Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
search Subscribe Subscribe Epaper icon ఈ-పేపర్ Live TV లైవ్ టీవీ Live TV లైవ్ టీవీ
download app యాప్ download app Download App
మమ్మల్ని అనుసరించండి
  • facebook
  • x
  • instagram
  • youtube
  • whatsapp
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫొటోలు
  • వీడియోలు
  • close logo
  • search
    Epaper icon ఈ-పేపర్ Live TV లైవ్ టీవీ download app యాప్

    విభాగాలు

  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • మమ్మల్ని అనుసరించండి

    facebook x instagram youtube whatsapp whatsapp whatsapp
  • Sakshi Search
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV

Breadcrumb

  1. Home
  2. ఆంధ్రప్రదేశ్
  3. భూమిని బతికించే బృహత్తర యజ్ఞం.. ట్రిపుల్‌ గేర్‌ వేయాల్సిందే
ADVERTISEMENT

భూమిని బతికించే బృహత్తర యజ్ఞం.. ట్రిపుల్‌ గేర్‌ వేయాల్సిందే

Andhra Pradesh Sakshi User Sakshi Sakshi Time Nov 2, 2026 05:10 AM IST Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Google
bhumi.jpg

పర్యావరణ పునరుద్ధరణలో ప్రపంచ దేశాలు మందగమనం

2030 నాటికి లక్ష్యం బిలియన్‌ హెక్టార్లు

ఇప్పటివరకు చేరువైంది 25 శాతమే 

ఐక్యరాజ్య సమితి తాజా నివేదిక వెల్లడి

సాక్షి, అమరావతి: పర్యావరణ వ్యవస్థల పునరుద్ధరణకు ప్రపంచంలోని పలు దేశాలు ప్రకటించిన లక్ష్యాలను చేరుకోవడం లేదు. మొత్తం బిలియన్‌ హెక్టార్ల భూమిని పునరుద్ధరించాలని ప్రపంచ దేశాలు లక్ష్యంగా పెట్టుకోగా.. ఇప్పటివరకు కేవలం 252 మిలియన్‌ హెక్టార్లు (25.2 శాతం) మాత్రమే పునరుద్ధరణ చర్యల కిందకు వచ్చినట్టు ఐక్యరాజ్య సమితి (యూఎన్‌) తాజా నివేదిక వెల్లడించింది. 2030 నాటికి నిర్దేశించిన ప్రపంచ జీవవైవిధ్య లక్ష్యాలను చేరుకోవాలంటే.. ప్రస్తుత పునరుద్ధరణ కార్యక్రమాలను మూడు రెట్లు వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని హెచ్చరించింది. 

‘నేచర్స్‌ కమ్‌బ్యాక్‌–స్కేలింగ్‌ ఎకో సిస్టమ్‌ రెస్టొరేషన్‌ ఫర్‌ పీపుల్‌ అండ్‌ ప్లానెట్‌’ పేరుతో ఇటీవల విడుదల చేసిన నివేదికలో కీలక అంశాలను వెల్లడించింది. పర్యావరణ పరిరక్షణలో భూసంబంధిత వ్యవస్థలదే కీలక భూమిక అని పేర్కొంది. వీటితోపాటు మంచినీటి పర్యావరణ వ్యవస్థల పునరుద్ధరణ, సముద్ర, తీర ప్రాంతాల పునరుద్ధరణ కార్యక్రమాలు వేగవంతం కావాలని సూచించింది.

2030 లక్ష్యాలపై ఆందోళన
» ఐక్యరాజ్య సమితి 2021–2030 దశాబ్దాన్ని పర్యావరణ వ్యవస్థల పునరుద్ధరణ దశాబ్దంగా ప్రకటించింది. 
» దీని ప్రకారం 2030 నాటికి క్షీణించిన భూభాగాలు, మంచినీటి, సముద్ర, తీర ప్రాంతాల్లో కనీసం 30 శాతం సమర్థవంతమైన పునరుద్ధరణ చేపట్టాల్సి ఉన్నా.. ఆ స్థాయిలో పురోగతి లేదని ఆందోళన వ్యక్తం చేసింది.
» పర్యావరణ పరిరక్షణకు ప్రపంచ దేశాలు లక్ష్యాలు ప్రకటిస్తున్నప్పటికీ అమలు ఆశించిన స్థాయిలో లేదని వెల్లడించింది.
»  2030 నాటికి జీవవైవిధ్య లక్ష్యాలను చేరుకోవాలంటే అడవులతో పాటు నదులు, చిత్తడి నేలలు, సముద్రాలు, మడ అడవుల పునరుద్ధరణకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని యూఎన్‌ నివేదిక స్పష్టం చేసింది.

