సార్.. కొంప మునిగింది.. ఏం పొత్తులో ఏమో సార్.. మన పార్టీ వాళ్లు..
Cartoon
Sakshi
Mar 15, 2024 02:02 PM IST Read Time: 1 min
Share:
ఇక్కడ పొత్తులో కేటాయించిన అభ్యర్థిని మన వాళ్లు, మరో పొత్తు పార్టీ వాళ్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇక్కడేమో మనల్ని ఇంకా ఘోరంగా వ్యతిరేకిస్తున్నారు.. అక్కడేమో..