ADVERTISEMENT
food
దేశవ్యాప్తంగా పర్యాటక ఆసక్తులను తెలుసుకునేందుకు ప్రముఖ అంతర్జాతీయ ట్రావెల్ ఆపరేటర్ స్కైస్కానర్స్ ఇండియా ఓ అధ్యయనాన్ని నిర్వహించింది. దీని ఆధారంగా బంజారాహిల్స్‌లోని హయత్ ప్లేస్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో తెలంగాణ వాసుల ప్రయాణాభిరుచులను వెల్లడించే...
బెంగళూరు: భర్త వేధింపులను భరించలేక అతనికి విడాకులు ఇచ్చి ప్రశాంతంగా బతుకుదామనుకున్న మహిళకు పీడకలలా మారాడు. వేరుగా జీవిస్తున్న మాజీ భార్యను నానా రకాలుగా వేధిస్తున్న సైకో బెంగళూరు హెచ్ఏఎల్ పోలీస్ స్టేషన్ పరిధిలో...
తమిళ నటుడు అజిత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విలక్షణమైన సినిమాలతో వైవిధ్యభరితమైన నటనతో మెప్పిస్తుంటాడు ఈ సూపర్ స్టార్. ప్రముఖ హీరోయిన్ షాలిని పెళ్లాడిని ఆయన ఫ్యామిలీకి ఎంత ప్రాధాన్యత ఇస్తుంటారనేది.. పలు...
జోమాటో నుండి అంత ఫుడ్ ఏవరు పంపారంటే? CJP కి అంతమంది సపోర్ట్ ఎందుకు ?
ఆకర్షణీయమైన రంగుల్లో, వివిధ ఆకారాల్లో ఉండే అప్పడాలను పిల్లలు ఎంతగానో ఇష్టపడుతుంటారు. అందుకని వారు అడిగిన వెంటనే కొనివ్వడమో, లేదంటే ఇంట్లోనే వేయించి ఇవ్వడమో చేస్తుంటారు. కానీ ఈ రంగుల అప్పడాలు ఆరోగ్యానికి తీవ్రమైన...
సాక్షి, హైదరాబాద్: జంట నగరాల్లో పావురాలకు విచ్చలవిడిగా ఆహారం వేయడంతో ప్రజారోగ్యం, పర్యావరణంపై తీవ్ర ప్రభావం పడుతోందన్న అంశంపై హైకోర్టు స్పందించింది. ఈ వ్యవహారంలో ఇప్పటివరకు తీసుకున్న చర్యలను అఫిడవిట్ రూపంలో సమరి్పంచాలని రాష్ట్ర...
సాక్షి, హైదరాబాద్: నీట్ ప్రశ్నపత్రం లీకేజీకి నిరసనగా, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను తొలగించాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా నిరసనకు దిగిన ఆందోళనకారులకు హైదరాబాదీలు ఫుడ్ సపోర్ట్ అందిస్తున్నారు. తమ...
ఏదైనా హోటల్‌కు వెళ్లినపుడు మనం ఆర్డర్ చేసిన ఫుడ్మిగిలిపోతే ప్యాక్ చేయించుకొని ఇంటికి తెచ్చుకోవడం చాలామందికి అలవాటే కదా. అయితే ఒక స్టార్హోట్లో జరిగిన ఒక సంఘటన నెట్టింట నవ్వులు పూయిస్తోంది. అంతేకాదు ఆహార...
ఏ చాయ్.. చటుక్కున తాగరా భాయ్ అని పాడుకుంటూ ఆనందంగా ఉదయాన్నే ఆస్వాదిస్తుంటా. టీ అనేది నిత్యజీవితంలో ఒక భాగం అనేలా స్థిరపడిపోయింది. ఒక పూట సిప్ చేయకపోతే ఏదో వెలితి. ఆఫీస్ బాయ్...
భారత్‌లో టైఫాయిడ్, మలేరియా వంటి అంటువ్యాధులు తగ్గుముఖం పట్టినప్పటికీ, జీవనశైలికి సంబంధించిన దీర్ఘకాలిక వ్యాధులు మాత్రం ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. దేశవ్యాప్తంగా నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ (జాతీయ గణాంక కార్యాలయం) నిర్వహించిన...
చాలామంది తల్లిదండ్రులలో నాన్న యంగ్‌గా కనిపిస్తే... అమ్మేమో కొంచెం వయసు పైబడ్డట్లుగా కనిపించడం సహజం. అలా ఎందుకు జరుగుతుందో తెలుసుకుందామా? అమ్మానాన్నల వయసు దాదాపు ఒకటే. చె΄్పాలంటే సహజంగానే అమ్మకంటే నాన్నే వయసులో బాగా...
