్తింపు, వైద్యపరీక్షలూ, చికిత్సలపై

నెల నెల విల విల..సివియర్‌గా ఉంటే నిర్లక్ష్యం వద్దు..!

నెల నెల విల విల..సివియర్‌గా ఉంటే నిర్లక్ష్యం వద్దు..!

తండ్రి కల కోసం..ఆమె 59 ఏళ్ల వయసులో బస్సు కండక్టర్‌గా!

తండ్రి కల కోసం..ఆమె 59 ఏళ్ల వయసులో బస్సు కండక్టర్‌గా!

  

ADVERTISEMENT
 
 
ADVERTISEMENT
ADVERTISEMENT
 
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Jagati Publications Limited.
Powered by Yodasoft