Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
search Subscribe Subscribe Epaper icon ఈ-పేపర్ Live TV లైవ్ టీవీ Live TV లైవ్ టీవీ
download app యాప్ download app Download App
మమ్మల్ని అనుసరించండి
  • facebook
  • x
  • instagram
  • youtube
  • whatsapp
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫొటోలు
  • వీడియోలు
  • close logo
  • search
    Epaper icon ఈ-పేపర్ Live TV లైవ్ టీవీ download app యాప్

    విభాగాలు

  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • మమ్మల్ని అనుసరించండి

    facebook x instagram youtube whatsapp whatsapp whatsapp
  • Sakshi Search
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV

Breadcrumb

  1. Home
  2. International
  3. అమెరికా అసిస్టెంట్‌ అటార్నీ జనరల్‌హర్మీత్‌ ధిల్లాన్‌ రాజీనామా
ADVERTISEMENT

అమెరికా అసిస్టెంట్‌ అటార్నీ జనరల్‌హర్మీత్‌ ధిల్లాన్‌ రాజీనామా

International Sakshi User Sakshi Sakshi Time Nov 7, 2026 06:04 AM IST Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Google
DHILLAN.jpg

వాషింగ్టన్‌: అమెరికన్‌ న్యాయవాది, రిపబ్లికన్‌ పార్టీ నాయకురాలు, భారత సంతతికి చెందిన హర్మిత్‌ ధిల్లాన్‌ అసిస్టెంట్‌ అటార్నీ జనరల్‌ పదవికి, న్యాయ శాఖ పౌర హక్కుల విభాగం అధిపతిగా రాజీనామా చేశారు. అమెరికాలో పౌర హక్కులు, వాక్‌ స్వాతంత్య్రం, ఎన్నికల చట్టాలకు సంబంధించిన కేసులను వాదించడంలో గుర్తింపు పొందిన ఆమె.. అమెరికా న్యాయ వ్యవస్థలో పౌర హక్కుల విభాగానికి అసిస్టెంట్‌ అటార్నీ జనరల్‌గా 2025 ఏప్రిల్‌ నుంచి సేవలందించారు. 

ఈ పదవిని చేపట్టిన మొదటి రిపబ్లికన్‌ మహిళగా, మొదటి భారతీయ సంతతి రిపబ్లికన్‌గానూ నిలిచారు. అయితే, అమెరికా మధ్యంతర ఎన్నికల అనంతరం, ఆమె తన పదవికి రాజీనామా చేశారు. ప్రైవేట్‌ న్యాయ రంగంలోకి తిరిగి వెళ్లాలనే ఉద్దేశంతోనే తాను స్వచ్ఛందంగా వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. తాను ఎన్నికలకు ముందే స్వచ్ఛందంగా రాజీనామా చేశానని, వైట్‌ హౌస్‌ స్టాఫ్‌ చీఫ్‌ సూసీ వైల్స్‌ అభ్యర్థన మేరకు, ఎన్నికల ఫలితాల తర్వాత వరకు ప్రకటనను నిలిపివేశానని ఆమె తెలిపారు. 

పౌర హక్కుల సహాయ అటార్నీ జనరల్‌గా దేశానికి సేవ చేయడం తన జీవితంలో లభించిన గొప్ప గౌరవమని అన్నారు. ఈ అవకాశం ఇచ్చినందుకు ఎక్స్‌ వేదికగా అధ్యక్షుడు ట్రంప్‌కు ధన్యవాదాలు తెలిపారు. మధ్యంతర ఎన్నికల తర్వాత ట్రంప్‌ ప్రభుత్వం నుంచి వైదొలగిన మొదటి ఉన్నతాధికారి ఈమె. అటార్నీ జనరల్‌ టాడ్‌ బ్లాంచే సోషల్‌ మీడియా పోస్ట్‌లో ఆమె రాజీనామాను ప్రకటించారు. పౌర హక్కుల విభాగానికి దృఢ సంకల్పంతో ధిల్లాన్‌ నాయకత్వం వహించారని, ఆమె ప్రతి అమెరికన్‌ పౌర స్వేచ్ఛను పరిరక్షించారని, భయం, పక్షపాతం లేకుండా చట్టాన్ని అమలు చేశారని కొనియాడారు.  