సాధారణంగా పాముల్ని చూస్తే ఎవరైనా దూరంగా జరిగిపోతారు. కానీ ఎడారి ఓడగా పిలుచుకునే ఒంటెకు బతికి వున్న పామును తినిపించడం చూస్తే ఎవరైనా షాక్‌కు గురి కావాల్సిందే. శాకాహారి అయిన ఒంటె నోరు బలవంతంగా...
Nizami Food Festival: 51 రకాల నిజామి వంటలతో అన్ లిమిటెడ్ బఫె
కాయగూరలు, పాలు, పెరుగు, చికెన్, మటన్.. ఏ ఆహార పదార్థమైనా కానివ్వండి. కొనేవి తాజాగా ఉండాలని కోరుకుంటాం!. కానీ ఏది తాజాది? ఏది పాతదని తెలిసేదెలా? ప్యాకేజీపై మా స్టిక్కర్లు ఉంటే చాలు అంటోంది...
మహిళలు పెళ్లి, పిల్లలు తరువాత చాలా బరువు పెరుగుతారు. ఇలా అదనంగా పెరిగిన బరువును తగ్గించు కోవడానికి చాలానే కష్టపడాల్సి వస్తుంది. కానీ అసాధ్యం కాదు. ఈ విషయాన్నే అక్షరాలా నిరూపించారు గురుగ్రామ్‌కు చెందిన...
సాక్షి, స్పెషల్ డెస్క్: ఒక్క రోజు ఉపవాసం ఉండటమే మనకు కష్టమనిపిస్తుంది. కానీ ఆహారం తినకుండా ఐదేళ్లపాటు జీవించగల ఒక వింత జీవి ఉన్నట్లు చైనా పరిశోధకులు గుర్తించారు. ఆ జీవి పేరు సూపర్‌జైంట్...
ప్రతిరోజూ వంటకాల్లో ఎన్నోరుచులను ఆస్వాదిస్తుంటాం. సమయానికి ఆ రుచైన వంటకం అందుబాటులో లేకపోతే ఇబ్బంది పడుతుంటాం. అందులో లడ్డూ, మిఠాయిలు, రకరకాల కర్రీస్, సూప్‌లు ఇలా ఎన్నో ఉంటాయి. అయితే వాటిని కొన్నిక్షణాల్లోనే ఎలా...
రోజూవారీ వంటలు వండటం ఒక ఎత్తయితే, వాటిని వేడి వేడిగా వడ్డించడం, పిల్లలు అడిగిన స్నాక్స్ అప్పటికప్పుడు చేయడం గృహిణులకు పెద్ద టాస్క్. ఇలా కాకండా, వంట పనిని స్మార్ట్‌గా, ఈజీగా మార్చేసే ఇంట్రెస్టింగ్...
తినే అన్నంలో కల్తీలు.. తాగే పాలలో రసాయనాలు.. చివరకు పసిబిడ్డలకు పట్టే పాలపొడిలోనూ ప్రాణాంతక పదార్థాలు! కేవలం లాభార్జనే పరమావధిగా సాగుతున్న నిశ్శబ్ద ముప్పుపై హైదరాబాద్ సిటీ పోలీస్ ఉక్కుపాదం మోపుతోంది. ప్రజారోగ్యాన్ని నిలువునా...
సాక్షి, హైదరాబాద్/లాలాపేట: బడి వయసు పిల్లల్లో (6–10 ఏళ్లు) సూక్ష్మ పోషకాల లోపాలను సులభంగా గుర్తించేందుకు హైదరాబాద్‌లోని ఐసీఎంఆర్–నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఎన్ఐఎన్) శాస్త్రవేత్తలు ఒక వినూత్న స్క్రీనింగ్ పద్ధతిని రూ పొందించారు...
సాక్షి, హైదరాబాద్: బిర్యానీల సిటీ, ఐటీ హబ్‌గా పేరుగాంచిన సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ)పరిధిలో హోటళ్లు, రెస్టారెంట్లు, విద్యాసంస్థల హాస్టళ్ల వంటగదులు కల్తీ, నాసిరకం పదార్థాలతో నిండి ఉంటున్నాయి. నిగనిగలాడే లైటింగ్, ఏసీల నడుమ...
ధనవంతులు కాబట్టి దానధర్మాలు చేస్తుంటారు అనుకుంటాం. డబ్బులు, నిధులతో పనిలేకుండా..కనీసం తాము బతకడానికే లేకపోయినా గొప్ప ఔదార్యాన్ని చాటుకున్న మనసున్న మారాజులే కాదు మారాణులు కూడా ఉన్నారు. ఆకలి బాధల మధ్య పెరిగి..అనునిత్యం ఆ...
ప్రసవానంతరం చాలామంది మహిళలకు నార్మల్ స్థితికి రావడానికి చాలా సమయం పడుతుంది. చాలామందికి ఆ సమయంలో ఉన్నంత లావు తదనంతర కొనసాగుతుంది. పైగా బిడ్డకు పాలివ్వాల్సి ఉంటుంది కాబట్టి బరువు తగ్గడం అన్నది కష్టసాధ్యమైనదే...
