Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Family
  3. Family Home
ADVERTISEMENT 

కేరళ అవియల్‌ తింటారా? లడక్‌ తుక్పా సిప్‌ చేస్తారా?

Family Sakshi User Sakshi Sakshi Time Jan 13, 2026 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
6356.jpg

పండుగలు అనగానే అందరికీ ముందుగా పిండి వంటలు గుర్తుకు వస్తాయి. అలాగే పండుగల రోజుల్లో రుచికరమైన వివిధ ఆహారాలను ఆరగించాలని అనిపిస్తుంది. అటువంటి సందర్భాల్లో ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పుడు మన ప్రాంతీయ ఆహారాలు లభించకపోతే నిరాశ కలుగుతుంది. అయితే దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లినప్పుడు ఈ లోటు కనిపించదు. ఎందుకంటే రాజధానిలోని స్టేట్స్‌ భవన్‌ ఆ కొరత తీరుస్తూ, దేశంలోని వివిధ ప్రాంతాల రుచులను అందిస్తోంది.

సకల రుచుల సమాగమం
దేశ రాజధాని ఢిల్లీ అంటే కేవలం రాజకీయాలకే కాదు.. అద్భుతమైన రుచులకు కూడా నిలయం. ముఖ్యంగా చాణక్యపురిలోని వివిధ రాష్ట్రాల ప్రభుత్వ అతిథి గృహాలు (స్టేట్ భవన్స్), పర్యాటకులకు అద్భుతమైన వివిధ ప్రాంతాల ఆహార రుచులను అందిస్తున్నాయి. ఇక్కడి కాంటీన్లలో ఆయా రాష్ట్రాలకు చెందిన నిపుణులైన వంటగాళ్లు, సంప్రదాయ పద్ధతుల్లో ప్రాంతీయ వంటకాలను తయారు చేస్తారు. ఇక్కడ లభించే ఆహారాలు.. దేశంలోని ఆహార ప్రియులు ఢిల్లీని సందర్శించినప్పుడు వారి ‘అభిరుచి’ని పరిపూర్ణం చేస్తాయి.

ఆంధ్రప్రదేశ్ భవన్: రూ. 200కే వెజ్‌ థాలీ
అశోకా రోడ్డులోని ఆంధ్రప్రదేశ్ భవన్ ఢిల్లీలోనే అత్యంత ప్రసిద్ధ స్టేట్ భవన్ కాంటీన్. ఇది దశాబ్దాలుగా విద్యార్థులు, ఉద్యోగులు, స్థానికులు, పర్యాటకులతో ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. ఇక్కడ లభించే అన్‌లిమిటెడ్ వెజ్ థాలీలో అన్నం, పప్పు, సాంబార్, రసం, కూరలు , పెరుగు కేవలం రూ. 200లకే లభిస్తాయి. నాన్-వెజ్ ప్రియుల కోసం స్పైసీ మటన్ కర్రీ, చికెన్ ఫ్రై, చికెన్ చెట్టినాడ్ వంటి ప్రత్యేక వంటకాలు అందుబాటులో ఉంటాయి. బ్రేక్‌ఫాస్ట్ సమయంలో లభించే దోశలు ఇక్కడ చాలా ఫేమస్.

కర్ణాటక సంఘం-కేరళ హౌస్: పరిపూర్ణతనిచ్చే పాయసం
ఆర్.కె. పురంలోని కర్ణాటక సంఘంలో లభించే అద్భుతమైన రాగి దోశ, మసాలా దోశ,  స్ట్రాంగ్ ఫిల్టర్ కాఫీ ఆహార ప్రియుల నోరు ఊరిస్తాయి. ఇక్కడ దక్షిణాది సంగీతం వింటూ, ప్రశాంతమైన వాతావరణంలో భోజనం చేయవచ్చు. జంతర్ మంతర్ రోడ్డులోని కేరళ హౌస్ ‘సమృద్ధి’ కాంటీన్.. కేరళ సంప్రదాయ ఎర్ర బియ్యం (రెడ్ రైస్), అవియల్‌ (కొబ్బరితో చేసిన కూరగాయల మిశ్రమం), కేరళ ఫిష్ కర్రీకి పెట్టింది పేరు. ఇక్కడ దొరికే కొబ్బరి పాలు, బియ్యంతో చేసే ‘పాయసం’ ఇక్కడి భోజనానికి పరిపూర్ణతనిస్తాయి.

బీహార్ నివాస్- గుజరాత్ భవన్: నెయ్యి వంటకాలు తింటుంటే..
బీహార్ నివాస్‌లోని ‘ది పాట్‌బెల్లీ’ రెస్టారెంట్  అద్భుతమైన ‘లిట్టీ చోఖా’తో అ‍త్యంత ప్రాచుర్యం పొందింది. మట్టి వాసనతో కూడిన ఈ రుచి ఆహార ప్రియులను అమితంగా ఆకట్టుకుంటుంది. ఇక కౌటిల్య మార్గ్‌లోని గుజరాత్ భవన్ తన అద్భుతమైన వెజ్ థాలీతో రుచులూరిస్తుంటుంది. ఇందులో ఖిచ్డీ, కఢీ, ధోక్లా, తెప్లా,నెయ్యితో  చేసిన వంటకాలు గుజరాతీ సంస్కృతిని ప్రతిబింబిస్తాయి. తీపి, వగరు రుచుల కలయికతో ఇక్కడి భోజనం ఇంటి వాతావరణాన్ని గుర్తు చేస్తుంది.