అమ్మా, నాన్న ఇచ్చిన గొప్ప బహుమతి 
చండీగఢ్‌లో పంజాబీ సిక్కు కుటుంబంలో జన్మించిన ధిల్లాన్‌ తల్లిదండ్రులు మొదట లండన్‌కు వెళ్లి, ఆ తరువాత యునైటెడ్‌ స్టేట్స్‌లో స్థిరపడ్డారు. రిపబ్లికన్‌ అయిన ధిల్లాన్, న్యాయ శాఖలో చేరడానికి ముందు శాన్‌ ఫ్రాన్సిస్కోలో చాలా సంవత్సరాలు తన సొంత న్యాయ సంస్థను నడిపారు. ఆమె సంప్రదాయవాద పాడ్‌కాస్ట్‌లలో తరచుగా అతిథిగా పాల్గొంటారు. సోషల్‌ మీడియాలోనూ చురుకుగా ఉంటారు. తన విభాగం చేపడుతున్న పనుల గురించి ఎప్పటికప్పుడు వీడియోలను పోస్ట్‌ చేయడానికి తరచుగా సోషల్‌ మీడియాను ఉపయోగించుకున్నారు. 

ఇటీవల న్యూయార్క్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రసంగిస్తూ, అమెరికాకు వలస రావడం తన తల్లిదండ్రులు తనకు ఇచ్చిన గొప్ప బహుమానమని అభివర్ణించారు. ‘మా నాన్న ఆర్థోపెడిక్‌ సర్జన్‌. 1970వ దశకంలో మా అమ్మ, నాన్న భారతదేశాన్ని వదిలి వచ్చేశారు. వియత్నాం యుద్ధ సమయంలో వైద్యుల కొరత ఉండటంతో, అప్పట్లో అమెరికా ప్రభుత్వం వైద్య నిపుణులను ఆహా్వనించింది. ఆ సమయంలోనే వారు అమెరికాకు వచ్చారు. నాకు జీవితాన్ని ఇవ్వడమే కాకుండా, మా అమ్మ, నాన్న నాకు ఇచ్చిన అత్యంత గొప్ప బహుమతి నన్ను అమెరికాకు తీసుకురావడం. నా పదో ఏటనే నాకు అమెరికా పౌరసత్వం లభించేలా చేయడం’అని ధిల్లాన్‌ చెప్పారు.  

ADVERTISEMENT
ADVERTISEMENT
tags Tags:
Indian origin
resigns
attorney general
civil rights
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

పౌరహక్కులకు ‘సుప్రీం’ అండ

పౌరహక్కులకు ‘సుప్రీం’ అండ

 ఇద్దరూ..  రణధీరలే!

ఇద్దరూ..  రణధీరలే!

చెస్‌లో చరిత్ర సృష్టించిన 11 ఏళ్ల బోధన శివానందన్‌

చెస్‌లో చరిత్ర సృష్టించిన 11 ఏళ్ల బోధన శివానందన్‌

దీపావళికి అమెరికా ప్రత్యేక స్టాంపు 

దీపావళికి అమెరికా ప్రత్యేక స్టాంపు 

టీడీపీ లో ఉంటే అవమానాలే... కన్నీరు పెట్టుకుంటూ... నేను చేరబోయే పార్టీ ఏదంటే..?

టీడీపీ లో ఉంటే అవమానాలే... కన్నీరు పెట్టుకుంటూ... నేను చేరబోయే పార్టీ ఏదంటే..?

పిల్లోడు కాదు...టెక్నాలజీ పిడుగు!

పిల్లోడు కాదు...టెక్నాలజీ పిడుగు!

మరిన్ని వార్తలు

ఘోర రైలు ప్రమాదం.. నలుగురి మృతి, 88 మందికి గాయాలు

ఘోర రైలు ప్రమాదం.. నలుగురి మృతి, 88 మందికి గాయాలు

ఇజ్రాయెల్‌లో ఐసెన్‌కాట్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలరా?

ఇజ్రాయెల్‌లో ఐసెన్‌కాట్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలరా?

సౌదీ గుండెల్లో గుబులు.. గల్ఫ్‌లో యుద్ధ మేఘాలు!

సౌదీ గుండెల్లో గుబులు.. గల్ఫ్‌లో యుద్ధ మేఘాలు!

మధ్యంతర ఎన్నికల్లో ఓటమి తర్వాత ట్రంప్ కీలక నిర్ణయం

మధ్యంతర ఎన్నికల్లో ఓటమి తర్వాత ట్రంప్ కీలక నిర్ణయం

ఇరాన్‌పై ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు.. ఈసారి బిగ్‌ స్కెచ్‌!

ఇరాన్‌పై ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు.. ఈసారి బిగ్‌ స్కెచ్‌!

పిల్లలపై లైంగిక వేధింపులు.. మేఘన్‌ మెర్కెల్‌ తండ్రి అరెస్టు

పిల్లలపై లైంగిక వేధింపులు.. మేఘన్‌ మెర్కెల్‌ తండ్రి అరెస్టు

  

ADVERTISEMENT
 
 
ADVERTISEMENT
ADVERTISEMENT
 
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Jagati Publications Limited.
Powered by Yodasoft