ఒకప్పుడు టాలీవుడ్ హీరో వడ్డే నవీన్ గురించి తెలియనివారు ఉండరు. ఆయన హీరోగా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. కానీ ఆ తర్వాత దాదాపు పదేళ్ల పాటు వెండితెరకు దూరమయ్యారు. ప్రస్తుతం ఆయన...
జీ7 శిఖరాగ్ర సదస్సులో భాగంగా యూరప్‌లో పర్యటిస్తున్న ప్రధాని మోదీ సోమవారం(జూన్ 15, 2026) స్లోవేకియాలో దేశ రాజధాని బ్రటిస్లావాలో ఆ దేశ ప్రధాని రాబర్ట్ ఫీకోతో ద్వైపాక్షిక చర్చలు జరిపిన సంగతి తెలిసిందే...
అసాధారణమైన ఘనీభవించిన డెజర్ట్‌ల తయారీ కోసం, అలాగే ఆహార పదార్థాలను నిల్వ చేయడానికి ద్రవ నైట్రోజన్‌ను చాలా కాలంగా ఉపయోగిస్తున్నారు. కానీ ఈ మధ్య కాలంలో, ద్రవ నైట్రోజన్‌తో తయారుచేసిన ఆహారాలు, చూడటానికి ఆసక్తికలిగించే...
బరువు తగ్గడం అంటే కేలరీల లోటు, జిమ్‌లో ఎక్కువ గంటలు గడపడం వంటివి మాత్రమే అనుకుంటాం. కానీ దాంతోపాటు ఇతర మార్పులు కూడా తప్పనిసరి. ముఖ్యంగా జీవనశైలిలోని ఆహారపు అలవాట్లే అత్యంత ప్రధానం. తీసుకునే...
గుజరాతీ ఖాండ్వీ కావలసినవి: శనగపిండి – కప్పు, కారం పొడి – 1/4 టీస్పూన్, ఉప్పు – 1/2 టీస్పూన్, ఇంగువ – చిటికెడు, పెరుగు – 1 కప్పు, నీళ్లు – 2...
నాకు రెండేళ్ల పాప ఉంది. పాప అస్సలు సరిగా తినడం లేదు. పళ్లెంలో పెట్టిన ప్రతి దాన్ని తిరస్కరిస్తోంది. ఎంత చెప్పినా వినడం లేదు. భోజన సమయం అంటే ఇంట్లో గొడవే అవుతోంది. ఏం...
‘అన్నం పరబ్రహ్మ స్వరూపం’ అన్నారు పెద్దలు.. భారతీయ సంప్రదాయంలో అతిధులకు అన్నం పెట్టడం పరిపాటి.. అన్నార్తుల ఆకలి తీర్చడం ఒక అనవాయితీ. అందుకే అన్ని దానాల్లో అన్నదానాన్ని గొప్పదానంగా పరిగణిస్తారు. వేమన శతకంలో.. అన్నిదానములను...
మిగిలిపోయిన అన్నాన్ని నీటిలో, పెరుగులో లేదా మజ్జిగలో నానబెట్టి మరుసటి రోజు తినడం ఒకప్పుడు మన ఇళ్లలో సాధారణ అలవాటు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో చద్దన్నం ఉదయపు ఆహారంలో అంతర్భాగంగా ఉండేది. అయితే కాలం...
లండన్‌కు చెందిన ఫుడ్ వ్లాగర్ బెంగళూరులో ఉండగా మన వంటకాలు నేర్చుకోవడమే గాక తయారు చేసి చూపించి ఔరా..! అనిపించుకున్నాడు. పైగా మన వంటకాల రుచులను మెచ్చకుంటూ వాటి గుణగణాల గురించి చెప్పేస్తున్నాడు కడా...
తూర్పు చైనాకు చెందిన 102 ఏళ్ల వృద్ధురాలు తన ఫిట్నెస్తో అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. జీవితంపై ఆమె దృక్పథం, లైఫ్‌స్టైల్, ఫుడ్ తదితర వివరాలు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి. సాధారణంగా వందేళ్లు జీవించినవారు కఠినమైన ఆహార...
న్యూఢిల్లీ/ముంబై: పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ మేఘాల కారణంగా ఇంధన సరఫరా వ్యవస్థలో ఆటంకాలు తలెత్తాయి. ఈ నేపధ్యంలో దేశవ్యాప్తంగా ఎల్పీజీ కొరత తీవ్రతరమవుతోంది. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్ తదితర నగరాల్లో సిలిండర్ల కోసం...
