సాక్షి, అమరావతి: ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ పెన్షన్ల పంపిణీ కొనసాగుతోంది. 62.99 లక్షల మంది పెన్షనర్లకు రూ. 1, 735.36 కోట్లు విడుదల చేయగా, ఈరోజు(శనివారం) ఉదయం నుంచి ఇంటింటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు వాలంటీర్లు. ఉదయం గం. 11.00 ని.ల వరకూ 66.11 శాతం పెన్షన్లు పంపిణీ చేశారు వాలంటీర్లు.
ADVERTISEMENT
ADVERTISEMENT