Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Family
  3. Family Home
ADVERTISEMENT 

రూ. 1.75 - 5.27 కోట్లదాకా జీతం : ఆ 600 మందికి సుదర్శన్‌ కామత్‌ ఆఫర్‌

Family Sakshi User Sakshi Sakshi Time Oct 23, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
job_offer1.jpg

ప్రముఖ టెక్ సంస్థ మెటా  మరోసారి భారీ ఉద్యోగాల కోతకు  సిద్దమైంది.   మెటాలోని సూపర్ ఇంటెలిజెన్స్ ల్యాబ్స్ విభాగం నుంచి 600 మంది ఉద్యోగులను తొలగించనుంది. ఈ నేపథ్యంలో ఒక భారతీయ స్టార్టప్‌  సంస్థ వార్తల్లో నిలిచింది.  మెటాలో ఉద్యోగాలు కోల్పోయిన 600 మందికి ఉద్యోగాలు  కల్పించేందుకు  ముందుకొచ్చారు. అంతేకాదు భారీగా వేతనాలు ఆఫర్‌ చేయడం విశేషంగా నిలిచింది.

ఇదీ చదవండి: కేరళలో పెళ్లి వైరల్‌ : ఎన్‌ఆర్‌ఐలకు పండగే!

 

స్మాలెస్ట్‌  ఏఐ(Smallest AI_ వ్యవస్థాపకుడు సుదర్శన్ కామత్ (Sudarshan Kamath) మెటాలో ఉద్వాసనకు గురైన 600  ఉద్యోగులకు భారీ  ఊరట కల్పించారు. శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన స్టార్టప్ స్మాలెస్ట్ AI బాధిత ఉద్యోగులకు  బహిరంగ నియామక ఆహ్వానాన్ని పోస్ట్‌ చేశారు. రతీయ సంతతికి చెందిన వ్యవస్థాపకుడు వ్యవస్థాపకుడు సుదర్శన్ కామత్ సోషల్ మీడియాలో మాజీ మెటా సిబ్బంది, తమ స్పీచ్ AI బృందంలో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చని ట్వీట్‌ చేశారు.  రూ. 1.75 కోట్లనుంచి. 5.27 కోట్ల దాకా  వేతనాన్ని,  ఈక్విటీని ఆఫర్‌  చేస్తున్నారు. అభ్యర్థులకు స్పీచ్ మూల్యాంకనం, స్పీచ్ జనరేషన్ , ఫుల్‌ -డ్యూప్లెక్స్ స్పీచ్-టు-స్పీచ్ సిస్టమ్‌లో నిపుణులై ఉండాలి. ప్రస్తుత  పోటీ  నేపథ్యంలో స్మార్ట్‌గా,  ఉద్యోగ ఆకాంక్షతో ఉన్నవాళ్లకే చాన్స్‌ అన్నారు.  <

Laid off from Meta?

We are hiring in speech team for Smallest AI in San Francisco!

Comp - 200-600K $ base
Equity - Flexible

Looking for - experience with speech evals, speech generation, full duplex speech to speech

Must be - fkin smart and hungry.

DM me.

— Sudarshan Kamath (@kamath_sutra) October 23, 2025

p;

 

ప్రధానంగా ఈ తొలగింపులు మెటా తన ఫండమెంటల్ AI రీసెర్చ్ (FAIR) యూనిట్,  ప్రోడక్ట్ ఏఐ, ఏఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యూనిట్లపై ఉండనుంది. ఉద్యోగాలు కోల్పోయేవారు ఇతర విభాగాల్లో దరఖాస్తు చేసుకోవచ్చని సంస్థ తెలిపింది. నవంబర్ 21 వరకు కనీసం 16 వారాల జీతంతో సహా తొలగించబడిన కొంతమంది ఉద్యోగులను అంతర్గతంగా తిరిగి కేటాయించవచ్చని వెల్లడించింది.

(డ్రీమ్‌ హౌస్‌ అంటూ గుడ్‌ న్యూస్‌ చెప్పిన స్వీట్‌కపుల్‌)

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Meta
employees
lay offs
Indian origin
founder
offer
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

మెటా కలలు కల్లలైన వేళ

మెటా కలలు కల్లలైన వేళ

క్రెడ్‌తో మెటా మెగా డీల్‌

క్రెడ్‌తో మెటా మెగా డీల్‌

ఈట్‌ ఫాస్ట్‌, ఒక్కో నిమిషానికి గంట ఎక్కువ : షాకింగ్‌ కంపెనీ నోటీసు

ఈట్‌ ఫాస్ట్‌, ఒక్కో నిమిషానికి గంట ఎక్కువ : షాకింగ్‌ కంపెనీ నోటీసు

కంపెనీని అమ్మేసి ఉద్యోగులను కోటీశ్వరులను చేశాడు!

కంపెనీని అమ్మేసి ఉద్యోగులను కోటీశ్వరులను చేశాడు!

ఉద్యోగులకు కేంద్రం గిఫ్ట్.. క్షణాల్లో PF డబ్బులు విత్ డ్రా

ఉద్యోగులకు కేంద్రం గిఫ్ట్.. క్షణాల్లో PF డబ్బులు విత్ డ్రా

ఇన్‌స్టా, ఫేస్‌బుక్‌లో కొత్త రూల్స్!

ఇన్‌స్టా, ఫేస్‌బుక్‌లో కొత్త రూల్స్!

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.