Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Family
  3. Family Home
ADVERTISEMENT 

కేఎఫ్‌సీలో కంపుకొట్టే చికెన్‌ బర్గర్‌? వీడియో చూస్తే వాంతులే!

Family Sakshi User Sakshi Sakshi Time Oct 5, 2025 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
kfc.jpg

కిచెన్‌ చూసి షాకైన కస్టమర్లు 

ప్రముఖ ఫాస్ట్ ఫుడ్ చెయిన్‌ కేఎప్‌సీ (KFC)మరోసారి చిక్కుల్లో పడింది. బెంగళూరు ఔట్‌లెట్‌లో కుళ్లిపోయినచికెన్‌ వడ్డించారనే ఆరోపణలు గుప్పుమన్నాయి. దీనికి సంబంధించి ఒక పోస్ట్‌ ఎక్స్‌లో  వైరల్‌గా మారింది.  వివరాలు ఇలా ఉన్నాయి..

బెంగళూరుకు చెందిన ఒక కస్టమర్‌ కేఎఫ్‌సీపై విమర్శలు గుప్పిస్తూ  పోస్ట్‌ చేసిన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. దీని ప్రకారం  బెంగళూరు(Bangalore) కోరమంగళ అవుట్‌లెట్‌లో ఉన్న KFCలో   ఒక మహిళా కస్టమర్‌ హాట్ & స్పైసీ చికెన్ జింజిర్‌ బర్గర్‌ ఆర్డర్‌ చేశారు. దాంట్లోని మాంసం కుళ్లి  భరించలేని వాసన వచ్చింది. దీంతో  దాన్ని రీప్లేస్‌ చేయమని అడిగారు. కానీ  రెండోసారి కూడా  దుర్వాసనతో చెడిపోయిన బర్గర్‌ ఇవ్వడంతో షాక్‌ అవ్వడం ఆమె వంతైంది.

దీంతో ఆమె  సిబ్బందిని  గట్టి నిలదీయంతో "ఇది కేవలం సాస్ వాసన"  తోసిపుచ్చారని తన పోస్ట్‌లో పేర్కొన్నారు. అంతేకాదు ఈ  సమస్యను పరిష్కరించడానికి బదులుగా, సిబ్బంది తన చికెన్ బర్గర్‌ను వెజిటేరియన్‌తో భర్తీ చేయడానికి ప్రయత్నించారని పేర్కొన్నారు. కోరమంగళ కేఎఫ్‌సీ అవుట్‌లెట్‌లో తాను క్రమం తప్పకుండా అదే బర్గర్‌ను ఆర్డర్ చేస్తానని , ఇంతకు ముందెపుడూ ఇలాంటి పరిస్థితి రాలేదని ఆమె వెల్లడించించింది.  

అంతేకాదు ఈ వివాదంతో కస్టమర్లు వంటగదిని చూడాలని డిమాండ్ చేశాడు. దీనికి మొదట అంగీకరించని సిబ్బంది, రాత్రి 10 గంటల తర్వాత ప్రవేశం లేదని,  మేనేజర్ అందుబాటులో లేరని సిబ్బంది అనేక సాకులు చెప్పారు.చివరికి అనుమతించారు. దీంతో అక్కడి దృశ్యాల్నిచూసి జనం షాకయ్యారని తన పోస్ట్‌లో  ఆరోపించింది.అంతా  కలుషితం, మురికి వాసన,  కోల్డ్ స్టోరేజ్ ప్రాంతంలో దుర్వాసన వెదజల్లే మాంసం, బూజు పట్టిన, తుప్పు పట్టిన షీట్లు, మరకలు  ఉమ్మి గుర్తులు ఉన్నాయంటూ పేర్కొంది.  (పబ్లిక్‌ టాయిలెట్స్‌లో హ్యాండ్‌ డ్రైయర్‌ వాడుతున్నారా?)

🚨 WARNING: HSR KFC, Bangalore Extremely Unsafe Food 🚨

One of our followers has shared a shocking and disturbing experience at the KFC outlet in HSR Layout, Bangalore. She had ordered a Hot & Spicy Chicken Zinger Burger, but the moment she opened it, the stench was unbearable.… pic.twitter.com/yFpIcblaAA

— Karnataka Portfolio (@karnatakaportf) October 4, 2025

దీనికి సంబంధించి పోలీసులకు  ఫిర్యాదు చేయగా, పోలీసులు వచ్చిన తర్వాత సిబ్బంది దాదాపు అరగంట పాటు వంటగదిని తాళం వేసి ఉంచారని, ఆ సమయంలో స్విగ్గీ , జొమాటో ఆర్డర్లు పంపడం కొనసాగిందని పోస్ట్ పేర్కొంది. "30-40 డెలివరీలు ఒకే చెడిపోయిన మాంసాన్ని ఉపయోగించి పంపించారని కూడా ఆరోపించారు.  