న్యూఢిల్లీ: నిత్యావసర ధరలు క్రమంగా పెరుగుతూ పోతున్నాయి. ఇందుకు నిదర్శనంగా వినియోగ ధరల ఆధారిత సూచీ (రిటైల్ ద్రవ్యోల్బణం) ఫిబ్రవరిలో 3.21 శాతానికి ఎగిసింది. ఈ ఏడాది జనవరిలో రిటైల్ ద్రవ్యోల్బణం 2.74 శాతంగా...
చండీగఢ్: చమురు సంక్షోభం సెగ ఇప్పుడు పెళ్లిళ్ల వరకూ పాకింది. పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావం గ్యాస్ సరఫరాపై పడటంతో పెళ్లిళ్ల సీజన్ కాస్తా కళా విహీనంగా మారింది. పంజాబ్ రాష్ట్రవ్యాప్తంగా...
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని మహాత్మా జ్యోతిబా పూలే బీసీ సంక్షేమ గురుకుల విద్యాసంస్థల్లో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. ఇక్కడి పేద పిల్లలు నీళ్ల చారు, ఉడకని అన్నంతో కడుపునింపుకునే దుస్థితి నెలకొంది. ఈ దారుణ...
అమెరికాలోని దక్షిణాసియా కమ్యునిటీకి ఎఫ్ఎంసీజీ విభాగంలో సర్వీసులందిస్తున్న హెచ్ఓఎస్ గ్లోబల్ ఫుడ్స్ తమ ఫ్లాగ్షిప్ బ్రాండ్ ‘లక్ష్మి’ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘గ్రాబ్ మోర్, విన్ మోర్’ దీపావళి ఆఫర్ విజేతను ప్రకటించింది. ఈ ఆఫర్‌ను...
నాటి రాజుల విందులో ఫారిన్ ఫుడ్.. 130 ఏళ్ల నాటి మెనూ వైరల్!
సాక్షి, స్పెషల్ డెస్క్: ఇటీవలి వరకు కూడా ఈ లోకం అంతా ‘జంట’లమయమే! హోటల్ కువెళ్తే ఎదురెదురుగా రెండు కుర్చీలు, ట్రావెల్ ప్యాకేజీలంటే తప్పనిసరిగా కపుల్ ఆఫర్లు, వీకెండ్స్ అంటే ఫ్యామిలీ హడావిడి. కానీ...
భారత్ ఆహార లోటు నుంచి మిగులు స్థానానికి పురోగమించిందని.. ఆహార భద్రతా సవాళ్లను ఎదుర్కొనే దేశాలకు అవసరమైతే సాయం చేసే స్థితిలో ఉందని కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ అన్నారు. అమిటీ వర్సిటీలో జరిగిన...
వెల్దండ: నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలల్లో భోజనంలో పురుగులు వస్తున్నాయని విద్యార్థులు బుధవారం హైదరాబాద్–శ్రీశైలం జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. వారం రోజులుగా భోజనం సక్రమంగా అందించడం లేదని...
మహాశివరాత్రికి సాత్వికంగా ఉండే వంటకాలకే ప్రాధాన్యత ఇస్తారు భక్తులు. ముఖ్యంగా ఉల్లి, వెల్లుల్లి రహిత ఆహారాలు తీసుకుంటుంటారు. ఎలాగో మహాశివరాత్రి అంటేనే ఉపవాసం. అయితే చాలామంది భక్తులు నిర్జల ఉపవాసం ఉంటారు. అయితే వృద్ధులు...
పుల్కా కావచ్చు, చపాతీ కావచ్చు...ప్రస్తుతం ప్రతి రోజూ రోటీలను తినడం చాలా మంది ఆరోగ్యార్ధులకు అలవాటుగా మారింది. నిజానికి సంప్రదాయంగా వస్తున్న ఆహారపు అలవాట్ల స్థానంలో రోటీలు ఆరోగ్యకర ప్రత్యామ్నాయంగా స్థిరపడుతున్న పరిస్థితుల్లో గోధుమలతో...
ఆహార పదార్థాలకు నూనె లేదా కొవ్వు తోడైతే రుచి ఇనుమడిస్తుంది. అయితే, ఈ వంట ప్రక్రియలో, ముఖ్యంగా అధిక ఉష్ణోగ్రతలో వేపుడు చేసినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. వేపుళ్లు, పిండి వంటలు...
ఈ రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టిసారించాయి. అందులో భాగంగానే పిల్లలకు పోషకాహార పథకాలు మెుదలు.. స్కూళ్లలో మద్యాహ్న భోజనాలు లాంటి ఏన్నో పథకాలు అమలు చేస్తున్నాయి. అయితే యూఏఈ...
50 మంది విద్యార్థులకు అస్వస్థత.. రంపచోడవరం ప్రభుత్వాస్పత్రికి తరలింపు
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాయకుడు రాఘవ్ చద్దా రాజ్యసభలో ఆహారకల్తీపై ధ్వజమెత్తారు. భారతదేశంలో అతిపెద్ద అతిపెద్ద ఆరోగ్య సంక్షోభం: ఆహార కల్తీనే అంటూ మండిపడ్డారు. పాలు దగ్గర నుంచి సుగంధ ద్రవ్యాలు, వంట...
