ADVERTISEMENT
cartoonist shankar
‘సీఎం కుర్చీ’లో కూడా ఈ విధానం ఉంటే చెప్పండని ప్రైవేటు భాగస్వామ్యం వాళ్లు అడుగుతున్నార్సార్!
సార్ మనవాళ్లే! వీడేమో పేకాట కింగ్, వాడేమో మద్యం డాన్, ఆడేమో కబ్జా వస్తాద్!
ధాన్యానికి గిట్టుబాటు ధర ఇవ్వలేక ఈ రాగం ఎత్తినట్టుంది!
నేను నిన్ను పట్టుకోవడానికి రావట్లేదెహే! నన్ను పట్టుకోవడానికి వస్తున్నారు..
హాయ్!.. ఐయామ్ చంద్ర!.. భూమికి మరో చంద్రుడి గుర్తింపు!
చివరికి రన్నింగ్ పోటీ పెట్టారు.. ఎవరు గెలిస్తే వారికే ఎక్కువ సీట్లట!
బీహార్‌పై కేంద్రం వరాలు కురిపిస్తోంది సార్.. మనకూ ఎన్నికలుంటే బాగుండు!
ఆన్లైన్ బెట్టింగ్ యాప్‌ల ఆగడాలకు చెక్ పెట్టాల్సిందే సార్!
..డిలీట్ కొట్టి ట్రాష్ చేశామంటే ఒప్పుకోరా సార్!?
కాంగ్రెస్‌కు శశిథరూర్లాగా మనకూ ఈయన అలాగే ఉన్నాడనిపిస్తుంది సార్!
మీరే సేవ చేయించుకుంటున్నారు! ఇక మీరెక్కడ సేవ చేస్తారు!!
..మనం ఇక ముందుకు పోలేం సార్! మీరు ప్రారంభించాల్సిన రోడ్డు ఇదే!
మన దాడులు సరే సార్.. వాళ్ల బాంబులు మన నెత్తిమీద పడేలా ఉన్నాయ్!
కొత్త నివాసం అనే సరికి మన వాళ్లు ఏదేదో ఊహించుకుంటున్నారు! పెళ్లి శుభవార్త అనుకుని..!
ఇప్పటికైనా తెలిసిందా సార్!.. మీరెంత పేదరికంలో బతుకుతున్నారో!
పాక్ ఆక్రమిత కశ్మీర్లోకి వరదలోచ్చిస్తున్నాయ్స్సార్.. ఎవరైనా కాపాడండి!
రాష్ట్రాల మీద ఆధిపత్యం కాస్త తగ్గించుకుంటే బెటరేమో సార్!
ఇంత కాలం పని చేయకున్నా వైదొలగమనలేదు.. ఇప్పుడే ఎందుకంటున్నారని అడుగుతున్నారు సార్!
తనకెంతో గుండె ధైర్యం ఉందట! ఆపరేషన్ చేయించుకునే వారికే గుండె ధైర్యం లేక పోతున్నారట సార్!
ప్రభుత్వంలోకి రావడానికి ముందు మీరూ అదే పని చేశారుగా..!
సూపర్ సిక్స్ ఇవ్వాలని నాకూ ఉంది! ఇస్తే పని చేయరేమోనని ఇవ్వడం లేదు!
అబ్బే అదేం లేదు సార్! అన్ని క్లాసుల్లో ఉంటారు..!!
చెప్పులు ఇవ్వడం కాదు! ఇచ్చిన హమీలు అమలు కూడా చేయాలని బెదిరిస్తున్నాడ్సార్!
మీరు అంత కంగారుపడకండీ!.. ఆయనేదో స్టేట్మెంట్ ఇచ్చారంతే!
నీ దొంగ ఏడుపు ఆపు.. నన్ను ఏదో రకంగా కేసులో ఇరికించాలని చూస్తున్నావు కదూ!
మనం అసలు సమీక్షలు చేయాల్సిన అవసమే లేద్సార్! అమలు చేయలేదు కాబట్టి!
ఏ సమయంలో ఏం మాట్లాడతారోనని కవర్ చేయడానికి మీడియా అంతా ఇక్కడే అలర్ట్‌గా ఉంది మేడం!
మీరేమో ఉదయం, సాయంత్రం ప్రచారం.. నన్ను మాత్రం మిట్ట మధ్యాహ్నం చేయమనడం అన్యాయం.. పొత్తు ప్రచారానికే విరుద్ధం!
ఇక్కడ పొత్తులో కేటాయించిన అభ్యర్థిని మన వాళ్లు, మరో పొత్తు పార్టీ వాళ్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇక్కడేమో మనల్ని ఇంకా ఘోరంగా వ్యతిరేకిస్తున్నారు.. అక్కడేమో..
