హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రపంచంలో తొలి 45 అంగుళాల సూపర్ అల్ట్రావైడ్ డ్యూయల్ క్యూహెచ్డీ కర్వ్డ్ డిస్ప్లేను టెక్నాలజీ సంస్థ హెచ్‌పీ భారత మార్కెట్లో విడుదల చేసింది. ప్రారంభ ధర రూ.1,26,631 ఉంది. అలాగే పాలీ వాయేజర్ ఫ్రీ 60 యూసీ ఇయర్‌బడ్స్, 960 4కే స్ట్రీమింగ్ వెబ్‌క్యామ్, 925 ఎర్గానమిక్ వర్టికల్ మౌస్, థండర్‌బోల్ట్ జీ4 డాక్ సైతం ప్రవేశపెట్టింది. వీటి ధరలు రూ.8,999 నుంచి ప్రారంభం.
ADVERTISEMENT
ADVERTISEMENT