థాయిలాండ్‌లో ఒక ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఆ దేశ పర్యటనకు వచ్చిన ఇద్దరు జర్మన్ పర్యాటకులు సరదాగా రోడ్లపై నడిచివెళ్తున్నారు. అంతలో వారికి గుమగుమలతో కూడిన వంటల వాసన వచ్చింది. దీంతో అందులోకి...
ఫుడ్ డెలివరీ బాయ్‌ల కష్టాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎన్ని అడ్డంకులు వచ్చినా సరైన సమయానికి.. సరైన అడ్రస్‌లో ఫుడ్ డెలివరీ చేయటం కోసం ఎంతో కష్టపడుతుంటారు. తాజాగా, ఓ ఫుడ్ డెలివరీ బాయ్‌కి...
కేంద్ర బడ్జెట్ 2026–27 దేశవ్యాప్తంగా గృహాలు, ఆహార సంబంధిత వ్యాపారాలను ప్రత్యక్షంగా ప్రభావితం చేసే మార్పులను ప్రవేశపెట్టింది. ఈసారి ఉత్పత్తి ఖర్చులను తగ్గించడం, దేశీయ తయారీకి మద్దతు ఇవ్వడంపై దృష్టి సారించి మరీ ధరలను...
భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ ఇటీవల కేరళను సందర్శించారు. అక్కడ ఆమె వెర్మిసెల్లి(సేమ్యాలు)తో చేసిన చల్లటి డెజర్ట్‌ని ఆస్వాదిస్తునన్న వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఆ వీడియోలో సునీతా పీచ్‌రంగు టీ షర్ట్...
వందే భారత్ స్లీపర్ రైళ్ల ప్రారంభోత్సవం తర్వాత ఆహార నాణ్యతపై మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. తమకు పాడైపోయిన ఆహారాన్ని అందిస్తున్నారంటూ విమర్శలు వెల్లువెత్తాయి. దీనికి సంబంధించి ప్రయాణీకులు క్యాటరింగ్ సిబ్బందితో తలపడుతున్నవీడియోలు ఇప్పుడు సోషల్...
చిన్నారులకు ఆర్నెల్లు నిండేవరకు తల్లిపాలు మినహా ఇతర ఆహారాలేవీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆర్నెల్ల వయసు దాటాకే చిన్నపిల్లలకు ఘనాహారం ఇవ్వడం మంచిదని అనేక అధ్యయనాలూ, నిపుణులూ సిఫార్సు చేస్తున్నారు. ఆర్నెల్లు దాటాక పిల్లలకు...
కర్ణాటక: చిత్రదుర్గం యువకుడు రేణుకాస్వామి హత్యకేసులో నిందితులు నటి పవిత్రాగౌడ, నాగరాజ్, లక్ష్మణ్‌కు వారానికి ఒకసారి ఇంటినుంచి భోజనం తీసుకోవడానికి అనుమతి ఇచ్చిన బెంగళూరు నగర సెషన్స్‌కోర్టు ఆదేశాలపై హైకోర్టు స్టే ఇచ్చింది. దీంతో...
స్వామి వారి దర్శనార్థం తిరుమలకొండకు చాలామంది తమిళ భక్తులు కాలినడకన వెళ్తూ ఉంటారు. వారు కాలికి చెప్పులు వేసుకోరు. ఆడామగా తేడా లేకుండా పసుపు గుడ్డలు ధరించి, భుజానికి సంచి తగిలించి, గోవింద నామస్మరణలు...
పండుగలు అనగానే అందరికీ ముందుగా పిండి వంటలు గుర్తుకు వస్తాయి. అలాగే పండుగల రోజుల్లో రుచికరమైన వివిధ ఆహారాలను ఆరగించాలని అనిపిస్తుంది. అటువంటి సందర్భాల్లో ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పుడు మన ప్రాంతీయ ఆహారాలు లభించకపోతే...
న్యూఢిల్లీ: ఆహార పదార్థాల ధరల పెరుగుదలతో 2025 డిసెంబర్లో ద్రవ్యోల్బణం 1.33 శాతం పెరిగింది. మూడు నెలల గరిష్టానికి ఎగిసింది. వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం గతేడాది నవంబర్‌లో 0.71...
పాతికేళ్ల నాటికీ, నేటికీ గ్రామీణ, పట్టణ భారతీయ కుటుంబాల వ్యయంలో గణనీయమైన మార్పులు వచ్చాయి. ఆహారంపై ఖర్చు తగ్గి.. అనేక ఇతర ఖర్చులు పెరిగాయి. ప్రజలు మెరుగైన జీవనశైలులను కోరుకోవటమే ఇందుకు కారణం. కేంద్ర...