ప్రయోగాలతో నన్నే నాశనం చేస్తున్నారు.. కొన్నాళ్లు ఎటైనా పారిపో చంద్ర!
ఇదే చాన్స్! ముందైతే తీసేసుకుందాం! తను గెలిచిన తర్వాత అంతకంతకు సంపాదించుకోవడం సంగతి దేవుడెరుగు!
కొత్త ఏడాదికి లిక్కర్‌తో కిక్కిచ్చిన మందుబాబులు..!
మీ పేరులోనే ‘సీతారాం’ ఉందని పిలుస్తారేమో కామ్రేడ్!
అబ్బే! అది ప్రజల కోసం ప్రభుత్వానికి కాదు, భారత్ సరిహద్దుల్లో మీ పని మీరు పూర్తి చేయండి!
సచివాలయంలో జర్నలిస్టుపై తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే దాడి!
గుట్కా యాడ్ నటనలో కనీసం టెన్ పర్సెంట్ అన్నా నటించొచ్చు కదా సార్!
పనుండి చార్మినార్ వెళ్లా.. అక్కడి నుంచి గచ్చిబౌలిలో మా చెల్లెలి ఇంటికెళ్లి, అటు నుంచి హయత్‌నగర్ వెళ్లి మా పేరెంట్స్‌తో మాట్లాడి.. కోఠిలో షాపింగ్ చేసి వచ్చే సరికి లేటయిందండీ!
..కుంగిపోతూ కూర్చుంటే కుదరదు సార్! వచ్చే ఏడాది ఎలక్షన్లో ఇంకా కుంగిపోవాల్సి వస్తుందేమో!
ఇటు పక్కవి హామీలు.. అవి అమలు చేస్తామని చెప్పె ‘బాండ్ పేపర్లు’
మాతోనే ప్రజలని ఎందుకన్నార్ సార్! ఇప్పుడు చూడండి అందరూ వెళ్లిపోయారు!
కొంపముంచారు! సార్ మీరు పార్టీ మారారు! మళ్లీ ఆ పార్టీనే గెలిపించమని అడుగుతున్నారు!
ఆ పార్టీలో టికెట్ ఇవ్వనందుకే చేరాను.. సారీ సిద్ధాంతాలు నచ్చక చేరా!!
ఈసారి ఎట్టి పరిస్థితుల్లో డిపాజిట్ దక్కించుకోవాలి సార్!
పార్టీ తుది జాబితాలో తన పేరును చూసుకోవడానికి వెళ్తున్నాడు!
ఇది సినిమా టికెట్.. ఆయన రాలేదని బాధపడేది పార్టీ టికెట్ కోసం!
తనకు టికెట్ కన్ఫామ్ అయిందో లేదో చెబితే భవిష్యత్ కార్యాచరణ చేపడతాడట!
మీ పథకాలను వేరే పార్టీ కాపీ కొడుతోందని కంప్లయింట్ ఇవ్వడం కుదరదయ్యా!
కేజ్రీవాల్ కొత్త ప్లాన్.. మూడు రాష్ట్రాల ఎన్నికల బరిలో ఆప్
తప్పులు బయటపడ్డందుకే అరెస్ట్.. సారీ బయటపెట్టినందుకే!
సీటివ్వలేదని ఆ పార్టీలో చేరావు.. అక్కడ కూడా సీటు హామీ లేనపుడు పాత పార్టీలోనే ఉంటే పోలా!
గతంలో అన్నీటిని మేనేజ్ చేశారు.. ఇప్పుడేమైంది సార్.. మేనేజ్ చేసే స్కిల్ తగ్గిందా!!
రెండు రాష్ట్రాల మధ్య నీటి మంటలు సార్!.. ముదురుతున్న కావేరి వివాదం!
ఎంత ప్రయత్నించినా.. సర్వేలో అభ్యర్థి సహకరించలేద్సార్!
చందమామ రావే! జాబిల్లి రావే! మాకు జీతాలిప్పించి పోవే!!
..ఆఫీసుల్లో ఫైళ్లు మాయమవడం చూశాగానీ మంత్రులు మాయం కావడం ఇప్పుడే చూస్తున్నాస్సార్!
మనమున్న రాష్ట్రంలో మద్దతు రావట్లేదు.. విదేశాల నుంచి విపరీతంగా వస్తేందే.. నాకేం అర్థం కావట్లేదు!
మంచో చెడో ఏదో రకంగా పబ్లిసిటీ ఇస్తున్నాయిగా వదిలేద్దాం సార్!
ఆయనన్నది! రాజమండ్రి జైలులో ఉన్న బావ పరామర్శ కోసం కాదయ్యా!