పర్యావరణ పునరుద్ధరణతో బహుళ ప్రయోజనాలు
» ప్రపంచంలోని కీలక పర్యావరణ ప్రాంతాల్లో 15 శాతం మేర పునరుద్ధరణ చేపడితే అనేక ప్రయోజనాలు ఉంటాయని నివేదిక అంచనా వేసింది.
» పారిశ్రామిక విప్లవం నుంచి వాతావరణంలో పెరిగిన కార్బన్‌ డయాక్సైడ్‌లో 30 శాతానికి సమానమైన కార్బన్‌ను గ్రహించే అవకాశం ఉంటుందని పేర్కొంది.
» మరోవైపు అంతరించిపోయే ప్రమాదంలో ఉన్న జాతుల్లో 60 శాతం వరకు కాపాడే అవకాశం ఉంటుందని వెల్లడించింది.
»  వ్యవసాయ అడవుల పెంపకం ద్వారా 130 కోట్ల మందికి ఆహార భద్రత మెరుగుపడే అవకాశం ఉందని పేర్కొంది. 

ఆసియాలో చర్యలు భేష్‌
ప్రాంతాల వారీగా చూస్తే పర్యావరణ పునరుద్ధరణలో ఆసియా అగ్రస్థానంలో ఉందని వెల్లడించింది. ఈ ప్రాంతంలో సుమారు 185 మిలియన్‌ హెక్టార్ల విస్తీర్ణం పునరుద్ధరణ చర్యల కింద ఉన్నట్టు పేర్కొంది. ఆఫ్రికాలో ఈ విస్తీర్ణం 33.7 మిలియన్‌ హెక్టార్లు కాగా.. చైనా ఒక్కటే 127.4 మిలియన్‌ హెక్టార్ల పునరుద్ధరణను నమోదు చేసిందని తెలిపింది.

ADVERTISEMENT
ADVERTISEMENT
tags Tags:
Andhra Pradesh
ecosystem
Report
United Nations
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

మీరు చేసే నిర్బంధాలు దుర్మార్గం.. మీ పాలన హేయం: వైఎస్‌ జగన్‌

మీరు చేసే నిర్బంధాలు దుర్మార్గం.. మీ పాలన హేయం: వైఎస్‌ జగన్‌

మురసు తుపాను ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు

మురసు తుపాను ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు

నేడు వైఎస్‌ జగన్‌ ప్రెస్‌మీట్‌

నేడు వైఎస్‌ జగన్‌ ప్రెస్‌మీట్‌

రేపే ఏపీలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్!

రేపే ఏపీలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్!

స్థానిక సంస్థల ఎన్నికల్లో సుప్రీంకోర్టు ఆదేశాలు కచ్చితంగా పాటించాలి : వైఎస్సార్‌సీపీ

స్థానిక సంస్థల ఎన్నికల్లో సుప్రీంకోర్టు ఆదేశాలు కచ్చితంగా పాటించాలి : వైఎస్సార్‌సీపీ

మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బాబ్జీ మృతి పట్ల వైఎస్‌ జగన్‌ సంతాపం

మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బాబ్జీ మృతి పట్ల వైఎస్‌ జగన్‌ సంతాపం

మరిన్ని వార్తలు

‘చంద్రబాబు దాన్ని తన గొప్పతనంగా చెప్పుకుంటున్నారు’

‘చంద్రబాబు దాన్ని తన గొప్పతనంగా చెప్పుకుంటున్నారు’

మొత్తం ఎన్నికల ప్రక్రియనే కబ్జా చేశారు: వైఎస్‌ జగన్‌

మొత్తం ఎన్నికల ప్రక్రియనే కబ్జా చేశారు: వైఎస్‌ జగన్‌

మురసు తుపాను ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు

మురసు తుపాను ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు

చెరువులో చిక్కుకున్న 8 మంది మత్స్యకారులు.. కాపాడేందుకు వెళ్లిన బోటు బోల్తా

చెరువులో చిక్కుకున్న 8 మంది మత్స్యకారులు.. కాపాడేందుకు వెళ్లిన బోటు బోల్తా

నేడు వైఎస్‌ జగన్‌ ప్రెస్‌మీట్‌

నేడు వైఎస్‌ జగన్‌ ప్రెస్‌మీట్‌

రేపే ఏపీలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్!

రేపే ఏపీలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్!

  

ADVERTISEMENT
 
 
ADVERTISEMENT
ADVERTISEMENT
 
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Jagati Publications Limited.
Powered by Yodasoft