మహారాష్ట్ర సదన్- బెంగాలీ రుచులు: ‘బిజోలి గ్రిల్’ ఒక్కసారి తింటే..
ఇండియా గేట్ సమీపంలోని మహారాష్ట్ర సదన్ పరిపూర్ణ రెస్టారెంట్‌ను ప్రతిబింబిస్తుంది. ఇక్కడ లభించే మిసల్ పావ్, సాబుదానా ఖిచ్డీ, మహారాష్ట్ర థాలీలోని జుంకా (శనగపిండి వంటకం) చాలా అద్భుతంగా ఉంటాయి. తూర్పు భారత్ రుచుల కోసం బంగా భవన్‌లోని ‘బిజోలి గ్రిల్’ ఉత్తమమైనది. బెంగాలీ సంప్రదాయ చేపల వంటకాలు, ముఖ్యంగా ఆవాల ఘాటుతో కూడిన 'షోర్షే హిల్సా', స్టీమ్డ్ ఫిష్ (భాపా హిల్సా),  కోషా మాంగ్షో (మటన్ కర్రీ) ఇక్కడి సిగ్నేచర్ వంటకాలుగా చెబుతుంటారు.

ఒడిశా నివాస్- అస్సాం భవన్: రొయ్యల వేపుడు ఫేమస్‌
ఒడిశా నివాస్‌లో లభించే ప్రత్యేకమైన ‘ప్రాన్ కాషా మసాలా’ (రొయ్యల వేపుడు), ఆవాలతో చేసే చేపల కూర  అద్భుత సీ ఫుడ్‌ రుచులను అందిస్తాయి. ఇక్కడి ఛేనా పోడా (జున్ను స్వీట్) అస్సలు మిస్ కాకూడదు. అస్సాం భవన్ విషయానికొస్తే ఇక్కడ ఆవనూనె ఘుమఘుమలతో కూడిన అస్సామీ ఫిష్ కర్రీ, లూచీ, అచ్చమైన అస్సామీ చాయ్ లభిస్తాయి. ఇక్కడి వంటకాలు తక్కువ మసాలాలతో, సహజ సిద్ధమైన రుచులతో ఉండి ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

లడఖ్-కశ్మీర్: సాల్టీ టీతో కొత్త అనుభూతి
చలికాలంలో లడఖ్ భవన్‌లో లభించే వేడివేడి తుక్పా (నూడిల్ సూప్), మోమోలు, దెన్తుక్ (హ్యాండ్ పుల్డ్ నూడిల్స్)లను తినకుండా ఎవరూ ఉండలేరు. ఇక్కడి బట్టర్ టీ (సాల్టీ టీ) ఒక కొత్త అనుభూతిని అందిస్తుంది.  జమ్ముకశ్మీర్ భవన్‌లో లభించే రాజరికపు వంటకాలైన రోగన్ జోష్ (మటన్), యఖ్ని (మీట్ బ్రోత్), దమ్ ఆలూ  ఎంతో ప్రాచుర్యం పొందాయి. కశ్మీరీ సంప్రదాయ వంటకాల్లోని అద్భుత రుచులు ఇక్కడ కనిపిస్తాయి.

ఇది కూడా చదవండి: 8 నెలల్లో 834 బాల గర్భిణులు.. షాకింగ్‌ నిజాలివే..

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Delhi
food
states
Festival Celebration
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఇథనాల్‌ పెట్రోల్‌.. నాకు, నా కుటుంబానికి పైసా లాభం లేదు: గడ్కరీ

ఇథనాల్‌ పెట్రోల్‌.. నాకు, నా కుటుంబానికి పైసా లాభం లేదు: గడ్కరీ

 కాక్రోచ్ జనతా పార్టీకి బిగ్‌ రిలీఫ్‌

కాక్రోచ్ జనతా పార్టీకి బిగ్‌ రిలీఫ్‌

సోనమ్‌ బెయిల్‌పై సుప్రీం కోర్టు అనుమానాలు!

సోనమ్‌ బెయిల్‌పై సుప్రీం కోర్టు అనుమానాలు!

హైదరాబాద్‌ : రుచులు.. అద్భుతం : ఫుడ్‌– ఎ–ఫెయిర్‌– 2026

హైదరాబాద్‌ : రుచులు.. అద్భుతం : ఫుడ్‌– ఎ–ఫెయిర్‌– 2026

కేంద్రమంత్రి ఖట్టర్‌తో.. సీఎం రేవంత్ భేటీ

కేంద్రమంత్రి ఖట్టర్‌తో.. సీఎం రేవంత్ భేటీ

కాక్రోచ్‌ పార్టీ సంచలన ఆరోపణలు!

కాక్రోచ్‌ పార్టీ సంచలన ఆరోపణలు!

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.