న్యూఢిల్లీ: వీధికుక్కల అంశంలో వ్యతిరేక, అనుకూల వాదనలతో దాఖలైన పిటీషన్లను సుప్రీంకోర్టు బుధవారం విచారిస్తోంది. విక్రమ్ నాథ్, సందీప్ మెహతా, ఎన్.వి. అంజారియాతో కూడిన ధర్మాసనం జాతీయ రహదారులపై కలిగే భద్రతాపరమైన ఆందోళనలను ప్రస్తావించింది...
జంక్ ఫుడ్, ప్యాకేజ్డ్ ఫుడ్ కాకుండా ఎదిగే వయసులో పిల్లలకు పోషకాలు సమృద్ధిగా లభించే ఆహారం తీసుకోవాలని చెబుతుంటారు పోషకాహార నిపుణులు. తక్కువ ఖర్చులోనే పుష్కలంగా పోషకాలు లభించే లడ్డూల తయారీ గురించి.. న్యూట్రిషనిస్ట్...
ఫిట్నెస్కి ఎంత ప్రాధాన్యత ఇస్తుంది టాలీవుడ్ హీరోహియిన్ సమీరా రెడ్డి ఎప్పటికప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఫిట్నెస్ టిప్స్ షేర్ చేసుకుంటుంటారు. హెల్దీగా ఉండే రెసిపీలు, బరువు తగ్గించే వర్కౌట్లను తన అభిమానులతో...
ప్రస్తుత ఉరుకులు.. పరుగుల జీవనంలో అధిక శాతం మంది బయట లభించే ఆహారంపైనే ఆధారపడాల్సి వస్తోంది. నగరాల్లో ఇబ్బడిముబ్బడిగా వెలుస్తున్న రెస్టారెంట్లు సైతం ప్రజలను ఇట్టే ఆకర్షిస్తున్నాయి. అయితే ఏదో ఒకట్రెండు మినహా మిగిలిన...
కేరళ శబరిమల సన్నిధానం పర్యవేక్షణకు అధికారులు పటిష్ఠ చర్యలు చేపడుతున్నారు. సన్నిధానం పరిసరాల్లోని షాపింగ్ కాంప్లెక్స్‌లు, ఫుడ్ కాంప్లెక్స్‌లు ఇతర వ్యాపార సముదాయాలలో అధికారులు సేఫ్టీ డ్రైవ్ చేపట్టారు. పరిశుభ్రత లేకపోవడంతో పాటు సరైన...
అన్నదానం కార్యక్రమంలో భాగంగా , శబరిమల వద్ద అయ్యప్ప భక్తులకు సాంప్రదాయ కేరళ సద్య పంపిణీ ఈ నెల డిసెంబర్21 నుంచి ప్రారంభమైంది. దేవస్వం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ OG బిజు ఉత్సవ దీపం వెలిగించి...
దేశంలో ఫుడ్ డెలివరి యాప్‌లు విస్తృతంగా పెరిగిపోయాయి. వాస్తవంగా ఈ యాప్‌లు రెస్టారెంట్ పరిశ్రమకు కస్టమర్లను, ఆదాయాన్ని అందిస్తున్నాయి. ఈ యాప్స్‌ను నమ్ముకుని హోటళ్లు, రెస్టారెంట్లు నడుస్తున్నాయా.. లేక రెస్టారెంట్లపై ఆధారపడి ఫుడ్ డెలివరి...
ఫుడ్ డెలివరీ యాప్స్ రాకతో ప్రజల ఆహార అలవాట్లు, పరిశ్రమ రూపురేఖలు ప్రపంచ వ్యాప్తంగా మారిపోయాయి. కూర్చున్న చోటకే నిమిషాల్లో ఫుడ్ ప్రత్యక్షం అవుతోంది. కస్టమర్లు విభిన్న వంటకాలను ఆస్వాదించే అవకాశాలు పెరిగాయి. అటు...
ఫుడ్ డెలివరీ యాప్స్ రాకతో ప్రజల ఆహార అలవాట్లు, పరిశ్రమ రూపురేఖలు ప్రపంచ వ్యాప్తంగా మారిపోయాయి. కూర్చున్న చోటకే నిమిషాల్లో ఫుడ్ ప్రత్యక్షం అవుతోంది. కస్టమర్లు విభిన్న వంటకాలను ఆస్వాదించే అవకాశాలు పెరిగాయి. అటు...
మంచి ఆహారం తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్యం బాగుంటే రోగ నిరోధకత ఎక్కువగా ఉంటుంది. అందువల్ల రోగనిరోధకతను పెంచే ఆహారం ఏమిటో తెలుసుకుందాం. బీ 12 ఫుడ్..: పాలు, గుడ్లు, చీజ్‌లో బీ 12...