మేనేజ్‌మెంట్‌ షాకింగ్‌  రియాక్షన్‌
ఇదిలా ఉంటే మేనేజ్‌మెంట్ స్పందన అత్యంత షాకింగ్‌గా ఉంది. తన సొంత కుటుంబానికి అలాంటి ఆహారాన్ని అందిందని  అని ఒప్పుకుంటూనే,   ఈఫుడ్‌  ప్రమాణాలకు అనుగుణంగా ఉందని అవుట్‌లెట్ మేనేజర్  వాదించడం విడ్డూరంగా నిలిచింది.

ఈ సంఘటన  నెట్టింట  విమర్శలకు తావిచ్చింది. పిల్లలతో సహా వెళ్లే కుటుంబాలకు ఇలాంటి ఆహారం వడ్డించడంపై  చాలామంది ఆందోళన  వ్యక్తం చేశారు. ‘‘అక్కడ ఇలా జరగడం ఇదే మొదటిసారి కాదు.  ఈ సమస్యను చాలాసార్లు ఎదుర్కొన్నా.. అందుకే ఆ అవుట్‌లెట్‌కు వెళ్లడం పూర్తిగా మానేశాను. వీలైతే, మీరు మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తే అక్కడి నుండి తినకండి"  అని మరొకరు కామెంట్‌ చేశారు.  "ప్రతి రెస్టారెంట్ ఏ సమయంలోనైనా కస్టమర్లు వంటగదిని సందర్శించడానికి అనుమతించాలి. సరైన పరిశుభ్రత పాటించని రెస్టారెంట్లను ఆహార లైసెన్స్ రద్దు చేయడంతో వెంటనే మూసివేయాలి. అని  మరొకరు ఆగ్రహం వ్యక్తం చేశారు.  పాపులర్‌  ఆహార డెలివరీ యాప్‌ల ద్వారా అందించే క్లౌడ్ కిచెన్‌ల పరిస్థితి  ఏంటి  ఒకయూజర్ ఆందోళనవ్యక్తం చేశారు.

ఇదీ చదవండి: ఎంగేజ్‌మెంట్‌ : దేవ కన్యలా అన్షులా కపూర్‌, అమ్మకోసం అలా..!
ఈ సంఘటన నిజమని నిరూపితమైతే, అవుట్‌లెట్‌లో పరిశుభ్రత ,ఆహార భద్రత  ఆందోళన కలిగించే అంశమే. ఇలాంటి ఆహారం తీసుకుంటే  ఫుడ్ పాయిజనింగ్, ఇన్ఫెక్షన్‌లతో సహా తీవ్రమైన ఆరోగ్య  సమస్యలు రావడం ఖాయం.  మరి ఈ వివాదం,  వీడియోలోని ఆరోపణలపై  కేఎఫ్‌సీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. 
 

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Kfc chicken
kfc
bangalore
viral video
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

రైలు బోగీనే హనీమూన్‌ సూట్‌!.. వైరల్‌ వీడియోపై విమర్శలు

రైలు బోగీనే హనీమూన్‌ సూట్‌!.. వైరల్‌ వీడియోపై విమర్శలు

శివాలయంలో అపచారం... దేవుడి దీపంతో

శివాలయంలో అపచారం... దేవుడి దీపంతో

రూ. 50 రైడ్‌కి, రూ 3 వేలు : ఆటో డ్రైవర్‌ ఘరానా దందా

రూ. 50 రైడ్‌కి, రూ 3 వేలు : ఆటో డ్రైవర్‌ ఘరానా దందా

లక్‌ అంటే వీరిదే : కారు నుజ్జు నుజ్జు, షాకింగ్‌ సీసీటీవీ విజువల్స్‌

లక్‌ అంటే వీరిదే : కారు నుజ్జు నుజ్జు, షాకింగ్‌ సీసీటీవీ విజువల్స్‌

37 ఏళ్ల ఎదురుచూపు.. విధి ఆడిన వింత నాటకం!

37 ఏళ్ల ఎదురుచూపు.. విధి ఆడిన వింత నాటకం!

తమిళనాడులో టోర్నడో బీభత్సం.. భారత్‌లోనే అరుదైన ఘటన

తమిళనాడులో టోర్నడో బీభత్సం.. భారత్‌లోనే అరుదైన ఘటన

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.