ADVERTISEMENT
Sakshi Cartoon
ఒకటి.. చెప్పడం తప్ప రెండు.. చేయడం తప్ప.. అన్నీ చేసేశారు!!
ఇక్కడి పరిశ్రమలను సార్ ఇతర రాష్ట్రాలకు పంపి దేశవ్యాప్తంగా ‘‘సంపద సృష్టిస్తున్నారు’’
... కంగ్రాట్స్ చెప్పడానికొచ్చావా! అది పొగడ్తకాదయ్యా!
మన వాళ్లే సార్! యూత్‌ని ఆకర్షించడానికి ఇన్‌స్టా రీల్స్ చేస్తున్నారు!
సీజేపీ ఆందోళన.. ప్రధాన్ రాజీనామా.. డీఎస్సీ.. లోకేష్
ఎడాపెడా యుద్ధాలు చేస్తున్నాం కదా.. ఆయుధాలు అడుగంటాయ్ సార్!! విరామం పొడిగిద్దాం!!
అలాగే వాళ్ల ఇంటి నీటి కనెక్షన్, కరెంట్, ఫోన్ కనెక్షన్స్ కట్ చేస్తే పోలా?!
ఇది వరకు ఇది వాడేది! ఇప్పుడు దీటుగా ఇది వాడుతున్నాం సార్!!
చంద్రబాబు పర్యటన అధికారుల అతి ఉత్సాహం - పార్కింగ్ కోసం జొన్న పంటను జేసీబీతో దున్నేశారు
బెంగాల్లోనూ బుల్డోజర్ న్యాయం - టీఎంసీ కార్యాలయం కూల్చివేత
తండ్రీకొడుకుల బిజినెస్ బాగుంది ఇంక ఆ ‘బిజినెస్’ గురించి ఎందుకు పట్టించుకుంటారు!
ఇలా అన్నిచోట్లా ఉంటే బావుండు.. హాయిగా ప్రచారం చేసుకోవచ్చు..!!
డిజిటల్ మూల్యాంకనంతో విద్యార్థులు, ఈవీఎంలతో ప్రజలు ఆందోళన పడుతున్నారు!
ఇప్పుడే ఏదో కొత్తగా తప్పారని మాట్లాడుతున్నారేంటీ! వెళ్లు వెళ్లమా!
రెండు ఓట్ల సంగతి దేవుడెరుగు... ఉన్న ఒక్క ఓటు పోకుంటే చాలు!
ఇప్పుడు కలవడం కుదరదు మంత్రులతో సార్ సీరియస్‌గా మాట్లాడుతున్నారు!!
అసలు డాక్టరు లేకుండా బాగుండదని అలా ఏర్పాటు చేశాం సార్!
‘ప్రశ్న’ వేస్తే భయపడకండి సార్! ధైర్యముంటే సమాధానం చెప్పండి చాలు!!
మనం ఒకరి శాఖల్లో మరొకరు జోక్యం చేసుకోవడం చూసి వాళ్లు కూడా మనలాగే ప్రవర్తిస్తున్నార్సార్!!
ఓటర్లేమో కానీ... పోలీసుల మద్దతుంటే తప్పకుండా గెలుస్తాం సార్!
మనం కూడా ఇరాన్ చేతిలో ఓడిపోతున్నామేమోననిపిస్తుంది సార్!
ఇది మీ ఆదాయ అభివృద్ధి పట్టిక సార్! దీనినే కిందకి తిప్పితే అమెరికా ఆదాయం సూచిస్తుంది!!
అప్పులకు బ్రాండ్ అంబాసిడర్‌నని కాదయ్యా..! అభివృద్ధికి అన్నారు!!
నేను చెప్పిన మందులు డౌన్లోడ్ చేసుకోండి!
ఎన్నికల ముందు మరొకసారి చేశారంటే ముచ్చటగా మూడు సార్లు భూమి పూజ చేసినట్లు అవుతుంది సార్!!
రాష్ట్ర ప్రజలందరూ కూడా అదృష్టంగా భావిస్తున్నారట సార్!
మీకు కూడా రెండో నివాసం అమరావతే కదా సార్! మొదటిది హైదరాబాద్!!
డోంట్ వర్రీ సార్! ఈసారి అమరావతి గ్రాఫిక్స్ ఏఐలో చేద్దాం!!
సకల శాఖలు లోకేశ్ చూస్తారు తన శాఖ తప్ప! సీఎం ఏ శాఖా చూడరు
ఇక ఏఐని ఆపేద్దాం-అగ్రశ్రేణి సంస్థలకు ఆంద్రోపిక్ పిలుపు
.. మనం కొన్ని పదాల మీద పేటెంట్ రైట్స్ తీసుకోవాలి సార్!
వామ్మో ఏం తిట్లు! ఏం బూతులు!! యుద్ధంలో మిసైల్స్ బదులు ఇవే ప్రయోగిస్తే ఈజీగా గెలిచేవాళ్లం సార్
మీ ‘కుర్చీ’ కింద భూమి కదిలినట్లు అనిపించింది సార్!!
హైదరాబాద్‌లో గ్యాస్ సిలిండర్ల రవాణాకు పోలీస్ ఎస్కార్ట్
అంటే అర్హులు జాబితాలో ఉంటారన్న గ్యారంటీ ఇవ్వరన్నమాట..!