బిజినెస్క్లాస్లో దర్జాగా ప్రయాణించాలని చాలా విమాన ప్రయాణికులు ఆశపడతారు. ముఖ్యంగా అంతర్జాతీయ విమానాలలో లాంగ్ జర్నీ చేసేవారికి సౌకర్యవంతమైన సీట్లు చక్కటి ప్లేస్, ఆహారం ఇలా కొన్ని ప్రత్యేక సదుపాయాలుంటాయి. ఇది కేవలం సుదూర...
ఆహారమే ఔషధం అన్నారు పెద్దలు. కాని, మనం ఆ ఆహారాన్ని అపసవ్యంగా తింటూ అనారోగ్యాల పాలవుతున్నాం. కారణాలేమైనప్పటికీ, ఆహారం తీసుకోవటంలో నియంత్రణ కోల్పోవటమే అసలు సమస్య. మనం ఊబకాయులుగా, రోగులుగా మారటానికి మూల కారణం...
తమిళ సినిమా ఐకాన్ రజనీకాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికీ కుర్రహారోల మాదిరిగా అంతే ఫిట్‌గా ఉండటమే కాదు, స్టైలిష్‌గా డ్యాన్స్‌లు కూడా చేస్తుంటారు. ఏడు పదుల వయసులోనూ అంతే స్ట్రాంగ్ పర్సనాలిటి...
కొద్ది రోజుల్లో 2025 ముగియబోతోంది. ప్రపంచమంతా 2026కు స్వాగతం పలికేందుకు సిద్దమవుతోంది. ఈ తరుణంలో ఈ ఏడాది వార్తల్లో నిలిచిన ముఖ్యాంశాలను గుర్తుచేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇవే రేపటి ప్రగతికి సోపానాలుగా...
నాగాలాండ్ రాష్ట్రంలో డిసెంబర్ రాగానే తొలివారం హార్న్‌బిల్ ఫెస్టివల్ మొదలైపోతుంటుంది. ఈ వేడుక చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది. దీన్ని చూసేందుకు ఇతర రాష్ట్రాల ప్రజలు, విదేశీయలు తండోపతండాలు వస్తుంటారు. ముఖ్యంగా ఈ పండుగలలో...
రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా ఇటీవలే తన భార్య పరిణీతి చోప్రాతో కలిసి ‘కర్లీ టేల్స్’ వారి ‘తేరే గల్లీ మే’ ఎపిసోడ్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రోగ్రామ్ హోస్ట్ కామియా జానీకి రాఘవ్...
భారత్‌లో పర్యటిస్తున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. హైదరాబాద్ హౌస్‌లో 23వ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు కూడా. ఈ సందర్భంగా రష్యా అధ్యక్షుడి ఆహారపు అలవాట్లు ఎలా...
మిగతా కాలాలతో పోల్చితే చలికాలం నోటికి విభిన్న రకాల రుచులను అందించాలనుకుంటాం. నచ్చిన ఫుడ్‌ని కర కర నమిలివేయాలనుకుంటాం. వేడి వేడి పానీయాలు ఓ వైపు.. వివిధ రకాల స్నాక్స్, వేయించిన పదార్ధాలు మరో...
ఆహారం.. కేవలం ఆకలిని తీర్చుకునే పదార్థమే కాదు.. జీవితం, సంస్కృతి,చరిత్రల ప్రతిబింబం. ప్రపంచంలోని ప్రతి మూలనా ఆహారం ఒక భాషగా పరిణమించింది. తరతరాలుగా అందిన ఆహార కథలు సంప్రదాయాలను తెలియజేస్తాయి. పండుగలలో కుటుంబంతో పాటు...
హీరోయిన్ సమంత రూతు ప్రభు, రాజ్ నిడుమోరు (Samantha and Raj Nidimoru Wedding) తమ పెళ్లివార్తను ప్రకటించి ఎన్నో ఊహాగానాలకు చెక్ పెట్టారు. రాజ్ నిడిమోరుతో తన వివాహ చిత్రాలను అప్లోడ్ చేయడంతో...
హైడ్రోపోనిక్ ఆహారోత్పత్తి కేంద్రాల్లో మోనోసైటోజీన్స్ బ్యాక్టీరియా వల్ల లిస్టెరియోసిస్ అనే వ్యాధి సోకుతున్నట్లు అమెరికాలో గుర్తించారు. ఏటా 1,600 కేసులు నమోదవుతున్నాయి. 260 మంది చనిపోతున్నారు కూడా. గర్భిణీ స్త్రీలు, వృద్ధులు, రోగనిరోధక శక్తి...
దోసెలంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అయితే మెత్తగా నోట్లో కరిగిపోయే వాటికంటే..చక్కగా కరకరలాడే క్రిస్పి దోసెలంటే కొందరికి మహా ఇష్టం. అందులోనూ పైన క్రిస్పీగా లోపల మెత్తగా భలే గమ్మత్తుగా ఉంటుంది ఈ...
గొలుగొండ: అల్లూరి సీతారామరాజు జిల్లా గొలుగొండ కసూ్తర్బా బాలికల వసతిగృహంలో విద్యార్థులు ఆకలితో అలమటించారు. శుక్రవారం రాత్రి 10 గంటల వరకు భోజనం పెట్టకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఈ విషయం తెలిసిన...
కాస్త పరికించి చూడండి... బౌల్లో బిర్యానీపైనున్న అనాసపువ్వును చూస్తే అందాల రాణి తలపైనున్న కిరీటంలా కనిపించడం లేదూ! మరికాస్త పరిశీలనగా చూడండి... అందులోని బిర్యానీ ఆకుల్ని చూస్తే అందాలరాణికి అన్నివైపులా వీస్తున్న వింజామరల్లా లేవూ...
సాక్షి, అమరావతి: అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రభుత్వ విద్యా రంగాన్ని నిర్వీర్యం చేస్తున్న చంద్రబాబు సర్కారు గిరిజన బిడ్డల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. నాడు – నేడుతో ప్రైవేట్ స్కూళ్లను మించి సదుపాయాలు కల్పించిన...
నాకు చిన్నప్పటి నుంచి ఏ కొత్త వస్తువు చూసినా, కొనాలన్న ఆశ ఎక్కువ. స్కూలు రోజుల్లో రకరకాల పెన్నులు, ప్రతీ సంవత్సరం రెండు మూడు స్కూల్ బ్యాగులు, చెప్పులు, షూస్ కొనేవాడిని. తర్వాత నా...
భాగ్యనగరం నలుమూలలా దక్షిణ భారత ఇడ్లీల నుంచి ఉత్తర భారత పరాఠాల వరకు అల్పాహార సంప్రదాయాలను శాసిస్తుంటాయి. అదే క్రమంలో గుజరాత్ వీధుల్లో వర్థిల్లే జిలేబీ–ఫఫ్దా కూడా ఇప్పుడు నగరంలో ఆదరణ పొందుతోంది. జిలేబీ–ఫఫ్దా...
మూడు పూటలా భోజనం. మధ్యమధ్యలో టీ. సాయంత్రం అయ్యిందంటే బజ్జీలు, చాట్ ఏదైనా కడుపులో పడాల్సిందే. అంతేనా? పండ్లు, బిస్కెట్లు వంటివి కూడా ఉంటాయిగా. దాదాపు ప్రతి ఇంటా కథ ఇలాగే ఉంటుంది. ఈ...
క్యాల్షియం, ఐరన్, ఇతర పోషకాలు సమృద్ధిగా ఉండే ఆకుకూరలు అన్ని వయసుల వారికీ మేలు చేస్తాయి. సంప్రదాయ వంటలుగానే కాదు పిల్లలు ఇష్టపడేలా ఆకుకూరలతోనూ వంటిల్లును టేస్టీగా సిద్ధం చేయండి. పాలక్ హమ్మస్ కావల్సినవి...
Koyyuru: పాఠశాలలో ఫుడ్ పాయిజన్.. ఇంకెన్నాళ్లు ఈ ఘోరాలు
ప్రముఖ ఫుడ్ అండ్ ట్రావెల్ గైడ్ టేస్ట్ అట్లాస్ తాజాగా ప్రపంచంలోనే అత్యుత్తమమైన చికెన్ వంటకాల జాబితాను ఆవిష్కరించింది. దక్షిణ కొరియా, ఫ్రాన్స్ చికెన్ రెసిపీలు కూడా ఈ జాబితాలో చోటుదక్కించుకున్నాయి. అయితే ఈ...
టేస్టీ తమలపాకు రైస్ కావలసినవి తమలపాకులు – 4 లేదా 5 జీలకర్ర, మిరియాలు – అర టీ స్పూన్ చొప్పున అన్నం – ఒక కప్పు (మరీ మెత్తగా ఉyì కించకూడదు) ఉల్లిపాయ...
వాషింగ్టన్: విదేశీ ఉత్పత్తులపై టారిఫ్‌లతో విరుచుకుపడుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాస్తంత కరుణ చూపారు. విదేశాల నుంచి తమ దేశంలోకి దిగుమతి అయ్యే పశుమాంసం(బీఫ్), కాఫీ, ఉష్ణమండల పండ్లతోపాటు ఇతర ఉత్పత్తులపై టారిఫ్‌లు...
హేమాంగిని దత్ మజుందార్ పుస్తకాలలో స్త్రీ పాత్రలు బలంగా ఉంటాయి. పిల్లలు ఎంతో ఆసక్తిగా చదివేలా చేస్తాయి. ఆమె తాజా పుస్తకం స్క్రాచ్ అండ్ స్నిఫ్ క్రానికల్స్... బెంగాలీ అయిన హేమాంగిని మజుందార్ కోల్‌కతాతో...